Sir good evening nenu handicapped mi classes chala bhavunye chala bagaa explain chesthunaru 🎉 sir nenu anthakamundu dsc rasanu kani raledu 2012 lo pragathi lo coaching kuda thesukuna 4 months just miss 2,3 times rasanu kani raledu naku teacher job ante chalaa estam kani job rakapovadam valla chala bada ga undi nenu asalu job thechukuntana anipistundi meru naku coaching esthara sir please i will pay the money meku job vachina sare students ki use avuthundi ani entho dedication tho classes chepthunaru adi naku nachindi you are soo great please sir naku coaching cheptara sir please reply evvandi sir
నమస్తే మా. మీ కామెంట్ మొత్తం చదివాను. తప్పకుండా మీ ప్రిపరేషన్ కి నా సపోర్ట్ ఉంటుంది. నేను పర్టికులర్ గా కోచింగ్ ఇచ్చేంత పర్సన్ కాదు. నా ఉద్దేశ్యం మ్యాథ్స్ కంటెంట్ తప్ప నేను ఇంకా ఏ విషయం లో మీకు ఉపయోగపడలేను. గమనించగలరు. కేవలం నాకు తెలిసిన మ్యాథ్స్ సబ్జెక్టును అలాగే ప్రిపరేషన్ గురించి కొన్ని తప్పు ఒప్పులని యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నాను. నా నెంబర్ ఇస్తున్నాను. 9885911608 వాట్సాప్ ద్వారా నా నుండి మీకు అవసరమైన మెటీరియల్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ షేర్ చేయగలను. ప్రిపరేషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు మీకు సపోర్ట్ చేయగలను. All the best
Last solution wrong sir..sum of n terms of G.p isthe meeru nth term of G.p apply chesaru enti sir?? Answer vachindhi kani question prakaram sol adi kadu kada sir. Actually adi mana syllabus lo ledu sir..sum of ntersms of G.p Sn = a(rpowern-1)/(r-1) appply chesi cheyyalikada sir
Ohh నిజమే బ్రదర్. నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. వీడియో చేయడానికి ముందు ఈ ప్రాబ్లం చేశాను. N పదాల మొత్తం తీసుకుంటే ఆన్సర్ రాలేదు. N పదం తీసుకుంటే ఆన్సర్ వచ్చింది. ప్రాబ్లం లో పొరపాటు ఉండి ఉండొచ్చు అని అనుకున్నాను. ఆ విషయం వీడియో లో చెప్పడం మర్చిపోయాను. Sorry for that and very very thanq for noticing it.
I saw your classes so nice
Explain methodology too
Thankyou sir
Thank you sir
Sir mimmalni elaa aproach avvali sir. Meetho konchem matladali sir. I am sgt aspirant
2 August second shift explain cheyandi. Sir.
Please do more intermediate content vedios sir
Sir 122problemki ax+ by +c=0 slope formula _a/b
_2/3(_k/4)=_1
g p problem wrong sir in question given sum of gp
Yes yes I forgot to mention it in the video. Actually it should be nth term not sum of n terms
Question paper share cheyandi sir.. tarwatha use avuthadi
Video discription lo link పెట్టాను. చూడండి
Sir please send question paper
Thank you sir... meeku Inka evarina papers send cheysthey avi kuda share cheyandi sir... Meeru already chala help cheysthunnaru thank you sir...@@HaraGopal
Good evening sir
1:02:07
Hii sir.
Sir sa maths vallaku Andhrapradesh sir classes link unte pampandi sir join avtham
Sir good evening nenu handicapped mi classes chala bhavunye chala bagaa explain chesthunaru 🎉 sir nenu anthakamundu dsc rasanu kani raledu 2012 lo pragathi lo coaching kuda thesukuna 4 months just miss 2,3 times rasanu kani raledu naku teacher job ante chalaa estam kani job rakapovadam valla chala bada ga undi nenu asalu job thechukuntana anipistundi meru naku coaching esthara sir please i will pay the money meku job vachina sare students ki use avuthundi ani entho dedication tho classes chepthunaru adi naku nachindi you are soo great please sir naku coaching cheptara sir please reply evvandi sir
నమస్తే మా. మీ కామెంట్ మొత్తం చదివాను.
తప్పకుండా మీ ప్రిపరేషన్ కి నా సపోర్ట్ ఉంటుంది.
నేను పర్టికులర్ గా కోచింగ్ ఇచ్చేంత పర్సన్ కాదు. నా ఉద్దేశ్యం మ్యాథ్స్ కంటెంట్ తప్ప నేను ఇంకా ఏ విషయం లో మీకు ఉపయోగపడలేను. గమనించగలరు.
కేవలం నాకు తెలిసిన మ్యాథ్స్ సబ్జెక్టును అలాగే ప్రిపరేషన్ గురించి కొన్ని తప్పు ఒప్పులని యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నాను.
నా నెంబర్ ఇస్తున్నాను.
9885911608
వాట్సాప్ ద్వారా నా నుండి మీకు అవసరమైన మెటీరియల్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ షేర్ చేయగలను.
ప్రిపరేషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు మీకు సపోర్ట్ చేయగలను.
All the best
Video upload cheyandi please sir
Methodology class cheyandi sir
Last solution wrong sir..sum of n terms of G.p isthe meeru nth term of G.p apply chesaru enti sir?? Answer vachindhi kani question prakaram sol adi kadu kada sir.
Actually adi mana syllabus lo ledu sir..sum of ntersms of G.p
Sn = a(rpowern-1)/(r-1) appply chesi cheyyalikada sir
Ohh నిజమే బ్రదర్. నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. వీడియో చేయడానికి ముందు ఈ ప్రాబ్లం చేశాను. N పదాల మొత్తం తీసుకుంటే ఆన్సర్ రాలేదు. N పదం తీసుకుంటే ఆన్సర్ వచ్చింది. ప్రాబ్లం లో పొరపాటు ఉండి ఉండొచ్చు అని అనుకున్నాను. ఆ విషయం వీడియో లో చెప్పడం మర్చిపోయాను.
Sorry for that and very very thanq for noticing it.
@@HaraGopal may be question itself wrong anukunta sir..meeru chesina prakaram ithe question solve avuthundhi..sir thankyou sir
Sir can I get your number please I have some doubts about maths.
I am preparing for dsc