Social Media Deciding Indian Politics : Nallamothu Sridhar | AP Elections | Reality Check | EHA TV
Вставка
- Опубліковано 13 тра 2024
- Social Media Deciding Indian Politics : Nallamothu Sridhar | AP Elections | Reality Check | EHA TV
#socialmedia #NallamothuSridhar #apelections2024 #ehatv
#NewsToday #TodayNews #EHATV #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : profile.php?...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com
వొక state cm ని పట్టుకుని నువ్వు ఎవడి జగన్ అని వొక పార్టీ అధ్యక్షుడు అంటే అది ఎంత నీచం
నల్ల మోతు శ్రీధర్ గారి విశ్లేషణ నూటికి నూరు శాతం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మా రాయలసీమలో 12వ తేదీ వరకు వేసవి తీవ్రత 43 డిగ్రీల వరకు ఉండేది, 13వ తేదీ ఉదయమే పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు నుంచి రాత్రి వరకు వాతావరణం చల్లబడి సాయంత్రం వరకు ఎండ అనేదే లేకుండా ప్రజలంతా ఎంతో సంతోషంగా ఓటు వేశారు, అంటే ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించింది.
😂😂😂😂😂😂
Yes correct మది క్రిష్ణ జిల్లా last time same పోలింగ్ day రోజు యిదే situation climate మొత్తం మారి పోయింది అదే seen నిన్నకూడ repeat indhi
At nellore also..
Until 12PM it was very sunny.. then it become cloudy.
Then only we went to cast out vote.
ఆ CBN రాష్ట్రం వదిలి పోయాడు వర్షాలు మొదలు అయ్యాయి యి సారి ఋతుపవనాలు ముందే వస్తున్నాయి అంతా శుభ సూచికం
Sir YNR and Sridhar, very Interesting discussion. Let's see what will happen on 4th June...
సర్ ynr గారు గారంటీగా జై జగన్
డబ్బు నోళ్లు ను ఎదుర్కోవాలంటే చాలా చాలా కష్టం ఎందుకంటే పోలీస్ వారు బీద వారికి సపోర్ట్ వుండదు ,కోర్టులలో వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లను పెట్టు కోవడానికి డబ్బు లేదు ,అందుకని అణిగి మణిగి జీవితాలు సాగించారు, ఇంకొకరకం చెప్పాలంటే కాంగ్రెస్ వీరికి సపోర్ట్ లేదు ,ఇదంతా కసి గా తీర్చుకో వడానికి ఈపోలింగ్, ఇప్పుడు ఈ విధానం మరొక 50 years ప్రభావం వుంటుంది,నో డౌట్ ,ఇస్పిరేషన్ జవాన్ ,ఆశ్చర్యం ఏ.అంటే ఓ పెద్ద డబ్బులున్నా నాయకునుండి ఈ. ఇదానం రావడమనేది నిజంగా ,గొప్పగా చెప్పడం విశేషం
ప్రజాస్వామ్యం లో 5 కోట్ల మంది ఇచ్చే తీర్పు ని అంత ఈజీ గా చెప్పగలగ టం సాధ్యమా.
Kula puchi kuda undi Sir
Hello Sreedhar garu, D1-chart not at all similar between two people... What is guarantee of your intuition? Intuition is also probability...not 100% guarantee..
నువ్వు చెప్పడానికి ముందే నా intuition నాకు ముందే చెప్పింది శ్రీధర్ గారు చెంద్రాల్ సారు గెలుస్తారు అని చెప్తావు అని.
స్మాల్ కరెక్షన్ ,పైన చేప్పదానికి జై జగన్
Without logic intitution does not work.If it is can you write a book which you have not read by using intution.Also how you go to zero state ,if u go to zero state how you get cbn or jagan in mind
సర్ మీరు చెప్పాపోయేది
Sridhar gaari Prediction yi saari wrong avuthundhi...
వై ఎన్ ఆర్ గారు ఫస్ట్ ఆంధ్రాలో సోషల్ మీడియాని వాడడం స్టార్ట్ చేసింది టిడిపి దాంట్లో నాయకుల క్యారెక్టర్ల గురించి బ్యాడ్ గా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళ తిరిగి వాళ్ళు చేసిన పని వీళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ రెండు పార్టీలు సోషల్ మీడియాని గోరాతి ఘోరంగా వాడుకుంటున్నారు
హల్లో గురు గారు ఓటర్ చాలా చాలా తెలివి కాదండి, మీరు చెప్పేవి చారించుక్కవడానికి చాలా చాలా బాగున్నాయి ,ఎవరు ఎస్టీmate ఈయలేరు మీరు చెప్పే ఈ శాస్త్రం ubrad లో ప ఇకివస్తాయి
Intuition గురించి ఈయన చెపుతుంది wrong. Intution అంటే భవిష్యత్ చెప్పడం కాదు. Intution అంటే ఊహించడం. ఊహ అన్నది ఎంత వాస్తవానికి దగ్గరగా ఉంటే, వారి intution బాగుంది అని అర్ధం.
ప్రతి వ్యక్తి లో intution ఉంటుంది. పెద్ద పెద్ద exectives, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద decisions వారి వారి intution బట్టి తీసుకొంటారు.
Sir Jun 4 Na pl set your channel
Yes when votes r on social media. In ap 70 pc of real vorers r not active on them. N unique nbrs women voters r more n 70 pc r in rural
His intitution is biased
Very sad
ఆత్మత్రుప్థికి ఈ సోషల్ .మీడియాలనేటివి పొద్దుపోవడానికి డైర్యం లేక ఇండైరెక్ట్ గా చెడ్డగా తిట్టుకోవడానికి,సాయత్రం పొద్దుపోవడానికి,పనికివస్తాయి,సో ఫైనల్ గా చెప్పాలంటే vaste, జై జగన్
Kula puchi to votes vasy pragalu enka mana samagam lo unnaru
అయితే అమ్మా యి లేదా అబ్బాయి,
Not believable about prediction
Jagan annee CM
గ్రామాగ్రామం 98% urbhan 50%50% వైసీపీ కాదు నాగన్ నెక్స్ట్ బీజేపీ టీడీపీ జన ఈ ఈక్వేషన్ తో లో
Pacha syko party pagatikala
😂😂😂😂😂
ముసుగులో గుద్దులాట ఎందుకు, ఇంతసేపు ఎందుకు , దీని కంక్లూషన్ కూటమి నెగ్గుతుంది , అంతే .
వీడు చెప్పేది అంతా బుస్సే. వీడికి ఏమి తెలీదు.
వీడు గూగుల్ మాత పుత్రుడు.