SANTHOSH KUMAR ABOUT UNKOWN FACTS ABOUT EGG || ANCHOR GEETHANJALI || @sumantvspirituallife

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 40

  • @paparaorali7413
    @paparaorali7413 2 дні тому +3

    చాలా చక్కగా వివరించారు 👌 ధన్యవాదాలు 🙏

  • @sivaprasad6040
    @sivaprasad6040 2 дні тому +14

    ఆహారం విషయంలో ఆయన చెప్పింది నిజం. ఏ ఆహారమూ నిషిద్ధం కాదు. ఆహారం ఏది తీసుకున్నా జీవం ఉన్న దానినే ఉడికించి తింటున్నాం. ఆయన కులం (వర్ణం) గురించి చెప్పింది కొంచెం చర్చనీయాంశం. ప్రస్తుత సమాజంలో వర్ణ భేదం లేకుండా అన్ని వర్ణాలవారు అన్ని వృత్తులు చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఏది అవసరమో అది తినవచ్చు.

  • @vijayalakshmivyakaranam3432
    @vijayalakshmivyakaranam3432 2 дні тому +4

    🙏🙏🙏🙏🙏 గురువు గారు

  • @rohiththeekinam2295
    @rohiththeekinam2295 5 днів тому +4

    Good clarification 🎉

  • @sanath111
    @sanath111 3 дні тому +1

    Dhanyavadalu guruvu garu

  • @Sw.Ananda
    @Sw.Ananda 5 днів тому +4

    Pl.educate people about Veda norms.
    Following Veda is సనాతన ధర్మ.

  • @tadimallasuryakumari8254
    @tadimallasuryakumari8254 День тому

    Thank u sir👍

  • @annadath69
    @annadath69 7 днів тому +1

    Thank you sir

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 2 дні тому +6

    కోడిగుడ్డు మాంసంకాదు, మాంసకృత్తులు ఉంటాయని గ్రహించాలి. పప్పు ధాన్యాలలో మాంసకృత్తులు ఉన్నట్లే కోడిగుడ్డులో కూడా మాంసకృత్తులు ఉంటాయి. కోడిగుడ్డు ఎవరైనా తినొచ్చు. పచ్చి గుడ్డు తాగినా మంచిదే. జబ్బుపడి కొలుకనేవారికి నిస్సత్తువ నీరసం పోవటానికి సత్వరం శక్తిని అందించేది కోడిగుడ్డు.శరీరానికి కావాల్సిన సగం పోషకాలు కోడిగుడ్డులోనే ఉంటాయి. నగరాలలో గుడ్లు అందుబాటులో ఉండవుకాబట్టి ఫారం గుడ్లు ఆపద్ధర్మంగా తినక తప్పటంలేదు. నిజానికి నాటుకోడిగుడ్డు మంచిది. అయితే గుడ్డును కోడి పొదగకముందే సుమారు 5 రోజులలోపల ఉపయోగించుకోవాలి. లేకపోతే పప్పుగింజ తడి తగిలి అందులోని మాంసకృత్తులు మొలకెత్తినట్లు, గుడ్డులోని మాంసకృత్తులు ఏకమై మాంసంగా మారి పిల్లగా తయారయ్యే ప్రక్రియ మొదలౌతుంది. కోడిగుడ్డులో మాంసకృత్తులతోపాటు కాల్షియంవంటి అదనపు విటమిన్స్ ఉంటాయి. పప్పుధాన్యాలలో కాల్షియం ప్రధమ ద్వితీయ స్థానంలోకూడా ఉండదు. ఇతర పోషకాలు సూక్ష్మంగా ఉంటాయి. గుడ్డు కొవ్వు, మాంసం కాదు కాబట్టి Bad Cholesterol రాదు. నేడు బజార్లలో తయారు చేసిన వంటకాలలో వాడే నూనె, స్వీట్లు, కల్తీ నెయ్యి, కల్తీ నూనె, అతిగా వాడేసిన నూనె, కుళ్ళిన మాంసంవంటి పదార్ధాలతో Bad Cholesterol తయారౌతోందని గ్రహించాలి. కోడిగుడ్డు మెడిసిన్ కాదుగా జబ్బులను తగ్గించటానికి. శరీరంలోని ధాతు లోపాలను భర్తీ చేస్తుంది. చీటికీమాటికీ వచ్చే అనవసర జబ్బులు రాకుండా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వారివారి ఆర్ధిక స్తోమతను బట్టి, అరుగుదలనుబట్టి గుడ్డు తీసుకోవాలి. తినను అనేవాడిచేత ఎటూ తినిపించలేము, అది వాడి ఇష్టాయిష్టాలమీద ఆధారపడి ఉంటుంది.

  • @marri.harikrishna2208
    @marri.harikrishna2208 3 дні тому +10

    తిన కూడని పదార్థాలు తింటే ప్రాయశ్చిత్తం కూడా చెప్పండి,కనీసం గ్రంథం పేరైన చెప్పండి.

    • @teluguthalli1593
      @teluguthalli1593 6 годин тому

      Prayichitham okate
      Vaddu anukunnapudu
      Thinakuudadu.maneyatame

  • @jakkaramesh1522
    @jakkaramesh1522 2 дні тому +1

    Swami garu Mari bio fertilizer vegetables and cow dung kullipotene kada mokkalaku baga kastai avi Manama tintunnam kadandi clarity pls

  • @kanchiusk
    @kanchiusk 4 дні тому +2

    మంచి వివరణ…

  • @ramakrishnaannepu9728
    @ramakrishnaannepu9728 День тому +3

    కోడి నుండి వొచ్చిన గుడ్డు మాంసం ఆహారం అయినప్పుడు, ఆవు నుండి వొచ్చిన పాలు మాంసం ఆహారం ఎందుకు కాదు గురువు గారు తెలియజేయండి ప్లీజ్.

    • @srinuonteru9376
      @srinuonteru9376 33 хвилини тому

      పాలు పెరుగు నెయ్యి ఇవి జంతువు ల పాల ద్వారానే వస్తాయి కాబట్టి ఇది మాంసా హారము

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 3 дні тому +2

    కొన్ని వస్తువులు పునరుత్పత్తి చెందుతాయి. కొన్ని పోషణ చేస్తాయి.

  • @poornimanudurupati84
    @poornimanudurupati84 3 дні тому +5

    జై శ్రీరామ్
    భారతీయులను తప్పుదారి పట్టించడం లో గాంధీ ఈ విషయం లో కూడా ముందున్నాడా కర్మ

  • @annaka143
    @annaka143 День тому +1

    అందరు అన్ని జీవులు తింటున్నారు బ్రాహ్మణ వాళ్ళు తింటున్నరు అన్ని ఇక ఏమి చెప్పి ఏమి లాభం అందరు కాదు కొంతమంది అది కూడా చదువు కున్న వాళ్లే

  • @dharaastamps
    @dharaastamps 4 дні тому +2

    What about Curd and potatos

  • @maruna5551
    @maruna5551 4 дні тому +5

    Milk and curd kuda animal products kada. Avi vegetarian valla yela tintaru guru ji

  • @meenakumariguraja9665
    @meenakumariguraja9665 День тому

    Is egg ..from any tree....??

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 4 дні тому +1

    In this way cheeze is also not eatable.

    • @MachaMaruthi-ev8jj
      @MachaMaruthi-ev8jj 4 дні тому +1

      no, cheeze doesnt grow from decay, same with fungal strain curds or bread etc, until we know how r they producing the fungal cultures

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 5 днів тому +1

    Vedala prakaram mamsaharam mandu theesuko kudadu sir dhanyavadalu sir

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 День тому

    Idoka charcha Ammatintey nekochhinalabhameymiti tinaka potey neekochhina nastamemiti istamunnollutinataru lenollutinaru Anta blavantamavasarama

  • @sairama9248
    @sairama9248 2 дні тому +1

    పైత్యం పీక్స్ ..
    నువ్వెవరో నాకు తెలియదు ..
    బీజం లేని గుడ్డు తొనొచ్చు .. అంటే ఫారం కోడిగుడ్డు ..

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 День тому

    పెంచిన పుట్టా కోక్కులు కూడ తినరాదు ఆపద కాలములో ఏదైనా తిని ప్రాణము నిలుపొకో అనీ

  • @sindhuvarma1260
    @sindhuvarma1260 День тому

    Meeru vegan gurinchi sastramlo vunda Ani adigaru kada krishnudu venna tinnaru kada andi ante ardam tinochu Ane kada devudiki Leni over action manku enduku vegans Ane perutho. palu lekunda manishi ledu Inka perigina tarvata idanta verri kakapote enti ekkada lenivi .manam mana poorvikulani follow ayite chalu .vallu saddannam tine varu adi vegan food kadu kada .ee vegan Ane diet ee madhya vacchina new trend ante

  • @annaka143
    @annaka143 День тому

    యాంకర్ ఇదో బయట లేట్రిన్ పోయి పుట్ట గొడుగులు వచ్చాయి తింటున్నారు అన్నట్టు ఫీల్ అవుతుంది ఏమి యాంకర్ రా నాయనా మేకప్ తప్ప మెమరీ లేదు

  • @sairama9248
    @sairama9248 2 дні тому +2

    చెత్త టైటిల్స్ పెట్టి వచ్చిన డబ్బుతో శాలరీ
    తీసుకోవడం కన్నా అడుక్కుతిని బ్రతుకు..
    అదే బెటర్ మీకు ..