భూమిపై నరకాన్ని చూస్తున్న ఓ మానవుడు | Anchor Sridevi | Sridevi Helping To Poor People || MS Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • భూమిపై నరకాన్ని చూస్తున్న ఓ మానవుడు | Anchor Sridevi | Sridevi Helping To Poor People || MS Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping

КОМЕНТАРІ • 264

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 3 місяці тому +55

    హాయ్ అమ్మ అతనికి చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ ఇంకా రెండు నెలలు కూడా సహాయం చేస్తానని అతనికి ధైర్యం చెప్పారు అతను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ అతను తన పని తను చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @bendadivenkateswarlu
    @bendadivenkateswarlu 3 місяці тому +233

    ఏం మనుషులు రా బాంబు ఎందుకు పనికి రాని వాటికి లైక్ లమీద లైకులు వేస్తారు ఇలాంటి మంచి పనులకు మాత్రం లైకులు వేయరు మీ సం‌స్కారానికి నమస్కారం

    • @chbaby2310
      @chbaby2310 3 місяці тому +14

      Aunu andi తిండి తినేవాళ్లకి లైక్స్ మీద ఇస్తారు ఇలాంటి వారికి ఎవరు లైక్స్

    • @456K_Ganesh
      @456K_Ganesh 3 місяці тому +3

      Mee likes gola yanti raa babu 😅😅😅

    • @MURALINUS
      @MURALINUS 3 місяці тому

      Likes tho em pikutaru….. velithe help chei 😢

  • @SwamyJetti
    @SwamyJetti 3 місяці тому +16

    శ్రీ దేవి అక్క 100 సంవత్సరాలు జీవించాలి

  • @ramanamaha6628
    @ramanamaha6628 3 місяці тому +41

    అక్క నీకు దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు 🙏

  • @sujakararaokota1123
    @sujakararaokota1123 3 місяці тому +24

    శ్రీదేవి గారు నీ మనసు బంగారం,నేవు అనేక మందిని బ్రతికించే మనసు దేవుడు neku ఇచ్చాడు, నిండు నూరేళ్ళు వర్ధిల్లు.

  • @user-ww2yc3zh8r
    @user-ww2yc3zh8r 3 місяці тому +90

    మీరు మనిషి రూపంలో ఉన్న దేవత మేడం.అతని ఆరోగ్యం బాగుపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

    • @hariprasadmateti9829
      @hariprasadmateti9829 3 місяці тому

      Correct 100℅ Shridevi Madam is Devatha aaThalli nindu nurellu challaga vundali God bless you🙏🙏🙏

  • @haranathraju9311
    @haranathraju9311 3 місяці тому +7

    Great శ్రీ దేవీ గారు, మీ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 3 місяці тому +6

    హాయ్ శ్రీ దేవి గారు హ్యాట్సాఫ్ 👌👍మీకు చాలా ఓపిక వుంది
    మీ లాంటి వారు 10కాలాల చల్లగా ఉండాలి 🌷🌷🌷🙏🙏

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n 3 місяці тому +25

    Madam , Meeru ఎంతో గొప్ప మనసుతో ఆయన సహాయం చేశారు. మీ పలుకరింపు, ఆప్యాయత,ఆదరణతోనే ,,ఆ వ్యక్తిలో ఉండే రోగాలు,,బాగు అవుతాయి.మీరు దయార్థ హృదయులు. దేవుడు మీకు ఇంకా మంచి ఆయురాగ్యోలు ఇచ్చి పేదవారికి సేవా దృక్పథంతో ముందుకు కొనసాగించాలి మీ కార్యక్రములో ఓపికతో ఉండాలి అని దేవున్ని ప్రార్థిస్తూ ఉన్నాము.

  • @anilkumartaneti2191
    @anilkumartaneti2191 3 місяці тому +74

    హర్షసాయ్ అన్నకి చేరాలి. సేర్ చెయ్యండి

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 3 місяці тому +2

      శ్రీదేవి కూడా మాట్లాడుతూ ఉంటే అన్ని సరి అవుతాయ్

  • @BODIPALLIDEEPTHI
    @BODIPALLIDEEPTHI 3 місяці тому +104

    మానం డబ్బు సహాయం చేయలేక పోవుచు ప్రతీ వీడియో mothm చూసీ లైక్ చేసి షేర్ చేదమ్

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 3 місяці тому +21

    చెల్లీ అసలు ఇంత ఓర్పు, ఓపిక, శ్రధ్ధ, సేవాభావం, ఇంత చిన్న వయసులో మీ కేలా వచ్చింది తల్లీ నీ సేవ సహాయం మరువలేనిది
    శతకోటి వందనాలు చెల్లి
    Plz దయచేసి అందరూ stuts లో పెట్టండి అందరూ అందరికీ shar e చేయండి

  • @patnalasatyarao8772
    @patnalasatyarao8772 3 місяці тому +13

    గ్రేట్ జాబ్ తల్లి దేవుడు నిన్ను దీవన మీకు

  • @darisisreenivas2348
    @darisisreenivas2348 3 місяці тому +29

    తల్లి ఎంతోమంది దీనులను ఆదుకుంటున్న మీ మీ ఉదారమైన మనస్తత్వానికి వారి జీవితాలను బ్రతుకులను నిలబెడుతున్న ఉన్నతమైన మీయొక్క మానవతా దృక్పథానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముందుగా ఆ సర్వేశ్వరుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @jayaramv2663
    @jayaramv2663 3 місяці тому +5

    మీరు ఎల్లప్పుడూ ఒక చెయ్యి చాపి వారి కి ఒక తల్లి లాంటి వారు మీరు ఎల్లప్పుడూ ఇలా మీరు సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తూన్న హరే కృష్ణ 🚩🪈🚩

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 3 місяці тому +45

    నమస్తే మేడం ఖమ్మం జిల్లా జర్నలిస్టు నిమీరు ఆధునిక మదర్ థెరిస్సా

  • @user-tt3ck9co5d
    @user-tt3ck9co5d 3 місяці тому +26

    అమ్మా మధర్ తెరిస్సా కోసం విన్నాము కానీ చూడలేదు ఈ కాలంలో నిజమైన మధర్ తెరిస్సా మీరే నమ్మా మీకు వేలాది వందనాలు తల్లీ 🙏🙏🙏ఆ దేవుని దయ మీకు ఎప్పుడు మీకు తోడై యుంటది 🙏🙏🙏

  • @devakrupamanirayala8129
    @devakrupamanirayala8129 3 місяці тому +1

    దేవుడు చూస్తున్నాడు అపారమైన ప్రేమ శ్రీ దేవి గారు మిమ్మల్ని సదా దీవించు గాక ఆమేన్

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw 3 місяці тому +9

    పాపం ఒక్క అతను ఉండడం ఎంత నరకం!షుగర్ ఎక్కువై ఏమైనా అయితే ఎవరు చూస్తారు? పాపం చూస్తే చాలా బాధగా ఉంది. దేవుడా నువ్వే రక్ష 🙏🙏కాపాడు నాయనా 🙏🙏ధైర్యాన్ని ఇవ్వు తండ్రి 🙏🙏

  • @RLyadavvolgseRLyadav
    @RLyadavvolgseRLyadav 3 місяці тому +16

    Hi sridevi garu challaga undali fan of ಕರ್ನಾಟಕ

  • @hsunshine6343
    @hsunshine6343 3 місяці тому +9

    Ooo deva ! Mee dayatho sridevi garu
    100 years ee service cheyadani blessings anigrahinchu 🙏🙏🙏🙏

  • @bshankar7053
    @bshankar7053 3 місяці тому +7

    ఈ జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. డబ్బున్న వారు అంతే డబ్బు లేని వారు కూడా అంతే ,జీవితం శాశ్వతం కాదు అందుకే మనము సంపాదించిన డబ్బు నుండి ఇలాంటి వారికి మన చేదోడుగా సహాయం చేస్తూ ఉండాలి,,, శ్రీదేవి అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏

  • @anandarao595
    @anandarao595 3 місяці тому +4

    అమ్మ శ్రీదేవి చిన్న దానివైనా గోప్పమనసు 🙏🙏🙏💐

  • @GopiGopi-on4ym
    @GopiGopi-on4ym 3 місяці тому +23

    నా సందేశం నువ్వు చూడాలని దేవుడిని కోరుకుంటున్నా😢

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 місяці тому +2

    శ్రీ దేవి గారు అవసరమైన వారిని ఆదుకుంటున్నందుకు ధన్యవాదాలు చాలా మంచి ఆసుపత్రిలో చేర్పించాలి సరియైన మంచి వైద్యం పూర్తి గా అందటం అవసరంం ఆరోగ్యమే మహాభాగ్యము మనసున్న మంచి ట్రస్ట్ ఆదుకుంటే మంచిది ధన్యవాదాలు

  • @BolledduKrishna-nn8hh
    @BolledduKrishna-nn8hh 3 місяці тому +3

    మేడం మీకు సెల్యూట్ మీరు చేసిన సహాయం ఎవరు మరిచి పోలేరు

  • @winnylewin3420
    @winnylewin3420 3 місяці тому +7

    Sridevi garu thanqu very much 🙏

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 3 місяці тому +4

    Akka you are really great Akka.Bhagavanthuni blessings meeku mi family ki yeppuddu untundhi.Yi lanti vaariki help chese manchi manasu Inka yevvariki undadhu.May GOD bless you Akka.

  • @KuwaitKuwait-gm5ku
    @KuwaitKuwait-gm5ku 3 місяці тому +6

    వందనాలమ్మ శ్రీదేవి.

  • @mrkumara2354
    @mrkumara2354 3 місяці тому +6

    శ్రీ దేవి గారు మంచి సహుర్దయులు

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 3 місяці тому +17

    Great sridevi

  • @md.farooq5789
    @md.farooq5789 3 місяці тому +7

    మన భారత దేశం లో ఆలయాలు, మస్జిద్ లు, చర్చ్ లు కట్టే బదులు హాస్పిటల్స్ కట్టొచ్చు కదా ఇది ఎవరు ఆలోచించరు స్కూల్స్ మరియు హాస్పిటల్స్ కడితే ఎంత బాగుంటది వున్నవాడు ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి చూపించుకుంటాడు మరి లేని వారి పరిస్థితి ఏంటి ? మేడం గారు సహాయం చేసారు కాబట్టి ఒకే లేకపోతె అతని పరిస్థితి ఏంటి మీకు ధన్యవాదాలు మేడం మీ వీడియోస్ చాలా చూస్తాను 🙏🙏🙏

  • @TSujata-iu7fk
    @TSujata-iu7fk 3 місяці тому +18

    సిస్టర్ మేము వెల్ఫ్ చేస్తాము. అంటే సహాయం చేసే స్తొమత లేదు. మేము భాధ పడడం తప్ప ఏమి చెయ్యలేక పోతున్నాము. 😭😭😭

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 3 місяці тому +6

    God bless you sridevi sister God bless you

  • @ushodayaads
    @ushodayaads 3 місяці тому +6

    Bagavantudu sridevi ropam lo vachadu pampinchadu god bless you sreedevi garu

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 3 місяці тому +6

    ❤❤ దేవి అమ్మా 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉

  • @srinivasch2653
    @srinivasch2653 3 місяці тому +7

    మీరు దేవత శ్రీదేవి గారు

  • @user-jg2ki7uu4i
    @user-jg2ki7uu4i 3 місяці тому +5

    Sridevi madam garu meru great🙏🙏🙏

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 3 місяці тому +3

    మీమ్మలిని మీ పామిలీనీ యేసయ్య రక్షించి దీవించునుగాక

  • @RamaDevi-ld4zi
    @RamaDevi-ld4zi 3 місяці тому +5

    Real mother Therissa-Sreedevi garu

  • @GopiGopi-on4ym
    @GopiGopi-on4ym 3 місяці тому +14

    చిన్న సహాయం చెయ్యి ప్లీజ్ 😢

  • @ranisuhasinipochampally7019
    @ranisuhasinipochampally7019 3 місяці тому +7

    Sridevi meeru nindu nurelu challaga vundali annimanasaradevuni korumuntutanu,

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 місяці тому +7

    Very Geniue Humanity service
    By sridevi garu 🎉🎉🎉🎉🎉😢😢😢😢

  • @venkyraj-1830
    @venkyraj-1830 3 місяці тому +3

    Entho mandhiki amma ma sreedevi akka ❤ma Telangana lo kuda cheyalani kotukuntunna akka ❤❤ ikadiki meeru vaste miku support ga anni memu chestam akka

  • @sachithanandamv5451
    @sachithanandamv5451 3 місяці тому +11

    Manavaseve madhava seva mee sevalu amulyam💐💐

  • @barbha3796
    @barbha3796 3 місяці тому +4

    God bless you sridevi garu 😘💞

    • @barbha3796
      @barbha3796 3 місяці тому

      Good morning sirrr 🌹🥛😘💞

  • @TelanganaVlogs-nr4md
    @TelanganaVlogs-nr4md 3 місяці тому +5

    Very good social service medam
    Have u god bless u🎉

  • @srilalithambikachannel
    @srilalithambikachannel 3 місяці тому +2

    Sri devi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @emmadidassdass533
    @emmadidassdass533 3 місяці тому

    Chala vandanalamma devudu ninnu deevinchi kshemam dayacheyugaka amen

  • @katurusarma3946
    @katurusarma3946 3 місяці тому

    Sri Devi gari ki chala.thanks

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 3 місяці тому +2

    ధన్యవాదాలు శ్రీ దేవి గారు 🙏🙏🙏

  • @junnu5015
    @junnu5015 3 місяці тому +2

    శ్రీదేవి గారు, 🙏🙏🙏

  • @jogigovardhan6536
    @jogigovardhan6536 3 місяці тому +4

    Praise the lord sister 🙏🙏🙏🙏

  • @priyadarsini6934
    @priyadarsini6934 3 місяці тому

    మీలాంటి వారికీ భగవంతుడు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @SatyamAddagatla
    @SatyamAddagatla 3 місяці тому

    Sridevi gaariki hrudayapurvaka Vandanaalu

  • @prasadrao2311
    @prasadrao2311 3 місяці тому +2

    Genuine candit

  • @lavanyadondapati1694
    @lavanyadondapati1694 3 місяці тому +2

    Hi sridevi garu nenu me vedio lu e madya chustunna meru chala grete andi meku hatsup

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 3 місяці тому

    శ్రీదేవి గారూదేవుడు మీకు దీర్ఘాయుషును అనుగ్రహించును గాక!

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 3 місяці тому +2

    మీది చాలా మంచి మనసు

  • @nareshjampala7140
    @nareshjampala7140 3 місяці тому +2

    🙏🙏🙏🙏శ్రీదేవి అక్క 🙏🙏🙏

  • @smahamadrafimahammad5831
    @smahamadrafimahammad5831 3 місяці тому +1

    Thanks medam andraprades h

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 3 місяці тому

    You are great madam..

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 3 місяці тому +2

    God bless you and save you 🙏

  • @Mathvideos5
    @Mathvideos5 3 місяці тому +1

    Madam, your service is highly appreciable and GOD should bless you abundantly

  • @Jayasripanda5
    @Jayasripanda5 3 місяці тому +1

    You are great dear God bless you so heartbreaking video love from USA

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 3 місяці тому +4

    GODBLESS YOU SISTER

  • @Yanamalanalini
    @Yanamalanalini 3 місяці тому +3

    Great Sri Devi 🎉

  • @Sriradhegovinda
    @Sriradhegovinda 3 місяці тому

    Great

  • @vijaykumardabbiru9922
    @vijaykumardabbiru9922 3 місяці тому

    Good job sridevi garu, journalist vijay

  • @skolaparthi
    @skolaparthi 3 місяці тому +4

    Om Shanthi🙏

  • @jdsbrothers6152
    @jdsbrothers6152 3 місяці тому +4

    Great mam

  • @meghanajanvi632
    @meghanajanvi632 3 місяці тому +2

    God bless you sister 🙏🙏🙏

  • @RamaDevi-fs5fe
    @RamaDevi-fs5fe 3 місяці тому

    Tqmma 🙏

  • @bokkapallavi2209
    @bokkapallavi2209 3 місяці тому +3

    🙏ne manchi manasuki 🙏🙏sis

  • @rangarao...6709
    @rangarao...6709 3 місяці тому

    గాడ్ బ్లెస్ యు శ్రీదేవి గారు

  • @silviasingh9685
    @silviasingh9685 3 місяці тому

    God bless you dear

  • @raizelkusuma6707
    @raizelkusuma6707 3 місяці тому

    Great medam 🎉🎉

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 3 місяці тому

    🎉🎉🎉god bless you sister🎉🎉🎉

  • @mylaswati5835
    @mylaswati5835 22 дні тому

    God bless you sis❤❤❤

  • @g.v.lakshmig.v.lakshmi4685
    @g.v.lakshmig.v.lakshmi4685 3 місяці тому +2

    God bless you thalli

  • @chandrasekkhar7956
    @chandrasekkhar7956 3 місяці тому +3

    Ayyo Rama entha goram tandri sivaya kapadu tandri ninnu vedukuntunna Maha tandri 😢😢😢😢😢😢😢😢😢😢😢😢SRIDEVI TALLI GOD LAGA VACHAVU HELP CHASAVU TALLI NIKU SATHAKOTI VANDANALU TALLI 💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😫😫😫😫😫

  • @rojeschinna186
    @rojeschinna186 3 місяці тому +3

    God bless you 🙏

  • @user-yb1ob7ns4x
    @user-yb1ob7ns4x 3 місяці тому

    Akka god bless you akka thanks akka

  • @JBhasker-re4uh
    @JBhasker-re4uh 3 місяці тому

    Well done Thalli 🙏🙏

  • @vanipalavis9451
    @vanipalavis9451 3 місяці тому

    Madam meeru chestunna moral supports financial supports ki hatsoff. nanu naku tochindi amount vesanu ataniki help cheyandi. Thank u

  • @mittapallipradeep2167
    @mittapallipradeep2167 3 місяці тому

    🙌🙌🙌🙌

  • @leelakumari8930
    @leelakumari8930 3 місяці тому

    ఇటువంటి వారికి సాయం చేయటం మంచి పని

  • @venugopalrao5225
    @venugopalrao5225 3 місяці тому

    Amma me lanti vallu vuondabatti eanka ee lokam lo Jale Daya vuonnahi amma🙏🙏🙏🙏

  • @vadalisrinu3387
    @vadalisrinu3387 3 місяці тому +1

    Super 🎉🎉🎉🎉🎉

  • @TandalamShanthi-yr2bk
    @TandalamShanthi-yr2bk 3 місяці тому

    ❤❤❤❤

  • @mivt3120
    @mivt3120 3 місяці тому

    May God bless you Sridevi .. really very sad

  • @satishkorokunda9133
    @satishkorokunda9133 3 місяці тому

    Good job, madam. God bless you.🙏🙏🙏🙏🙏

  • @hanifbhai5663
    @hanifbhai5663 3 місяці тому

    Your great sister

  • @prasadbandaluppi9042
    @prasadbandaluppi9042 3 місяці тому +1

    Great.amma❤❤❤❤❤

  • @imb75
    @imb75 3 місяці тому +1

    Sukhi bhava 🎉❤

  • @kopelasuresh8065
    @kopelasuresh8065 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏medam

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 3 місяці тому

    Goodjob

  • @VaraammaVara-dx9tn
    @VaraammaVara-dx9tn 3 місяці тому

    Godblessyou you,tali❤❤❤

  • @madeena2748
    @madeena2748 3 місяці тому +1

    Hi 👋 akka God you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayeshabegum406
    @ayeshabegum406 3 місяці тому +1

    God bless you ma