పద్మ మీరు మీకు ఖమ్మం నుండి పంపిన పచ్చళ్ళు గురించి రుచి చూసి ఉన్నది ఉన్నట్లుగా తెలియజేశారు. మీ మాటలు విన్న తర్వాత చాలామంది ఆమెకు ఆర్డర్ ఇస్తారని మేము భావిస్తున్నాం. ఇలాంటి వారికి మీరు సలహాలు ఇచ్చి వారి అభివృద్ధికి సహాయపడతారని మేము ఆశిస్తున్నాం
🙏aunty, పచ్చడి promotions చేయడం బాగుంది కానీ,uric acid పెరిగితే నొప్పులు పెరుగుతాయి. జాగ్రత్త గా ఉండండి.మునగ చెట్టు గం కూడా నొప్పులకు బాగా పనిచేస్తుంది ఒకసారి అమెజాన్ లో ఉంది చూడండి.
Khammam lo mirchi market undi amma kaaram ki kodava undadu amma inka color 👌. Tomato chutny Khammam vallu antha rubbutharu. Ma attha garu village Khammam amma😊
Me pickles video super.. Na garden lo creepr roots bulbs la ipothunnayi andi nematods problm undi anukuntunna aunty garu plz solutn cheppandi.. A creepr nela lo unnayi banthi mokkalu veysina problm poledu andi
టాబ్లెట్లు కన్నా న్యాచురల్ గా మనం పండించుకున్న నల్లేరు తో రకరకాల చేసుకోవచ్చు అండి నేను నల్లేరు పొడి నల్లేరు పచ్చడి ఇడ్లీల దోశలో ముందు తినే రైస్ లో తింటున్నాము
పద్మ గారు మీరంటే చాలా గౌరవం కానీ మీరు నాన్వెజ్ ని ఎంకరేజ్ చేయకండి జీవహింస ఎక్కువ అవుతుంది మానవులు కలి ప్రభావానికి గురి అవుతారని మనకు వేదాలు పదే పదే వర్ణిస్తున్నాయి
Hii pinni Naku రూమాటీస్ ఆర్థరైటిస్ six years nundi homeopathy medicine and ayurvedic medicine and English medicine ani vadanu result ledhu best doctor vuntey information ivandi please
Mee pani bagundi 😄😄😄 . Shopping cheyyakunda, kastapadi pàcchallu chesukokunda 😄😄😄. Channel lo phone number unda ? Aite happy ga chat chesukovacchu.....VANI.
Padma garu pramotion cheyyakandi.Meeku chinna salahaa.Ilanti promotion chusi memu order ichamu vere aavidaki.chetha ga vunnaayi.oil ledu. karam podi order chesamu rough ga vundi.ginjalatho.pachadi week lo buju vachindi.aavida fb lo peru gala aavida .cheppinavaaru vaariki vachina item gurinchi nijam cheppaaru.bayata orders ki ala ivvaru.nenu health issue valana iddariki vadiyalu kaaram,okariki pachadi ichanu.chicken pachadi lo kg ki 15 mukkalu kuda levu.mee peru kuda pothundi.nenu order ichindi nagendramma gariki kaadu.nammalemu andarini.
పద్మ గారు మీరు చెప్పింది కరెక్టేనండి బాగోకపోతే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వను చిన్నవాళ్లని పైకి లేపుదామని ఆశ చూద్దాం మన ప్రయత్నం చేద్దాం ఓకే మీరు అన్నది కూడా కరెక్టే
పొరపాటు గా ప్రమోషన్ అన్నాను. సారీ అండి. రివ్యూ మీకు అందిన వస్తువులను రుచి చూసి కరెక్షన్స్ తో సహా చెప్పారు. నాగేంద్రమ్మ గారికి అభినందనలు. మీరు ఇలా అన్నాను బాధ పడ వద్దు. క్రమంగా కష్టపడి ఒక స్థాయి కి వచ్చారు. మీరు అమాయకంగా చెప్పి మాట పడతారేమో అని చెప్పాను. నొచ్చుకొన్నారు అనుకుంటాను. సారీ. మీ నంబరు నాకు దొరకలేదండి.మొదటి నుండి మీ చానల్ చూస్తున్నాను. అందుకే ఇంతగా అటాచ్ అయ్యా ను.
పరవాలేదండి చెప్పొచ్చు కాకపోతే నేను చెప్పాను కదా చిన్న వాళ్ళని సపోర్ట్ చేస్తానని వాళ్ళు పంపిస్తున్నారు అండి నేను ఎక్కువ తింటలేదు థాంక్యూ థాంక్యూ మా పిల్లలు లాగా మీరు కూడా భలే చెప్తున్నారు

Useful information was provided your helping nature was nice to see products look tasty and tempting.
Thank you so much 🙂
Good intention amma
🙏aunty, పచ్చడి promotions చేయడం బాగుంది కానీ,uric acid పెరిగితే నొప్పులు పెరుగుతాయి. జాగ్రత్త గా ఉండండి.మునగ చెట్టు గం కూడా నొప్పులకు బాగా పనిచేస్తుంది ఒకసారి అమెజాన్ లో ఉంది చూడండి.
ఓకే అండి తప్పకుండా చూస్తాను
So awesome and mouth watering.
Khammam lo mirchi market undi amma kaaram ki kodava undadu amma inka color 👌. Tomato chutny Khammam vallu antha rubbutharu. Ma attha garu village Khammam amma😊
Me pickles video super.. Na garden lo creepr roots bulbs la ipothunnayi andi nematods problm undi anukuntunna aunty garu plz solutn cheppandi.. A creepr nela lo unnayi banthi mokkalu veysina problm poledu andi
Nem zop వీడియో ఉన్నది చూడండి మీకు చాలా ఉపయోగపడతాయి నెమటోడ్స్ సమస్య పోతుంది
Verynice
Jyothi
Thank you so much amma my comment to reply my mother is not there l like your mother love you lots amma ❤❤❤
Always welcome❤️
❤❤❤❤🎉🎉
Hi అమ్మ నమస్తే
మీ వీడియోస్ resent గా చూస్తున్నా flaxseed లడ్డూ resipi చూపించండి
టాబ్లెట్లు కన్నా న్యాచురల్ గా మనం పండించుకున్న నల్లేరు తో రకరకాల చేసుకోవచ్చు అండి నేను నల్లేరు పొడి నల్లేరు పచ్చడి ఇడ్లీల దోశలో ముందు తినే రైస్ లో తింటున్నాము
👍
పద్మ గారు మీరంటే చాలా గౌరవం కానీ మీరు నాన్వెజ్ ని ఎంకరేజ్ చేయకండి జీవహింస ఎక్కువ అవుతుంది మానవులు కలి ప్రభావానికి గురి అవుతారని మనకు వేదాలు పదే పదే వర్ణిస్తున్నాయి
👍
Hi brother & sister meeku thalisina vallu evvarina Kerala lo unnara unta chepandi
Aunty garu ma amma valla vuru khammam .
Amma take care of your self maa
పద్మా ఆంటీ నల్లేరు టాబ్లెట్స్ ఎలా వాడాలి నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మోకాలు నొప్పులు ఉన్నాయి ఏ టైం లో వాడాలి రోజుకి ఎన్ని వాడాలి
నేను ఉదయం టిఫిన్ తినంగానే రోజుకి రెండు టాబ్లెట్లు వేసుకుంటున్నాను
@@patnamlopalleturu-pinnakapadma 👍
Nalleru tablets vari vadda levu
Elage chestha vundandi
Niceamma
Chken pachadi chala varaku mukka gattiga raallala vuntayi.nimma rasam valana mukka gattiga avutundi..Ala kakunda vundalante emi cheyalo cheppandi padma garu
Chicken Pieces ni oil lo too much Deep fry cheyyakudadu
Reviews bhale genuine ga chepthunaru aunty :)
థాంక్యూ
మీ ఫోన్ నెంబర్ నాకు తెలువద్దు అక్క plz akka ni nembar naku pettu
Hii pinni Naku రూమాటీస్ ఆర్థరైటిస్ six years nundi homeopathy medicine and ayurvedic medicine and English medicine ani vadanu result ledhu best doctor vuntey information ivandi please
నాకు ఐడియా లేదు మాధవి గారు నాకు కూడా నేను కూడా చూపించుకుంటున్నాను
Ok andi thank you
బిపి టాబ్లెట్ లు కూడా పంపించారా😅😅😅
అరుణ కుమారి గారు అంత భయపడక్కర్లేదండి కొంచెం తినొచ్చండి బిపి ఏం పెరగదు
Plz amma home tour chayyandi
Padma garu phone no kani link kani peyttandi
ఫోన్ నెంబర్ పెట్టాను చూడరా మరి ఒక్కసారి డిస్క్రిప్షన్ లో సారీ అండి
❤
Mee pani bagundi 😄😄😄 . Shopping cheyyakunda, kastapadi pàcchallu chesukokunda 😄😄😄. Channel lo phone number unda ? Aite happy ga chat chesukovacchu.....VANI.
Amma pachalu anni bagunai amma chustunte...
వాళ్లు ఇంట్లో చేస్తున్నారు మహేష్
Yummy yummy
7 7
Anduke smell vachhindi.vaallaki
పచళ్ళు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఫోన్ నెంబరు ఉంటే ఇవ్వండి
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాను చూడండి
Padma garu pramotion cheyyakandi.Meeku chinna salahaa.Ilanti promotion chusi memu order ichamu vere aavidaki.chetha ga vunnaayi.oil ledu. karam podi order chesamu rough ga vundi.ginjalatho.pachadi week lo buju vachindi.aavida fb lo peru gala aavida .cheppinavaaru vaariki vachina item gurinchi nijam cheppaaru.bayata orders ki ala ivvaru.nenu health issue valana iddariki vadiyalu kaaram,okariki pachadi ichanu.chicken pachadi lo kg ki 15 mukkalu kuda levu.mee peru kuda pothundi.nenu order ichindi nagendramma gariki kaadu.nammalemu andarini.
పద్మ గారు మన ఛానల్లో పద్మా ఆంటీ ఎందుకు బాధపడింది అనే వీడియో చూసి దానిలో నా ఫోన్ నెంబర్ ఉన్నది నాకు ఒకసారి కాల్ చేయండి మీరు
పద్మ గారు మీరు చెప్పింది కరెక్టేనండి బాగోకపోతే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వను చిన్నవాళ్లని పైకి లేపుదామని ఆశ చూద్దాం మన ప్రయత్నం చేద్దాం ఓకే మీరు అన్నది కూడా కరెక్టే
పద్మ గారు నేను ప్రమోషన్ చేయటం లేదు నేను రివ్యూ ఇస్తున్న అంతే
పొరపాటు గా ప్రమోషన్ అన్నాను. సారీ అండి. రివ్యూ మీకు అందిన వస్తువులను రుచి చూసి కరెక్షన్స్ తో సహా చెప్పారు. నాగేంద్రమ్మ గారికి అభినందనలు. మీరు ఇలా అన్నాను బాధ పడ వద్దు. క్రమంగా కష్టపడి ఒక స్థాయి కి వచ్చారు. మీరు అమాయకంగా చెప్పి మాట పడతారేమో అని చెప్పాను. నొచ్చుకొన్నారు అనుకుంటాను. సారీ. మీ నంబరు నాకు దొరకలేదండి.మొదటి నుండి మీ చానల్ చూస్తున్నాను. అందుకే ఇంతగా అటాచ్ అయ్యా ను.
Padmagaru e pachalla gola enti prathi video lo
Memu Konamu link pettandi
డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాను చూడండి
చికెన్ పచ్చడి నూనె తక్కువ అయినట్టు ఉందండి. మాకు నోరు ఊరుతుంది అండి.😅
👍
Padma garu meeru diabetes undani chepparu. Pachadi tinagoodadu. Ee promotions cheyyatam manchidi kadu.Evarinaina taste ki pettukondi. Just advice
Mee no kada pettindi padma garu
Aunty phone number pettaledu discription lo
నెంబర్ ఉన్నది చూడండి లేటుగా పెట్టాను సారీ అండి
Evaru emanna pattinchukokandi padhmaagaaru Meeru chese manchi panini ki naa johaarlu
Padmagaru meru mokallanopulu ani ela pachallu thina kudadu pain ekkuva avutundhi, Ayurvedic vadinapudu pulupu ,karam ,salt thaggenchali, sorry emi anukovadu ela cheypanu ani
పరవాలేదండి చెప్పొచ్చు కాకపోతే నేను చెప్పాను కదా చిన్న వాళ్ళని సపోర్ట్ చేస్తానని వాళ్ళు పంపిస్తున్నారు అండి నేను ఎక్కువ తింటలేదు థాంక్యూ థాంక్యూ మా పిల్లలు లాగా మీరు కూడా భలే చెప్తున్నారు
Memu kontaamu link pettandi
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాను చూడండి
Nagendramma not pedantic. Okasari check cheyyandi
BagA tinu pachhallu vAllu veellu pampichharani tinte eka antey
Link please
డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇచ్చాను చూడండి
E Pachallu theni meeru em abutharo Chusukondi B P
Bazzaru lanje... Enduku neeku commentlu.. Chaavu ekkadanna duniki
Aatianakuhichy
మీ వదిన గారి ఛానల్ పేరు ఏంటి ఆంటీ
Life is beautiful A beautiful day with bindu
Life is beautiful by bindhu
Aunty pachallu super cell number pettandi .
నెంబర్ ఇచ్చాను చూడండి డిస్క్రిప్షన్ లో
Pls give number aunty Garu
సారీ అండి తర్వాత యాడ్ చేశాను డిస్క్రిప్షన్లో నెంబర్ చూడండి
pacchudlu phonenumber
డిస్క్రిప్షన్ లో ఉన్నది చూడండి