పునరుత్థానుడా... నా మంచి యేసయ్య- నీవే నా గొప్పకాపరి-(2) (ప్రధానకాపరి) | అ.ప: ఇక నా సూర్యుడు అస్తమింపడు నా చంద్రుడు క్షీణింపడు (2) యెహోవా వెలుగు నాకు నిత్యముండును- నా దుఃఖ దినములెగిరి పోవును| 1. అరణ్య మార్గములో హగరు కేకలు విని హృదయారణ్యములో దాహము తీర్చావు ఓటమి నీ బ్రతుకులో ముగింపు కాదయా- 2 నీ విజయానికది మరొక అవకాశమే 2. 2. మిద్యానీయుల నుండి నీ జనులను రక్షింప-2 యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమాయె పగవారి చూపులకు వేట పక్షిని ప్రభువ వారి ఆగ్రహమనణచు నీవే పరిహారివి-2 3. అనాది ఎస్తేరును రాణిగ జేయుటకు రాజుకళ్ళలోని దయ జాతికే నక్షత్రమాయె-2 నా ప్రియుడు నావాడు నేను నీ వాడను (దానను) నీ రూపులో నుండి నన్ను చెదరనియ్యకుమా-2 4. నా నీతి సూర్యుడ మహిమ ప్రకాశమా దీనుని దాటిపోని దీర్ఘశాంతుడా భరించలేనెన్నో నిరాశ ఘడియలలో నా ముందు తరిగిపోని కృపాశక్తివి Glory be to our God alone ✨✨
good song. all glory to god alone 😊👏👏
Praise the lord Anna 🙏
Praise the lord
Praise the lord Anna
God. Is. All mighty God, sir, praise the Lord, ayya
👍👌
Praise the lord uncle 🙏
🙏🙏🙏
At end of this song, the promise word will give more energy to my heart ❤️....
Glory to God.
Amen 🙏🏻
Praise the lord uncle
Praise the lord sir
పునరుత్థానుడా... నా మంచి యేసయ్య- నీవే నా గొప్పకాపరి-(2)
(ప్రధానకాపరి)
| అ.ప: ఇక నా సూర్యుడు అస్తమింపడు నా చంద్రుడు క్షీణింపడు (2)
యెహోవా వెలుగు నాకు నిత్యముండును-
నా దుఃఖ దినములెగిరి పోవును|
1. అరణ్య మార్గములో హగరు కేకలు విని హృదయారణ్యములో దాహము తీర్చావు
ఓటమి నీ బ్రతుకులో ముగింపు కాదయా- 2
నీ విజయానికది మరొక అవకాశమే 2.
2. మిద్యానీయుల నుండి నీ జనులను రక్షింప-2
యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమాయె
పగవారి చూపులకు వేట పక్షిని ప్రభువ
వారి ఆగ్రహమనణచు నీవే పరిహారివి-2
3. అనాది ఎస్తేరును రాణిగ జేయుటకు రాజుకళ్ళలోని దయ జాతికే నక్షత్రమాయె-2
నా ప్రియుడు నావాడు నేను నీ వాడను (దానను)
నీ రూపులో నుండి నన్ను చెదరనియ్యకుమా-2
4. నా నీతి సూర్యుడ మహిమ ప్రకాశమా
దీనుని దాటిపోని దీర్ఘశాంతుడా
భరించలేనెన్నో నిరాశ ఘడియలలో
నా ముందు తరిగిపోని కృపాశక్తివి
Glory be to our God alone ✨✨
Praise the lord uncle...
Wonderful song Annaiah....🙏
Glory to God
God is great
Praise the Lord
Superb
My life this song
Peter
Awesome Lyrics Ankul 🎶
Praise God 🙏
Song lyrics please bro
Glory to God