చిన్న జ్వరం వస్తూనే ఈ రోజుల్లో డాక్టర్లు ఆ రిపోర్టు టెస్టులు అని చెప్పి డబ్బులు చాలా గుంజుతున్న ఈ రోజుల్లో ఇంత మంచి సలహాలు చెప్తున్న గురువు గారికి మాయొక్క ధన్యవాదాలు నీకు నిండు నూరేళ్లు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అలాగే గురువు వెరికోసిల్ గురించి కొన్ని సలహాలు దయచేసి ఇవ్వండి
అన్ని తినండి. పారా, పోలుగు తీసుకోని ఎకరం పొలం దున్నండి. సంపూర్ణ ఆరగ్యం లభిస్తుంది. పొలం లేని వాళ్ళు కౌలు కు తీసుకోని కూరగాయలు వేసి వ్యవసాయం చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం.
Namaste sir ma Amma gariki lungs lo infection ekkuvai oxygen machine petukomanaru present daggu ,neerasam ekkuvaga vundi ,sugar BP kuda vundi elanti food tesukovali cheppagalara sir pls
పాలు పెరుగు నెయ్యి స్వీట్స్ కేక్స్ బిస్కెట్లు చాక్లెట్లు వేపడ్లు టమాటాలు ఉప్పు చింత పండు తినకూడదు ఇంక మిగిలింది అన్నం సంగటి నీళ్ళు కలిపి తాగి బ్రతకండి సంసారం వదిలి సన్యాసం స్వీకరించి అడవులు వెళ్లి జీవిత కాలం వెళ్ళ బుచ్చండి అప్పుడు ఈ లాంటి సన్యాసులు చెప్పే సొల్లు వినే అవకాశం ఉండదు
Kashayam thagandi. Thippatheega, thamalapaku, Saraswathi, kothimeera, regu aku, gaddi, vepa, raavi. Cough, cold, fever etc etc, has in stomach, allergies, digestive problems all will go day by day.
చివరికి ఏమి అర్ధం ఆయు0ది ...పులుపు వద్దు గ్యాస్ తీపి వద్దు షుగర్ ..ఉప్పు వద్దు బిపి ...పాలు పెరుగు లు వద్దు శ్లేష్మ0 ఇంకా మరి ఏం తినాలి ...డయాబెటిక్ అయితే తేనె ..బెల్లం ..ఖర్జూరం అస్సలు పనికిరావు ...గాలి ..నీళ్లు త్రాగి బ్రతకటానికి అవి కూడ కల్తి ...ఇదండీ ప్రప0చం ...
చిన్న జ్వరం వస్తూనే ఈ రోజుల్లో డాక్టర్లు ఆ రిపోర్టు టెస్టులు అని చెప్పి డబ్బులు చాలా గుంజుతున్న ఈ రోజుల్లో ఇంత మంచి సలహాలు చెప్తున్న గురువు గారికి మాయొక్క ధన్యవాదాలు నీకు నిండు నూరేళ్లు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అలాగే గురువు వెరికోసిల్ గురించి కొన్ని సలహాలు దయచేసి ఇవ్వండి
గురూజీ చెప్పిన విషయాలు పాటిస్తే అందరికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది చాలా ధన్యవాదములు గురూజీ
⁰0 video
@@subbarayudup9789 wbccbw
@@subbarayudup9789 icicjcbckbcbcbckbcbcbcbcccbckbbcicwoibcibbciicbkciickwobkbcwbibbibcijbibibcibkwkbbbcbbkkbbckbcbkbcjbibcbbccwbcbibibbbwcocbbwbbcjcbcbckbkccbibbbjiibcwcbocbcjkkbbccwwocbiwowiickcbbjbicbciiccckcwocbwocibcbcbciwocbccibicijccbcc
@@subbarayudup9789 hfhic
@@subbarayudup9789 iwbkc
క్రమం తప్పకుండా భోజనం చేయాలి,నీరు త్రాగాలి,వ్యాయామం చేయాలి,డైలీ కొంత దూరం నడవాలి,అన్నం లో నూనె ఎక్కువ వేసి వేపుళ్ళు తగ్గించాలి
అన్ని తినండి. పారా, పోలుగు తీసుకోని ఎకరం పొలం దున్నండి. సంపూర్ణ ఆరగ్యం లభిస్తుంది. పొలం లేని వాళ్ళు కౌలు కు తీసుకోని కూరగాయలు వేసి వ్యవసాయం చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం.
😊
Anni koddi koddi ga thinavachu
Andaru polam pani cheya leru Boss,yavadi pani vadu cheya li
Ma ma,De Zee Zee Zee@@NagaraniOdugu
So, it's a good solution but, all in world peoples cell-netnetwork busi -uselesss,time spend over mindless ok... ysrsr by...!!!
చాలా చాలా ధన్యవాదాలు 🙏 గురూజీ మీకు.నా కోసం ఈ video చేసినందుకు god of the god
Paadaabhivandanamulu guruvugaaru
👏👏👏👏👌👌👌👍👍👍👍🤝🤝🤝🤝🍊🍊🍊🍊💯💯🍎🍎🍎🥥🥥🥥🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very very good information sir 👌👌. Thank you for providing valuable information sir.
100%శాతం నిజం చెప్పారు
Milk thaga vacha
Your services to human being is praiseworthy sir.
Long Live Raju Garu
గురు సలహాలు.జాతికి ప్రాణ వాయువులు🎉🎉 పాటించండి 🎉ఆరోగ్యాన్ని కాపాడుకోండి🎉🎉
గురువుగారు పాదాభివందనం
గురువు గారు మీకు చాలా వందనాలు.
Your complete practice is near to real life. You are a gift from God. Most intellectual
Tq.Dr.garu God Bless you Sir
శుభ మధ్యాహ్నం గురువుగారు,
Thank you so much doctor garu. God bless 🙌 🙏 you abundantly.
Tq sir ,🙏 me సలహాల ద్వారా meeru నాకు ఎంతో...మేలు చేశారు. Tq
Yes
Emi thinakandi, aarogyamuga undandi. Great
Correct ga seppavu🙏🙏🙏🙏🙏🙏
Ysvasudevrao, raw's tmp ;Cocanad rural.Ap... Dr.Snraj@ sir.,!!! Useful information, so better to utilyse ourselves. God's grace & blessings in furure also...%!!!
Namaskaram guruvu garu... Naku gatha okatinnara samvastaram nunchi jalubu vadatledu guruvu garu korona vachi thagginappati nunchi... E madya rendu nelaluga gontu pattestunnatlu noppi chalitho tivratha perigedi.. Yekkuva matladina gontu kandaralu noppi two days nunchi voice poindi gattuga matladaleka potunna.. Gontulo yedo addu unna feeling, kani gontu lopala minge tappudu noppi ledu guruvu gaaru.. Na samasyaku parishkaram teliyajeyagalaru 🙏🙏
Doctor garu I am the regular follow your video very good information
Thankyou
Dearest sir, fantastic sir.
Guruvu garu good morning 🌅
Namastey sir miru chepe remedies chala baga use avutunai naku emi tinna taagina tarvaatha capam vastundi and nidralo kuuda vastundi dayachesi salahaa evagalara sir
Namaste sir thank you sir good message
Super sir anni correct ga cheparu iam facing this sitiuvation 👍
Namasthay sir naku yappudu jalubu .daggu .enka kapam gonthu yadho adduthunnattu nedra pattadam laydhu kapam vachhi nattu ranatattu vasthundhi naku am jariginattu chayppandi sir mamu chala poor family
మీరు చెప్పినవన్నీ మానేస్తే తినడానికి కల్తీలేనిధి గడ్డి ఒకటే మిగిలి ఉంది . ఈ మధ్య పండ్లలో కూడా కల్తీ రకాల వచేసాయి.
Gaddi kuda Katie daniki polluted water pedutunnaru
Millets tho sweet cheyyadi. Maida kante bagintayi. Dagguvraadu, easy digestion
డాక్టర్ గారితో జోక్ చేయవద్దు. మీకు నచ్చితే వినండి, లేదంటే వదిలేయండి. మేము కూడా 70 శాతం పాటించడం లేదు. అయినా వింటాము.🙏
Buffalow eat gross. But it look so strong and strength without any diseases
@@sdjjraju8865q2211q1qq1w111 bi ni hu hu hu hu
Good information Dr. Thanks
Inkem tinaalandii, Anni aaapeste.
ధన్యవాదాలు గురువుగారు
Good you are giving nice information
Sweets, పాల వుత్పత్తులు,సోడాలు, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ డీప్ ఫ్రై ఐటమ్స్ ,టమోటాలు, ఉప్పు,పులుసు, సిట్రస్ ఫ్రూట్స్ , రాత్రిపూట ఆలస్యంగా అన్నం తినడం,జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ శ్లేష్మాన్ని పెంచుతాయి.
డాక్టర్ గారి ప్రసంగాన్ని సూక్ష్మీకరించినందుకు ధన్యవాదాలు..
ఇంకేమి తినాలి సారు
పాల కూర పప్పు and చపాతీ with out చింతపండు and సాల్ట్. @@SudharaniDavuluri-xz7iz
ఇవి అన్ని మనుషుల కే పక్షులకు జంతువులకు , నీటిలో జీవించేవాటికి, క్రిమికీతకాలకు.. ఉండవు..
TQ 🥰🥰 somch Raju Garu 🤝🏻
Simple word telugu vaari adrushtam meeru
రాత్రి పడుకునే ముందు గుప్పెడు వేయించిన శనగపప్పు ఐదు మిరియాలు ఒక చిన్న వెల్లుల్లిపాయ బాగా నమిలి మింగండి ఉదయానికల్లా తగ్గిపోతుంది
Usefull information sir
GOOD TIPS SIR
Pranams guru ji.
Good information thank you so much sir 😅
Excellent sir
1. Sweets
2.Dairy products
3.Soda and cool drinks
4.bakery items ( chocolates, cakes, biscuits jams )
5.Deep fried foods
6.Tomatoes ( for some people)
7. Salt , tamarind pulp foods
8.Citrus foods ( some people avoid raw fruits)
9.After eating at 10 pm
10.processed foods and polished foods
Very good sir 🙏
Thank you sir 🙏
kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk
Dhanyavadamulandi guruji
Running chesevariki oka video cheyandi diet gurinchi
Namaste sir ma Amma gariki lungs lo infection ekkuvai oxygen machine petukomanaru present daggu ,neerasam ekkuvaga vundi ,sugar BP kuda vundi elanti food tesukovali cheppagalara sir pls
Chala baga chepparu sir 🙏🙏🙏
TQ guruji it helped me a lot
Namaste sir
Tq sir
ఏ పండు వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని ఎలా తెలుసుకోవడం
ఏ కూరగాయల వల్ల ఇబ్బంది పడుతున్నామో తెలుసుకోవడం ఎలా
Super 👍
Kaplan tagged am gurinchebite baguntundi andi
Tinakudanivi chebutunnari
Namesthe sir
THAN Q SIR
Sir Anni tinakoodadu Antunnaru, inka ami tini batakali.
Water
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
పాలు పెరుగు నెయ్యి స్వీట్స్ కేక్స్ బిస్కెట్లు చాక్లెట్లు వేపడ్లు టమాటాలు ఉప్పు చింత పండు తినకూడదు ఇంక మిగిలింది అన్నం సంగటి నీళ్ళు కలిపి తాగి బ్రతకండి సంసారం వదిలి సన్యాసం స్వీకరించి అడవులు వెళ్లి జీవిత కాలం వెళ్ళ బుచ్చండి అప్పుడు ఈ లాంటి సన్యాసులు చెప్పే సొల్లు వినే అవకాశం ఉండదు
Sweets avoid
1 .Alternate sugar use honey, dates paste
2 .Avoid dairy product
3. Avoid cooldrinks
4. Avoid bakery products
5. .avoid deep fry items
6. Avoid tomato
7.avoid, salt and tamarind
8. Citrus fruits
9.without riping fruits
10. Eat early dinner, avoid prosses food and fast food.
Thank you sar
Sir thank you for your great support. You saved the viewers time sir.
Who will cook separately for you when preparing normal food is difficult. Suggest some Ayurvedic tablets
Sweets
Perugu milk milk productos
Oily foods
Tomatoes
Salt
Citras fruits
Late night dinner
Prossessed junk foods
Ok
🙏🙏🙏🙏 correct sir
Thank u sir for good information
Sweets thinoddu salt thinoddu tamatos thinnoddu daggu mandu vadoddu dhaggoste daggukunta undala namasakaramm guruji
Guru ji very good information cheaper nenu asthma treatment ki meer chepinavi thaginchdaniki try chestanu mee ashramam ki ravalate
Vellara asramam ki
a timely video to me sir waiting since 3 months thank you sir you are well experienced
Sir, good information,
Thank you sir for your best Health tips🙏🙏🙏🙏
వెరికోసిల్ గురించి home remedies ఇవ్వండిగురూజీ
ఇంకా ఏవీ తినడానికి మిగలలేదు
Sir namaste, can you explain about parking -son disease and remedies for its recovery
Sir Naku heavy urination control cheyyataniki medications cheppandi. Using only kitchen items
Alnti aharam pandlu tinali tha thaa garuu 🙏🙏
గురువు గారు నమస్కారం
చెవి లో రంద్రం లు పడినవి ఆపరేషన్ లేకుండా వైద్యం ఉందా? వివరించ గలరు
శ్రీ గురుభ్యో నమః
Do workouts and pranayaama
Great service Raju garu
Excellent video....Nice sir....Thank You a lot ...!!!
TQ so much sir 👌👌👍🏾
Madimanoppiki solution cheppandi guruvu garu
Sir. Meeru cheppinavi nenu. Emi tinamu. Kaani. Naaku regulorga daggu vastundi
Thindam manestha oka nela rojulu slesham mottham pothudemo sr
ఇంకేమి తినాలి గురూజీ
Good
Good sir
As per you we shoul not take Salt, Sugar, Spicy foods, lime and Curd or milk...so it's best we only drink water...thank you so much Sir
Milk thisukovachu
I felt the same. I thought he would come up with some remedy/cure for this problem. Instead, he is suggesting to stop eating many.
Edi maneyya akkharledu chaala koddi koddi ga anni thinavachu
Super sir
Kanipinchey devudu ma Raju garu🙏🙏
Kashayam thagandi. Thippatheega, thamalapaku, Saraswathi, kothimeera, regu aku, gaddi, vepa, raavi. Cough, cold, fever etc etc, has in stomach, allergies, digestive problems all will go day by day.
Sir ika manam emitinaloo😮
kapam vunte nonveg tinavachha guruvugaru
Above items my dad & mom thinaru ayina yearly twice breathing problem vasthundi remedy please.
GOOD
Sir, Sodium shortage is fatal ,then how do you recommend to avoid salt.
🙏rajgaru..... 😁
Nice 5 star
Suggest some drugs or Homeo or auerveda
చివరికి ఏమి అర్ధం ఆయు0ది ...పులుపు వద్దు గ్యాస్ తీపి వద్దు షుగర్ ..ఉప్పు వద్దు బిపి ...పాలు పెరుగు లు వద్దు శ్లేష్మ0
ఇంకా మరి ఏం తినాలి ...డయాబెటిక్ అయితే తేనె ..బెల్లం ..ఖర్జూరం అస్సలు పనికిరావు ...గాలి ..నీళ్లు త్రాగి బ్రతకటానికి అవి కూడ కల్తి ...ఇదండీ ప్రప0చం ...
Correct..
BAAGAA CHEPPERU>NENUMAATRAM PATA VANTALU RICE TINTAANU>NAAVAYASU 90. CHINNA CHINNA SAMASYALU TAPPA IBBANDULU LEVU> SARWAM KALTI> ORGANIC ABADDHAM> DABBUKARCHU TAPPITE> VUNNANNIROJULU VUNTAAM> WALKING CHESTAANU> SHOPING CHEYAGALANU CHUTTUPAKKALA 2 KILOMEETARLA DOORAMLO VELLI TECHHUKUNTAANU>
#3 KILOLU WAIGHT MOYAGALANU>
MURALI KRISHNAGAARITHO EKEEBHAVISTUNNAANU.
ఏది తిన్న కఫమ్ పెరుగుతుంది మనిషికి
Sir ma nanna gariki sugar and nimmu baga vundhi cure avvali ante em cheyali sir solution cheppara sir please