l Tapeswaram village l Madatha Kaja making village l

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • తాపేశ్వరం.....
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని మండపేట మండలానికి చెందిన ఒక గ్రామము.... తాపేశ్వరం.....
    ఈ గ్రామం.... మడత కాజా కు పుట్టినిల్లు....అంటే మొదట కాజా తయారు చేసిన గ్రామం.......ఈ మడత కాజా ఏ విధంగా తయారు చేస్తారో.....ఈ విడియో లో చూద్దాం అండి.....
    #harshasriram77 #village #godavari #konaseema #eastgodavari #eastgodavari #andhrapradesh #house #westgodavari #tapeswaram #kaja

КОМЕНТАРІ • 164