Koti ki self Dabba Ekkuva. Balugari mundu veedoka bachha. After the great Legend passed away he is talking lot of non sense about him including addressing him in singular manner which is highly objectionable
కోటి గారు ఎంత హుందాగా ఎంత సున్ని తంగా మాట్లాడు తున్నారు, మీ మాటల్లో ఆ నిజాయితీ కి హ్యాట్సాఫ్,అదే శేఖర్ మాస్టర్ ఐతే తన గురువు ఎడల చాలా సిల్లీ గా ఉన్నాడు.
Enni chesina Raj koti brand poyindi...koti cheppindi tappu..mutha mestri 1993 jan lo release ayyindi..alluda majaka 1995 lo release..rendu movies ki music composition parallel cheyyadaniki scope takkuva..!!
@@nishanth1360 👍mostly oka heroki songs ankoni chestaru....two or three songs undipoyinavi ,sto4yki saripoledu ankunte next movieki unchutaru...it's common in film making
I see a lot of negative comments on anchor laughing in every interview which I don't understand. He is getting involved in the situation that happened in participants life which is why he is able to laugh with situation.
@@theworldinthevlog9970 raj వద్ద మ్యూజిక్ కనౌలెడ్జి fuul గా ఉంది బట్ బట్ ఇండస్ట్రీ లో ఒకటి లేదా రెండు హిట్స్ రాగానే vaari వెంటే పరిశ్రమ పడుతుంది ఇది తేడా
raj-koti= melody + beat. split ayyaaka koti garu solo ga chesina songs lo melody undhi kaani beat miss aindhi....aa beat raj tho ne poindi....very sad....
కలిసి ఉన్న రాజ్ కోటి ఎందుకు విడిపోయారు అని చాలా సమత్సరాలుగా సందేహం ఉండేది ఇప్పుడు ఆ సందేహం తిరిపోయింది, తరువాత కోటి గారి సినిమాలే ఎక్కువగా కనిపించాయి, ఎందుకంటే రాజ్ గారి మ్యూజిక్ కంటే కూడా, కోటి గారి మ్యూజిక్ లో మంచి కంటెంట్ ఉంది డెడికేషన్ ఉంది
@@jamesshiva4629 మీకు అర్ధం కావటం లేదు, సంగీతం చాలా పవిత్రమైనది, అలాంటిది బీట్ కాపీ చేసిన, ట్యూన్ కాపీ చేసిన మొత్తానికి copy paste చేసిన ఒకటే అవుతుంది.... అలా మాట్లాడితే కోటి గారి కంటే థమన్ వి చాలా ఉన్నాయి....నాకు తెలిసి ఒక్క మా గురువు మణిశర్మ గారు మాత్రమే కొన్ని పాటలు కాపీ చేశారు....అది లో ఒక పాట, పోకిరి లో రెండు బీట్స్....ismart శంకర్ లో ఒక పాట. మణిశర్మ గారు ఇంటర్వ్యూలో ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడ చెప్పారు. మిగితా డైరెక్టర్స్ కి అలా చెప్పుకునే ధైర్యం లేదు కదా....
మీ ఇద్దరి కలిసి చేసిన పాటలు ఇప్పటికి , ఎప్పటికీ మళ్లీ మళ్లీ వినాలని ఉంటుంది, మళ్ళీ ఇద్దరు కలవచ్చు కదా, మళ్ళీ ఇద్దరు కలిసి చేయొచ్చు కదా.
రాజ్ తో కూడా ఒక వీడియో చేయండి.
కోటి గారు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి మాకు మళ్ళీ మీరు సినిమాలు చేసి మమ్ములను ఆనందింప చేయండి
Sir, RAJ KOTI COMBINATION IS SUPERB,WE HOPE TO SEE YOUR COMBINATION AGAIN
He was a very talented music director, really enjoyed his songs while growing up .
Thumbnail 5:07
Raj exclusive contributions.. Sisindri.. Ramudochadu.. Mrugam thope albums. 👌🏻👌🏻👌🏻
Seriously very modern in sisindri n mrugam
Raj ante SA Raj kumarraa??
@@9lirika Kaadhu,both are completely different,Raj-Koti kalisi chesaaru,SA Rajkumar Tamil musician anukuntaa
ఒకపక్క మీ ఇద్దరూ కలిసే చేసాం ఇద్దరూ సమానులమే అంటూనే మరోపక్క మీకు తెలియకుండా చివరిలో నేనే మొత్తం అని అనేసారు .
మంచి పాటలు అద్భుతంగా అందించారు ..🙏🌺🙏
Good Koti Garu. You did more than 100 movies. most of the songs were super hit.
Sharing credit is not a small. Great sir
Hmmm i was not able recognize him at all.. a good physical transformation indeed!!
Raj gari interview cheyandi
Tnr interview lo koti gari words ki ee interview lo koti words ki chala difderence vumdhi
Tappu needed koti.
Domination.Raj sensitive.
Anduke break up
Bro eppudina iddaru kalisi panichesetappudu ego clashes, dominationlu, pakkanundi ekkinche vallu ila chala factors untai but okalla meeda okallaki confidence undali
Koti ki self Dabba Ekkuva. Balugari mundu veedoka bachha. After the great Legend passed away he is talking lot of non sense about him including addressing him in singular manner which is highly objectionable
Yes
RAJ KOTI MUSIC SUPER-DUPER Hit.
కోటి గారు ఎంత హుందాగా ఎంత సున్ని తంగా మాట్లాడు తున్నారు, మీ మాటల్లో ఆ నిజాయితీ కి హ్యాట్సాఫ్,అదే శేఖర్ మాస్టర్ ఐతే తన గురువు ఎడల చాలా సిల్లీ గా ఉన్నాడు.
Raj gari interview kuda tiskondi ....anji garu
Raj-Koti 🎸🎻🎷🎺
Enni chesina Raj koti brand poyindi...koti cheppindi tappu..mutha mestri 1993 jan lo release ayyindi..alluda majaka 1995 lo release..rendu movies ki music composition parallel cheyyadaniki scope takkuva..!!
We don't know bro music anedi eppudu chestaro manaku teledu
@@nishanth1360 👍mostly oka heroki songs ankoni chestaru....two or three songs undipoyinavi ,sto4yki saripoledu ankunte next movieki unchutaru...it's common in film making
Koti garu madi salur Sir meru great sir
Meetime vachina songs wonderful and awesome sir
సూపర్ కాంబో సర్ మీరు
Firstime I heard you praising Mr Raj.hope both create some more records
Anyhow Raj gave this opportunity and credit ....
Raj gari music kotigari kante baguntundhi kani thanaku avakasalu raledhu singlega
I see a lot of negative comments on anchor laughing in every interview which I don't understand. He is getting involved in the situation that happened in participants life which is why he is able to laugh with situation.
Interviewer oka pedda erripuku gadu
రాజ్ ఉన్నపుడు పాటల్లో మాధుర్యం..బీట్...కోటి ఇవ్వలేకపోయాడు...కానీ రాజ్..రాముడొచ్చాడు,సిసీంద్రీ...సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు
Koti chala hits ichaduga solo ga; Peda Rayudu, Arundhati, Ela Cheppanu, Nuvve Nuvve, Nuvve Kavali count kuda chala vunnai. Raj solo ga chala takkuva movies chesadu why?
@@theworldinthevlog9970 raj వద్ద మ్యూజిక్ కనౌలెడ్జి fuul గా ఉంది బట్ బట్ ఇండస్ట్రీ లో ఒకటి లేదా రెండు హిట్స్ రాగానే vaari వెంటే పరిశ్రమ పడుతుంది ఇది తేడా
Malli mee iddaru music start cheyyandi
రాజ్ గారి interview ఇవ్వండి pl
Edhayana oka time .. Evaru gopavalu kadu just time decides. When time is going on we need to omnipotent
Raj-Koti should have composed for Baahubali. They are superior to Keeravani.
MUSIC....Their music is superior to keeravanis music....
Cheppakane chebuthunnaru mere great ani loukhyam Rajugariki ledhu
Pogapettadu,koti
Nisam kuda ayundachu kada...thana work meeda thanaki namakam ayundachu kada
Great friend s
Koti ki pogaru chala
raj-koti= melody + beat. split ayyaaka koti garu solo ga chesina songs lo melody undhi kaani beat miss aindhi....aa beat raj tho ne poindi....very sad....
కలిసి ఉన్న రాజ్ కోటి ఎందుకు విడిపోయారు అని చాలా సమత్సరాలుగా సందేహం ఉండేది ఇప్పుడు ఆ సందేహం తిరిపోయింది, తరువాత కోటి గారి సినిమాలే ఎక్కువగా కనిపించాయి, ఎందుకంటే రాజ్ గారి మ్యూజిక్ కంటే కూడా, కోటి గారి మ్యూజిక్ లో మంచి కంటెంట్ ఉంది డెడికేషన్ ఉంది
Dedication
Super
copy kottatam lo bhayya taruvate
Koti Vs Keravani
try to talk to Raj garu than you will know more info.... if you really want to know. this is bad to put all bad on to one person on public platform.
This Anchor smile is irritating
కోటి సార్ ఇళయరాజా అని పిలవకండి ఇళయరాజా గారు అని పిలవండి సార్ 🙏.
ఇళయరాజా గారి పేరు ఎత్తడానికి కూడా కోటిగారు సరిపోరు
ఇళయరాజా కి అంత సీన్ లేదు
ego lilaya raja andi tappu ledu
Chilakkottudu jagapati babu movie and koti first movie
@5:00
MUSIC ❤️🎶
SELF LEARNING 🙌😎
Ippudu kalisi cheyochu kada.
Muta mestri ki alluda mazaka ki minimum 2 years gap undhi
Balu, illayaraja, laxmikant singular ga sambodinchadam chala tappu. Idhi garvam .Attitude is terrible
Very smartly skipping, indirectly dominating and more over copy
Kaalaani ki Athiithulu evvaru vundaru.
trend setters
Falling apart of Raj and Koti is similar to Naga Chaitanya and Samantha. Samantha will emerge as more talented like Koti.
Adem comparison ra pilla pumka
Senseless and immature comparison raa luchha
@@sarihaddu Koti yedho maata varasaku bhaarya bharthalaa undevaalam ante veedu serious gaa teesukunnadu
@@planestuff5027 Nuvvu pedda luccha.
Anna ninnu evaru bharinchaleru
Emi 🤔
Raj కూడా విడిపోయాక మంచి హిట్స్ ఇచ్చాడు.
సిసింద్రీ, రాము డొచ్చ డు
చాలా తక్కువ సినిమాలు బ్రో, కోటి గారు వి లెక్క లేనన్ని హిట్స్
@@srinivasaraorao4339 koti anni copy tunes
@@jamesshiva4629 ఎవరు కొట్టలేదు బ్రో , కాపీ ట్యూన్స్ అంటారు, ఇళయరాజా, ar rahman, ఇలా మాట్లాడతా ఉంటే అందరూ వస్తారు...కాపీ ట్యూన్స్ డైరెక్టర్
@@MrMuzeer vaalladi kaneesam lines or bits untaayi
Koti ekangaaa direct paatalne etthesi siggulekunda tana peru veskunevaaru
@@jamesshiva4629 మీకు అర్ధం కావటం లేదు, సంగీతం చాలా పవిత్రమైనది, అలాంటిది బీట్ కాపీ చేసిన, ట్యూన్ కాపీ చేసిన మొత్తానికి copy paste చేసిన ఒకటే అవుతుంది....
అలా మాట్లాడితే కోటి గారి కంటే థమన్ వి చాలా ఉన్నాయి....నాకు తెలిసి ఒక్క మా గురువు మణిశర్మ గారు మాత్రమే కొన్ని పాటలు కాపీ చేశారు....అది లో ఒక పాట, పోకిరి లో రెండు బీట్స్....ismart శంకర్ లో ఒక పాట. మణిశర్మ గారు ఇంటర్వ్యూలో ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడ చెప్పారు. మిగితా డైరెక్టర్స్ కి అలా చెప్పుకునే ధైర్యం లేదు కదా....
మీ మాటలు చూస్తే తెలుస్తుంది అంతా సోల్లు అని. మరీ ఇంత డబ్బా కొట్టుకుంటున్నారు కొటి గారూ.
కానే కాదు, చాలా నిజాయితీగా మాట్లాడారు కోటి
Meelanti music director malli vastey malli meray no one avutaru
విడిపోయిన నాటినుండి రాజ్ ఏంచేస్తున్నాడు?
రీరికార్డింగ్ ఫీల్డ్ లోకి వెళ్లి పోయాడు.ఎవరి తప్పు అన్నా ఉండ వచ్చు కానీ రాజ్ ఏ విధమైన కామెంట్ చెయ్యలేదు. సైలెంట్ గా ఉండి పోయాడు
Without raj, kiti nothing
Ofter Dividing both koti proved as music director
డబ్బా..... ఎక్కువ....
మీ కంటే తక్కువ సినిమాలు చేసినా కీరవాణి గారికి ఎక్కువ పేరు రావటానికి కారణం ఆయన వినయం నేర్పరితనం
కోటికి అంత కంటే ఎక్కువ ఓపిక , ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు
Nijam dabbha ela avuddhi
Baga kothukunav ga
ఏముంటది డబ్బు సమస్యలు వచ్చే విడిపోయి ఉంటారు