Maveric Director Srinu Vaitla Sensational Interview About Mahesh Babu , RAJAMOULI And More | iDream
Вставка
- Опубліковано 24 лис 2024
- #idreaminterviews #idreamswapna #srinuvaitla #maheshbabu #rajamouli
Maveric Director Srinu Vaitla Sensational Interview About Mahesh Babu , RAJAMOULI And More | iDream
iDream Food channel dedicated to all passionate food lovers across the world.
iDream Food, launches "Thindigola With Raji". An exclusive show that will help you find the best cuisines, best dishes and the best food places around Telugu states.
Sreenu
Viswam comedy adhiripoyindi
Sreenu Maro roopam evv ❤❤❤
శ్రీను గారు విశ్వం హిట్ అయింది అని మీరు అనుకుంటున్నారా అది జస్ట్ యావరేజ్
Srinu vaitla gaaru meeru IRUL,LEVEL CROSS both movies in Malayalam,only three characters, movies are awesome but ur movies charector s mostly 30/40, routine rotta comedy,two ,three sentiments,5 songs what is this ,i think you r good director, i watched viswam movie worst,u can try update present generation,it's my own view in behalf of i like u
రాజమౌళి సినిమా తరువాత ఇక మహేష్ కి సినిమాలు ఉండకపోవచ్చు.. బహుశా అదే ఆఖరి సినిమా.. ఎందుకంటే ఒక వెలుగు వెలిగిపోతున్న హీరో లు అందరూ ఆయన సినిమా తర్వాత ఆ వెలుగు పూర్తిగా అరిపోయింది.. వరుస విజయాలతో దూసుకు పోతున్న రవి తేజ. కి ఆయనతో సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు సరైన హిట్ లేదు.. ఒక NTR, చరణ్ , ప్రభాస్ , నాని వాళ్ళని కూడా చుసాము .. రాజమోళి స్ట్రాటజీ ఏంటంటే మంచి ఫామ్ ఉన్న actor లని సెలెక్ట్ చేసుకుని (minimum business కోసం ) ఆ తర్వాత దానికి పబ్లిసిటీ కి బాగా ఖర్చు చేసి దానితో పాటుగా తన సొంత ప్రచారం కూడా చేసుకుని చివరికి ఆ సినిమా ఆడేది తన వలెనే అనే impression వచ్చేలా చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటాడు .
ఉదాహరణ కి RRR సినిమా విడుదల అయిపోయి దాదాపు సంవత్సరం అయినా కూడా సోషల్ మీడియా లో అదేపనిగా రాజమోళి గురించి ఏదో ఒక న్యూస్ వచ్చేది . . మాకు కూడా అర్ధం కాలేదు . . ఆ సినిమా కి ఎందుకు అంత హడావిడి ? అనుకున్నాం . . తర్వాత అర్ధం ఐంది . . మనోడికి ఆస్కార్ మీద కన్ను ఉంది అని . . అందుకే ఆ హడావిడి .
మీ రాంగోపాల్ వర్మ కి యెంత పుబ్లిసిటీ పిచ్చి ఉందొ దానికి 10 రేట్లు ఎక్కువ రాజమోళి కి ఉంది . అందుకే తానేదో పెద్ద స్పీల్ బర్గ్ లా ఫీల్ అయిపోతుంటాడు . . వాస్తవానికి ఆయన సినిమా లలో అస్సలు లాజిక్ లు ఉండవు . . ఆయన కూడా బోయపాటి , vv వినాయక్ , పూరి వంటి ఒక సాధారణ డైరెక్టర్ మాత్రమే . . కేవలం ప్రచారం తోనే పాపులర్ అయ్యాడు . . ఆ తెలివితేటలూ మిగిలిన వాళ్ళకి లేవు .
Avuna malli continuos hits yela vachai.
@@lookatraghu ఖచ్చితంగా డైరెక్షన్ వల్ల ఐతే కాదు , సినిమా మేకింగ్ తో పాటుగా కొంత కధ + హీరో ఫాలోయింగ్ + సోషల్ మీడియా +pre రిలీజ్ ఈవెంట్గ్స్ + ప్రచారం . ప్రతి సినిమా కి ఖర్చు వీటన్నింటికి సమానంగా ఖర్చు చేస్తాడు . . సాధారణంగా అందరు ఓ 50 కోట్ల సినిమా కి 2,3 కోట్లు ఖర్చు చేస్తే ఈన మాత్రం కనీసం 5-7 వరకు ఖర్చు చేస్తారు . . అందుకే సోషల్ మీడియా లో రాజమౌళి భజన బ్యాచ్ ఎక్కువ ఉంటారు . . సినిమా అయిపోయినా కూడా ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది . .
నీ భాద ఏంటి బాబు అంతగా రోదించు తున్నావు నీ లాంటి వాళ్ళ వల్లె రానీయన దరిద్రం అంతా