రాబోతున్న ఉపద్రవం నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకొనే విధానం| Angaraka runa vimochana | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • As per Financial analysts, Finacial crisis is going to trouble us soon. How do we save ourselves and families from it? Here is an excellent Runa Vimochana Prayogam to help you.
    Angaraka Puja lyrics (In English & Telugu) can be downloaded from here
    drive.google.c...
    Angaraka picture can be downloaded from here:
    drive.google.c...
    - Uploaded by: Channel Admin
    Our sincere thanks to Smt. T Kalpana Devi garu for providing the thumbnail picture.
    -------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    --------------------------------------
    Questions and Answers
    Q) ఇంట్లో బొగ్గు (Coal) లేకపోతే ఆ గీతలు ఎలా గీయాలు?
    A) నల్ల రంగు ఉన్న దేనితోనైనా గీయండి (Eg. Chalk Piece, Black Marker etc)
    Q) When to start this Puja? ఈ పూజ ఎప్పుడు ప్రారంభించాలి?
    On any Tuesday you can start
    Q) ఏటి సూతకంలో ఉన్నవారు,రజస్వలలూ ఈ పూజ చేయవచ్చా?
    A) చేయకూడదు
    Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
    A) 5 వ నెల దాటాకా చేయవద్దు. భర్త చేస్తే మంచిది
    Q) పూర్వ సువాసినులు / ఆడపిల్లలు పూజ చేయవచ్చా? Can Widows (or) Spinsters (or) boys do this?
    A) చేయవచ్చు. Yes, why not.
    Q) దీక్ష చేసేటప్పుడు మధ్యలో Periods వస్తే? What if a women gets periods in between?
    Answered in the below video
    • 40 days దీక్ష మధ్యలో P...
    5 వ రోజు పూజ మందిరం శుభ్రం చేసి మళ్ళీ కొనసాగించండీ
    Q) ఈ దీక్ష చేసేటప్పుడు Non Veg ఉల్లీ వెల్లుల్లీ, బయట ఆహారాలూ మానేయాలా?
    A) ఏ దీక్ష అయినా ఎంత కఠోర నియమాలతో చేస్తే, మన కర్మ అంత త్వరగా కరుగుతుంది
    Q) దీక్ష మధ్యలో వేరే ఊరు వెళితే?
    A) అక్కడ చేసే వీలు ఉంటే అక్కడ చేయండి, లేకపోతే వెళ్లకండి
    Q) పూజ ఎన్ని పూట్ల చేయాలి? How many times a day?
    A) ఉదయం పూట (కుదరకపోతే సాయంత్రం) చేస్తే చాలు
    Q) అర్ఘ్యం ఇచ్చిన నీరు ఏం చేయాలి? What to do with Arghyam water?
    A) మొక్కల్లో పోసేయండి
    Q) PDF లో ధరాత్మజః అని ఉంది - నండూరి గారు ధర్మాత్మజః అని చదివారు, ఏది కరెక్టు?
    A) ధరాత్మజ అనేది కరెక్టు - భూమి పుత్రుడు అని అర్ధం
    Q) ఈ పూజ చేసినప్పుడు మాంసాహారం మానేయాలా? బ్రహ్మచర్యం పాటించాలా?
    A) దీక్షలు ఎన్ని నియమాలతో చేస్తే అంత వెంటనే ఫలిస్తాయి. ఉంటుంది. భార్యా భర్తలు ఇద్దరూ కల్సి దీక్ష చేస్తే పాటించడం తేలిక. మీరు ఎన్ని పాటించగలరో అన్ని చేయండి
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #mantraformoney #moneymantra #moneymantratips #moneymantramarket #money
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,1 тис.

  • @vaitahavya
    @vaitahavya Рік тому +122

    ఈ ప్రక్రియ నూరుపాళ్లు పనిచేస్తుంది. వేరే వాళ్ళు చెప్పడం తో నేను చేసి దాని ఫలితం పొందాను. నేను ఫోటో పీటుకొలేదు మనసులోనే ధ్యనించాను ఇప్పుడు నండూరి వారు చెప్పగా వింటున్నాను. అనుమానం ఉన్నవాళ్లు ప్రయత్నించి చూడండి .

    • @srilaxmisuppala8663
      @srilaxmisuppala8663 Рік тому +4

      Sir enny weeks cheyali.chepandhy

    • @srilaxmisuppala8663
      @srilaxmisuppala8663 Рік тому +2

      Puja vidhan thesindhy nitamalu enny weeks chepandhy puzzle reply

    • @meena6873
      @meena6873 Рік тому +1

      Chala chala thanks andi me experience
      andhariki thelisela share chesukunnandhuku. 🙏🙏🙏

    • @himabindur3934
      @himabindur3934 Рік тому

      Nenu ichchina dabbu tirigi vastundha?

    • @arunprabha7061
      @arunprabha7061 Рік тому +1

      శ్రీ పాద శ్రీ వల్లభ సాఇ గూరు దత్తా

  • @sre-z1g
    @sre-z1g Рік тому +105

    ఎలాంటి బాధ వచ్చిన నేను సంతోషం గా అనుభవించే దైర్యం ఇవ్వమని కోరుతున్నా అంతే నా కర్మ నేను అనుభవించక తప్పదు కదా

  • @sivaganesh5434
    @sivaganesh5434 Рік тому +380

    సమాజంలో ఉన్న సమస్యలను కాలానుగుణంగా అంచనా వేసి వాటి నివారణ కోసం తగు సూచనలు ఇవ్వడంలో మిమ్మల్నీ మించినవారు లేరు.ధన్యవాదములు.💐💐

  • @simplysanjuvlogs1391
    @simplysanjuvlogs1391 Рік тому +569

    Namaste guruvu Gaaru .maadhi vijayawada akkade business చేసే వాలం karona తరువాత మా పరిస్థితి చాలా దారుణంగా మారింది ఫ్లాట్ car shop అన్ని కోల్పోయి వున్నాము 3 years ga nenepudu chudani కష్టాలు చూశాను నా పిల్లలను sari ఐన ఫుడ్ కూడా పెట్టడానికి కూడా ebbandhi పడ్డాను sonthavaale మోసం chesaaru iena నాకూ vijayawada వదిలి వెళ్లాలంటే na body lo ఒక part vadhilintte అనిపించింది ekkada poindho akkade vethakaali ani maa వారికి చెప్పేదాన్ని నేను advani రోజు ledhu guruvu garu . ఒక రోజు phone చేస్తుండగా మీరు పెట్టిన padmanaabaswamy vedios notification 🔔 వచ్చింది . ఆ vedio చూశాక antha ekauvaga correct ga నేను pooja cheyagalana ani ankunnanu మీరు చెప్పిన అంత correct ga cheyalekapoyanu కానీ pooja చేశాను మనస్పూర్తి గా చేశాను vunnathalone chaala takkuva karchutone చేశాను ఆ pooja చేసిన 3 days lo ne ma జీవితం slowly మారడం ma thought s మారడం నేను Vijayawada వదిలి vellipodhamu ani నిర్ణయించడం జరిగింది ma మైండ్ ఎలా మారింది అని అర్థం కాలేదు కానీ మార్పు జరిగింది నేను అసలు vuuhinchaledhu ma life మారుతుందని మీరు చెప్పిన పూజ చేయడం వలన padhmanaabhaswami ధర వలన ee naa pillalaku కడుపు నిండా pettagalugutunnanu మళ్లీ బిజినెస్ వేరే vurili pettukunnamu ఒకప్పటి luxury life వచ్చింది ani అనలేను కానీ వారు maaramu life kuda మారింది ఒకప్పుడు eedustune vundadhani epudu నేను edavadam లేదు గురువు గారు . మీకు నా కృతజ్ఞతలు గురువు గారు. Me paadhalaku na నమస్కారము మీరు ఎపుడు సంతోషంగా వుండాలని మనస్పూర్తి గా korukuntunanu

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +392

      సంతోషం తల్లీ.
      రోజూ కనకధార , లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మళ్ళీ పూర్వపు స్థితికి వస్తారు. అలా వచ్చాకా డబ్బు వృధా చేయకండి, ధనం పైన నిర్లక్ష్యం చూపించకండి

    • @saipapireddygoranti1807
      @saipapireddygoranti1807 Рік тому +14

      @@NanduriSrinivasSpiritualTalks 🙏sri maatre namaha 🙏

    • @manyaprojects7910
      @manyaprojects7910 Рік тому +5

      Plz send that Pooja video

    • @Madhavi854
      @Madhavi854 Рік тому +3

      @@NanduriSrinivasSpiritualTalks sir nenu kuda same sir 100 mandi bagupadina chalu ani meru anty nenu cheppanu 99 mandy sir ani

    • @Madhavi854
      @Madhavi854 Рік тому +3

      Milanti problem ye mada nadi kuda aa pojalo m adbhutam vundo kani nenu pooja chesanu roju edchy danni etanna velli povali ani pinchydi anni maripoyaie aa roju nundi nenu bakthi tho chesanu kani nammakamtho cheyaledu pooja taruvatha nammakam vachindi

  • @harivaraharivara3244
    @harivaraharivara3244 Рік тому +108

    శివయ్య అందరికీ నీవే రక్ష తండ్రీ

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Рік тому +98

    " శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏

  • @arunamadaam225
    @arunamadaam225 Рік тому +16

    గురువూ గారూ🙏 నేను చిన్నపాటి నుoచి చాలా కష్టాలు పడుతున్న మీ వీడియోస్ 2 years నుoచి Fallow అవుతున్న మొత్తం వీడియోస్ చూసాను.
    1. వరహి అమ్మ నవరాత్రి పూజ చేశాను. కుమారి పూజా, షమీ పూజ కూడా చేశాను.
    2. లలిత సస్రనామాలు 1 day కీ 27 Times అల 3 days చదివాను.
    3. రోజూ కనకధారా, నాగ కవచం, ఆంజనేయ చాలీసా, బడబలనా స్తోత్రం, ఆంజనేయ స్తుతి, అపరాజిత స్తోత్రం, సుందరకాండ లో జయ మంత్రం చదువుతూనే వున్న.
    4. రామ కోటి రాస్తున్న 1 lak దరగికి వచ్చాను.
    5. రుక్మణీ కళ్యాణం 41 days అల 2 Times చదివాను. అయినా నాకు marriage అవలేదు.
    6. రాహు కాల దీపాలు పెడుతున్న 5 Weeks complete.
    7. ఆంజనేయ స్వామి కీ రోజుకి 108 ప్రదిషణలు 41 days చేశాను
    8. 32 దుర్గ Names 108 Times చదివాను.
    ఈవాని చేశాను నేయం ధర్మం అయినా కోరిక, కష్టాలు తీరలేదు. అయినా పర్వాలేదు కాని ఉన్న కష్టాలు కాకుండా కొత్త కష్టలోకి వెళ్ళిపోయాను ఇంక చాలా కష్టాలు వచ్చాయి.Epudu ఏమీ చేయమంటారు దయచేసి వివరం తెలుపగలరు అని నా మనవి 🙏😭

    • @Mbshaik1234
      @Mbshaik1234 Рік тому +1

      Okkasari vijayawada kanaka durgammani arunachala sivayyani darsimchandi

    • @akhilrudrapaka9270
      @akhilrudrapaka9270 Рік тому +1

      Dattatreya swami vari Padalu pattukondi

    • @bhaskarks3355
      @bhaskarks3355 Рік тому +1

      అయ్యా రుణం ఇచ్చేవాడే పరిస్థితి ఏంటి? రుణం తీసుకునే వాడికి పరిష్కారం చూపించారు సంతోషం ....🙏👌 ఉద్యోగాలు మీద ఆధారపడి రుణం తీసుకునేటప్పుడు ఈ బాధలు తప్పవు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి దయచేసి

    • @seethalakshmi1244
      @seethalakshmi1244 Рік тому

      Pithru dosam amdi..pithru devathalani Prasannam chesukomdi...

    • @nareshyallamelli9823
      @nareshyallamelli9823 Рік тому

      Amma meru kathyani vratham cheyyandi,marriage kosam,Kani asalu ame bhadha padakandi devudu ki antha the thelusu , meru bhakti tho ale GA chesthu undandi.plz bhadha padakandi.nijam chebuthuna antha Manche jaruguthundi.odarchadani ki cheppe Matalu kadu.nijam GA meku manchi jaruguthundi really true......

  • @yashram8054
    @yashram8054 Рік тому +88

    గురుదేవా పాదాభివందనాలు.బాధలో ఉన్న బిడ్డలకు ఒక తండ్రిలా ధైర్యం చెప్తుంటే బాధలో ఉన్న నాకు కన్నీరు ఆపుకోలేకపోయాను.🙏🙏

    • @arunprabha7061
      @arunprabha7061 Рік тому

      శ్రీ పాద శ్రీ వల్లభ సాఇ గురూ దత్తా....

  • @sunkaravisweswararao9172
    @sunkaravisweswararao9172 Рік тому +6

    అన్ని స్తోత్రాలు అన్ని మంత్రాలు ఉన్నాయి కదా అవి పట్టేస్తే మనకు ఫలితం కలుగుతాయి అన్నారు బాగానే ఉంది కానీ ఏమిటంటే సముద్రంలో కాలువలన్నీ ఎలా కలుస్తాయో ప్రతి కాలం ఒక మంత్రం ఒక శ్లోకం లాగా ఎన్ని కూడా భగవంతుడు దగ్గరికి కలుస్తాయి మీరు ఏ మంత్రం చదివేనా ఏ శ్లోకం చదివిన అవన్నీ కూడా భగవంతుడికి చెందుతాయి కానీ ఒక మంత్రం ఒక విధంగా పనిచేస్తుంది అంట కానీ అన్ని మంత్రాలు సారం ఒకటే అన్ని మంత్రాలు కూడా భగవంతుడికి చెందుతాయి పిల్ల కాలువలు అన్ని ఎలా సముద్రంలో కలుస్తాయో కరెంట్ తీగల్లో వచ్చే అన్ని ట్రాన్స్ఫర్ ఎలా కలుస్తాయో అలా కలుస్తది అన్నమాట దానివల్ల సందేహించవద్దు దయచేసి ఏ మంత్రం అయినా చదువుకోండి ఒకటే ఫలితం వస్తుంది

  • @savitriy2682
    @savitriy2682 Рік тому +86

    ఓం శ్రీ గురుభ్యోనమః. ఆత్మ స్థ్యర్యాన్ని పెంచడంలో, ప్రేమ గా చెప్పడంలో మీకు మీరే సాటి 🙏🙏🙏

  • @putturu_divya
    @putturu_divya Рік тому +54

    Om namah shivaya
    Guruvu gaaru🙏
    Nenu miru cepinatlu Sri nursimha Runa vimocana stotram cusi rojuu evng devuni dhagara kurconi cadhivedhani
    Ma appulu Anni thiripoyinayi swamy
    Sradha tho cesthe one day cesina challu ani miru cepe mata 100% nijam swamy
    Om namah shivaya🙏

    • @sravani27
      @sravani27 Рік тому +1

      Nenu chesanu, kani Naku theeraledhu...

    • @squealer7235
      @squealer7235 Рік тому +1

      Manchi Vishayam chepparu, Amma.
      Alage Eerojullo Mahilala meedha chaala agaityalu, manabangalu kuda jarugutunnai kadha, vaatini aapenduku kuda emaina mantralu, tantralu and taayothulu vunte kanukkondi.

    • @saathvikam
      @saathvikam Рік тому

      Nenu kuda appudappudu chaduvukuntunanu

    • @KK-gc5lj
      @KK-gc5lj Рік тому

      @@squealer7235 first nuvvu velli Mee pastor ni adigi kanukko.

  • @srinivasp8171
    @srinivasp8171 Рік тому +31

    Namaskaramulu Guruvu gari padapadmamulaku. Guruvu garu na situation kuda narakam guruvu garu. 2022 1 Jan numdi appulu ayi job poyi road meda tiragaleka dakkumtu timdileka kattukovataniki battalu Leka chitravadha anubhavimcham Guruvu garu. Sarigga Appudey meeru ashadamasamlo Varahi Devata puma chepparu .Adi cheyyataniki puvvulu Levu naivedyam ledu kalasaniki tamalapakulu kuda Levu Guruvu garu. Ayina Amma Kala lo ki vachhi Guruvu garu navartri cheyyamannaruga cheyi ani maku telisina muttaiduva rupamlo same Amma mohamto vachharamdi. Alage bellam mukka Petti tamalapakula badulu media akulu Petti puja chesa Guruvu garu mere ammarupamlo chepparu. Appati numdi life marimdamdi. Case Ku taggayi appulavariki kattataniki dabbu dorikimdi. Problems taggutu vachhayi. Alage Lakshmi kubera vratam Dasara navaraturlu meru cheppina vidhamga chesamu..Amma mammalini melage prematho adukuni gattkimchidamdi. Meeru meekutumbam chirakalam vardhillali Guruvu garu

    • @bhaskarks3355
      @bhaskarks3355 Рік тому +2

      అయ్యా రుణం ఇచ్చేవాడే పరిస్థితి ఏంటి? రుణం తీసుకునే వాడికి పరిష్కారం చూపించారు సంతోషం ....🙏👌 ఉద్యోగాలు మీద ఆధారపడి రుణం తీసుకునేటప్పుడు ఈ బాధలు తప్పవు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి దయచేసి

    • @sravani27
      @sravani27 Рік тому

      Same mee problems se maku vunnay, memu kuda Varahi Navaratri chesamu, tharvatha meru chesina Anni Poojalu chesam, kani maku em kaledhu, paiga ma Amma ki 2 months back Cancer vachindhi...

  • @shailajakesani8048
    @shailajakesani8048 Рік тому +84

    గురుదేవా మీకు శతకోటి వందనాలు 🙏🙏 మమల్ని ఉద్ధరించడానికి ఈ కాలంలో జన్మించిన మహానుభావులు మీరు. రకరకాల సమస్యలతో సతమతమవుతున్న జనానికి ఒక గురువు వలే వాత్సల్యం తో మంచి మార్గలని చూపుతూ దైర్యం కలిగిస్తున్నారు. ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము తండ్రి 🙏🙏🙏🙏🙏

    • @bhaskarks3355
      @bhaskarks3355 Рік тому +1

      అయ్యా రుణం ఇచ్చేవాడే పరిస్థితి ఏంటి? రుణం తీసుకునే వాడికి పరిష్కారం చూపించారు సంతోషం ....🙏👌 ఉద్యోగాలు మీద ఆధారపడి రుణం తీసుకునేటప్పుడు ఈ బాధలు తప్పవు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి దయచేసి

  • @santhipriya3143
    @santhipriya3143 Рік тому +34

    గురువు గారికి నమస్కారాలు, మీరు మీ కుటుంబం మీ వంశం పది కాలం పాటు చల్లగా ఉండాలి

  • @sujathadandugula7678
    @sujathadandugula7678 Рік тому +38

    గురుదేవోభవ.🙏మిమ్మల్ని కన్నతల్లి దండ్రులకుశతకోటి వందనాలు 🙏

  • @bilwaprasads
    @bilwaprasads Рік тому +27

    This whole generation is lucky to have u.. Gurubhyo Namah.. thanks n huge gratitude to EK Master as well🙏😊

  • @SravaniV688
    @SravaniV688 Рік тому +20

    Guruvu garu This worked for me...chanting this stotram from years.. this took me out of many money problems.... Believe and do, definitely it should work for everyone 👍

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel Рік тому +11

    చాలా కృతజ్ఞతలు గురువు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వారికి మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఎన్ని కృతజ్ఞతలు తెలియచేసిన తక్కువే గురువు గారు మీ వల్ల ఇంకా చాలా మంది బాగు పడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సనాతన ధర్మం వర్ధిల్లాలి శ్రీ కామాక్షి శరణం మమ

  • @shivashankarr3097
    @shivashankarr3097 Рік тому +2

    గురువు గారు మీ వల్ల నేను అరుణాచల గిరి ప్రదక్షిణ చేశాను ఆలయం ప్రాంగణం లో దర్శనం అన్నంతరం మమ్మల్ని ఆ అరుణాచల శివుడు వానలో నన్ను ఆనందింప చేసాడు.
    కాని బాధాకరం విషయం ఏమిటాంటే గుడి వెనకాల ప్రసాదాల వద్ద అరుణాచల శివ చిన్న విగ్రహం వద్ద ప్రసాదలు వేయడానికి దేవుని ప్రక్క చెత్త బుట్ట పెట్టారు దయచేసి మీరు ఆ ఆలయం అర్చకా స్వాములకు ఇట్టి విషయం తెలియ చేయగలరు
    అలాగే చిదంబర దర్శన భాగ్యం అయ్యింది

  • @JYOTHIVENURAOVIBES
    @JYOTHIVENURAOVIBES Рік тому +29

    మీరు మాకు దొరకడం ఒక వరం గురువుగారు 🙏

  • @anilreddy9100
    @anilreddy9100 Рік тому +15

    గురువుగారు మీ పాదాలకు వందనాలు నలుగురికి మంచి విషయాలు చెప్పడంలో మీకు మీరే సాటి ఈ కలియుగంలో ఇలాంటి విషయాలు చెప్పడమా అదృష్టం దేవుడే మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ పాదాలకు వందనాలు

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg Рік тому +36

    చాలా కృతజ్ఞతలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @Mavelateluguvlogs
    @Mavelateluguvlogs Рік тому +2

    మా పుట్టిల్లు.నా తల్లితండ్రులు ఆడపిల్లలు కి పెళ్ళి చేసిన తరువాత అప్పులు బాధలు మరి ఎక్కువ అయ్యాయి nanduri srinivas గారు నేను ఈ పూజ చేయవచ్చ నా తల్లితండ్రులు ఆర్ధిక భాదలు సమస్యలు తొలిగి పోవటానికి

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 Рік тому +12

    ఏటి సూతకం లో ఉన్నవాళ్ళు ఈ ప్రయోగం చేయకూడదని డిస్క్రిప్షన్ లో ఉంది.. మరి సూతకంలో ఉండి ఇదే సమస్య ఉన్న వాళ్ళకి కూడా తరుణోపాయం తెలపండి 🙏🙏

    • @padmasri7435
      @padmasri7435 Рік тому

      నమస్కారం గురువు గారు,same ఏటి సూతకం లో వున్నవారి కోసం వేరే ఎవరైనా చేయవచ్చా. మా చెల్లి కోసం నేను చేయవచ్చా sir, తెలుపగలరు 🙏🙏🙏

  • @praveend3312
    @praveend3312 Рік тому +17

    Gurugaaru, I'm from Bangalore... I dono from past 6months I'm following ur videos I'm huge huge huge devotee of you more than God.. i really dono u made more Bhakti towards God n our culture... My humble request just in I'm my life time once atleast i need take ur darshan.. pls... But onething is true when I start to meet u I'll do pada yathra n cm to ur place n take darshan.. Ur karana janma.. God only sent directly from swarga to booloka... After meeting u I'm danyosmi..

  • @vamshikrishna8761
    @vamshikrishna8761 Рік тому +6

    Appulu levu Ala ani nenu financial ga settle ayina vaanni kaadhu.. chala struggle lo unnanu. Mee aasheervadham ammavari asheervadham kavali nanduri garu

  • @saidevi1026
    @saidevi1026 Рік тому +6

    ఎన్నో విషయాలు ఈ సమాజం కోసం ఎన్నో మంచి విషయాలు మా లాంటి వారి కోసం మీ ఆంటీ గొప్పవారు విలువైన సమయాన్ని అందిస్తున్న మీ వంటి గొప్ప వారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻

  • @umadevi8431
    @umadevi8431 Рік тому +8

    నండూరి గారికి నస్కారములు, మానవ సమజానికి సేవ చేస్తున్న మీకు పాదాభివందాలు.

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 Рік тому +16

    🙏🙏🙏🙏🙏గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏మేము నమ్ముకున్న దేవుడే మీ రూపంలో గురువుగా మా కష్టాలను తీరుస్తున్నారు అనుకొని చాలా సంతోషపడుతున్నాము నా కుటుంబం ఎలా ఉండాలనుకున్నాను అలా మారింది అదే మీ దయవల్ల🙏🙏🙏🙏🙏

  • @swapnakumari5623
    @swapnakumari5623 Рік тому +5

    అయ్యా,మీపాదాలకు శతకోటి వందనాలు,నేను మీరు చెప్పేవన్నీ చేస్తున్నాను,మీ సబ్స్క్రైకర్ని లలితా,విష్ణు,హనుమాన్ చాలీసా,శ్రీ రామరక్ష స్తోత్రం,కనకధారా,మహాలక్ష్మీ అష్టకం ఇంకా చాలా స్తోత్రాలు మీరు చెప్పే అన్నీ ఇంట్లో చదువుతాను. అందరూ నీకెంత భక్తి. అలాగే ఓపిక కూడా ఎక్కువ అంటారు.మాకు ఇంటి దగ్గర
    శ్రీ కోదండ రామాలయం ఉంది.అక్కడ మంగళ,శని వారాలలో పారాయణం అందరం కలిసి చేస్తాం. మాకు గ్రూప్ ఉంది.అలాగే ప్రతీ ఏకాదశికి భగవద్గీత పారాయణం చేస్తాం.ప్రతీరోజు భగవధ్గీత 5శ్లోకాలు చదివి గ్రూప్ లో పెట్టాలి.అదే భగవధ్గీత 5 శ్లోకాల ఛాలెంజ్ అని పేరు పెట్టాం.నేను రోజు వెళ్లి హనుమాన్,శ్రీ రామ రక్ష తప్పకుండా
    ఒక్కదాన్ని ఐనా చదువుకుని వచ్చేదాన్ని.ఎంతో పట్టుదలగా భగవద్గీత నేర్చుకున్నాను.మా పంతులుగారు చాలా మంచివారు ఆయన మాకు అంతే పట్టుదలగా నేర్పించారు.మీరంటే మా ఇంటిలో,గుడిలో అందరికీ చాలా అభిమానం.
    మీరు.ఎపుడైనా ఇటు వస్తే మాఊరిలో మా గుడికి తప్పక రావాలి.ఐతే మొన్న Nov 5 ద్వాదశిరోజు న మావారు చనిపోయారు. ఆయన గుడికి అస్సలు రారు.నేనే ఎక్కువగా వెళ్ళేదాన్ని, నేను రోజు భగవద్గీత ఇంట్లో కూడా చదువుతాను.
    పూజ చేయకుండా ఎంగిలి కూడా పడను.మా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళ మీదే నా బెంగ అయ్యా
    మరి దేవుడు నాకు ఎందుకు ఇంత పెద్ధ శిక్ష వేశాడో, నా పిల్లలు తండ్రి ప్రేమకు దూరం అయ్యారు.మా అత్తింటి వారు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు.నేను ఇపుడు రోడ్డు మీద ఉన్నాను.మీరు నా కామెంట్కు సమాధానం ఇవ్వండయ్యా.నేను మీ సాయం కోరుతున్నాను.మీ సోదరి లాంటి దాన్ని.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +4

      అడ్మిన్ మీ కామెంటు పంపినప్పుడు నా భార్య చూసింది.
      రోజంతా ఇన్ని స్తోత్రాలు చదువుతూ , ఆలయాల్లో పారాయణలు చేస్తూ, ఇంట్లో పని ఎలా చేసుకున్నారా అని ఇద్దరం ఆశ్చర్యపోయాము .
      ఆయన ఎందుకు కాలం చేశారు, అని విధిని ప్రశ్నించేకన్నా, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచించండి.
      అత్తగారూ మావగారూ ఎందుకు దూరం చేశారూ అనేది Root cause ఆలోచించండి. ఒకవేళ మీ తప్పు ఏదైనా ఉండి ఉంటే సరి చూసుకోండి. వాళ్ళ తోడు పిల్లలకి అవసరం
      మీ వయస్సు ఎంతో, మీ పిల్లలు ఎంత చిన్నవాళ్ళో నాకు అర్ధం కాలేదు . ఒకవేళ వాళ్ళు ఇంకా స్కూళ్ళకి వెళ్ళే పిల్లలైతే, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా ఉద్యోగం ఏదైనా చూసి అందులో చేరండి.
      అలా ఉద్యోగం చేస్తే మీరు అనుకునే సగం కష్టాలు అవే తీరిపోతాయి.

    • @swapnakumari5623
      @swapnakumari5623 Рік тому +2

      ఈయన మొదటి నుంచి వ్యసనపరుడు,ఇంకా ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఇటువంటివి చెప్పుకోకూడదు అంటారు.ఆయన గురించి తెలుసుకోకుండా మా వాళ్ళు పెళ్లి చేసేశారు. ఈయన గురించి తెలిసి మా నాన్నగారు పెళ్ళయిన 6నెలలలోపే ఏ విధమైన అనారోగ్యం లేకుండానే నా మీద బెంగతో చనిపోయారు.మేము మా నాన్నగారిని ఇప్పటికీ మరువలేదు.
      మాకు ఇద్ధరు అబ్బాయిలు 13y,12y ఆయనకు 44y,ఆయనను పెళ్లిచేసి ఆయన్ని వదిలించు
      కున్నారు. సొంత మేనమామలే పిల్లను ఇవ్వలేదు.
      ఆయన గురించి ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు
      మాకే తెలియలేదు.నా పెళ్లి మోసంతోనే జరిగింది.పెళ్లి అయ్యాక నన్ను కాపురానికి తీసుకెళ్ళలేదు.అన్ని లాంఛనాలు తీసేసుకున్నారు.
      అందరూ పిల్ల అత్తారింటికి ఇంకా వెళ్ళలేదా అని అడిగేవారు.ఇంకా చాలానే ఉన్నాయి.అవన్నీ చెప్పి ఏం ప్రయోజనం,పెళ్ళి జరిగిన నాటి నుండి అన్నీ కష్టాలే.పిల్లలు కోసం ఉండేదాన్ని తండ్రి అనే వ్యక్తి ఉండాలనే ఎంత మంది ఆయన్ని వదిలేయమని చెప్పినా వినలేదు.నాకు తండ్రి లేరు ఆ బాధ నాకు తెలుసు.
      అత్తమామ ఏం చెపితే అదే చేసేవాడు.నేను ఎక్కువ దుర్గమ్మ ని నమ్ముకున్నాను.నేను ఉదయం 4గం లకే నా దినచర్య మొదలు నా ఇంటి పని,ఆయన పనులు, పిల్లల్ని స్కూల్ కు పంపాక నేను నా దైవ కార్యక్రమంలో నిమగ్నమవుతాను.
      నాకు కొన్ని కంఠస్ధం వచ్చు పనిచేసుకుంటూ పాడుకుంటాను.మళ్ళీ పిల్లలు వచ్చాక వారి పనులు‌,నేను పారాయణాల గ్రూప్ లో నిత్యం చదువుతూ count కూడా పెడతాను.వేరే వ్యాపకం నాకు లేదు.నా దినచర్య ఇదే.
      ఆయనకు షుగర్ ఉంది.సరిగా మందులు వేసుకునేవారు కాదు.ఎంత చెప్పినా నా మాట వినేవారు కాదు.మొదటి నుంచి ఇప్పటికీ అంతే.
      ఎక్కువ careless ,బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అన్నారు.ఇంకా చాలానే ఉన్నాయి.నా తప్పు ఏమిలేదు.ఇది 100% నిజం.మా ఇంటి దగ్గర,గుడిలో నేనందరికీ తెలుసు. నా గురించి అందరికీ తెలుసును.
      ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అందరితో గొడవలు దూకుడు ఎక్కువ అంటారు.నా పూజల వల్లే ఆయన మంచి రోజున చనిపోయారు.
      అంటున్నారు.అందరూ కొడుకుని సరిగా పెంచలేదంటున్నారు.పిల్లల్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రక్కకు తప్పుకున్నారు అంటున్నారు.అంబులెన్స్లోనే చెప్పేసింది. అత్తగారు,నేను మీతోనే ఉంటాను అన్నాను మాకే లేదు మిమ్మల్ని ఏం చూస్తాం అన్నారు. ఇంకమీరే నాకు అమ్మా,
      నాన్న అన్నాను.మేం పెంచలేము అని జవాబిచ్చారు.

    • @madhavinandyalatv7878
      @madhavinandyalatv7878 Рік тому +3

      భగవంతుడా ఏమిటయ్యా ఇది 🙏🙏. అమ్మా మీ కామెంట్ చదివాక కన్నీళ్ళు ఆగలేదు. గత జన్మ కర్మ ఫలం. అందుకే ఈ జన్మలో ఎన్ని చేసినా కష్టాలు పోవడం లేదు 😌🥲🥲. పిల్లలు కోసం మనసు దృడం చేసుకోండి. ఒక్కో సారి నాకు అనిపిస్తుంది ఏమిటయ్యా ఈ కష్టాలు అని. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయండి మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది 🙏

    • @uhv13
      @uhv13 Рік тому

      @@swapnakumari5623 amma miru job cheyandi malli mi atta varini daggaraku ranivvakandi mi biddalani ni chuskondi valle peddayaka miku asara avaru dyva chintanalo prasantam ga jeevinchandi

    • @swapnakumari5623
      @swapnakumari5623 Рік тому +2

      @@madhavinandyalatv7878 ఇంకా చాలానే ఉందమ్మా. కానీ నేను బయటకు చెప్పుకోవట్లేదు. నా జీవితం అంతా ఇలానే ఉంది. కానీ సాధుజీవిని ,ఓర్పు కూడా ఎక్కువంటారు అందరూ. మనస్సు లో బోలెడంత బాధ ఉంది.ఐతే ఇదంతా నా గత జన్మ ఫలమా, ఇంత శిక్ష వేస్తారా.నాకు తెలసీ,తెలియకైనా ఎవరికీ అపకారం తలపెట్టలా.పిల్లలకు తండ్రి ప్రేమ కావాలని అన్నింటికీ ఓర్పుగా ఉన్నాను.నా బాధ అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞురాలిని.

  • @mallikarjunatupakula5019
    @mallikarjunatupakula5019 Рік тому +14

    Sir మీరు చెప్పే విధంగా నేను పూజలు చేస్తున్నాను. ధన్యవాదములు sir🙏

  • @shyamshyamallkhalifa8375
    @shyamshyamallkhalifa8375 Рік тому +17

    గురువుగారు మీ పాద పద్మాలకు నా తల తాటించి మొక్కుతున్న తండ్రి 🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

    • @bhaskarks3355
      @bhaskarks3355 Рік тому

      అయ్యా రుణం ఇచ్చేవాడే పరిస్థితి ఏంటి? రుణం తీసుకునే వాడికి పరిష్కారం చూపించారు సంతోషం ....🙏👌 ఉద్యోగాలు మీద ఆధారపడి రుణం తీసుకునేటప్పుడు ఈ బాధలు తప్పవు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి దయచేసి

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Рік тому +3

    🚩🌴🌺🥭🌿🕉️💮🌸 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🌸🌺💮🕉️🌿🥭🌴🚩

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 Рік тому +3

    స్వామీ దేశము సుభిక్షము గా ఉందా.గోవులు పోతున్నాయి.ఆవు అంబా అంటే అమ్మవారు పరుగున .రావాలి.గోవిందుని కి పట్టలేదా. దయచేసి గో సంరక్షణ చెయ్యండి.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +4

      దేశంలో హిందువులు అందరూ ఓటు తో చేయాల్సిన పనికి, గోవిందుడూ సుదర్శనం పట్టుకొని రావాలా?

  • @arunkumar-vz9rl
    @arunkumar-vz9rl Рік тому +1

    ప్రతి అంగారక చతుర్థి రోజు నేను గణపతి మరియు అంగారక హోమం చేస్తాను గురు గారు.. అది చేసిన 2 నుండి 3 నెలలు వరకి ఏదో ఒక రకంగా నాకు దేవుడు సహకరిస్తారు అన్పిస్తుంది.. ఆ తరువాత మళ్ళీ యధా విధి గా ఆర్థిక సమస్యలు ఎదురయ్య ఇబ్బంది

  • @user-wk7rw7hw5s
    @user-wk7rw7hw5s Рік тому +19

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @Sriharihara777
    @Sriharihara777 Рік тому +46

    ప్రతి రోజూ 16 మాలల హరే కృష్ణ మహా మంత్రం.....one solution for all 🙏🙏🙏16 మాలల జపం అయిపోయాక మీరు చెప్పినట్టు చేస్తా గురువు గారు🙏🙏🙏

    • @umamaheshwar9468
      @umamaheshwar9468 Рік тому +1

      హరే కృష్ణ మహామంత్రం అనుభవాలు చెప్పండి please ఎప్పటినుంచి చేస్తున్నారు? ఎలా feel అవుతున్నారు?

    • @anithanaresh7833
      @anithanaresh7833 Рік тому +1

      Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare e manthram 16 maalalu japinchala sir

    • @vaishnaviyadav7102
      @vaishnaviyadav7102 Рік тому +3

      @@umamaheshwar9468 ee mantram kee em rules undavvu andii..non veg tini kuda cheyochu...nenu depression lo unnapuu chesaa....2and hours padthadii one sitting lo ayithee...Mee Inka details kaavali ante ISKCON videos chudandiii...

    • @vijayalakshmidanda
      @vijayalakshmidanda Рік тому +2

      16 maalalu ante emitandi.

    • @vaishnaviyadav7102
      @vaishnaviyadav7102 Рік тому +1

      @@vijayalakshmidanda hare krishna maha mantra 108 (1mala = 1round)..ala
      16 rounds

  • @shashigade8641
    @shashigade8641 Рік тому +18

    గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @venkatanagaprathapyelugula7738

    సమాజంలో ఉన్న సమస్యలను కాలానుగుణంగా అంచనా వేసి వాటి నివారణ కోసం తగు సూచనలు ఇవ్వడంలో మిమ్మల్నీ మించినవారు లేరు.ధన్యవాదములు

  • @eshwarr7100
    @eshwarr7100 Рік тому +1

    Appatikapudu maa kosam maa ebbandulani , badalani , kashatalani peda manasutho ardam chesukoni margam chupisthu mamalni sanmargam lo nadapadam kosam aa devudu pampina Dutha meeru Guru garu 🙏🏻 sri Gurubyo namaha , kani ennalakki kuda enka videos motham chudakunda anesi prashnalu bavyam kadu 🙏🏻

  • @coolsairam2607
    @coolsairam2607 Рік тому +5

    సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Рік тому +5

    Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏

  • @tomcruise4533
    @tomcruise4533 Рік тому

    Me lanti goppa vallu undatam e kalam lo ma lanti vallaki chala thodpatuga undi, me videos valla chala Mandi jeevithalu maaripoyayie, me runam theerchukilenidi manspoorthiga dhanyavadhalu cheppukogalam anthe, me videos arati pandu volichi notlo pettadam matrame kaadu me chethithone noti ni namilipinchila unnai, chala adbhutham, mimmalni maku andhinchina narayanudiki dhanyavadhalu

  • @kavithakavitha963
    @kavithakavitha963 Рік тому +1

    నమస్తే గురువు గారు. మీరూ చెప్పిన ఈ remide 9year back చేసాను. ఇలానే ఒక గురువుగారు టీవీ లో చెప్పటం చూసి.chala chala poweful remide. మంగళవారం రోజూ పూజ రూమ్ లో వాటర్ తో తుడిచి ఇలా బొగ్గుతో మనకు వున్న అప్పులు ఇలా రాసీ ఈ మంత్రం చదివాను. Only one మంగళవారం చేసా.మనకు తెలీకుండానే సులువుగా అప్పులు తీరుతాయ్. మా లైఫ్ లో కూడా జరిగింది.నేను ఈ శ్లోకం మర్చిపోయా చాలా రోజుల నుండి చాలా చాలా చానెల్స్ వెతికిన దొరకలేదు.ఎంతో search చేసాను. ఇపుడు మీరు చెప్పగానే really really sooo happy. ధన్యవాదములు గురువుగారు.

  • @swaroopavalle7284
    @swaroopavalle7284 Рік тому +5

    Tnq సర్ మా కోసం మంచి వీడియో చూపించారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 Рік тому +4

    శ్రీ మాత్రే నమః గురువు గారు
    40 రోజులు దీక్ష లా కాకుండా రోజు పూజ లో అంగారక స్తోత్రం మామూలుగా చదువుకోవచ్చు నా పలితం కొంచం అయిన వుంటుందా గురువు గారు🙏🙏🙏

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 Рік тому +1

    చాలా మంచి పరిహారం చెప్పారు గురువు గారు.

  • @kethavasu4607
    @kethavasu4607 Рік тому +6

    జై శ్రీ రామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏🙏

  • @c.lakshminarayanaswamy5905
    @c.lakshminarayanaswamy5905 Рік тому +4

    ఎంత ప్రేమ గురువు గారు మా పై 🙏

  • @PramodKumar-qz1yv
    @PramodKumar-qz1yv Рік тому +9

    నికు కోటి దండాలు స్వామి....🙏🙏🙏

  • @vrmurthyyanamadala7615
    @vrmurthyyanamadala7615 Рік тому +1

    గురువు గారికి పాదాభి వందనాలు స్వామి నేను మీరు పెట్టె ప్రతి వీడియో పోస్ట్ చూస్తా అయితే నేను కొన్ని సార్లు అయ్యప్ప స్వామి వృతాతం చెప్పండి అని కామెంట్ పెట్టాను దయచేసి అయ్యప్ప స్వామి ఎలా పుట్టారు చాలా మందికి తెలుసు కానీ అసలు ఆయన అవతారం మూలం కూడా తెలుపగలరు ఇది నా యోక్కా విన్నపం స్వామి శరణం

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Рік тому +10

    Tamilnadu kombakonam Navagraha chethrala lo Angaarka chetthram vaitheeswaran Kovil lo undi Matha Thailnaayagi Sametha vaitheeswaran Angaraka swami namo namaha 🙏🙏🌹🌹 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 Рік тому +14

    చాలా చక్కగా వివరించారు

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 Рік тому +8

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 Рік тому +1

    🌷🙏🌿 ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు... నేను ఈ పూజ చేస్తాను 🌺🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ

  • @srisaivijayalakshmi7bollin471

    Namaskaram channel kutumbam andariki… prati manshi ki antaratma untundi danini gowravistu , ardam cheskuntu Meru chese prati video devudu mana andari kosam alochinche samadana Margam ani Meru maku teliyajese e maragalani devudu me dwara maku teliyajestuna varalu …. Me lanti varini gowravistu mundu ku velte ma jeevitaalu enta baagupadtayo talchkunte bale pulkintaga undi … channel team andaraki satakoti namaskaralu

  • @kannababu225
    @kannababu225 Рік тому +6

    Sir,
    I have seen your most videos.Your previous videos regarding great unknown people like rangannababugaru and many are priceless.
    The way you describe their biography make people to indulge in that way.
    Kindly continue to make videos of such great personalities or even biographies of rishis munis scientists which inspire young minds.
    Your voice reach as many people, so inspire them with nobel and great personalities.
    Thanking you in advance sir.

  • @bsnmurty3029
    @bsnmurty3029 Рік тому +4

    God has given you avery kind heart. Thanks for the generosity.may lord Rama bless you and your family this is from one amma

  • @viswachaitanyaviswa5871
    @viswachaitanyaviswa5871 Рік тому +1

    గురువుగారికి వందనాలు మీరు చెప్పిన ఈ పూజ 40 రోజులు కాకుండా మాములుగా ప్రతీ రోజు పూజ చేసుకునే సమయంలో చదువుకోవచ్చాండి తెలుపగలరు

  • @America_lo_anna_thamullu
    @America_lo_anna_thamullu Рік тому +1

    Ee kaliyugam lo memu chesukunna punyam mi lantti guruvu garu undaddam
    Me ammagariki shathakoti vandhanaalu
    Me wife ki thanks miku support chestu nnaru

  • @saivenkat824
    @saivenkat824 Рік тому +13

    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Jai Jai Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻
    Jai Jai sri Ramadutha 🙏🏻Hanuman🙏🏻
    Arunachala Siva 🙏🏻Arunachala Siva🙏🏻
    Arunachala Siva 🙏🏻
    Aruna Siva🙏🏻

  • @madhaviponnala9698
    @madhaviponnala9698 Рік тому +4

    గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏

  • @ANILKUMAR-ql8qq
    @ANILKUMAR-ql8qq Рік тому +1

    I love you sir… I wish you should be the one who take forward as leader in society

  • @padmaa9943
    @padmaa9943 Рік тому

    గురువుగారు మీరు చెప్పిన ప్పటి నుండి నేను కూడా ఈ శ్లోకాలు చదుకుంటున్నా

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +3

    ధన్య వాదాలు గురువుగారు మీకు, 👣🙏

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 Рік тому +3

    Sri Vishnu rupaya Namassivaya 🙏🙏🙏 andarikosam manchi subhakaramaina vishayalanu chebuthunnaru dhanyavadamulandi 🙏 Sri Matrenamaha 🙏🙏🙏

  • @sunkaravisweswararao9172
    @sunkaravisweswararao9172 Рік тому +2

    రక్తమాళ్లాంబరధర సోల శక్తి గదా ధర చతుర్భుజా మైసగదా వరదా మంగళహారతన సర్వదేవ పూజిత అంగారక మహాపుత్ర భగవంత భక్తవత్సలానికి నమస్కారము అని ఈ విధంగా కూడా చదవచ్చా స్వామి నాకు దయచేసి తెలుపగలరు

  • @saiprasanna9931
    @saiprasanna9931 Місяць тому

    Mantram while wiping off numbers:
    Runa Rekha Prakartavya
    Angarena Tadagrataha
    Taascha Pramaargayet Paschaat
    Vaama Paadena Sanskrushat

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 Рік тому +5

    ప్రతి ఒక్కడు ఉద్యోగంలో లక్షల లక్షల సంపాదిస్తున్నాడు మరీ అయితే గవర్నమెంట్ ఉద్యోగాల్లో జీతంతో పాటు లంచాలు కూడా అధికంగా వస్తున్నాయి ఉద్యోగుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా అధికంగా అయిపోయింది ఏ ఒక్కరి దగ్గర మంచి అనేది లేదు ఎంత సంపాదించినా కూడా మనం తినేదానికి 30000 ఉంటే సరిపోతుంది కానీ ఒక్కొక్కరు లక్షల లక్షల్లో సంపాదిస్తున్నారు కూడా తట్టుకోగల శక్తి అందరిలో ఉంది మీరు దీనికి ఏమైనా ఉపాయం అష్టోత్తరాలు గాని పూజలు కాని చెప్పండి ప్రతి ఒక్కరికి పూజల పట్ల అవగాహన కల్పించి చాలా దేవాలయాలు ఉన్నాయి చాలా దేవాలయంలో పూజలు పునస్కారాలు చేయడం లేదు. మీరు కూడా మీకెందుకంటే మీకు చాలామంది మిత్రులు శిష్యులు ఉన్నారు వాళ్ళ ద్వారా కనీసం నెలలో ఒక్కరోజైనా దత్తత తీసుకొని పూజ జరిపించే జరిపించమని చెప్పండి ఇది చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదములు గురూజీ గారు అన్యధా భావించకండి

  • @mangusreenivasarao
    @mangusreenivasarao Рік тому +3

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🔱
    శ్రీ మాత్రే నమః 🚩🙏🏻

  • @vamsikrishnagorthi1115
    @vamsikrishnagorthi1115 Рік тому +2

    Thank you so much guru garu. I believe u are a karana janmam in this modern era. To save mankind, by fulfilling their materialistic needs as well as to enlighten spiritually.

  • @kadumurnarasimhaksdumurnarasim

    గురువుగారికి పాదాభివందనాలు మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు ఇలాంటి వీడియోలు పే చేసి పెట్టినందుకు నీకు పాదాభివందనాలు అలాగే ఒక విషయం చెప్పండి అసలు అచలము అంటే ఏంటి అచల సిద్ధాంతము అంటే ఏంటి అచల గురువులు ఎలా ఉంటారు అచలము గురించి పూర్తి వివరణ చెప్పండి నాకు తెలిసిన అచల గురువులు అందరూ ధనాపేక్ష వాళ్లే ఉన్నారు నిజమైన అచల గురువులు ఎలా ఉంటారు దయచేసి అచలము పైన ఒక వీడియో చేయండి మీకు పాదాభివందనాలు

  • @shobharevati
    @shobharevati Рік тому +4

    చాలా చాలా ధన్యవాదాలు అండి🙏🏻

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +10

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @lakshmanasivaramkumar8883
    @lakshmanasivaramkumar8883 Рік тому

    పూజ్యులైన గురువుగారికి శతకోటి వందనాలు....
    నా ఈ సందేహాన్ని తమరు తప్పక నివృత్తి చేస్తారు భావిస్తున్నా..
    ఈ దీక్షా సమయంలో బ్రహచర్యం ఖచ్చితంగా పాటించాల...
    లేదా దీనికి మినహాయంపు ఏమైన వున్నదా...
    దయ చేసి మి విలువైన సమాధానాన్ని తెలియజేయగలరు..... 🙏🙏🙏🙏

  • @somarajudharmavarapu8398
    @somarajudharmavarapu8398 Рік тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమ:శివాయ గురుదేవా పాదాభివందనం ఈ మధ్య కాలంలో తెలంగాణలో యర్రవరం అనే గ్రామంలో బాలా ఉగ్ర నరసింహ స్వామి వారు వెలిసారు అని చేప్తున్నారు ఒక చిన్న పిల్లవాడి మీదకు వచ్చి తనకు గుడిని నిర్మించాలని ప్రచారం జరుగుతుంది దీని గురించి వివరణ ఇవ్వాలని గురుదేవుల వారిని వేడుకుంటన్నాను
    ( గుడి నిర్మాణం మంచి కార్యక్రమమే అయినప్పటికీ లోపల ఏదో ఒక చింతన ఉన్నది గురువు గారు)

  • @sujathasurapaneni7748
    @sujathasurapaneni7748 Рік тому +5

    Namasthe guruvugaru. I request you to please do a video on " WHY SHOULD NOT GROOM MARRY ELDER BRIDE". Some of the present generation are arguing against this with parents. This video would be helpful to me and many parents like me. thank you so much - Waiting for your video.

    • @chandu9201
      @chandu9201 Рік тому

      Maturity of sexual organs differ in males and females . In males it starts at 19years of age. Females now a days are getting matured at 11 years of age. The sexual orgasm ends in females at around 48 years of age ( menopause). But in males it lasts around 65 years of age. That's the reason our ancestors made a rule that males should be atleast five to six years elder than females. In your case if the reverse happens then females reaches menopause and loses interest in intercourse whereas men are very active at that period.so there maybe a high chance of the guy wanting his desire from other women which may ruin the family. Hope u got it

  • @Hindava_kriya
    @Hindava_kriya Рік тому +5

    Loka Samsta Sukhinobhavantu 🙏🏻🙏🏻🙏🏻

  • @dgomathi6359
    @dgomathi6359 Рік тому

    Chala santhosham guruvu garu.e lanti video lu maku epudu andinchali. meku na kruthagynatalu.meru 100 years chala ga undali.

  • @LakshmiLakshmi-tt5fk
    @LakshmiLakshmi-tt5fk Рік тому +2

    గురువు గారు మది చిత్తూరు జిల్లా. మేము ఎవరికి డబ్బు ఇచ్చిన తిరిగి ఇవ్వరు . ఏదోక కథ చెపుతారు మారు కరిగి కలెక్షన్ కి వెళ్ళారు . ఇలా 70 లక్షల వరకు ఉంది . ఈపూజ చేసుకో వచ్చా . ఏంచేయాలి అర్థం కావడం లేదు గురువుగారు . పిల్లలు పెద్దవారు అవుతున్నారు . వాళ్ళ అవసరం ఇనపుడు . మాకు ఉపయోగపడటం లేదు . చాలా అలవాట్లు మెచ్చుకున్నారు. చాలా బాధపడుతున్న. పూజ గదిలో కూర్చుని ఉండలేక పోతున్నాను . దయచేసి బడులివ్వంది గురువుగారు .

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Рік тому +6

    Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @devi--3154..
    @devi--3154.. Рік тому +5

    Sri Vishnu roopaaya namhasivayya 🙏🙏🙏 om Sri gurbhyo namah 🙏🙏 Mee paadhalaku satha koti namskaralu

  • @nammivenkateswarao4036
    @nammivenkateswarao4036 Рік тому +1

    Ayya vandanalu meeru kaliyuganiki margadarsakulu

  • @busaganilalimohan3470
    @busaganilalimohan3470 Рік тому +1

    Prayogam naku teliyaka munupu nenu angaraka runaveemochaka stotranni parayana chesedanini sir appudu naku garbha sambanditha rogalu poye chakkatti santhanam kaligindi eppudu 6yrs ayyindi, malli me dwara telusukunnanu thank you so much sir, andariki upayoga pade prayogalanu andistunnanduku dhanyavaadalu

  • @suvarchalanair8945
    @suvarchalanair8945 Рік тому +11

    ధన్యవాదాలు గురువు గారు

  • @UshaRajavaram
    @UshaRajavaram Рік тому +10

    🙏🌷🌿అంగారక మహీ పుత్ర! భగవాన్ భక్త వత్సలః 🌷🌿🙏

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 Рік тому

    గురూజీ గారు ఇంకా పది సంవత్సరాలు ఆర్థికంగా మనం దెబ్బతిన్నా కూడా ప్రజల దగ్గర డబ్బు ఉంది కావాల్సిన నీళ్లు ఉన్నాయి కావాల్సిన పొలం ఉంది పంట పండించుకుని తినవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఎటువ

  • @thamminenisrikanth3267
    @thamminenisrikanth3267 Рік тому +1

    Swamy Garu nijanga yevarikana devudu vontloki varvara and Dayalu nijanga padthaya

  • @R.R.R.S.
    @R.R.R.S. Рік тому +11

    అప్పులు,ఆర్థిక ,ఊబిలో కూరుకొని ఉన్నాం .....ఎవరైనా చేయి ఇస్తే ...బాగుండేది👈🙏🤗

    • @myangelskkd
      @myangelskkd Рік тому +11

      నేను కూడా same ప్రాబ్లెమ్ లో ఉన్నాను కానీ ఎవరు సహాయం చేయాలి అని కోరుకొను దేవుడే ఉన్నాడు 🙏🏼🙏🏼

    • @R.R.R.S.
      @R.R.R.S. Рік тому +5

      @@myangelskkd మాకు ...ఎవ్వరి సాయం వద్దండి మాకు రావాల్సిన మొత్తం వస్తే చాలు మా అప్పులు తీరుతాయి. దేవుడు ఉన్నాడు అనుకుంటే ...just ఉన్నాడు అంతే ...దాదాపు 7-8yrs నుండి చూస్తున్నాం వాళ్ళ చేతుల్లో డబ్బుఉంది కానీ వాళ్లకి ఇవ్వాలి అంటే మనసు రావడం లేదు..జల్సా గా కర్చు చేస్తున్నారు.👈🙏👏

    • @Indian-qd8gk
      @Indian-qd8gk Рік тому +1

      Me too in same financial problems

    • @sravani27
      @sravani27 Рік тому +2

      @@R.R.R.S. Yes andi, same problem...

    • @sikharamsushma728
      @sikharamsushma728 Рік тому

      @@R.R.R.S. వాళ్ళ చేతిలో డబ్బు వుండి కూడా మీకు ఇవ్వడానికి మానసు ఒప్పుకువడం లేదు మనసు రావడం లేదు
      అల మీకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ మనసు మరడానికి ఆ దేవుడికి పూజ చేయండి
      దేవుడా వాళ్ళ దగ్గరా డబ్బు వుండి కూడా మాకు ఇవ్వావల్సిన డబ్బులు ఇవ్వడం లేదు మాకూ డబ్బులు ఇచ్చెలా వాళ్ళ మనసూ మార్చు తండ్రి అనీ పూజ చేయండి నమ్మకంతో

  • @pradeepv760
    @pradeepv760 Рік тому +7

    You and Your family should be blessed by all the gods you are introducing to us..and trying to help.

  • @vasanthik4121
    @vasanthik4121 Рік тому +2

    🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @Kundanas789
    @Kundanas789 Рік тому

    Sankashtahara chathurthi ippatiki 8 months chesanu guruvugaaru,cheyyali anukunnapudu nenu eppudu cheyyali antha nishtaga anukunna kaani modalu pettaka aa devudey manatho adugulu veyisthadu kevalam manaku sankalpam undali ani thelusukunna ,ala pooja chesthunna prathisari thelikundaney anandabaashpalatho kudina nijamaina santhosham , tharvatha nenu pampina photos anni channel admin gaaru aa video lo pettindi chuskoni entha murisipoyanu na swamy na swamy ani,ee 8 months jeevitham chala marpu vachindi,aa ganeshudu daya valla financial ga, inka jeevitham lo ma chuttu untu maa jeevithanni spoil cheyyali anukunna vallu dooram ayipoyaru inka,inti loan sagam kattesamu, pelli ayaka 10 years ki ma husband lo nijamaina santhosham chusthunna guruvugaaru ,inka aa bhagavanthudu shakthi ivvali swamy ki every month chathurthi rojuna inka manaspoorthiga swamy lo mamekamayi poyenthaga pooja cheskuntanu ayya
    Guruvu gaariki padabivandanaalu Sree maatrey namaha 🙏🙏🙏🙏

  • @gsarada7768
    @gsarada7768 Рік тому +5

    మా అందరి క్షేమం కోరుకునే మీరు మా తండ్రి లాంటి వారు...

  • @indian6807
    @indian6807 Рік тому +3

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @kindergartenlearners5328
    @kindergartenlearners5328 Рік тому

    Ma place okati verevaallu akraminchukunnaru maaku em cheyyalo theliyani situation, appudu chala rojulu silent ga undipoyamu, a tharuvatha me vedio chusi a puja chesi malli prayatnam start chesamu, asalu ippataki chala achryanga undhi chala simple ga prasanthanga ma problem solve ayipindhi guruvugaru, e vidhanga bhagavanthuni krupa pondhuta ku meeru chala manchi margalu chupistunnandhuku chala danyavadamulu guruvugaru 🙏 , Sri matre namaha:🙏🙏🙏

  • @ismartakhila2518
    @ismartakhila2518 Рік тому +1

    నమస్కారములు 🙏🙏🙏గురువు గారు నాకు ఒక సందేహం ఉంది... నా సందేహం తీర్చగలరు... 🙏🙏🙏... మాది బిజినెస్ అండి.. పదిహేను సంవత్సరాలు నుండి లాభాలు లేక కొంచెం అప్పులు పాలయ్యం.. అయినా ఆ బిజినెస్ ని వదలలేకపోతున్నాము... కార్తీకమాసం లో 21 రోజులు పాటు లలిత సహస్ర నామవాలి, గణేష్ అష్టోతరం, లక్ష్మి అష్టోతరం, మనిద్వీప వర్ణన, కనకదారా స్తోత్రం, lingastakam, చేసుకున్నాను.5రోజులు విలుకాకపోతే. ఆ 5రోజులు వదిలి మళ్ళీ 21 రోజులు ఇవన్నీ చేసుకున్నాను.. అండీ.. మా బిజినెస్ లో ఏమి మార్పు లేకపోయినా.. నాకు కొంచం మనశాంతి గా ఉంది.... ఇప్పుడు నా సందేహం ఏమిటి అంటే ఇప్పుడు కూడా లక్ష్మి అష్టోత్తరం, లలిత సహస్ర నామవాలి, ప్రతి రోజు చదువుకోవాలని వుంది.. దీనికి ఏమైనా నియమాలు పాటించాలా గురువు గారు... నాన్వెజ్.తినకూడదు.మంచంmida పడుకోకూడదు. భార్య భర్తలు కలవకూడదు, ఇలాంటివి ఏమైనా పాటించాలా గురువు గారు.... దయ చేసి తెలుపగలరు 🙏🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +1

      అమ్మా,
      "ఆ బిజినెస్ ని వదలలేకపోతున్నాము" అనే లక్షణం వ్యాపారవేత్తకి ఎప్పుడూ ఉండకూడదు. నాకు తెల్సిన ఒకతను 25 ఏళ్ళుగా హొటల్ వ్యాపారం చేస్తున్నాడు. కోవిడ్ వచ్చిన 20 రోజులకి అది మానేసి, మాస్కులు తయారు చేయడం మొదలిపెట్టి లక్షలు గణించాడు.
      వ్యాపారంలో అది బాగా ముఖ్యం. ఆ దిశలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి
      మనం సరిగ్గా అన్నీ చేస్తున్నప్పుడు దైవం సహాయం చేస్తాడూ

    • @ismartakhila2518
      @ismartakhila2518 Рік тому

      @@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏

    • @ismartakhila2518
      @ismartakhila2518 Рік тому

      @@NanduriSrinivasSpiritualTalks ప్రతి రోజు లలిత సహస్ర నామవాలి. లక్ష్మి అష్టోత్తరం చెయ్యొచ్చా..ఏమైనా నియమాలు పాటించాలా.. గురువు గారు దయ చేసి తెలుపగలరు... 🙏🙏🙏🙏🙏

  • @sarithakonchada
    @sarithakonchada Рік тому +4

    Nanduri Srinivas garu
    He provides simplified version of processes which are actually sophisticated in following
    From his side only expectation is that
    when these are followed by us , they would surely solve all our problems and would inculcate baby steps towards spirituality
    Thanks 🙏
    i do rudrabishekam provided by him when ever i do puja

  • @gsunitha8112
    @gsunitha8112 Рік тому +2

    నమస్కారం గురువు గారు , మంగళవారము మొదలు చేసి , ప్రతి రోజు చేయాలా , ఎన్ని రోజులు, లేక ఎన్ని వారలో దయచేసి తెలుపగలరు 🙏🙏
    శుభమస్తూ 🙏

  • @priyasankina230
    @priyasankina230 Рік тому

    Guru Garu nenu sankashtahara chathurdhi Pooja 12 months chesanu etuvanti atankam lekunda complete aindi Pooja start chesinapudu ma intlo Chala ibbandhulu undevi Kani complete ayyaka anni ibbandhulu tholagipoyi ipudu naku manchi sambandham kuda kudhirindi ma intlo Chala happy ga unnaru me padhalaku vandhanalu🙏🙏🙏

  • @ramprathapreddy1374
    @ramprathapreddy1374 Рік тому +4

    ధన్యవాదాలు గురువు గారు 💐💐