చంద్రన్న కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ | Housing Scheme | AP Housing Scheme Registration | @ViralVasu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 38

  • @allinonechanal8241
    @allinonechanal8241 2 місяці тому +18

    ఇంత ముందు పథకాలు వచ్చాక చెక్ చేసుకో అనేవాడివి ఇప్పుడు రాకముందే చెప్తున్నావు వ్యూస్ కోసం

  • @Harsha-j7k
    @Harsha-j7k 2 місяці тому +2

    ఇల్లు సాంక్షన్ తొందరగా అయ్యేతట్టు చేయండి సార్ దయచేసి

  • @RamaKrishna-ij6zf
    @RamaKrishna-ij6zf 2 місяці тому +4

    అన్నా మా అమ్మకి 60 సంవత్సరాలు మాది రేషన్ వైట్ కార్డు ఇంతకుముందు ఎటువంటి ఇల్లు మాకు సాంక్షన్ కాలేదు నా వయసు 29 సంవత్సరాలు నేను ఆ రేషన్ కార్డు లో ఉన్నాను నాకు ఇల్లు సాంక్షన్ నా పేరు మీద కొంచెం చెప్పన్నా

  • @readingthebibleverse8602
    @readingthebibleverse8602 2 місяці тому +1

    ఒక 17 సం,, లు కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అండి స్థలం అయితే ఇవ్వలేదు ఇపుడు ఇస్తారా ఇవ్వరా అండి ,, ఈ ఇల్లు కారిపోతుంది ..స్లాబ్ వుడుతుంది

  • @godisgoodallthetime7114
    @godisgoodallthetime7114 2 місяці тому +2

    Maku 1974 లో కాంగ్రెస్ ప్రభుత్వం లో పిల్లర్స్ లేని చిన్న ఇల్లు ఉంది sir ఇప్పుడు స్లాబ్ అంతా డామేజ్ ఐయ్యి వర్ష కాలంలో వాటర్ వస్తున్నాయి, మేము house కి apply చేసుకోవడానికి అర్హులుమా లేదా..

    • @chprasad369Ch
      @chprasad369Ch 2 місяці тому

      వుంది మీ పాత ఇల్లు కు కూడా అప్లై చేసుకోవచ్చు

  • @narayanaraodasari7232
    @narayanaraodasari7232 2 місяці тому +2

    Chandranna Housing Apply link please

  • @SomeshKumarapu-m5p
    @SomeshKumarapu-m5p 2 місяці тому

    Andhra vallu hydrabad lo jobs chasttuntaru. Atuvanti vallaki ammavadi, free bus kuda sanction chastea baguntundi

  • @leelapatti5128
    @leelapatti5128 Місяць тому

    అప్లై చేసుకోవాలి గత ప్రభుత్వం లో మాకు స్థలం ఇవ్వలేదు

  • @sodavenky1965
    @sodavenky1965 2 місяці тому +3

    Gatha prabutvam lo illa patta icharu Dani sangati enti please reply

  • @SomeshKumarapu-m5p
    @SomeshKumarapu-m5p 2 місяці тому

    Widow pensions evvamani cheppandi

  • @chakrichakri2321
    @chakrichakri2321 Місяць тому

    Bro nuvu movies ki anchor iepo😂😂 bro

  • @Ap8025k
    @Ap8025k 2 місяці тому +1

    Ellu leyni mahilalaku andariki esthunnaaraaa leyka khondarikeynaaa mana prabhutvaalu gatha 20 years gaa ellu esthhuuney unnaaru plot lu sthalaalu esthuuney unnaaru eppudhu kuudhaa tdp esthuuney unnaaru mana raastram lo ellu leyni vaaru antha mandhi unnaaru gatham lo teesukunna vaaru antha mandhi eppudhu evvavalasina vaaru antha mandhi elaagey ellu ecchukuntuuu veylthuuney untaaraa antha mandhi ap lo arhulu anna qlaritey ki raaleyni paristhi ap undhaaa aney sandheyham kaluguthundhi

  • @SomeshKumarapu-m5p
    @SomeshKumarapu-m5p 2 місяці тому

    6 months avuvutunndi new pensions open cheyyamani cheppandi

  • @brahmakumaristeluguandhindi358
    @brahmakumaristeluguandhindi358 2 місяці тому

    How to apply for it and where to apply

  • @Vankat-ko4jb
    @Vankat-ko4jb 2 місяці тому

    Place lekunte ela bro

  • @Vankat-ko4jb
    @Vankat-ko4jb 2 місяці тому

    2012 lo 6 velu matrame padindi bro elanti variki ela

  • @allinonechanal8241
    @allinonechanal8241 2 місяці тому +6

    ఫస్ట్ అమ్మ ఒడి రైతు భరోసా చేస్తాడో లేదో కనుక్కొని కల్లాటిగా చెప్పు

  • @bheemeshtimerela8148
    @bheemeshtimerela8148 2 місяці тому +2

    మధ్యలో ఆపేస్తారు అంతే....

  • @harijanahanumantharayudu1847
    @harijanahanumantharayudu1847 2 місяці тому

    ముందు ఇచ్చిన హామీ neraverchamanukomanu 1:39 1:39 ammavadi ఇవ్వమని చెప్పండి సార్

  • @Kvenkatesulu-rl5tv
    @Kvenkatesulu-rl5tv 2 місяці тому +1

    Pukulo pathakalu emichadu

  • @RajeswariDidla-f3r
    @RajeswariDidla-f3r 2 місяці тому

    Annaa. Naku house anaedhi laedu. Ammaa and nanna laeru

  • @abdulrab5716
    @abdulrab5716 2 місяці тому +1

    Hi bro jagan housing what mater please tell me bro

  • @chennareddynukala2603
    @chennareddynukala2603 Місяць тому

    Show,

  • @Kvenkatesulu-rl5tv
    @Kvenkatesulu-rl5tv 2 місяці тому

    First rythu barosa ekkada sir

  • @chennareddynukala2603
    @chennareddynukala2603 Місяць тому

    Babu media show,

  • @PatchikuraBharathi
    @PatchikuraBharathi Місяць тому

    Memu rekula sheddu lo untunnam.memu apply chesukovacha

  • @allinonechanal8241
    @allinonechanal8241 2 місяці тому +2

    అందుకే నీకు అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చిన

  • @syedirfansays
    @syedirfansays 2 місяці тому

    పతకాలు వచ్చాక చెప్పు బాగుంటది...

  • @Kvenkatesulu-rl5tv
    @Kvenkatesulu-rl5tv 2 місяці тому

    Illu tesukoni guddhalo pettu

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 2 місяці тому +1

    ఏపిలో నూటికి తొంభై తొమ్మిది మంది ఈ పధకంలో లబ్ది పొందిన వారే జగనన్న ప్రభుత్వం లక్షలాది మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇక ఈ పధకానికి అర్హత ఉన్నవారు ఉండకపోవొచ్చు

  • @melugommaraju2739
    @melugommaraju2739 2 місяці тому

    Bro nee channel ethipothundhi bro elage continue chesthe edhina kani vachinaka cheppedhi nerchuko bro chestamanaru chusthamannaru endhi ee lolli maku

  • @SomeshKumarapu-m5p
    @SomeshKumarapu-m5p 2 місяці тому

    Andhra vallu hydrabad lo jobs chasttuntaru. Atuvanti vallaki ammavadi, free bus kuda sanction chastea baguntundi