నమస్తే 🙏🌹🌹 యాంకర్ గారు... మీ voice అమోఘం... కళ్ళకు కట్టి నట్టుగా వివరించారు..... మీరు చెపుతువుంటే దృశాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి..... మ్యూజిక్ లేకుండా మీరు పడే పాటలు చాలా ఇంపుగావుంది..... ఇంకా వినాలని ఉంది...... మీ.... రు.. గంగాధర్ శాస్త్రి గారు కదూ.......🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👍👍👍
చాల గొప్పగా వివరించారు. మాస్టారు గారి.gatraనికి మురిసి. హరికథ పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారు తాoబురా.బహూకరించిన విషయం, మిగాతా భాషల్లో గాయకుల అభ్యార్ధన మేరకు ఆ భాషల్లో పాడకుండా ఉండడం,.2005లో దేశంలోని సంగీత నిష్ణాతులు మన మాస్టారు గారిని, దేశంలోనే No.1 గాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం కూడ ప్రస్తావించి ఉంటే. నిండుగా బాగుండే దేమో !!
ఆ రోజుల్లో ఘంటసాల ని ఫుల్ గా అందరూ వాడేసుకొని ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించు కున్నట్లు లేదు. ఆయన ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ తీసుకుంటే ఒక నభూతో నభవిష్యతే లాంటి గానగంధర్వుణ్ణి కొన్నాళ్ల పాటు మన మధ్య వుంచుకోవచ్చు అనే స్పృహ ఎవరూ చూపించి నట్లు లేదు.
మీ అభిప్రాయం చక్కనిది ' ఎంతైనా మెచ్చదగినది సార్. చాలా ఘోరం. ఉత్త ప్రశంస లేకాని ఆయన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని వుంటే (కొంత మంది అయినా సిని పెద్దలు)మరో 25 ఏళ్ళు ఆయన పాటని వినగలిగే వాళ్ళం . నాటి పెద్దల లో ఒక్కరికి కూడా సహృదయ త లేక పోవడం అత్యంత దారుణం. మాస్టారు గారు కూడా దురదృష్ట వంతుడే . నిర్మాత గా 3 సినిమాలకు పెట్టుబడి పెట్టి ష్లా ప్ కావడం వల్ల నష్ట పోయారు. A . మల్లికార్జున బెంగుళూరు ( 50 ఏళ్ళుగా ఘంటసాల మాస్టారు గారి అభిమాని ) 10 / 06/2021. '
He was very famous singer.. In that time if he was not there the movies were could not successful. He was role model for every singer.. Very good melody songs.. I like gantasala songs.... And famous song. Sivasankari sivanandalahari..... Very Very nice song
భక్తతుకారాం సినిమాలో టైటిల్స్ అయిన వెంటనే వచ్చే** ఘనాఘన సుందరా కరుణారసమందిరా**_ అనే ఈ భక్తి పాటని మీరు ప్రస్తావించకపోవడం బాగా లేదండి. ఎందుకంటే భక్తిగీతాలలో ఇది చిరస్మరణీయమైన పాట చరిత్ర సృష్టించిన పాట.
it was very sad story andi which is made me cry by listening,and also beautiful video this is going to be my favorite video forever, your not any less than ghantasala gaaru in singing anyway, and again chala chala chala baaga padaru thank you so much andi, I think Telugu film industry didn't listen to your voice otherwise ull be junior balu andi, I wish ull get the chance in movies,good luck....
Mahaanubhaavula ki ivvada me telusu , theesukoovadam teliyadu , aa Gaana maadhurya paravasamu thoo saakshaayaathu aa Bhagavanthu du / Sri Venkateswara swami kooda Gaana ghandharvulu Ghantasala Venkateshwarao gaari ni tvara gaa thana konda ki rappinchesu kunnadu / theesukunnadu..
SUPER GA CHEPPARU GANGADHAR GARU.SUPERGA SINGERU SIR I AM FROM VIZIANAGARAM.MY NAME IS RAMANA MURTY..I HAVE ORGANISED SRI GHANTASALA PROGRAMMES ONTHE OCCASSION OF HIS JAYANTI ON 4TH DECEMBER & VARDHANTI ON FEB 11TH ON M YOWN BANNER 'VAMSI ARTS CULTURAL ORGANISATION .A. NY HOW THANQ VERY MUCH SIR.GHANTASALA GARI AJNATA BHAKTULAM.INTAKANTE EMI CHEPPAGALAM SIR.NENU MAA FRIENDS KALISTE SIR GURINCHI TINDI,NIDRA LEKUNDA HOURS TOGETHER DISCUSS CHESUKUNTU SONGS PADUKUNTUNTAMU. SIRKI ADE MANA NIVALI
Yes, you are true - NTR and ANR's backbone is Ghantasala - If you notice December, 04 you can see in any town there will be Ghantasala programmes - You never see Ghantasala talent in his songs - you only see that character, situation - He tried to give the best to the song - that's how he is in the hearts of all musical lovers after he left us 45 years ago.
పాత పాటలు .అరుదయిన పాటలు మనం సేకరించినవి మనం విని ఆనందించడం మంచిదే.కానీ వాటిని రసజ్ఞులైన శ్రోతలతో పంచుకోవడము మరీ మంచి సంస్కారం అవుతుందని నా అభిప్రాయం. అందుకే నా వద్ద గల అపురూప సేకరణలు నా ఛానల్ Charepalli Ravi Krishna పేరున సాధ్యమైనవి వుంచాను. సమయానుకూలతతో మరిన్ని ఉంచగలను. నాదీ ఓ విన్నపము ,మీఎవరి వద్ద అయినా శ్రీమతి P.Leela గారు పాడిన "కోమలా పల్లవాపాణి శైలాకుమారి" అనే భక్తి గీతం ఆడియో ఉంటే దయచేసి అప్లోడ్ చేయగలరు.ఇది 1968 లో విడుదలైన "గ్రామదేవతలు" అనే తెలుగు సినిమా లోనిది. పెండ్యాల గారి మధుర సంగీతం,లీల గారి దైవ గాత్రము నిండిన అద్భుతగీతము.జగ్గయ్య ,రాజసులోచన నటించిన ఈ సినిమా విజయం కాలేదు. పాటలు చాల బావుంటాయి.పొరబాటున ఈ ఆడియో నా వద్ద నుండి చేజారింది.
you don't need to say sorry andi, like a I never knew that he struggled that way It was just sad but of course I was happy at the end because he had happy ending...
maadhukaram kaadayya.....madhookaram....hey who the hell r u man.....you dont know correct telugu....you have started your audio recording without proof reading ....crazy.....
శ్రీ కృష్ణుడితో పోల్చగలిగిన దేవుడు, ఘంటసాల తో పొల్చగలిగిన గాయకుడు ఈ సృష్టిలో లేరు
భలే బాగా చెప్పారు ! మీ పలుకులు లెస్స , లెస్స లెస్స !👏👍👌🙏🙏
నమస్తే 🙏🌹🌹
యాంకర్ గారు... మీ voice అమోఘం... కళ్ళకు కట్టి నట్టుగా వివరించారు..... మీరు చెపుతువుంటే దృశాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి.....
మ్యూజిక్ లేకుండా మీరు పడే పాటలు చాలా ఇంపుగావుంది..... ఇంకా వినాలని ఉంది......
మీ.... రు.. గంగాధర్ శాస్త్రి గారు కదూ.......🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👍👍👍
చాల గొప్పగా వివరించారు. మాస్టారు గారి.gatraనికి మురిసి. హరికథ పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారు తాoబురా.బహూకరించిన విషయం, మిగాతా భాషల్లో గాయకుల అభ్యార్ధన మేరకు ఆ భాషల్లో పాడకుండా ఉండడం,.2005లో దేశంలోని సంగీత నిష్ణాతులు మన మాస్టారు గారిని, దేశంలోనే No.1 గాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం కూడ ప్రస్తావించి ఉంటే. నిండుగా బాగుండే దేమో !!
Lava kusha marchipoyar sir miru..
A brief and worthy narration of ganagandharva for ever no substitute one and only great personality sri gamtasala gaaru
ఆ రోజుల్లో ఘంటసాల ని ఫుల్ గా అందరూ వాడేసుకొని ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించు కున్నట్లు లేదు. ఆయన ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ తీసుకుంటే ఒక నభూతో నభవిష్యతే లాంటి గానగంధర్వుణ్ణి కొన్నాళ్ల పాటు మన మధ్య వుంచుకోవచ్చు అనే స్పృహ ఎవరూ చూపించి నట్లు లేదు.
మీ అభిప్రాయం చక్కనిది ' ఎంతైనా మెచ్చదగినది సార్. చాలా ఘోరం. ఉత్త ప్రశంస లేకాని ఆయన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని వుంటే (కొంత మంది అయినా సిని పెద్దలు)మరో 25 ఏళ్ళు ఆయన పాటని వినగలిగే వాళ్ళం . నాటి పెద్దల లో ఒక్కరికి కూడా సహృదయ త లేక పోవడం అత్యంత దారుణం. మాస్టారు గారు కూడా దురదృష్ట వంతుడే . నిర్మాత గా 3 సినిమాలకు పెట్టుబడి పెట్టి ష్లా ప్ కావడం వల్ల నష్ట పోయారు.
A . మల్లికార్జున బెంగుళూరు ( 50 ఏళ్ళుగా ఘంటసాల మాస్టారు గారి అభిమాని ) 10 / 06/2021. '
He was very famous singer.. In that time if he was not there the movies were could not successful. He was role model for every singer.. Very good melody songs.. I like gantasala songs.... And famous song. Sivasankari sivanandalahari..... Very Very nice song
Thanks for watching.
చాలా బాగా పాడారు
Endharo mahanubhavulu andhariki vandhanalu
భక్తతుకారాం సినిమాలో టైటిల్స్ అయిన వెంటనే వచ్చే** ఘనాఘన సుందరా కరుణారసమందిరా**_ అనే ఈ భక్తి పాటని మీరు ప్రస్తావించకపోవడం బాగా లేదండి. ఎందుకంటే భక్తిగీతాలలో ఇది చిరస్మరణీయమైన పాట చరిత్ర సృష్టించిన పాట.
ఇలాంటి మహానుభావుడు మరలా పుట్టడం కష్టం
అలాగే మీ వాయిస్ చాలా బాగుంది
Thank you.
Thanks for watching.
మీ గొంతు రోజు వింటున్నట్టుగా ఉందండి
కానీ గుర్తు పట్టలేక పోతున్న
చాలా బాగా మాట్లాడుతున్నారు 🙏@@Eyeconfacts
it was very sad story andi which is made me cry by listening,and also beautiful video this is going to be my favorite video forever, your not any less than ghantasala gaaru in singing anyway, and again chala chala chala baaga padaru thank you so much andi, I think Telugu film industry didn't listen to your voice otherwise ull be junior balu andi, I wish ull get the chance in movies,good luck....
Sorry for making you cry andi...
Thanks for your compliments.
@@Eyeconfacts r
thank u for giving great information
Thanks for watching.
Sir me voice super mee anubhavam sahithyam super
Ayyo ghantasala gaaru inni kastalu paddara?thanks bro inta inspirational msg chepinanduku
THANKS FOR WATCHING.
evandoye awesome singing just mind blowing, I waited for this like anything,
How many times did you watch it andi?
Gud bless you ghantasala
Aajaara Amara gayakudu Mana Gana Gandharvudu Sri Ghantasala VenkatesharaRao ever green for ever
but truly you should be the best and popular singer by now you have beautiful and beautiful voice andi and your such a talented person,
Thank you.
Amazing Singer
Super sir me voice and
Thank you thank you thank you so much for your singing andi.
My pleasure andi...
I kept my promise...
Greatest Gantasala
Ur great sir ur voice incredible... Go ahead..
very nice
Thanks for watching.
ghantasala junior meeru. good video.
Thank you.
Thanks for watching.
It's nice
I like Ghantasala garu 👍🙋
Thanks for watching.
Thank you.
Thanks for watching.
Thank you sir
Thanks for watching.
singers devudu chaala Manchi manishi Manchi manasu naa devudu chaala saatwikudu
how sweet thank you...
You are welcome andi....
❤❤❤❤❤👌👌👌
గాన గంధర్వుడిని, కష్టకాలంలో, ఆఖరి రోజులలో, మంచానికి పరిమితమైనపుడు కుాడా ఎవరుా తగిన సాయం చేయలేదు.. చాలా బాధాకరం..
Mahaanubhaavula ki ivvada me telusu , theesukoovadam teliyadu , aa Gaana maadhurya paravasamu thoo saakshaayaathu aa Bhagavanthu du / Sri Venkateswara swami kooda Gaana ghandharvulu Ghantasala Venkateshwarao gaari ni tvara gaa thana konda ki rappinchesu kunnadu / theesukunnadu..
super sar
Thanks for watching.
super sir meeru paatalu padutarani teliadu
Thanks
ohh that's sweet andi
Look like you watched it again!
now I'll continue watching
you should andi....
SUPER GA CHEPPARU GANGADHAR GARU.SUPERGA SINGERU SIR I AM FROM VIZIANAGARAM.MY NAME IS RAMANA MURTY..I HAVE ORGANISED SRI GHANTASALA PROGRAMMES ONTHE OCCASSION OF HIS JAYANTI ON 4TH DECEMBER & VARDHANTI ON FEB 11TH ON M YOWN BANNER 'VAMSI ARTS CULTURAL ORGANISATION .A. NY HOW THANQ VERY MUCH SIR.GHANTASALA GARI AJNATA BHAKTULAM.INTAKANTE EMI CHEPPAGALAM SIR.NENU MAA FRIENDS KALISTE SIR GURINCHI TINDI,NIDRA LEKUNDA HOURS TOGETHER DISCUSS CHESUKUNTU SONGS PADUKUNTUNTAMU. SIRKI ADE MANA NIVALI
Sorry nenu Gangadhar ni kadu andi...
Naa peru Srinivas. Thanks for watching.
Yes, you are true - NTR and ANR's backbone is Ghantasala - If you notice December, 04 you can see in any town there will be Ghantasala programmes - You never see Ghantasala talent in his songs - you only see that character, situation - He tried to give the best to the song - that's how he is in the hearts of all musical lovers after he left us 45 years ago.
awesome bro u r great
Thanks for watching.
Nareshnaresh Naresh hmyj
Nareshnaresh Naresh no
I like gantasala garu
Thanks for watching.
పాత పాటలు .అరుదయిన పాటలు మనం సేకరించినవి మనం విని ఆనందించడం మంచిదే.కానీ వాటిని రసజ్ఞులైన శ్రోతలతో పంచుకోవడము మరీ మంచి సంస్కారం అవుతుందని నా అభిప్రాయం. అందుకే నా వద్ద గల అపురూప సేకరణలు నా ఛానల్ Charepalli Ravi Krishna పేరున సాధ్యమైనవి వుంచాను. సమయానుకూలతతో మరిన్ని ఉంచగలను.
నాదీ ఓ విన్నపము ,మీఎవరి వద్ద అయినా శ్రీమతి P.Leela గారు పాడిన "కోమలా పల్లవాపాణి శైలాకుమారి" అనే భక్తి గీతం ఆడియో ఉంటే దయచేసి అప్లోడ్ చేయగలరు.ఇది 1968 లో విడుదలైన "గ్రామదేవతలు" అనే తెలుగు సినిమా లోనిది. పెండ్యాల గారి మధుర సంగీతం,లీల గారి దైవ గాత్రము నిండిన అద్భుతగీతము.జగ్గయ్య ,రాజసులోచన నటించిన ఈ సినిమా విజయం కాలేదు. పాటలు చాల బావుంటాయి.పొరబాటున ఈ ఆడియో నా వద్ద నుండి చేజారింది.
do short sir
Thanks for watching.
yes I did
Thanks again andi...
you don't need to say sorry andi, like a I never knew that he struggled that way It was just sad but of course I was happy at the end because he had happy ending...
lezend ghantasaala gaaru. Mee voice kuda chaala bavundi. nice
kaani ee rojullo ilanti meaning full songs evariki ekkatledu. sooo sad
I am daily play ghanta sala bakthi songs
Thanks for watching.
ohh god finally your replying to me again
,If I am shooting I may not reply for couples of days, but I try to do it on daily basis andi....
Morning, I have no idea andi because that's the only thing I watched till I went to the bed..
My voice is working as sleeping pill andi....
naaku istamaina singer
Thanks for watching.
Telugu prajala janmajanmala punyaphalame
chala bagundhi sir. mi name entii?
Thanks for watching.
Mee name.cl.no.chepte bagundunu.santosham panchukundumu sir.beatiful vioce.
gòod kani Lavakusa kosam cheppaledu
sir your age plz
Thanks for watching.
Young and handsome.
I was just kidding andi.
Thanks for watching.
I thought you might had enough by replying to my comments andi
I make sure to reply my viewers comments reqularly.
It gives me energy to make more and more interesting videos andi....
entandi gantasala gurchi cheptu miru chinnagantasala ayyaru anyway chala baga cheppar
Thank you.
Thanks for watching.
Eyecon Facts it's my pleasure
hahahaha yes kind of...
Nice andi....
ah gaana gandharvudi gaathram venaka intha gambhiryamaina gatham vundhanukoledhu... _/\_
Thanks for watching.
maadhukaram kaadayya.....madhookaram....hey who the hell r u man.....you dont know correct telugu....you have started your audio recording without proof reading ....crazy.....
Thanks for teaching Telugu.
Thanks for watching.