నల్లేరు పచ్చడి || hadjod pickle, pirandai pickle, sanduballi,nalleru pickle.

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • నల్లేరు పచ్చడి నేను చేసినట్లు చేయండి ఈ తప్పు ఎవరూ చేయొద్దు టేస్ట్ సూపర్ సూపర్ డూపర్ || Hadjod pickle || priandai pickle || sanduballi pickle
    ఈ పద్ధతి ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు #nallerunilaphachadi #nallerupachadi
    #hadjodpickle, #pirandaipickle, #sanduballipickle

КОМЕНТАРІ • 285

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 2 місяці тому +67

    నల్లేరు మీద బండి నడక అనేది సామెత. మన జీవన ప్రయాణంలో కష్టాలు ఒడిదుడుకులు తప్పని సరి. కష్టాలు పోయి,సుఖాలు అనుభవించేప్పుడు. జీవిత ప్రయాణం హాయిగా,సాఫీగా సాగుతుందనేది సూక్ష్మార్ధం. ఇకపోతే..పూర్వం రవాణా సాధనాలు లేని రోజుల్లో ఎ ద్దుల బండి ప్రయాణం పై ఆధార పడెవారం. రోడ్లు సరిగా లేక గతుకుల్లొ ప్రయాణం చేస్తూ..ఒళ్లంతా హూనమయ్యె ది.. ఆ బాధలు పడలేక ఆఢ్ఢ దారుల్లో మై దానాల్లో తాటి తోపుల్లొ ప్రయాణం సాగించెవారు. అడ్డదిడ్డంగా అదుపు లెకుండాపాకిన నల్లేరు నేలపై విస్తృతంగా విస్తరించి ఉండటంతో బండి ఏ కుదుపులు లెక్క హాయిగా,మెత్తగా సాగే ప్రయాణాన్ని ఆస్వాదించి, అనంద పడెవారు. అది పురస్కరించుకొని,పూర్వ కాలం పెద్దలు అదృష్టవంతులని నీకేమయ్యా..నీ జీవితం నల్లేరు బండి మీద నడక లాగా హాయిగా సాగుతోందని చమత్కరించెవారు. .నాకు తెలిసింది ఇంతే..tq.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому +2

      థాంక్యూ డాక్టర్ ఉమాదేవి గారు నాకు బాగా అర్థమయ్యే దట్టు చాలా బాగా వివరించారు 🙏

    • @kondapallilavanya8952
      @kondapallilavanya8952 2 місяці тому +2

      Wow explanation ❤

    • @lakshmivadapalli952
      @lakshmivadapalli952 2 місяці тому

      Absolutely 💯 correct

    • @Kashika-he7ly
      @Kashika-he7ly 2 місяці тому

      Bujbj❤

    • @rsuryalakshmi
      @rsuryalakshmi 2 місяці тому

      Nice explanation.

  • @apadminidevi3238
    @apadminidevi3238 2 місяці тому +8

    పద్మగారు మీరు అన్నింటినీ రీసెర్చ్ చేసి మరీ అందరికీ వివరించు తారు నల్లేరుపౘడి చాలా కష్టపడి చేసి చూపించారు ధన్యవాదాలు మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @vijayadurga3073
    @vijayadurga3073 Місяць тому +3

    మీరు చేసిన పచ్చడి విధానం బాగుంది కాకపోతే ఇంకా చిన్న ముక్కలు కోసి నెమ్మదిగా సిమ్ లో వేయించితే పీచు అంతగా రాదు ఇంకా వేయించాలి పీచు తిన్న మంచిదే మరీ అంతగా గ్రీన్ తీయవలసిన అవసరం లేదు తిరగమోత వేసి నూనెలో వేయించుకుంటే బాగుంటుంది

  • @saradagadikota
    @saradagadikota 2 місяці тому +13

    నల్లేరు కాడలు చిగురు నుంచి మూడు కణుపులు మాత్రమే తీసుకోవాలి. ముదిరి నవి మోకాళ్ళ నొప్పులకు దెబ్బలకు మందుగా వాడతారు. తినడానికి చివరలో ఉన్న లేత మూడు కనుపులు మాత్రమే తీసుకోవాలి. పద్మ గారు చూపించినట్టే గ్లోవ్స్ వేసుకుని చేయాలి. లేకపోతే దురదతో చాలా ఇబ్బంది పడతారు. దురద ఎందుకులే కష్టం అనుకుంటే మంచి వైద్యాన్ని మిస్ అవుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యాన్ని పొందుకోండి. చెరుకు గడకి పైన తోలు తీసి లోపలిది నమిలినట్లె నల్లేరుకు కూడా పైన తోలు తీసి లోపల దానితోనే పచ్చడి చేసుకోవాలి. ఈ పచ్చడి పద్మ గారు చేసిన విధానమే కాకుండా ఇంకో ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. నల్లేరు మొక్కలకు తోడుగా అల్లం కూడా వేసుకుంటారు. పద్మ గారు మీ విధానం బాగుంది. ఇది వాతాన్ని, పిత్తాని హరిస్తుందని మోకాళ్ళ నొప్పులు అలాంటివి పోతాయని పెద్దవాళ్లు చెప్పగా మేము ఇంట్లో వేసుకుని వాడుతున్నాను. నమ్ముతారో లేదో నేను పచ్చడి చేసుకుందాం అని చూసే లోపు ఎవరో ఒకరు కోసుకొని వెళ్ళిపోతున్నారు. నేను చేసుకుందాం అన్నప్పుడు నాకే దొరకట్లేదు. పదిమందికి ఉపయోగపడుతుంది కదా అని సంతోషపదుతున్న.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому +1

      మీ కామెంట్ చదివి నాకు సంతోషాన్ని ఇచ్చింది చాలా విషయాలు తెలుసుకున్నాను థాంక్యూ

    • @deepthidamacherla7518
      @deepthidamacherla7518 2 місяці тому

      Sarada garu Letha kadalu eenelu matrame teesi chesanu ....paina green skin teeyaledhu antha Letha kadalo ala skin ravatla....adi kuda teeyalsindhi antara pachadi chesepudu....apudu Inka flesh emi untadi andi.... first time use chesa anduke doubt aduguthunnanu...

    • @padmavati6051
      @padmavati6051 2 місяці тому

      Correct

    • @by_hema
      @by_hema Місяць тому

      Super sis

  • @madhumolleti9770
    @madhumolleti9770 2 місяці тому +5

    Meeru edhi ina super ga chestharu

  • @Rajsgardeningnsp
    @Rajsgardeningnsp 2 місяці тому +2

    చాలా మంచి ఆరోగ్యం అండి. నేను వడుచున్నాను పచ్చడి. భాగా చెప్పారు అందరికీ అర్థం అయ్యేటట్లు, మీ ఆరోగ్యం జాగ్రత్త సిస్టర్

  • @umasanthi2059
    @umasanthi2059 2 місяці тому +2

    చాలా బాగా వుంది పద్మ గారు చూడటానికి నేను చేస్తా నిజంగా మీరు సూపర్ అక్క

  • @ChandiniSyed
    @ChandiniSyed 2 місяці тому +4

    Miku thelisina information andariki share chesthunnaru... thankyou amma.

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 2 місяці тому +1

    Super super super idiya echaru akka meemu kuda vaaduthunnamu chala baagunnadi ❤❤❤❤❤

  • @sitamurthy4193
    @sitamurthy4193 2 місяці тому +2

    పద్మగారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻అండి

  • @lakshmiprasanna1974
    @lakshmiprasanna1974 18 днів тому

    Padma garu nalleru niluva pachadi baga chupincharu 👌

  • @smithasrirama5611
    @smithasrirama5611 2 місяці тому +2

    Aunty meeru chesinattu korrala tho upma and palli chutney chesa superb ga vachindi ma husband ki kooda nachindi thanks for the receipe

  • @chagalteluguraithu5362
    @chagalteluguraithu5362 2 місяці тому +2

    నమస్తే 🙏అమ్మగారు చాలా బాగా చేసారు పచ్చడి

  • @d-art2658
    @d-art2658 2 місяці тому +1

    Namaste Amma
    We r doing tokku from one year. My peddamma told us to use pepper ,jeera , jaggery,red chillies and we r doing same process . It also tastes super
    Thank you

  • @skreshma596
    @skreshma596 2 місяці тому +3

    🙏aunty గారు,నల్లేరు పచ్చడి బాగా చేశారు ,ఇది యూరినరీ ట్రాక్ problems కి కూడా పనిచేస్తుంది.దగ్గిన ,తుమ్మినా యూరిన్ పడేవల్లకి బాగా ఉపయోగం నేను ఒక పెద్దావిడ చెప్తే వాడాను, నాకు పనిచేసింది.నల్లేరు నారా తీసి దోశ పిండి లో వేసి మిక్సీ పట్టి దోశ వేసుకుంటాను, ఈజీ గా ఉంటుంది.

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 2 місяці тому +3

    Super 👌 padma garu maku not long neru vuruthundi andi

  • @saraswathikanaparthi4727
    @saraswathikanaparthi4727 2 місяці тому +1

    Aunty garu meeru chesina pachadi super Andi...allage nenu Lambhasingi nundi laddu n immunity booster theppichani bhagunnai Andi...Tq..❤

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      థాంక్యూ సరస్వతి నాక్కూడా చాలా హ్యాపీ అనిపించింది

  • @harshithakallepalli5774
    @harshithakallepalli5774 2 місяці тому +1

    Super recipe aunty .
    Manchi points chaypparu aunty.nenu roti pachadi chaysanu.e sari meru chaysinattu try chaystanu .

  • @anilkumar-mn9vq
    @anilkumar-mn9vq 2 місяці тому +1

    aunty super pachhadi nenu kuda try chepista

  • @MohitsaichaitanyaG
    @MohitsaichaitanyaG 2 місяці тому +1

    Meru chapina method try chasanu aunty taste amrutham

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 2 місяці тому +4

    ❤ namaste Padma Garu super❤🙏🌹

  • @VidyullathaA-yw5st
    @VidyullathaA-yw5st 2 місяці тому +1

    రోటి పచ్చడి చేసినాచాలా బాగుంటది.

  • @Sumabala29
    @Sumabala29 2 місяці тому +5

    🙏 పెద్దమ్మ, మీ health జాగ్రత్త, నల్లేరు పచ్చడి 10 days back నేను చేశా, చేతుల వేళ్ళు దురదలు, మంటలు వచ్చేసాయ్, చాలా ఇబ్బంది పడ్డాను, నల్లేరు ఎలా వలవాలో ఎవరికైనా process తెలిస్తే plz share చేయ్యండి, నేను చాలా suffer అయ్యాను, పెద్దమ్మ పచ్చడి మాత్రం మీకు లాగానే super గా కుదిరింది నాకు కూడా, but చేతుల బాధ దాని రుచిని dominate చేసింది, plz అండీ ఎవరికైనా currect process తెలిస్తే చేప్పండి,

    • @arunavemavarapu7491
      @arunavemavarapu7491 2 місяці тому

      హాండ్స్ కి నువ్వుల నూనె రాసుకోవాలి,,. తరువాత ముదిరింది పీచు తీసినట్టు లైత కాడ కూడా పీచు తియ్యాలి, అపుడే పచ్చడి పీచు లేకుండా బాగుంటుంది

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      పీచు మొత్తం తీయాలి కానీ నాకు ఈ పద్ధతి బాగుంది

    • @shahavarbegum9221
      @shahavarbegum9221 2 місяці тому

      Nalleru pachadi ki munduvi mudu kanupule durada radu venaka kanu pulo durada vastadi

    • @kchandu8103
      @kchandu8103 2 місяці тому +2

      అమ్మ అది ఎలా చెయ్యాలో తెలియక నేను మొత్తం పీకేసాను...
      నాకు 5years Babu ఉన్నాడు వాడు కూడా తినొచ్చా....

    • @lotus4276
      @lotus4276 2 місяці тому

      Apple oil for hands before cutting

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 2 місяці тому +8

    లే త కాడ వాడినది బాగుంటుంది

  • @ramya4971
    @ramya4971 2 місяці тому +1

    Good information . excellent recipe n superb idea for making pickle . thank you aunty 🎉🎉

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      థాంక్యూ థాంక్యూ రమ్య నాకు హ్యాపీగా ఉంది కామెంట్ చదివి

  • @nagarajakumari3207
    @nagarajakumari3207 2 місяці тому +2

    Good idia chala baga chsaru annti cogirachlation

  • @joyjoshfreshgarden4400
    @joyjoshfreshgarden4400 2 місяці тому +1

    Chala manchdi anty garu.good helth.karam,roti pachadi telusukani,ippudu meru pettina pachadi nenu try cheyyali.maku chala perugutundi pandirila vachindi.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      తప్పకుండా ట్రై చేసి కామెంట్ రాయండి పచ్చడి అయితే చాలా బాగుంది

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 2 місяці тому +1

    ఆంటీ గారు చాలా చక్కగా వివరించారు very nice 👍

  • @jayathirthkallur9300
    @jayathirthkallur9300 2 місяці тому +1

    Amma super 👌

  • @bio4172
    @bio4172 2 місяці тому +2

    Manchi recipe chupincharu. Thank you andi.😊

  • @babysarojini9366
    @babysarojini9366 Місяць тому

    Nelleru pachadi nenu chesanu bagundi roti pchdi

  • @varalakshmiVazrapu
    @varalakshmiVazrapu 24 дні тому

    Padma garu uttara andhra lo vadiyalu chala famous.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 місяці тому +1

    Ammo navvuthu chepparu kani bhale kashtapaddaru. Ah peechu tiyyadaniki. Alagythe jaamla pachadi chesesaru. 🤗

  • @KrishnaKumari-pm3fm
    @KrishnaKumari-pm3fm 2 місяці тому +2

    Meeru chala bagunnaru

    • @nagamohinidaki5127
      @nagamohinidaki5127 2 місяці тому

      Padma garu Mee manasuku namaskaram. Andari Aarogya m kosam Aalochinchi meeku thelisinavanni ma andariki teliyachesthunnanduku dhanyavadalu.meeru bagundalu

  • @user-ne6zb8kf6f
    @user-ne6zb8kf6f 2 місяці тому

    Padmagari Naku Telugu ratha radu nalleru pachadi Baga nerpincharu thanks.ma yintilonu nalleru chettu undi nenoo try chestanandi

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 2 місяці тому +1

    మీరు సంతోషంగా ఉంటారు అక్కా

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 місяці тому +2

    మేము సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి పడతాం చాలా బాగుంటదినల్లేరు పిచ్చు తిక్కల్ లేదండి పీచు మన కడుపులోకి వెళ్ళిన మంచిదే

  • @usharanirani714
    @usharanirani714 День тому

    Nalleru muttina tharavatha durda vasthe dhaniki remedy cheppandi

  • @srilaxminivas538
    @srilaxminivas538 Місяць тому

    🙏amma Mee vedeos chala baguntai
    Kidney stones unna vallu thinavachcha? 52 years naaku amma anduke adugu thunna please cheppagalaru

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z 2 місяці тому +2

    Super Amma ❤👌

  • @pathannasrin9773
    @pathannasrin9773 2 місяці тому +1

    Padma garu meeru maku manchi words toh clear ga chepparu
    Tnq
    Padma garu pachadi lo aavaalu veyaledu veste elaga untundi
    Jonna rotti enta practice chesina ravatledu heat water kalipina
    Godumapindi konchem vesi kalipite elauntundi
    Meeru ela Jonna rotti chestaaro mi way lo cheppandi
    Plz from bangalore

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      ఆల్రెడీ మన చానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి నేను మీకోసం మరల వీడియోలు అప్లోడ్ చేస్తాను

  • @parveenbabi7826
    @parveenbabi7826 2 місяці тому +1

    Amma super

  • @kasturiposupo4171
    @kasturiposupo4171 Місяць тому

    Pachadi chala baga chasaru

  • @sharadaganta4967
    @sharadaganta4967 2 місяці тому +3

    అల్లం, ఉల్లి గడ్డ, ఎండుమిర్చి,చింతపండు, ఉప్పు, పచ్చి కొబ్బరి , వేయించిన నల్లేరు ముక్కలు రోటిలో నూరుకుంటే చాలా బాగుంటుంది పద్మ గారు

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      ప్రజెంట్ నాకు ఇప్పుడు నడుము నొప్పి కాబట్టి నేను చేయలేకపోయాను ఈసారి రోట్లో రుబ్బుతాను నడుము నొప్పి తగ్గినాక

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 2 місяці тому +2

    Very good akka.bagundi.

  • @sunithajillella1757
    @sunithajillella1757 2 місяці тому

    Nenu pot lo penchi pickel chesanu chaala sarlu aunty garu.. Meru chese process bagundi..

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      థాంక్యూ సునీత ఈ పద్ధతి బాగుందా కాడలు కాడలు వేసి దంచితే బాగుందా నాకు నువ్వు రిప్లై ఇవ్వు

    • @sunithajillella1757
      @sunithajillella1757 2 місяці тому

      Fiber undali bt chaala akkuvithe ebbande aunty garu.. Meru chesina process pickl idles lo ki baguntundi

  • @deepaperisetti2506
    @deepaperisetti2506 2 місяці тому +1

    Monne chesanu mam chala bagundi chennangi aku teleeduchupinchandi

  • @sharadaganta4967
    @sharadaganta4967 2 місяці тому +6

    గట్టిగా ఉండాలి పచ్చడి,వాటర్ అస్సలు వేయవద్దు అండి

  • @sunithajillella1757
    @sunithajillella1757 2 місяці тому +1

    Baga lethaga unde kadale vadali andi

  • @SharadadeviPanuganti
    @SharadadeviPanuganti Місяць тому

    Chala kastamu padi chesari supar

  • @by_hema
    @by_hema Місяць тому

    Hi Amma Naku kuda disc problem undi ma nenukuda teras garden chesthunnanu

  • @PonnadaJogarao-re6ji
    @PonnadaJogarao-re6ji 2 місяці тому

    Padmagaru.mana.paddavatu.tinavaru.miruchkkaga.ttaliyaparicindukudhanywadamulu

  • @kasturiposupo4171
    @kasturiposupo4171 Місяць тому

    Amma padma garu chatulaki nuvvu pappu nuni rasu kuni nallaru bagi chayyli nanu try chasanu duradalu raladu meeru kuda try chayyandi

  • @alivelumangamma4621
    @alivelumangamma4621 Місяць тому

    Super message

  • @janakisubramanyam7194
    @janakisubramanyam7194 Місяць тому

    Muttukuntene durada vasthe thinetappudu rada?

  • @shankarreddy2109
    @shankarreddy2109 2 місяці тому +3

    🙏🏻 namasthe thally 🙏🏻 theerika leka mee videos chudaledhu thally , ippudu chusannu 🙏🏻

  • @shriniwasjangamwar9832vlogs
    @shriniwasjangamwar9832vlogs 2 місяці тому

    అవును ఆంటీ ఏ నల్లేరు పచ్చడి కూడా బాగుంటది నల్లేరు కాడ కూడా చాలా బాగుంటది చాలా బలంగా ఉంటాయి మన ఆడవాళ్లకు తప్పనిసరిగా తీసుకోవాలి😊

  • @gloryemmanuel1074
    @gloryemmanuel1074 2 місяці тому

    Thank you auntie..maa generation ki ilantivi teliyajestunnaru❤.. failure aina disappointment feel avvakunda elagaina gelavali ani pattudalaga unnaru 👌🏻👌🏻oka chinna suggestion auntie.. thumbnail lo other language names add cheste Inka chaala mandiki reach avtundi.. hadjod pickle, pirandai pickle, sanduballi pickle..ala..always ur fan nenu .

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      థాంక్యూ గ్లోరీ ఉప్పుడే నేను యాడ్ చేస్తాను థంబ్ నైల్ చూసి మరల కామెంట్ రాయి థాంక్యూ

    • @gloryemmanuel1074
      @gloryemmanuel1074 2 місяці тому

      Thank you auntie garu ❤

  • @srilakshmisaidapet3590
    @srilakshmisaidapet3590 2 місяці тому

    Nalleru pachimirchi koncham oil lo veyenchi
    Koncham jelakara menthipodi
    Taginantha chinthapandu salt vaese pachivellulipayalu vesi rotlo danchi chesukuntae chala bavuntundi.
    Simple & pathakalam paddathi.
    Meeru aakulu pappu chesukovachu.
    Sambarlo mukkalu vesukovachu.
    Nenu chesae vidanam pettanu.
    Meeku nachitae chesukondi amma

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      థాంక్యూ శ్రీలక్ష్మి చాలా చక్కగా వివరించావు

  • @vallabhanenisuryanarayana2292
    @vallabhanenisuryanarayana2292 2 місяці тому

    పద్మ మీరు చేసిన నల్లేరు పచ్చడి మేమిద్దరం చూసాం. నల్లేరు మీ ఇంట్లో పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ఆరోగ్యం మెరుగు పడటానికి మీరు చేసిన నల్లేరు పచ్చడి మీకు ఎంతో ఉపయోగపడుతుందని మా నమ్మకం నిజంగా మీ కృషి అభినందనీయం

  • @venkatalakshmikorukonda4098
    @venkatalakshmikorukonda4098 23 дні тому

    ❤❤❤❤

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 2 місяці тому +1

    Chinnapillala laaga entha sambara padipothunnaro 😀😀😀. Final ga meeru success ayyaru 👍......VANI.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому +1

      వాణి గారు నిజంగా టెస్ట్ చూసినాక నేను సక్సెస్ అయ్యాను అని నాకు చాలా సంతోషం అనిపించింది

  • @chotuyathi8442
    @chotuyathi8442 2 місяці тому

    Amma nethakandalu picharadu nalleru balisinadhi tinakudadhu nethavi kandalu pachadi cheyandi amma madhi Karnataka lo nalleru pachimirchi vesi chestamu

  • @rushimuka
    @rushimuka 21 день тому

    "నల్లేరు! ఎంపిక చాలా ఇంపార్టెంట్!? తాటి చెట్లు మీదకి ఎక్కి నటువంటి!? నల్లేరు విషంతో సమానం!? కనుక ఈ మేడం గారు పెంచుకున్న!? పెరటి మొక్కల కుండీలలో వేసి పెంచుకుంటూనే మంచిది!? బయటనుంచి తీసుకొద్దాం అనుకుంటే వారు!. పుట్టల మీద! తుప్పల చెట్ల పైన పెరిగిన నల్లేరు మంచిది!?"

  • @user-ox6zh2em5t
    @user-ox6zh2em5t 4 дні тому

    MERU CHINTHAPANDU EKKUVA VESTHARU TAKKUVA.CHEYANDI

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 2 місяці тому +4

    నల్లేరు చాలా చిన్న ముక్కలుగా కొయ్యాలండి. అప్పుడు పీచు మొత్తం నలిగిపోతోంది.అస్సలు
    పీచు కనిపించదు. బావుంటుంది.

  • @sireeshatrivedi6127
    @sireeshatrivedi6127 2 місяці тому

    15సం.నుండిమేమునల్లరుపచ్చడిచేసుకుంటున్నాం.మాఇంట్లోనల్లరుతీగవుంది.అప్పటికప్పుడునూరుకుంటాం
    కానీ నిల్వ పచ్చడి పెట్టలేదు.దగ్గు, ఉబ్బసం వ్యాధి కూడా తగ్గుతుంది

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 місяці тому

    Hyderabad lo chelli valla gateki fullga paki vundi padmagaru. Ntha andamga vundooo. Pachadikuda chesindanta mummy. Nilva pachhadi kadu mamul roti pachadila chesindi. Manchidane chesindi u tubelo chusi.enni viluvynavi vunnayyo manaku teliyanivi. Gulmohar puvvula rekkalatho kuda kura cheyyachu ani sridevi garu chepparu. Nenu benifts serch chesanu Joint pains ki , heart ki inka konni benifits vunnai miru serch cheyyandi gulmohar flowers benifits ani . chinnappudu tinevallamandi puvvu, konchem pullaga vuntundi. Amyna miru great anthe. Anni oorpuga chestunnaru. Miku twaraga taggalani babani vedukuntunnanu. 🤗

  • @prabhakarasastrykommu6471
    @prabhakarasastrykommu6471 27 днів тому

    నిజము చెప్పాvu naannaa peddamma

  • @user-pg4gk8cf4u
    @user-pg4gk8cf4u 2 місяці тому

    You are always active pedamma
    Ask doctor for oil massage
    It gives good blood circulation

  • @jagathibhumi9263
    @jagathibhumi9263 2 місяці тому

    Aunty garu nalleru pachhadi eroju dhi eroje thinali .nilvaku panikiradhu.dhanni cut cheyyalante oil petticheyyamakandi.endukante oil pettukunna dhuradha chala vunttundhi.covers better.take care aunty garu

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      నేను నిలవ పచ్చడి పెట్టాను పచ్చడి అయితే సూపర్ సూపర్ అండి

  • @saralabm1975
    @saralabm1975 2 місяці тому

    Inkaa baga venchali nalleru

  • @renumallikarjuna9066
    @renumallikarjuna9066 2 місяці тому

    Aunty you eat ragi mude. It’s also good calcium resorse. Daily once. We eat in Karnataka

  • @pindiradrindira1987
    @pindiradrindira1987 2 місяці тому

    Meeru tintunye maaku noruoorutondi aunty super pachhadi

  • @kantk952
    @kantk952 2 місяці тому

    👌sister

  • @chantiattha1705
    @chantiattha1705 2 місяці тому

    చాలా బాగుంది పచ్చడి 👌👌

  • @anuarts59
    @anuarts59 2 місяці тому

    Aunty gaaru nalleru pillaliki kudaa chala manchi dandi daguu ki bagapanichesthundi
    Maa paapa ki vadaanu

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 2 місяці тому

    తీసుకున్నాము.ఒక్కముద్ద చాలా మాకు.తలా ఒక మెత్తుకే వచ్చింది😊

  • @nagarajakumari3207
    @nagarajakumari3207 2 місяці тому

    Kocham bellam vasukuna bagututhdi try chyadi annti

  • @puttammagm6282
    @puttammagm6282 Місяць тому

    Ekkada doeakythndi chappandi ❤ English name eenti

  • @PadmaGali-dh8dd
    @PadmaGali-dh8dd 2 місяці тому

    Aama supar

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 2 місяці тому

    Avunu amma nalleru pachadi chalaa manchidi....

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      అవును మహేష్ నల్లేరు టాబ్లెట్స్ కూడా ఉన్నాయి మీ షాప్ లో పెట్టు హిమాలయ వాళ్ళవి తీసుకున్న నేను

    • @maheshsyamineni7226
      @maheshsyamineni7226 2 місяці тому

      Sare amma...

  • @madhavichowdary8129
    @madhavichowdary8129 2 місяці тому +1

    Nenu chesthy dhuradha vachindhi anty ma friend regular ga chesthundhi thanu dhaniyalu koncham bellam vesi chesindhi dhuradha ledhu but ok nenu komcham 🥜 vesanu bavundhi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      నేను చేసిన కొత్తది నిలువ పచ్చడి మాధవి చాలా చాలా టేస్ట్ ఉంది కానీ నేను బ్లౌజులు వేస్తున్నాను కదా నాకు ఒక ఐదు నిమిషాలే వచ్చింది దురద

    • @madhavichowdary8129
      @madhavichowdary8129 2 місяці тому

      Avuna nenu chesthanu

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 2 місяці тому +1

    పద్మ గారూ! నల్లేరు రసం పచ్చడి చాలా రుచిగా ఉండుంటుంది. కానీ నల్లేరు పీచు, దాని మీద పచ్చదనం తోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. షుగరున్న వారికి కూడా పీచు ఆహారంలో తీసుకోవటం చాల మంచిది. కానీ మీరు అవి రెండు తీసేసి రసంతో పచ్చడి తయారు చేసుకున్నారు. నల్లేరును నూనెలో వేయించిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే పీచు గురించిన యిబ్బందేమీ వుండదు. మీరు రుచి కోసం చేసుకున్నట్లనిపించింది. కానీ పీచు, పచ్చదనం తప్పని సరి. మీ ద్వార నలుగురికీ తెలిసి వాడుకుంటారనుకున్నాను. చెప్పానని ఏమీ అనుకోవద్దు.😢

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому +1

      భలే వారి కుమారి గారు ఇప్పుడు ఈ పచ్చడి ఎంత రుచిగా వస్తానికి కారకులు మీరే

    • @lovethegarden.kumariyeline4835
      @lovethegarden.kumariyeline4835 2 місяці тому

      @@patnamlopalleturu-pinnakapadma Tq.

  • @dhanalaxmipatthi2030
    @dhanalaxmipatthi2030 2 місяці тому +2

    అది అంతే పద్మ గారు ఎంత తీసిన పీచు ఉంటుంది.. కాబట్టి వడకట్టడం బాగుంది 😂😂ఫెల్ అవ్వలేదు పాస్ అయ్యారు 😂👍

  • @vinodaguduru708
    @vinodaguduru708 2 місяці тому

    Hi Padma Garu elavunnaru me health jagratha alage nalleru Naku thelisi okaru chepparu lethavi first two kanupula varaku vadukovalo kavachu andi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      మనం ఇంట్లో పెంచుకుంటే మనకి అంత లేతవి దొరకవు కదా కానీ ఈ పద్ధతి కూడా చాలా బాగుందండి

  • @madhavikarinki6040
    @madhavikarinki6040 2 місяці тому +1

    మీరు సూపర్ 💐

  • @srilakshmisaidapet3590
    @srilakshmisaidapet3590 2 місяці тому

    Letha cheguru aakulu vadukuntae mari manchidi

  • @santhakumari7054
    @santhakumari7054 2 місяці тому

    Night thinkudhsnts kada ma amma chapindi

  • @chanduchowdary2735
    @chanduchowdary2735 2 місяці тому

    Iyena age iyapoyaka bones kuda arigipoyaka adhi tinta pains ala taguthaye Mari sodhi kakapotha

  • @deepthidamacherla7518
    @deepthidamacherla7518 2 місяці тому

    Hello Padma Aunty !! Nenu ma pinni valla inti nundi nalleru techukunna...chala letha kaadalu techkunna...2hrs kashtapadi peesu teesa...nen just enelu lantivi matrame teesa aunty Letha kadalu avvatam valla...same meru chesinatte pachadi chesanu...nen kumari gari video kuda chusanu random ga avida ani teliyakunda...comments chusthe me comment undi...but nenu bellam veyyaledhu aunty kumari garu kuda vesinattu leru....pappu nune tho chesanu...koncham ekkuvasepu veyinchanu aunty erraga ayyettu.... manchi suvasana pachadi matram....ma chakali valla husband ki accident ayyi cheyyi fracture ayindhi recent ga so tanaki ivala pachadi ichi, Ela cheskovali cheppi tanani kuda chesi pettamani cheppanu.....e pachadi UA-cam lo mundhe undi undachu but meeru cheppatam valla nen shraddha ga chesanu...thanku for sharing valuable information aunty!!! Vedi Annam lo kamma ga undi pachadi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      దీప్తి మీ కామెంట్ చదివి నాకు చాలా హ్యాపీ అనిపించింది పచ్చడి చేసి నందుకు థాంక్యూ థాంక్యూ ఈ పచ్చడి అందరికీ తెలియాలి

  • @kgopalasharma3116
    @kgopalasharma3116 2 місяці тому +2

    నల్లేరు లేత గా వున్నది ఆకులు తో సహితం గా కొయ్యా లి ముదురు కాడ దురద ఉంటుంది

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 2 місяці тому +1

    adi pachhadi shape lo ledandi.taste lo success ayyaremo kani shape lo kadu.salad laga undi.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      ఝాన్సీ గారు పచ్చడి గట్టిగానే వచ్చిందండి

  • @juliekothapalli2704
    @juliekothapalli2704 Місяць тому

    Meeru carret geeke grater tho peechu thiyyamdi

  • @ourlifeisinourhands
    @ourlifeisinourhands Місяць тому

    👌🙏👍

  • @SSAmaravathiKosuri
    @SSAmaravathiKosuri 2 місяці тому

    Meerut tablets ekkada tesukunaru ,tablets Peru emiti

  • @geethamadhurichilakamarri7444
    @geethamadhurichilakamarri7444 2 місяці тому

    Daily udikinche annam lo 2-3 kadalu vesi vandukovachu.

  • @jamunad6678
    @jamunad6678 2 місяці тому +1

    Peechu manchidhi alage tinali

  • @gullapallisrilatha4521
    @gullapallisrilatha4521 2 місяці тому

    Padma garu we should use only letha Kadalu then you won't get fiber. No need to pour boiling water.

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 2 місяці тому +1

    నల్లేరు కాడలు ముందు సన్‌ని మంటమీద బీరకాయమీద చారలున్నట్లు వున్నాయి కదా వాటిని కాల్చుతున్నారు.