మోహన్ భగవత్ పరోక్షంగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం వెనుక కారణాలేంటి ? | RSS VS BJP | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 3 чер 2022
  • మోహన్ భగవత్ పరోక్షంగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం వెనుక కారణాలేంటి ? | RSS VS BJP | ABN Telugu
    #BJP #RSS #MohanBhagwat #ABN #ABNNews
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 358

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 Рік тому

    హిందూ సమాజం అవగాహన ప్రచారం. హిందువుల మత విశ్వాసాలు, పద్ధతులు,మత నిర్వహణ వ్యవస్థలు. పరమేశ్వర కృపా అనుగ్రహం బందువులారా. నిరంతర అభివృద్ధి ప్రక్రియ అవసరం. 👏👏👏మాకు విద్వత్ సభ అవసరం. చాలా పెద్ద గ్యాప్, వివిధ కారణాలు మరియు ప్రభావాల కారణంగా గందరగోళం, కలవరపాటు, భావోద్వేగం. చాలా పెద్ద సబ్జెక్ట్ వాక్యూమ్. హిందూ సమాజం సమూహ ఏకీకరణ చేయబడిన హిందూ సమాజం మరియు దేవుని ఆశీర్వాదం పొందడానికి దిద్దుబాటు అవసరం . వ్యాక్సిన్ = హిందూ వేద విశ్వవిద్యాలయం+ నిజమైన హిందువుల మత నిర్వహణ సంస్థ , ట్రస్ట్ వెంటనే అవసరం. హిందూ సనాతన ధర్మం, దైవ భక్తి అద్భుతమైన వ్యవస్థ. మతపరమైన విలువలు. ప్రేమ, శాంతి, గౌరవం, మానవ వికాసం, ఆధ్యాత్మిక, కర్మ, వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ,నిరంతర అభివృద్ధి ప్రక్రియ. పరస్పర ఆదారిత సమాజం + బంధం అనుబంధం కావాలి బందువులారా. ధర్మ రక్ష, దైవ భక్తి, దేశ భక్తి ఉద్యమంతో విద్యావంతులు, నాగరికత, జ్ఞాన సమాజం. గురువులు, పీఠం, ఆశ్రమం, స్వామీజీ, హిందూ సన్యాసులు, దేవాలయం, పూజారి, పురోహిత, మహా హారతి, సత్సంగం, ప్రవచనం, పండుగలు. బ్రహ్మ అస్త్రం సత్సంగం, మహా హారతి, దేవాలయం వ్యవస్థలు. కనెక్ట్ అవ్వండి. వాలంటీర్లు, స్పీకర్లు, ఉపాధ్యాయులు, శిక్షకులు, మార్గదర్శకత్వం అవసరం. హిందూ మత నిర్వహణ వ్యవస్థల ప్రక్రియ, ఆలయ నిర్వహణ, ఉత్సవ నిర్వహణ వ్యవస్థలు అవసరం. చాలా పెద్ద సబ్జెక్ట్. నిరంతర అభివృద్ధి ప్రక్రియ. విద్య, నాగరికత, జ్ఞాన సమాజం కోసం అనుస్థానం మరియు భక్తి ఉద్యమాన్ని నిర్ధారించండి. హనుమాన్ చాలీసా పారాయణం, సత్సంగం , maha harathi, pravachanam ప్రక్రియకు వెంటనే ప్రతి హిందూ ఇల్లు, every village, దేవాలయం అవసరం. లేకుంటే మనుగడ ప్రశ్నార్థకం. కలియుగ Rakshas చాలా రహస్యం, అధికారం, రాజకీయాలు, డబ్బు, భావోద్వేగ గేమ్ . కానీ తాత్కాలికం. ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి మాత్రమే విజయవంతమవుతుంది. అవును. సత్సంగం మహా హారతి ప్రవచనం అనుసంధానం అనుసంధాన వ్యవస్థ మరియు హిందూ మహా సముద్రం కావలి. మతపరమైన విలువలు, వ్యవస్థ అవసరం, స్పష్టంగా ఉండండి. హిందూ సమాజ అవగాహన ప్రచారం మరియు సమాచార వ్యవస్థలు, కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్ తక్షణమే అవసరం. రాజకీయ, బూటకపు, భావోద్వేగ ప్రసంగాలు మరియు స్వార్థపూరిత ప్రైవేట్ రంగ సన్యాసులను , ప్రైవేట్ రంగ కుటుంబ పార్టీలు తిరస్కరించండి. హిందూ వేద విశ్వవిద్యాలయం + హిందూ మత సంస్థ వెంటనే అవసరం.

  • @ganapatithamad5177
    @ganapatithamad5177 Рік тому +14

    Right words sir
    Respet all religious peoples

  • @adepumahender417
    @adepumahender417 Рік тому +5

    మత విద్వేషాలను రెచ్చ గొట్టకండి దయచేసి 🙏🙏🙏

  • @errabojanna141
    @errabojanna141 Рік тому +55

    rss అభిప్రాయం ఇదే అయితే నేను ఒక హిందువుగా గర్వపడుతున్నాను.కానీ ఈ నా కొడుకులు తెలంగాణలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మత కలహాలు రెచ్చకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి.ఈ నా కొడుకులు సృష్టించే మతకలహాలలో సామాన్య ప్రజలు చనిపోతున్నారు,తద్వారా మన హిందు మతానికి ప్రమాదం పొంచి ఉంది అనేది మా అభిప్రాయం.

    • @kthukaram5601
      @kthukaram5601 Рік тому +6

      Idi BJP kutra. Mata kalahalu grahinchi distubances jarugutayani RSS midiki vastadani Bhagwat garu ala ani untarani anukuntunna. Real BJP is Vajpayee garu time lo chusenu. Ippudu rendu chedu grahala chetilo BJP undi.

    • @gayathri5437
      @gayathri5437 Рік тому

      Sir BJP ,RSS coin ki two sides,eddaru dramalu,MODI,Amitsha ni Leadership nu accept cheyadam ledu Migilina vaaru,MODI ede Muslims ni chappunappudu E Musali mundakodaku ekkada chacchadu

    • @aityshanker2334
      @aityshanker2334 Рік тому +1

      భోజన గారు. మనం హిందువులం. మనం అందరికీ కలుపుకుని వెళ్లే స్వభావం. అదే మన హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం. మనలో భేదభావం లేదు. అదే భావజాలం ఆర్ఎస్ఎస్ కూడా అందరికీ చెప్తుంది. ఆర్ఎస్ఎస్ మన హిందూ సంఘటనలు ఈరోజు మనకోసం మన దేశం కోసం పనిచేస్తుంది. ఇందులో తప్పేముంది. మీరు ఆలోచించండి. భారత్ మాతాకీ జై

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 Рік тому +2

      మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు ఒకసారి ఆలోచించండి. భైంసా లో, కడపలో, కేరళ, బెంగాల్ లో , కాన్పూర్ లో, Delhi లో ఏం జరిగింది ఒకసారి గమనించండి. ప్రతి ఎదవ ఓ channel పెట్టుకొని అవగాహాన లేకుండా ఏదో ఒకటి పేలుతున్నాయి.

    • @kthukaram5601
      @kthukaram5601 Рік тому

      You observe carefully what Bhagwatji said. BJP is playing politics with our Hinduism. I find lot of differemce between Vajpayee BJP and the present one.

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 Рік тому +24

    మీ ఛానల్ బిజెపి కి బలం ఆర్ఎస్ఎస్ అని గమనించి వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు

  • @januharley3461
    @januharley3461 Рік тому +22

    Great sir 🙏🙏🇮🇳 we’re one Indian love you sir

  • @muhammedimran5375
    @muhammedimran5375 Рік тому +59

    బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డాలర్ విలువ 64 రూపాయలు గా ఉండేది. 2014 year elections kaka mundu బిజెపి ఆరోపణలు చేసింది.
    ఇప్పుడు ఏమైంది మోడీ గారికి కనబడటం లేదా రూపాయి పతనం చాలా పతనం అయింది.
    ఇప్పుడు డాలర్ విలువ 78 రూపాయలకు చేరుకుంది. ఐనా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని బిజెపి ప్రభుత్వం తాను చెపుతున్నది మర్యు rbi g చేత చెప్పేస్తున్నారు.
    భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే అన్ని ధరలను పెంచాల్సిన అవసరం ఏముంది.
    ఈ రోజు సామాన్య మనిషి కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఉచితంగా బియ్యం ఇస్తున్నామని బిజెపి ప్రభుత్వం చెప్తుంది కానీ అన్నము ఉంటే సరిపోతుంది తప్పు అవసరం లేదా?
    పెట్రోల్ ధర చాలా పెరిగిపోయాయి నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
    బిజెపి ప్రభుత్వం హిందూ ముస్లిం మధ్యా విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం నడుపుతున్నది.
    మోడీ గారు మంచి వస్తాయని అన్నారు అది ఇదేనా? భారత దేశ ప్రజలకు మంచి రోజులు ఇదేనేమో!
    15 లక్షలు వస్తాయి అన్నారు ప్రజల అకౌంట్లలో .
    మరి మీరు ఇచ్చిన మాట ఏమైంది. ప్రజల అకౌంట్లో 15 లక్షలు కాదు కాదా కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదు . గ్యాస్ సబ్ cd వచ్చేది పెడా ప్రజలకు ఇప్పుడు అది కూడా రావడం లేదు.
    అంత ఎదవ ప్రభుత్వాల వల్ల ఎటువంటి ప్రయోజనం పేద ప్రజలకు లేదు.
    ఏదో ఒక రోజున రోజున శ్రీలంక ప్రజల్లాగ మన భారతదేశం యొక్క ప్రజలు కూడా తెలుగు తిరగబడే రోజులు ముందు ముందు ఉన్నాయి.

    • @avinashvarma108
      @avinashvarma108 Рік тому

      You are a Muslim you are by birth hater of BJP and RSS no need to give importance to you people,why because BJP and RSS work for hindu unity and Hindu unity leads to Hindu Rashtra,you muslims never want Hindus to be United you muslims always want Hindus to be divided so that one day you can establish your Islamic rule,that's why you are always afraid of BJP win,so to make yourself happy you spit venom against BJP and RSS,despite knowing Modi has done huge development in India,and India is 6th largest economy but people like you will say India will become another Srilanka,this depicts your ignorance

    • @muhammedimran5375
      @muhammedimran5375 Рік тому +8

      అవినాష్ గారు నా మతము అనేది నా వ్యక్తిగతం
      నాకు బిజెపి rss లాగా మత పిచ్చి లేదు.
      నా మిత్రులు చాలామంది హిందువులు కూడా ఉన్నారు.
      నా మిత్రులు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు.
      నేను వాళ్ళ మతాన్ని గౌరవిస్తాను మార్యు అలాగే నా స్నేహితులు కూడా నా మతాన్ని గౌరవిస్తారు .
      ముస్లింస్ పరిపాలన అయిపోయింది .
      ముస్లిమ్స్ పరిపాలించాలని కోరిక నాకు లేదు.
      నా కోరిక ఒకటే పోలీసు రక్షణ కేవలం ప్రజలకు మాత్రమే ఉండాలి. అన్ని మతాల వారికి .
      ఇందు గుడిలో పూజ చేస్కోవాలి, ముస్లిం నమాజ్ చేయాలి అలాగే అన్ని మతాల వారు పరస్పరం గౌరవించాలి .
      సెక్యూరిటీ అనేది ప్రజలకు మాత్రమే ఉండాలి. లంగ లకు భద్రత ఉండదు .
      ఈ భూమి ఎన్ని డబ్బులు దోచి దాచి పెట్టుకున్నా చివరికి పోయేది రెండు గజాల భూమి లో కే .
      మీకు మోడీ ఇష్టమైతే మీరు మోడీ చేతి కింద పని చేయండి. మోదీ మోచేతి నీళ్లు త్రాగండి.
      అదే ఓటరుగా ప్రభుత్వాలు సరిగ్గా పని చేయనప్పుడు ప్రజలు గా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది .
      అది మీరు గమనించాలి .

    • @muhammedimran5375
      @muhammedimran5375 Рік тому +13

      @@avinashvarma108 మోడీ డెవలప్మెంట్ చేసి ఉంటే వంద లక్షల కోటి రూపాయలు అప్పుడు ఎలా అయ్యింది .
      మోడీ డెవలప్మెంట్ చేస్తే ఆంధ్ర ప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు .
      మోడీ డెవలప్మెంట్ చేస్తే విశాఖ స్టీల్ ఇండస్ట్రీ ప్రైవేటీకరణ ఎందుకు అవుతుంది

    • @gatramchinnichinni4642
      @gatramchinnichinni4642 Рік тому +3

      బి జె పి లో పెత్తనాలు మారాలి

    • @venkateshgarigantu816
      @venkateshgarigantu816 Рік тому +7

      కాంగ్రెస్ పాలనలో 15 స్థానం లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 6 స్థానంకి పోయింది... ఇది కదా మంచి రోజు....పెట్రోల్ మన ఇండియాలో తయారు కాదు bro... పక్కన ఉన్న చైనాలో కూడ మన రేట్ ఉంది bro.... మీరు కళ్ల జోడు తీసి చుడండి మీకు తెలుసుతుంది.....

  • @manchimitramaa5443
    @manchimitramaa5443 Рік тому +22

    కారణం గొప్ప వ్యూహాత్మకం!

  • @MadhavJK
    @MadhavJK Рік тому +7

    అంతా నాటకం. ఆరెస్సెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఇది. వీళ్ళలో వీళ్ళు ఒకరు కొట్టినట్టు నటిస్తారు, మరొకరు ఏడ్చినట్టు నటిస్తారు. అంతకన్నా మరేమీ లేదు.

  • @SHIVAKUMA_8-8
    @SHIVAKUMA_8-8 Рік тому +4

    మత విద్వేషాలకు చాలా వరకు కారణం మీడియానే.......మీరు చెప్పే గోరంతను కొండంత చేసి చెప్పే న్యూసెన్స్ న్యూస్ కాదంటారా‌?
    ఇప్పుడు బీజేపీ వెనుక ఆర్.యస్.యస్ లేదని గానే పాపం శాంతికాముకులు రెచ్చిపోవాలనేగా ... మీ ఉద్దేశ్యం.

    • @proudtobeanindian1132
      @proudtobeanindian1132 Рік тому +1

      మనుసు లో ద్వేషం పెంచుకొని ఇతరులను శాంతి కమకులు అంటున్నావ్, నువ్వు కూడా నీతులు చెప్పటం, అది మేము వినటం, ఖర్మ రా బాబూ, నీ మాటల్లో తెలుస్తోంది నువ్వు ఎంత శాంతి కముకుడివో 😡

  • @vasubirie13
    @vasubirie13 Рік тому +14

    జై భవాని జై శివాజీ భారతమాతకు జేజేలు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🦁🐯🐆 జై హింద్ 🇮🇳

    • @love-yh8ki
      @love-yh8ki Рік тому +1

      ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈⛳🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈⛳🌚🌚🌚🌚🗽🗽🗽👽👽🎧🎧🗿🗿🗿🗿🌚🌚🌚🌚🌚🌏🎧🎻🎻🎻🎻🎻🎸🎸🎸🎸🎸🎧🎺🎺🎺🎺🎺🎷🎷🎷🎷🎷🎧🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎧🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🐸🐸🐸🐍🐍🐍🐖🐖🐖🐥🌹🐒🐒🐒🐓🐓🐓🐕🐕🐕🐥🌹😈😈😈👺👺👺💀💀💀💀🌹🙏🌹✌✌✌✌✌✌✌🐹🐹🐻🐻🐅🐅🐅🌈🌈🌈🌈🌈🌈🌈🌈🐘🐘🐘🌈🌈🌈🌈🌈🌈🌈🌈💪💪🙏🙏🙏🙏🙏☝🐘🐘🐘🐘🐘🐘🐰🐇🐴🐎🐅🐂🐃🐤🐘🐘🐘🐥🐲🐲🐲🐲🐲🐲🐲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☝🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bramulu2481
    @bramulu2481 Рік тому

    Yes sir

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 Рік тому +21

    మోడీ అమిత్ షా కలసి దేశం మొత్తం లో నీచ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ అంటే రౌడీ లకు, మానభంగాలు చేసే వారు కి బ్యాంక్ లను ఎగ నామం పెట్టిన వారికీ అవినీతి పరులకు భూకబ్జా దారులు కు బెయిల్ మీద బ్రతుకే వాడికి mim కు సపోర్టు చేస్తున్నా మోడీ , ప్రతి రాష్ట్రాలలో నీచ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ వెదవలు , హిందూ దేవుళ్ళ వాహనాలు భూములు నీ నాశనం చేస్తున్నా , తెలుగు రాష్ట్రాల సీఎం లు ను ఏమీ పికలేదు మోడీ కెసిఅర్ జగన్ అంటే మోడీకి ఉచ్ఛ పడుతోంది ఎందుకో అర్థం కావడం లేదు , ఈ వీ ఏం సెట్టింగ్ బయటకు వస్తోంది కెసిఅర్ బయట పెడితే ఎలా ఆని తెలుగు రాష్ట్రాల సీఎం లు ఎంత అవినీతి అరాచకాలు చేసినా చూస్తూ ఉండడం చేత కాని చవట మోడీ ఆని అర్థం అవుతోంది ప్రతి వాడికీ

    • @pullaiah4015
      @pullaiah4015 Рік тому +1

      Modi and Amitshaw should be expelled from BJP.L.K.Advani, Murali Manohar Joshi , Yaswant Sinha etc all old politicians should takeover BJP party.
      Sonia Gandhi, Rahul Ganhi are to be expelled from Congress party to have
      good opposition party.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 Рік тому +23

    Yes కరెక్ట్ గా చెప్పారు బీజేపీ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 Рік тому

      Gudda moosukora ,oyc gadu thityinappudu eami peekindu bhagawath Mari

  • @hauksbyers2786
    @hauksbyers2786 18 днів тому +2

    దేశములో కట్టర్ హిందువులు 40 కి పైగా గోవులను వధించి నరికి చంపి గో మాంసమును గోవాకు కేంద్ర పాలిత ప్రాంతములకు అరేబియన్ కంట్రీస్ ప్రాణ మిత్రుడైన ఇజ్రాయిల్ కు ఎగుమతి చేయుచున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్లు బిజెపి వాళ్లు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు రామ్ సేన వాళ్లు హిందూ సేన వాళ్లు ఎవరు కూడా పోయి 40కి పైగా గోవులను నరికి చంపి గో మాంసం ఎగుమతి షేక్ ఫ్యాక్టరీలను బందు చేయించడం లేదు ఎందుకు 50 కోట్ల రూపాయలు ఈ ఫ్యాక్టరీల నుండి ఎలక్షన్ బాండ్లు కొన్నట్లు తెలిసింది నిజం ఎంతో అబద్ధం ఎంతో

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 Рік тому +29

    Rss మౌనమే బీజేపీకి బలం

  • @tjmbabutjmbabu7120
    @tjmbabutjmbabu7120 Рік тому +3

    a.man.with.extraordinary.prudence.n.patience.n.foresight..sri.MohanBhagawat

  • @rajarao7030
    @rajarao7030 Рік тому +2

    Modi administration is Ed it cbi❤

  • @rafishaik5661
    @rafishaik5661 Рік тому +2

    హ్యాట్సాఫ్ భగవత్ జి యువర్ స్పీచ్

  • @muneerahamed5869
    @muneerahamed5869 Рік тому +8

    అంత లేదు...దొందూ దొందే

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 28 днів тому

    Salute MODHIJI

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 Рік тому

    Really Mohan Bhagawath is a great Humanist. My Big Salute to Mohan Bhagawath sir.

  • @vsrmurty9215
    @vsrmurty9215 Рік тому +1

    Pl advise govt to revise EPS 95 pension enhancement immediately Jai Hind Jai Bharat Jai EPS 95 pensioners families 😭💪💪🙏🏽

  • @swayampusudhakar9053
    @swayampusudhakar9053 Рік тому +4

    Correct గా చెప్పారు బండి సంజయ్ garu

  • @abdulrafiq1684
    @abdulrafiq1684 Рік тому

    Shabash

  • @v1a5s1u2
    @v1a5s1u2 Рік тому +16

    ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేని పిరికిబంద మన ప్రధాని.

  • @shakeelahamedshakeelsaheb3717

    సర్వేజనా సుఖినో భవంతు

  • @sangishettychandrashekhar8286
    @sangishettychandrashekhar8286 Рік тому +13

    అబ్బో abn వ్యవహారం చూస్తుంటే జాలేస్తుంది. నిలువెల్లా హిందుత్వం పట్ల విషం చిమ్మే abn కి ఉన్నఫలంగా rss మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వాస్తవాలతో సంబంధంలేని కట్టుకథనాలని అల్లి ఇతరులపై బురదజల్లే ఇలాంటి లత్కోర్,వ్యభిచార మీడియా నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేము.

    • @MrDvramanarao
      @MrDvramanarao Рік тому +1

      Nee Badha emitra babu. Mee Inti kinda sivalingam undha ?

    • @namansaptapati2346
      @namansaptapati2346 Рік тому

      Aray ganduu sangisetty gudda muyyara lanja kidaka 😎😎😎😎

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 Рік тому +1

    Jaisriram

  • @satyasrinivasdasbhuvanagir7918

    బండి రెక్కలు జాగ్రత్త గా చూసుకోండి

  • @SPECTRAFINCORP
    @SPECTRAFINCORP Рік тому +6

    Andhra lo temples vidhwamsam jariginappudu itaniki noru padipoyinda?

    • @aityshanker2334
      @aityshanker2334 Рік тому

      అవును కదా మరి. మీరు అన్నది కూడా కరెక్టే

    • @proudtobeanindian1132
      @proudtobeanindian1132 Рік тому +1

      Temple padagottindi yevaru??? Hindu CM kada mari, aa cm lu BJP ki maddatu echaru kada, ante mee vaalle mimalni nashanam chestunaru

  • @balupokala1520
    @balupokala1520 Рік тому +1

    అబ్బా చా మాకు తే లవదులే rss

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 Рік тому +17

    మోహన్ భగవత్ గారు తెలుగు రాష్ట్రాల లో బీజేపీ చేస్తున అరాచకాలు చూడండి అవినీతి పరులకు భూకబ్జా దారులు బెయిల్ మీద బ్రతుకే వాడికి సపోర్ట్ చేస్తున్న మోడీ , బీజేపీ అంటే నీతి నిజాయితీ గల పార్టి ఒక్కప్పుడు , వాజ్ పాయ్ అద్వానీ వున్న బీజేపీ కావాలి, మోడీ అమిత్ షా జోడీ వద్దు

  • @Ck-yp7re
    @Ck-yp7re Рік тому

    🙏

  • @RaviKumar-kh2zb
    @RaviKumar-kh2zb Рік тому

    Well said sirji jai santhan daram jai RSS

  • @landtonlinecompetition7315
    @landtonlinecompetition7315 Рік тому

    Jai bamdi samjay

  • @KVRRao_02
    @KVRRao_02 Рік тому +8

    At present TDP and BJP are not in alliance so automatically ABN criticizes BJP. To do this it drags RSS into this mess up. If TDP and BJP are in alliance then automatically ABN stands with BJP.

    • @kthukaram5601
      @kthukaram5601 Рік тому

      You should think about welfare of the own State also. At that time BJP was in Center and we need the help of Centre. We are also on deficit budget. Only taking sides of the parties is not correct. We should only take issues point wise and what is good for the development of the State. I am not RSS but I appreciated Bhagwat ji only on his view. Politicians always are selfish and play their own games. We should fall into their trap. Which is better for the good of the State and people is important. Their shows the citizens view. If they select carefully they will reap the benefits, but should remember the State development also which is first priority 🙏

  • @sharesha7425
    @sharesha7425 Рік тому +16

    పోనిలే ఒక్కడైనా మంచివాడు ఉన్నాడు rss లో

  • @kthukaram5601
    @kthukaram5601 Рік тому +18

    Yes. Bhagwat Sir said is correct. Every religion is to be respected and be in their limits. So that there will be no differences.

  • @bojjanaveen1462
    @bojjanaveen1462 Рік тому +1

    సూపర్ సార్ మీరు నెను కూడా హిందూవునె RSS వ్యక్తినే కానీ తెలంగాణ రాష్ట్రం లో బిజెపి మన RSS అలాగే హిందూమతం పరువు తిస్తున్నారు బిజెపి వెదువలు

    • @aityshanker2334
      @aityshanker2334 Рік тому

      నవీన్ గారు ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడు కూడా ఎవరి పరువు తీయదు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంగ్ దేశం కోసం. రాష్ట్రం కోసం మన అందరి కోసం. పనిచేస్తుంది. ఇందులో తప్పేముంది. మీరు ఆలోచించండి అన్నగారు

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 Рік тому

    Close 4yrs job system.cetres..

  • @balukrishna527
    @balukrishna527 Рік тому +1

    Bandiki chepandi adipadithe adhi matladodhani

  • @patodicreations9291
    @patodicreations9291 Рік тому

    నిజాలు నమ్మే స్థాయి లో భక్తులు లేరు అనుకుంట

  • @satyahariaddagatla4699
    @satyahariaddagatla4699 Рік тому

    Bharat mata ki jai

  • @srinivaschunduru2887
    @srinivaschunduru2887 Рік тому +7

    మీ కుల కుటుంబ మీడియా ఈ లాంటి వార్తలు తప్ప నిజమైన వార్తలు చెప్పవు

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 Рік тому +6

    మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యాలు సత్యం ,GSN.

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 Рік тому +12

    కరెక్ట్ గా చెప్పారు మోహన్ భగవత్ గారు , అర్, ఎస్, ఎస్ నీ ముంచేస్తరు మోడీ అమిత్ షా జోడీ కలసి 100%

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 Рік тому

      ఎవరు ముంచరు మీరు మొదట శాఖకు వెళ్ళండి శాఖలు నడిపే దైర్యం ఉందా మీకు ఇంట్లకెల్లి బయటపడి తిరగండి.

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 Рік тому

    మీ ఛానల్ వాళ్ళు సామెతలు బాగా చెబుతారు నేను కొట్టినట్లు ఉండాలి నువ్వు ఏడ్చినట్లు ఉండాలి బాగుంది సామెత కానీ మీరు చెప్పేది మేము అబద్దాలు తప్ప నిజము చెప్పము కానీ మీరు మేము చెప్పిందే నిజమని నమ్మాలి అదే కదా మీరు చెప్పేది మీ అమ్ముడు పోయిన ఛానల్స్ ను ప్రజలు నమ్మరు జైహింద్ జైమోడి

  • @bhaktiprapancham5620
    @bhaktiprapancham5620 Рік тому +1

    Rss గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే. ఆర్ ఎస్ ఎస్ లో50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా అగ్ర వ్యూహాలు
    అర్థం కావు. వాళ్లకు తెలిసిందల్లా ఒక్కటే దేశ భక్తి నిండిన మనసుతోసైనికుల్లా పని చేయడం.

  • @ykyyky2897
    @ykyyky2897 Рік тому +9

    కెసిఆర్ మూడో ఫ్రంట్ అంటూ దేశాల నెంబర్ తిరిగే కంటే పీఎం అభ్యర్థిగా అరవింద్ క్రేజీవాల్ ప్రకటిస్తే ఫలితాలు రాబట్టవచ్చు

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 Рік тому +6

    ఇంక ఎక్కడ RSS ఎక్కడ vhp ఎక్కడ hindu
    అంత వల్లే నాలుగు కులలు ఇద్దరు మత చెందశ
    వాదులతో అంతకాగుతు ఎన్నికలు కలెక్షన్ శూ
    తప్పితే పారిపాలన ఎక్కడ దేశం మొత్తం hindu
    యెతిరేక చెక్ తులు చేలా రేగిపోతు వుంటే
    విల్లు ఎక్కడ sir ఇప్పుడు వున్న BJP అందరి
    BJP కాడు కొంతమంది బడబాబులు గురించి
    మాత్రం అందుకే మెలోకో బారాతీయుడ
    Jai అద్వాని sir jai Dattatrya sir jai వుమబరాతి మేడం jai BJP jai బరత్ మత 🙏🙏

  • @rahaman687
    @rahaman687 Рік тому

    Good mohan g

  • @agasthyatoygardeningk8935
    @agasthyatoygardeningk8935 Рік тому +1

    Tdp Mataram radhu

  • @ravikiranprasad8995
    @ravikiranprasad8995 Рік тому +4

    కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి సార్ ఇయర్ ఎండ్ లో అందుకని మళ్ళీ జోలపాట ఒక్క కారణం రెండు రాజ్యాంగ విరుద్ధం జరుగుతున్నా బీజేపీ పాలనపై కోర్ట్ కి వెళ్తారు అని ఒక్క కారణం కావచ్చు

  • @MdAziz-jp1bd
    @MdAziz-jp1bd Рік тому

    Jai Telangana jai kcr superb neta super padakaalu super neta kcr

  • @GaneshKumar-yi1oi
    @GaneshKumar-yi1oi Рік тому

    Rightly speaking. But. Economics which matters most he is on a back foot does mhn. Bhgwt want only a few to excel is this country not for its people

  • @ashrithjonnalagadda4330
    @ashrithjonnalagadda4330 Рік тому +2

    pracharam kafdu nijam.sivalingam undi.bari masidillani kulchinappudu vastunna sculptures muslim bhai laki undavu kada .lingalu undavu kada.

  • @VenkatNarayanavenkataramaiah
    @VenkatNarayanavenkataramaiah Рік тому +1

    చాల్లేరా ఏబీఎన్ గా బాగా పిసుక్కో...

  • @user-zt5ji3zg8k
    @user-zt5ji3zg8k Рік тому +1

    57 ల ఉనికి మోడీ కి అర్థమైంది

  • @sarvarbegum2821
    @sarvarbegum2821 Рік тому +1

    Yes political game our B J P

    • @vasupennem5666
      @vasupennem5666 Рік тому

      No have It's just business
      No love on Muslims
      If they have love on Muslims
      CHAINA is not allowed Muslims
      They are killing Muslims
      They never like to name persons with Muslims names
      No aran country have no dare to talk about chaina Muslims
      REMEMBER MUSLIMS ARE ENJOYING FULL FREEDOM IN INDIA
      NO ALLAHA EXTRA ONLY MONEY
      ALL INDIAN MUSLIMS ARE HINDUS
      U ALL ARE CONVERTED FROM HINDHU TO MUSLIM MIND IT

  • @rakeshsomanwar6867
    @rakeshsomanwar6867 Рік тому

    Modi out PM post...
    Yogi Next PM india 2023

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 Рік тому

    మీకు ఎక్కడైనా రాజకీయం కావాలి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +3

    మన దేశంలో ముస్లిం లు ఎవరు,మన దేశంలో క్రిష్టియన్ లు ఎవరు,ఒకరు హింసతో మతం మార్చుకున్నారు,ఒకరు అమాయకంగా మతం మార్చుకున్నారు,ఆర్ ఎస్ ఎస్ వారి అభిప్రాయమే కరెక్ట్ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥰🥰

  • @ramkay3805
    @ramkay3805 Рік тому +6

    Ippatikaina Durabhimanulu Asalu Hindutvam Ante Emito Telusukondi.

    • @srinivasrao7099
      @srinivasrao7099 Рік тому

      Kashmir lo laga champinchukovadam eduru thirigina hindu youth ni champeyadam noru medapakunda bhai bhai anadam halal biryani tinadam idena hinduthavam

  • @mohanmm4243
    @mohanmm4243 Рік тому +6

    Mr. Bhagawat is 100 percent correct

  • @ramkarru3256
    @ramkarru3256 Рік тому

    Jai modi

  • @aumsreeyogadhamam7754
    @aumsreeyogadhamam7754 Рік тому

    Yes Mohan bhagavath garu is right. Now present BJP people are not from the RSS they are just joined in the party and giving so many promises. They are not trained people in RSS. they came from other parties only , they don't have any discipline, commitment regarding service to people. but RSS has principles, sadhana, commitment, seva. Recently Bandi sanjay speeakes are not good and not suitable to RSS they are not in BJP or RSS agenda. Modi ji and so many are from RSS and trained.

  • @batafainaz7012
    @batafainaz7012 Рік тому

    Good Sar👌🖐️

  • @nagendrar425
    @nagendrar425 Рік тому

    RSS please help me Hindu Sangathan BJP help me RSS please Hindustan tell me please help me RSS

  • @amaragondagangadhar9976
    @amaragondagangadhar9976 Рік тому

    Nene

  • @naveen7736
    @naveen7736 Рік тому +2

    Jai congress 💐

  • @aravindacheluri7031
    @aravindacheluri7031 Рік тому +1

    That is RSS

  • @kishorepatimalla8924
    @kishorepatimalla8924 Рік тому

    కాశీ, మధుర, అయోధ్య మాత్రేమే ఉంది

  • @rajashekarpusala6960
    @rajashekarpusala6960 Рік тому

    Good move from RSS

  • @gandhamaseervadam210
    @gandhamaseervadam210 Рік тому

    This News tomorrow also repeat Sir, some clarification needed to people of india sir, RSS chief clarity given , But B J P government, B J P leader WT they doing,wt World' wide country s Reaction

  • @satyasrinivasdasbhuvanagir7918

    ఆలస్యం కాదు మరియు జాగ్రత్త కాదు ముందు జాగ్రత్త

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 Рік тому +2

    Rss ని హిందువులు మర్చిపోయే రోజు దగ్గర్లోనే ఉంది , ఎందుకంటే జ్ఞానవాపి విషయం లో ముస్లింలు కి rss అండగా నిలబడినట్లే మోహన్ భగవత్
    మాటలున్నాయి , అయోధ్య సాధించింది బిజెపి యే .

    • @proudtobeanindian1132
      @proudtobeanindian1132 Рік тому +1

      Adi sadinchatam anaru bro,anyayanga masid ni kulchi, dochu kovatam antaru

    • @proudtobeanindian1132
      @proudtobeanindian1132 Рік тому

      Nee intini kulchi yevadaina dochukunte,aa bhada artam avutundi bro

  • @rajusiramdas1748
    @rajusiramdas1748 Рік тому +6

    లోపల చేపించింది వాడే..ఇపుడు పార్టీ పరువు పోయింది కదా.. కవరింగ్ చేయడానికి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతారు

  • @riyazsheik5763
    @riyazsheik5763 Рік тому

    నిన్ను నేనే కొట్టినట్లే ఉండాలి.... నువ్వు ఏడ్చి నట్లే ఉండాలి..... Super plan

  • @duudeinfo9326
    @duudeinfo9326 Рік тому +2

    Rss chief ku emmi తెలీదు.ప్రణబ్ ముఖర్జీ కలిసిన కాన్నుంచి rss chief మారిపోయాడు

  • @aumsreeyogadhamam7754
    @aumsreeyogadhamam7754 Рік тому

    Gnanavapi vapi issue is in the true incident from so many yrs we can find that temple demolished by Aurangajeb, every kashi person said the truth Gnanavapi is not a masjid that is the name Sri Kashi Visveswaraya temple west part only. And this issue is in the court from before independence day in different stages after BJP party formation its included in their Agenda.

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 Рік тому +7

    💥 మతాలు కావాలా ? అభివృద్ధి కావాలా ?

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 28 днів тому

    Jay BJP

  • @delipnani307
    @delipnani307 Рік тому

    జై ఆర్ఎస్ఎస్ జై బిజేపి

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 Рік тому +1

    Madarsa లు రద్దు చేయాలి,

    • @aityshanker2334
      @aityshanker2334 Рік тому

      అవును రద్దు చేయాలి

    • @powergaming4222
      @powergaming4222 Рік тому

      @@aityshanker2334 time vostadi bhayya ippudu kakapotey inko 25 years adikaram okkaridey manishi shswarham kadu muslims ni inthaa ibbandi pedutunnaru mi devuduni okka mata anna sahinchaaru kani ma jolikostey urukovala

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 Рік тому

    జై బీజేపీ 🚩🚩🚩🚩🚩

  • @reddappaynk4006
    @reddappaynk4006 Рік тому

    Maana desam better Anni desalakante

  • @nareshappala
    @nareshappala 19 днів тому

    I prefer BJP against Congress.....what ever analysis you may do.....hindus are not united and no other world fund coming to strengthen hindus and support hindus like other religion...hindus must need security and safety in this country it only possible with hindu centric parties.....Jai Hind Jai BJP

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 Рік тому

    Jai MODI

  • @cp-pw8vy
    @cp-pw8vy Рік тому

    JAI SRIRAM JAI HINDU JAI BJP JAI NARENDRAMODI GARU JAI YOGI ADITYANAND GARU MANA HINDU DARMANNI YEVARITE KAPADTARU VALLU NIJAMAINA DEVUDU THO SAMANAM

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 Рік тому

    జై R S S 🚩🚩🚩🚩🚩

  • @vadlamohan
    @vadlamohan Рік тому

    నమ్మకద్రోహం మచ్చ చెరపేసుకొమని చెప్పివుంటాడు....

  • @abdulrafiq1684
    @abdulrafiq1684 Рік тому

    Main channel valla Ki RSS ko ankar award ivvali bjp bali

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 Рік тому +2

    Fake news

  • @fareedahmed3819
    @fareedahmed3819 Рік тому

    మొత్తం మోడీ చేత ఆటలు ఆడించేది కర్మ కర్త క్రియ కు బాధ్యుడు అతనొక్కడే మోహన్ భగవత్. బిజెపి. ఆర్ఎస్ఎస్. విశ్వహిందూ పరిషత్. భజరంగదళ్. సంఘ్ పరివార్.ఈమొత్తం అనుబంధ సంస్థలకు అధినాయకుడు మోహన్ భగవత్ మాత్రమే. వలస విదేశీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుడు మోహన్ భగవత్ మాత్రమే కారకుడు.వీళ్ళ ముసలి కన్నీళ్ళు దేశాన్ని నాశనం చేశాయి.ఇంకా నమ్మితే శ్రీలంక తరహా పతనం తప్పదు.

  • @satyahariaddagatla4699
    @satyahariaddagatla4699 Рік тому +1

    Bandi Sanjay gaaru cheppindi, 100% Correct.

  • @shareefkatika8061
    @shareefkatika8061 Рік тому

    Ila prathi okkaru hindhuvu lu artham chesukovalani korukunta

  • @kamarajut1682
    @kamarajut1682 Рік тому

    అయ్యా,వా ర్త రీడర్ గా రు, శ్రీ భ గ త్ గా రు ఏ డ్చు ట లేదు (వా పో యా రు అంటే ఏ డ్చు ట ). మ న వి భా ర త దే శ ము స నా త న ద ర్మ ము, వే ద సంస్కృతి, ని రా క ర మై, ని ర్గు ణ స్వ రూ ప ము ఉ చ్చ శ్వా స ని శ్వా స ప క్రి య శ్రీ కా ర ము బ్ర హ్మ జ్ఞాన ము పొం దే వి దా న ము ప్ర పంచ ము లో అన్ని మ తా లు రూ ప ము లే ని, గు ణ ము లే ని శ క్తి త మ ఆ రా ధ్య దై వ ము గా త ప స్సు చే స్తు న్నా యి. ఏ క ష్ట ము, కుటుంబం లే కుండా స్త్రీ ని లైం గి క వ స్తు వు గా ఉ చి త ము డ బ్బు ను అక్రమ మా ర్గ ము లో సంపా ద న, యి త ర దే శా ల శాంతి &భ ద్ర త లు భం గ ము క లగించే జీ వ న ము మ త చం దా స్సు లు త న త ల్లి తండ్రులు శు క్ర, షో ణి త క లి స్తే నే మ గ గా ని ఆడ పు ట్టు క, ఆది ఉ గ్ర వా దు లు తెలుసు కొ న లే క, స్త్రీ, పు రు షు డు లైంగి క ము క లి స్తే పు ట్టు క తె లి య క ప వి త్ర స్త్రీ, పు రు ష కొ ర్కే తీ ర్చు కొ నే వ స్తు వు కొ న్ని వ ర్గా లమ త స్తు లు బా విం చ ట ము ప వి త్ర మై న వి ష య ము కా దు. త మ తే లి వి తే ట లు వి జ్ఞాన ము స్త్రీ, పు రు ష సంతా న ము అ న్ని మ తా ల సం త తి న ష్ట ము చే యు చు న్నా రు. త ల్లి దండ్రులు వృ ద్దా ప్య ము లో అండ కోల్పోయి భి క్ష టా న కు అ రా చ క వ ర్గా లు కా ర ణ ము అ వు తున్నా రు. స నా త న సా ర ధు లు మొ ద ట వి గ్ర హ ఆ రా ద న చే సి త ప స్సు చే సి ని రా క ర, ని ర్గు ణ ఉ పా ధి లో ప్ర కృ తి, మా న వ సంత తి ది వ్య దృష్టిలో ప్ర తి జీ వి నుండి స్త్రీ, పు రు షు లు ద ర్శ న ము పొం ది. జీవితం స ప ల్య ము పొంది ప్ర వ క్త లై నా రు.

  • @abdulnayeem5939
    @abdulnayeem5939 Рік тому

    Bjb Telangana apudu radu

  • @amaragondagangadhar9976
    @amaragondagangadhar9976 Рік тому

    Naalaanti vaallu chala mandhi unaru naa gurinchi kaadu vaalla gurinchi alochinchandi