కేసీఆర్, కేటీఆర్ , కవిత ......వీళ్ళ తెలివి తేటలు ఎక్కువ.....కేసీఆర్ వ్యవసాయం చేసి కోట్లు సంపాదించాడు....కవిత లిక్కర్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించారు..... ఇప్పుడు కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహించి 700 కోట్లు లాభాలు తెప్పించారు......... ప్రభుత్వం & ప్రజలు కూడా వీళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి గాని , ఇలా కేసులు పెట్టడం ఏమిటి......
అరేయ్ నువ్వెట్లా జర్నలిస్ట్ వి అయ్యావురా, రేస్ వల్ల ప్రమోటర్ కి లాభం రాలేదు కానీ రేస్ జరగడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ev పెట్టుబడులు వస్తాయి,
RBI cheppaka pothe adi mistake avutadi.. Adi corruption ela avutadi.. Money ekkadiki poledu.. Company account lo ne vundi.. Migathadi katti race pettali.
ప్రజల డబ్బులు జాగ్రత్త గా వాడాలి అని అని అందరికి తెలిసేలా శిక్షించాలి
కేసీఆర్, కేటీఆర్ , కవిత ......వీళ్ళ తెలివి తేటలు ఎక్కువ.....కేసీఆర్ వ్యవసాయం చేసి కోట్లు సంపాదించాడు....కవిత లిక్కర్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించారు..... ఇప్పుడు కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహించి 700 కోట్లు లాభాలు తెప్పించారు......... ప్రభుత్వం & ప్రజలు కూడా వీళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి గాని , ఇలా కేసులు పెట్టడం ఏమిటి......
Correct yes..Brother..
KTR Pramoter gaa undi black money antha white cheddam anukunnadu kaani dorikipoyadu
100 ku 1000% thappu chesadu
జై కెసిఆర్
Courruption ledhu a i own judge .ent ichindu ayithe lun h motion ku yendhuku vellindu yee veerudu shoorudu 😊
అరేయ్ నువ్వెట్లా జర్నలిస్ట్ వి అయ్యావురా, రేస్ వల్ల ప్రమోటర్ కి లాభం రాలేదు కానీ రేస్ జరగడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ev పెట్టుబడులు వస్తాయి,
మరి rbi కి ఎందుకు చెప్పలేదు?
మరి
@@sainikBharatఆర్బిఐ కి చెప్పకపోతే ప్రోసిజర్స్ ల్యాబ్ అవుతుంది కానీ అవినీతి ఎలా అవుతుంది
RBI cheppaka pothe adi mistake avutadi.. Adi corruption ela avutadi.. Money ekkadiki poledu.. Company account lo ne vundi.. Migathadi katti race pettali.
అయ్య ఈ రేస్ వల్ల ఎమీ ప్రాజెక్టు లు వచ్చినాయి జర చెప్ప, అంతా అడ్డ వేసుకొని డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేదు కకేటిఆర్