ప్రియాంక సభ లో గద్దరన్న గానం | Gaddar Song On Priyanka Gandhi | Yuva Sangarshana Sabha| ToliveluguTV

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • ప్రియాంక సభ లో గద్దరన్న గానం | Gaddar Song On Priyanka Gandhi | Yuva Sangarshana Sabha| ToliveluguTV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 450

  • @sayedshaik2952
    @sayedshaik2952 Рік тому +118

    బిఆర్ఎస్ కు హటావో తెలంగాణ కు బచావో కెసిఆర్ కు హటావో కాంగ్రెస్ కు బచ్చావొ జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న 🤚🤚🤚🤚🤚

  • @rajkenguri3584
    @rajkenguri3584 Рік тому +36

    ❤️❤️జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై గద్దార్ అన్న ❤️❤️

  • @srikanthrsr
    @srikanthrsr Рік тому +120

    గద్దర్ అన్న లాంటి చాలా మంది ఉద్యమ కారులకు అన్యాయం జరిగింది ఉద్యమ ద్రోహులకు మంచి జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం

  • @mosespolamuri5402
    @mosespolamuri5402 Рік тому +32

    చాలా బాగున్నది ఈపాట

  • @nareshellandula7471
    @nareshellandula7471 Рік тому +9

    🙏🙏🙏👌👌👌 అన్న మీ పాట కు ఉద్యమ ఊపిరి పోస్తది తెలంగాణ యువత ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ వచ్చిన మన బతుకులు మారాలి

  • @mohammedafsar4244
    @mohammedafsar4244 Рік тому +55

    శ్రామిక, సంక్షేమ, సమసమాజం నిర్మాణం, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ పాట చాలా బాగుంది.

  • @muthyamn2409
    @muthyamn2409 Рік тому +68

    తెలంగాణ ఉద్యమం మూడు తరాలపాటు సజీవంగా ఉంది అంటే అది కేవలం కవులు, కళాకారుల వల్లే, అందులో ముందు వరుసలో నిలిచిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నకి వందనాలు. అతనికి ఒక MLC,MLA, MP గా చట్ట సభలకు పంపి గౌరవించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నది.

  • @bharathramerma5788
    @bharathramerma5788 Рік тому +9

    గద్దర్ anna ku padhabhi వందనాలు

  • @srinupasula3807
    @srinupasula3807 Рік тому +11

    జై gaddher అన్నా, జై కాంగ్రెస్

  • @vamshigoud6479
    @vamshigoud6479 Рік тому +7

    మళ్ళీ ఉద్యమం చూసి నట్టు ఉంది ఇది 2013 ఆ లేక 2023 ఆ అర్ధం ithaledhu

  • @disztan
    @disztan Рік тому +22

    Telangana తెచ్చుకున్న gaddala చేతిలో పెట్టినం.మళ్ళీ ఈ పాటలు పడవలసి వస్తున్నదని అనుకోలేదు.పాపుల చేతిలో పెట్టినందుకు సావును ఎదిరించి పోరాడాలి.

  • @pendramravinder7317
    @pendramravinder7317 Рік тому +6

    కాంగ్రెస్ పార్టీ బలగం అంటే ఇలా ఉంటుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మాజీ mlc ప్రేమ్ సాగర్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జై రేవంతన్న ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాబోయే రోజుల్లో తెలంగాణ గడ పై రేపా రేపా మనీ ఎగిరేది కాంగ్రెస్ జెండానే

  • @venkateswararao2582
    @venkateswararao2582 Рік тому +34

    ఏమిటో పాపం గద్దర్ పరిస్థితి కాంగ్రెస్ సభలో కళాప్రదర్శనలు ఇస్తూనే కొత్త పార్టీ పెడతానంటుడు ..

  • @Darasecular
    @Darasecular Рік тому +36

    తెలంగాణ ఉద్యమంన్ని ఒక ఊపు ఊపిన సాంగ్

  • @venkateshkarnekota189
    @venkateshkarnekota189 Рік тому +13

    జైగద్దర్.. జైజైగద్దర్...

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 Рік тому +7

    జై కాంగ్రెస్ 🤚🇮🇳

  • @venkateswararaodara5651
    @venkateswararaodara5651 Рік тому +19

    గద్దర్ అన్న నమస్తే అన్ని దెబ్బలు చూశారు ఈసారి ఎక్కడో ఒక ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి చట్టసభలకు వెళితే బాగుంటుంది అని నా అభిప్రాయం

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 Рік тому +2

    తొలి వెలుగు నా తెలంగాణ గ్రేట్ తెలంగాణ దళితులు అదృష్టవంతులు అందరికీ దళిత బంధు కావాలి అప్పుడే అంబేద్కర్ కళలు నిజం అవుతాయి తొలి వెలుగు నా తెలంగాణ గ్రేట్

  • @sadanandammore2283
    @sadanandammore2283 Рік тому +24

    Gaddar ku mla ticket congress confirm

  • @ashokreddypingili
    @ashokreddypingili Рік тому +8

    కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు జై గద్దర్ అన్న

  • @balaswamymallavarapu4235
    @balaswamymallavarapu4235 Рік тому +18

    కలలన్నటిని కాటికి పంపిండు
    నాటకాలను నట్టేటి లో ముంచిండు...
    పాటలకు పాడెకట్టిండు...
    ఆటలను అటకెక్కించుండు
    కాలాకారులను కాలరాచిండు...
    పాటకారులకు పాడెకట్టిండు...
    ఉద్యమ కారులను ఉరికించి చంపిండు...
    మేధావులను మెడ బెట్టి గెట్టిండు....
    తల్లి తెలంగాణా ను చెర బట్టిండు..
    తెలంగాణా బిడ్డలను బానిసలు చేసిండు...
    తెలంగాణా ఖజానాను ఖాళీ చేసిండు.....
    కనుమరుగైన గడుల సంసృతిని మరలా తెచ్చిండు...
    దోరల దొరతనం సాగిస్తుండు....
    కుటుంబ పాలన చేస్తుండు....
    ప్రజా కంఠక పాలన సాగిస్తుండు
    నైజాము ను మరిపిస్తుండు.....
    రజాకార్ల దౌర్జన్యాలను తలపిస్తుండు...
    నియంత పాలన చేస్తుండు....
    ప్రశ్నించే గొంతులను నులుముతుండు...
    పోలీసు రాజ్యము చేస్తుండు...
    ప్రజాస్వామ్యాన్ని మంటగలపుతుండు....
    ఇటువంటి సీయం (కేసీఆర్) గాడు మన తెలంగాణా కు అవసరమా.. ?
    ఇటువంటి నియంతపాలకుడు తెలంగాణా కు అవసరమా...?
    ఇటువంటి ప్రజాకంటకుడు తెలంగాణా కు అవసరమా...?
    ఇటువంటి దొరగాడి కుటుంబ పాలన తెలంగాణా కు అవసరమా... ?
    ఇటువంటి డబ్బుతో ఓట్లు కొనే దగాకోరు సీయం.... అవసరమా?
    అవసరం లేదు..
    బానిస బ్రతుకులు మనకొద్దు...
    నిర్బంధ, నియంత పాలన మనకొద్దు....
    అందుకే...
    రాబోయే ఎన్నికల్లో మీ ఓటు ఈ మోస గాడికి
    వేయవద్దు...
    వాడిచ్చే డబ్బుకు అమ్ముడు పోవద్దు...
    సరియైన నిర్ణయం తీసుకోండి.....
    నిజాయితి పరులకు ఓటు వేయండి....
    నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడండి....

  • @gainirajgoudgoud8215
    @gainirajgoudgoud8215 Рік тому +1

    గద్దర్ ఓ ఓ గద్దర్ అన్న కెసిఆర్ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్న ట్లు కనబడుతుంది .తెలంగాణ ప్రజలకి గద్దర్ గారు తెలంగాణ ప్రజలు

  • @santoshsadige4271
    @santoshsadige4271 Рік тому +2

    Telangana youth nu samputla frt no 1

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 Рік тому +2

    తొలి వెలుగు గద్దర్ పాటలతో మా బిడ్డల ని చంపిన దుర్మార్గుడు గద్దర్

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 Рік тому +24

    తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొప్ప పాట

  • @yadagirikavali107
    @yadagirikavali107 Рік тому +6

    మెదక్,నల్గొండ, గద్దర్లు సాంస్కృతిక వ్యభిచారులు.

  • @chinnajanthuka3654
    @chinnajanthuka3654 Рік тому +32

    వచ్చేది కాంగ్రెస్ ఆపేది ఎవడు అడ్డు వచ్చేది ఎవడు

  • @southindiagaming2666
    @southindiagaming2666 Рік тому +2

    Telangana Echina party congress party ❤

  • @konetivenkateswerlu7340
    @konetivenkateswerlu7340 Рік тому +3

    మన బాగు కోరి మనకు తెలంగాణను ఇచిన మన తల్లి సోనియా గాంధీ 🙏రాహుల్ గాంధీ కి 🙏🙏🙏🙏🙏 జై రేవంత్ అన్న,,,,జై కాంగ్రెస్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @gnarayan6169
    @gnarayan6169 Рік тому +5

    Jai గద్దరన్న

  • @Jashuapammi6442
    @Jashuapammi6442 Рік тому +2

    wonderful description of the Nature and its rivers tributaries ❤❤❤❤❤

  • @madhumohan125
    @madhumohan125 Рік тому +6

    Super motivational song...

  • @kasamrajireddy8017
    @kasamrajireddy8017 Рік тому +1

    Anyway the song is good .....
    Lyrics and music also super

  • @madaraghava7870
    @madaraghava7870 Рік тому +13

    Jai gadar Anna

  • @saidachary9738
    @saidachary9738 Рік тому +7

    కమ్యూనిస్టులు..
    కాంగ్రెసులు...
    ఈ రెండు పార్టీల పేరుతో
    విన సోంపైన పాటలతో జనాల మధ్య ఒక రకమైన కోపోత్రేఖాలను పెంచి
    ఆ జెండా వారికి ఈ జెండా వారంటే పడక
    ఈ జెండా వారికి ఆ జెండా వారు అంటే
    గిట్టకుండా ఇరు వర్గాల మధ్య కోపాన్ని రగిలించి
    కొన్ని దశాబ్దాల కాలంగా ఒకరినొకరు నరుక్కుని చంపుకుంటుంటే
    ఇరు పార్టీల నేతలు రాజ్యమేలారు
    ఈ రెండు పార్టీలకు జనములో మనుగడ తగ్గిన తర్వాత మీ పెత్తనం కోసం ఇరు పార్టీలు ఒక్క స్టేజి మీద డ్యూయెట్లు పాడుకుంటుంటే
    గ్రామస్థాయిలో మీ జెండాలను మోసి
    ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబాలు
    మీరు స్టేజి మీద చేస్తే స్టెప్పులు చూసి ఆనందపడాలా.....? కేరింతలు కొట్టాలా..?
    మళ్లీ మీకు ఓట్లు వేసి అధికార పట్టం కట్టాలా....
    మీ పరిపాలన చూసి ఆనందపడాలా....?

  • @balajisocialservices6171
    @balajisocialservices6171 Рік тому +4

    గొప్ప నాయకుడు గద్దర్ అన్న

  • @namanaik2425
    @namanaik2425 Рік тому +2

    సూపర్స్ సాంగ్ 🙏🙏🙏🙏🙏

  • @pathiribalraj9078
    @pathiribalraj9078 Рік тому +5

    జై గద్దర్ అన్న

  • @khaderfro
    @khaderfro Рік тому +6

    👍 to see after a long time : I am following Gaddar anna since 1982 from Bellampally:

  • @krishnaampli6989
    @krishnaampli6989 Рік тому +5

    Super

  • @thettabavibabu7906
    @thettabavibabu7906 Рік тому +7

    Jai congress party

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Рік тому +3

    Super 👌 JAI CONGRESS JAI RAHUL GHANDHI GARU JAI PRIYANKA GADHI Garu JAI REVANTH REDDY GARU 🙏🙏

  • @abhishekreddy3524
    @abhishekreddy3524 Рік тому +5

    Rip brs party😢

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 Рік тому

    తొలి వెలుగు నా తెలంగాణ గ్రేట్ తెలంగాణ లో తొలి వెలుగు చూడండి రైతు భరోసా రైతు బంధు రైతు బీమా దళిత బంధు తెలంగాణలో చూడండి తొలి వెలుగు

  • @satyanaryananammula6046
    @satyanaryananammula6046 Рік тому +8

    ఎంతకూ దిగజారిన గద్దరన్న.

    • @Naveenkumar-sv4oi
      @Naveenkumar-sv4oi Рік тому

      Nuvvem pikinavv ra saale gaddar anna kante goppodiva ra gandu saale

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 Рік тому

    తొలి వెలుగు నా తెలంగాణ గ్రేట్ తెలంగాణ it తెలంగాణ యువకులకు భరోసా తెలంగాణలో చూడండి తొలి వెలుగు

  • @prasadaraoramala8776
    @prasadaraoramala8776 Рік тому

    శ్రమజీవి నీకు వందనం నీలాంటి మహానుభావులు ఇంకా 1000 సంవత్సరాలు బతికి ఉండాలి కానీ సృష్టిలో ప్రతి ఒక్కరికి తప్పదు కాబట్టి ❤❤❤❤❤❤❤

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 Рік тому +1

    ❤Gaddar Anna Garu Lal Salam
    May GOD bless you and your family Also🎉

  • @srinudaragoni753
    @srinudaragoni753 Рік тому +3

    Jai Revanth Anna ❤❤❤❤❤❤❤❤❤❤

  • @rakeshgummulawar7969
    @rakeshgummulawar7969 Рік тому +10

    Telangana వచ్చిన ఇంకా ఆకలి కేకలు ఇంకా చాలా ఉన్నాయి.... తెలంగాణ ఇంకా దొంగల చేతుల్లో నే ఉంది

  • @praveenkumamarat8800
    @praveenkumamarat8800 Рік тому +1

    Jai Congress party 🎉🎉🎉

  • @vijaymeduri8137
    @vijaymeduri8137 Рік тому +11

    Beautiful song. 👌

  • @vinodhak9952
    @vinodhak9952 Рік тому +3

    Jai revanthanna 💐👍. Congress vasthene ma bathukulu bagupaduthai..🙏🙏🙏

  • @digambergattula9310
    @digambergattula9310 Рік тому +1

    Best song good sining.

  • @mdafzal501
    @mdafzal501 Рік тому +1

    Super Gaddar Anna, Super song. Jai Revanth Anna.

  • @mohammedazeez4690
    @mohammedazeez4690 Рік тому

    Super 🎉songs

  • @niranjanbakki2558
    @niranjanbakki2558 Рік тому

    Yes

  • @ajayb5682
    @ajayb5682 Рік тому

    Super.Songs

  • @Nainam.laxman-gh3lv
    @Nainam.laxman-gh3lv Рік тому +2

    Jai congress Jai Jai congress

  • @ramaraotarak5998
    @ramaraotarak5998 Рік тому +1

    Jr ఎన్టీఆర్ సీఎం

  • @reddymallavenkateshwarlure866
    @reddymallavenkateshwarlure866 Рік тому +3

    Jai congress super songs

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 Рік тому

    Super song 👌👌👌👍

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 Рік тому +2

    గద్దర్ గారికి మతి తప్పిందా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు పోవడం బాధాకరం.ఎంతో మంది యువతను జైల్లో పెట్టి దేశాన్ని అతలా కుతలం చేసిన,లంచగొండితనన్ని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీని గద్దర్ సమర్ధించడం బాధాకరం.

  • @shekarkammari7345
    @shekarkammari7345 Рік тому +2

    Jai
    Revanth. Anna.

  • @ondrepremanandam9690
    @ondrepremanandam9690 Рік тому +8

    గద్దర్ గారు దోపిడీ వర్గాల మద్దతు ఇస్తారు

  • @jannathamanohar1001
    @jannathamanohar1001 Рік тому

    *** గద్దర్ అన్న గజ్జ కడితే కేసీఆర్ మతి భ్రమించే
    *** గద్దర్ అన్న పాట పడితే కేసీఆర్ గుండె అదిరే
    *** గద్దర్ అన్న గళం విప్పుతె కేసీఆర్ వెను తిరిగే
    గద్దర్ అన్న పాట కొరకై
    ఈ నా తెలంగాణ ప్రజానీకం అప్పుడు ఒకే వేదికపై
    జై తెలంగాణ నినాదాలు చేస్తూ వచ్చిన ఈ తెలంగాణను
    విస్మరించి ఈ పిడికెడు మంది తెలంగాణ ద్రోహులు దొరల పాలన చేస్తున్నారు

  • @erothiapparao5148
    @erothiapparao5148 Рік тому

    All Teem supar

  • @banothramesh5989
    @banothramesh5989 Рік тому +1

    Jai congress jai revanth jai gaddar anna

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Рік тому +1

    Excellent song about nature 👌

  • @srinivaschippalpalli2004
    @srinivaschippalpalli2004 Рік тому +2

    Nice song ✊✊

  • @smallesham9647
    @smallesham9647 Рік тому +1

    Next MLA kavali

  • @ramaraokurra7428
    @ramaraokurra7428 Рік тому

    Wandarful song

  • @PRP00770
    @PRP00770 Рік тому +1

    It is superb song...

  • @narayanaraolopinti8810
    @narayanaraolopinti8810 Рік тому

    తెలంగాణ ప్రజలారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి గెలిపించండి ఎందుకంటే కాంగ్రెస్ మాత్రమే అన్ని వర్గాలకు న్యాయం చేయగలదు లోపింటి నారాయణ రావు

  • @krishnathogiti6918
    @krishnathogiti6918 Рік тому +1

    Jai Congress Jai Revanthanna

  • @venkatareddy8780
    @venkatareddy8780 Рік тому +1

    మాదగ్గర మీరు కోరిన పాటలు అమ్మబడును.

  • @vikrambp2821
    @vikrambp2821 Рік тому +1

    Excellent...

  • @rasheedmohd8491
    @rasheedmohd8491 Рік тому +1

    Super 👌 👍

  • @gangirddygangirddy1622
    @gangirddygangirddy1622 Рік тому +1

    గద్దర్ అంటే ఇష్టం గద్దర్ పాటలు అంటే ఇష్టం

  • @skqs9585
    @skqs9585 Рік тому

    Good morning gaddar sir realy great sir me patalo emundo kani vintune undipovalsinde 🌹🌹🙏🙏🌹🌹🤝🦁👌👌👍👍🤜🤛🌹

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 Рік тому +4

    Great lyrics and music. ఇప్పుడు వచ్చిన నొప్పి ఏంటి తెలంగాణ కు సోదరా. తెలంగాణ లో ఆకలి కేకలు లేవు. పైసలు వచ్చినయి. గాత్రం అద్భుతం గద్దర్ అన్న.

  • @bramreddy2759
    @bramreddy2759 Рік тому

    అన్నా నీవు ఈవెంట్ సింగర్ గా మారినావు. నిన్ను చూసి అమరులైన అడవుల్లోని అన్నలు కన్నీరు కారుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు వాడుకొని వదిలేస్తారు జర జాగ్రత్త.

  • @rasheedmohd8491
    @rasheedmohd8491 Рік тому +1

    Super Song

  • @vijayvinod5617
    @vijayvinod5617 Рік тому +1

    Good song on Telangana

  • @shankarnenavath2264
    @shankarnenavath2264 Рік тому +1

    We r happy with kcr govt
    Because no one to do middle class people necessity only to Bild their personal development previous govt potititions

  • @srinivasbungapatla5550
    @srinivasbungapatla5550 Рік тому +2

    Super anna 👌

  • @manimurali1454
    @manimurali1454 Рік тому

    గద్దర్ అన్నకు ధన్యవాదాలు..

  • @manjulaambati8776
    @manjulaambati8776 Рік тому

    Grt sir

  • @miv604
    @miv604 Рік тому +7

    గద్దలన్న సూపర్

  • @narsimharaomptc5957
    @narsimharaomptc5957 Рік тому +1

    Super song

  • @gourunaveen6097
    @gourunaveen6097 Рік тому

    God 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @srinivasulum7142
    @srinivasulum7142 Рік тому +1

    Very very good song jai jai Gaddar Anna jai jai reventhanna jai jai congress party

  • @venkannagoudgandamalla768
    @venkannagoudgandamalla768 Рік тому +2

    గద్దర్ అన్న సిగ్గు అనిపిస్తే లేదా

  • @mohdabdul7291
    @mohdabdul7291 Рік тому

    గద్దర్ అన్న రేవంత్ అన్న గెలుపు మాన తెలంగాణ లో

  • @byreddyrangareddy4339
    @byreddyrangareddy4339 Рік тому +1

    Jai congress Jai Revanth

  • @galinaresh9097
    @galinaresh9097 Рік тому +2

    జై కాంగ్రెస్ 👍

  • @rangaraoshanam4307
    @rangaraoshanam4307 Рік тому

    Beautiful,jai congress,jai,jai congress.

  • @sankatalalingaswamy9180
    @sankatalalingaswamy9180 Рік тому +1

    Jai Congress

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 Рік тому +1

    ANNA ...🙏🙏🙏💕

  • @kantesayanna
    @kantesayanna Рік тому +3

    Change the Indian political system