మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. మీ సమస్యపై తదుపరి వీడియో చేసే ప్రయత్నం చేస్తాం.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా తెలియచేయండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు, షుగర్, హార్ట్ సమస్యలు, మలబద్ధకం ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
ఆయన channel already vundi kada.... Who is maintaining this channel? May I know please... ఎక్కువ సేపు నిల్చుని పనిచేసే వాళ్ళు కాళ్ళు నొప్పి రాకుండా... Long term lo knee pains రాకుండా స్టామినా ఎలా పెంచుకోవచ్చు... Plz ది వీడియో on this
🌹🌻 బాషా గారి తేనె 2 బాటిల్స్ మీ వద్దనే వారం క్రితం తెప్పించాను. 370/ + 370 = 740/ .... వేడి నీళ్లలో తేనె కలిపితే దాని రుచి . పవర్ పోతుందని ఎవరో చెప్పారు. ఇది నిజమేనా ? దయచేసి తెలియచేయగలరు ! డా " మంతెన. సత్యనారాయణ రాజు గారికి నా ధన్యవాదములు ! 🌹🙏
నేనేంతిన్నా ఎముకలు నొస్తాయి.ప్రేవులు వాచి మలబద్దకం. సరి పడని ఆహారాల్ని ఎన్నో వి డి చి పెట్టా.తొలుత అసిడిటీ తీవ్రంగా ఉండేది. వయసుడెభ్భెై.మొలకలు తినలేను.అసి,మలబధ్దకం.బరువుముప్పయిఅయిదు కి లో. జీవితంలో సమస్యలు లేవ్.మీసలహా అభ్యర్థిస్తున్నా! నమస్ కారం.
డాక్టరు గారు నమస్కారములు.మా అబ్బాయి కి పొడి దగ్గు మాట్లాడేటప్పుడు మాత్రమే వస్తోంది.అన్ని టెస్ట్ లు చేశాము.అన్నీ నార్మల్.చిట్కాలు, మందులు ఎన్ని వాడినా సంవత్సర కాలంగా తగ్గడం లేదు.తగిన సలహా ఇవ్వగలరని మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదములు
నాకుకూడా సమస్య అదే అండీ... మాట్లాడే తప్పుడు దగ్గు వస్తుంది.. అన్ని టెస్ట్ లు చెయంచిన నార్మల్ ఉన్నాయి... నాకు ఈ సమస్య 2సంవత్సరాలనుండి ఉంది... మీకు తెలిస్తే నాకు చెప్పండి plzzzzz
నార్మల్ గా మనం తినే తిండిలో స్వల్ప మార్పులు చేస్తూ తింటూ అదనంగా కొన్ని రెమెడీస్ ఫాలో అవుతూ తేని అల్లంరసం వేడినీళ్లు తాగుతూ తగ్గించుకునే చిట్కాలు చెప్పాలి కానీ అన్ని మానేసి ఉపవాసాలు ఉంచే మీ విధానాలు సరైనవి కావు అన్ని మానేసి పస్తులుంచే మీ సలహాలు ఈ రోజు ఆచరణ సాధ్యం కావు
డాక్టర్ గారు చాలా మందికి ఉదయం పళ్లు తోమి మొహం కడిగేటప్పుడు పసరు(కఫం)తీసే అలవాటు ఉంటుంది.అసలు అది ఎందుకు వస్తుంది.?ఎలా తయారవుతుంది.అలా రావడం మంచిదా?కాదా.? దీనిపై ఒక వీడియో చేయండి.పూర్తి వివరాలు చెప్పండి సార్.
Your ultimate guruji I tried some of your remedies the results was very good . Your videos are very helpful to our present society . Thank you a lot guruji keep going on. 🙏🙏👏👏👏
@Raju Yallapogu నేను అల్లం ని చిన్న చిన్న వక్క పలుకు అంత సైజ్ లో కట్ చేసి .. రోజులో రెండు మూడు సార్లు 10 పలుకులు ఒక్కొక్కటి గా మెల్లగా నములుతూ రసం మింగే వాడిని. ఇలా రెండు రోజులు చేసాక నా పొడి దగ్గు తగ్గింది, దానికి వారం ముందు టాబ్లెట్స్ వాడిన ఫలితం లేదు.
Namaskar sir pdidaggu na problem flum stock is gastricproblem is there regular twodays okasari tabletvesukunte motion avutindiwater thagutunte kuda pain vastundi gasproblem regular indi
Raju garu, ilanti problem lactating mothers ki unte ala lankanam pettalo cheppandi please...2months nundi bronchitis n wet cough tho suffer avthunna...baby ki milk thaggakunda ala naturopathy follow avvalo cheppandi plz..
Naaku frequent ga cough awaatah untadi. Oka Saari cough ayyindanteh chaala rojulu untadi most of the times dry cough untadi without phlegm. Alaa Ani Nenu honey or teneh use chesteh naaku cough inka yekkuwautadi. Ee situation lo emi cheyaali plz suggest cheyandi
Hi Sir, can you tell me how to remove chest congestion permanently? I am drinking every day lemon + honey water in morning and evening but I dont see any result...
Sir gaaliblader tesesaaru food tinakunda diet chesthe pegulu aaripothyee tinakunda vundakudadu time ki tinali annaru doctor gaaru mari diet follow avvakunda tintu tagge margam Leda sir
మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. మీ సమస్యపై తదుపరి వీడియో చేసే ప్రయత్నం చేస్తాం.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా తెలియచేయండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు, షుగర్, హార్ట్ సమస్యలు, మలబద్ధకం ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
ఆయన channel already vundi kada.... Who is maintaining this channel? May I know please...
ఎక్కువ సేపు నిల్చుని పనిచేసే వాళ్ళు కాళ్ళు నొప్పి రాకుండా... Long term lo knee pains రాకుండా స్టామినా ఎలా పెంచుకోవచ్చు... Plz ది వీడియో on this
Zaeem
4th month pregnant sir please ela cheyyalo cheppandi
మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ వల్ల కలిగే బాధ పడుతున్న వారు దానివల్ల జ్వరము రావడం వాటి గురించి
Suuuuuuuper
కలియుగ సంజీవని..,.
మన మంతెన గారి ప్రకృతి వైద్య విధానం.,.,.,.
How is it possible please send me proceger
How to do give me plan
బాబాయి గారు పొడిదగ్గుతో చాలా బాధపడుతున్న..మీరు చెప్పినట్టు తేనే చప్పరించా... ఆశ్చర్యం చాలా అంటే చాలా వెంటనే నెమ్మది ఇచ్చింది...ధన్యవాదాలు..💐
నిజమేనా అండీ,5రోజులనుండి చస్తున్నా బ్రదర్!
ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్న, ఎన్ని యాంటీ బయోటిక్ టాబ్లెట్ లు వేసుకున్న, తగ్గడం లేదు, అందుకే అడుగుతున్న 😪😪😪
@@abhiram.m4205 .
Nijama
చాలా గొప్ప విషయాలు చెప్పారు.🙏
ఒక్క దెబ్బకు అనేక పిట్టలు
Very useful sir.. really changing our view towards health..
అంతా చక్కగా చెప్పారు కానీ అన్ని రోజులు డయాబెటిక్ వున్నవాళ్ళు తేనే use చేయవచ్చా, మీరు అది 4దృష్టిలో పెట్టుకొని చెప్పివుంటే బాగుండేది 🙏🙏
Me videos chustunu chala.. baga chapputhunaru
నిజం గా 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
చాలా బాగ చెప్పారు సార్
మీరు చెప్పింది వాస్తవం సార్
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala thanks Andi meeru eppudu challaga vundali
Super tip sir excellent💯 working, nenu 5 days coughto chala suffer ayyanu honey tips 2 days follow cheste total relief vachindi 🙏🙏🙏🙏
Dr garu food tinaddu anaru, food tisukoni chychha
పొడి దగ్గు కోసం మంచి రెమిడి చెప్పారు.
🌹🌻 బాషా గారి తేనె 2 బాటిల్స్ మీ వద్దనే వారం క్రితం తెప్పించాను. 370/ + 370 = 740/ .... వేడి నీళ్లలో తేనె కలిపితే దాని రుచి . పవర్ పోతుందని ఎవరో చెప్పారు. ఇది నిజమేనా ? దయచేసి తెలియచేయగలరు ! డా " మంతెన. సత్యనారాయణ రాజు గారికి నా ధన్యవాదములు ! 🌹🙏
Tq so much meerichey salahalu maku chala sahaya padutunnayi
నేనేంతిన్నా ఎముకలు నొస్తాయి.ప్రేవులు వాచి మలబద్దకం. సరి పడని ఆహారాల్ని ఎన్నో వి డి చి పెట్టా.తొలుత అసిడిటీ తీవ్రంగా ఉండేది. వయసుడెభ్భెై.మొలకలు తినలేను.అసి,మలబధ్దకం.బరువుముప్పయిఅయిదు కి లో. జీవితంలో సమస్యలు లేవ్.మీసలహా అభ్యర్థిస్తున్నా! నమస్ కారం.
Tankue...so much sir for healthy tips...🙏🙏🙏🙏🙏🙏🙏
Chala ebbandhi padali sir....guidance leykapothey...
Health gurinchi.....
Sir super remedie sir ,naku one day lo relief ichindi
డాక్టరు గారు నమస్కారములు.మా అబ్బాయి కి పొడి దగ్గు మాట్లాడేటప్పుడు మాత్రమే వస్తోంది.అన్ని టెస్ట్ లు చేశాము.అన్నీ నార్మల్.చిట్కాలు, మందులు ఎన్ని వాడినా సంవత్సర కాలంగా తగ్గడం లేదు.తగిన సలహా ఇవ్వగలరని మనవి చేసుకుంటున్నాను.
ధన్యవాదములు
నాకుకూడా సమస్య అదే అండీ... మాట్లాడే తప్పుడు దగ్గు వస్తుంది.. అన్ని టెస్ట్ లు చెయంచిన నార్మల్ ఉన్నాయి... నాకు ఈ సమస్య 2సంవత్సరాలనుండి ఉంది... మీకు తెలిస్తే నాకు చెప్పండి plzzzzz
2 Jama akulu lethavi bhaga kadigi vatini bhaga namili rasam matram mingamanandi 2 minutes lo taggutundi, malli vasthe malli adhe pani cheyandi
నార్మల్ గా మనం తినే తిండిలో స్వల్ప మార్పులు చేస్తూ తింటూ అదనంగా కొన్ని రెమెడీస్ ఫాలో అవుతూ తేని అల్లంరసం వేడినీళ్లు తాగుతూ తగ్గించుకునే చిట్కాలు చెప్పాలి కానీ అన్ని మానేసి ఉపవాసాలు ఉంచే మీ విధానాలు సరైనవి కావు అన్ని మానేసి పస్తులుంచే మీ సలహాలు ఈ రోజు ఆచరణ సాధ్యం కావు
Nakosame cheppinatlu undi sir thank you very much sir
డాక్టర్ గారు చాలా మందికి ఉదయం పళ్లు తోమి మొహం కడిగేటప్పుడు పసరు(కఫం)తీసే అలవాటు ఉంటుంది.అసలు అది ఎందుకు వస్తుంది.?ఎలా తయారవుతుంది.అలా రావడం మంచిదా?కాదా.?
దీనిపై ఒక వీడియో చేయండి.పూర్తి వివరాలు చెప్పండి సార్.
Good question
Manchi ala vatu ratri miru tinna food batti ala untundi night miru Ami tinaka pote am radu.
Chalaa manchi health trip chepparu annagaru. Miku dhanyavaadhaalu.
Great sir. Thank you
Thank you soo much sir 🙏🏻
Asalu matter 2:53..
thanks bro
Tq
Thanq
Thank you
Nice 👌 andi speak 🗣️
Your ultimate guruji I tried some of your remedies the results was very good . Your videos are very helpful to our present society . Thank you a lot guruji keep going on. 🙏🙏👏👏👏
Venkatesh Kotla vy
Diabetic people going on fast increases sugar levels Dr.garu.
Working great ❤
Thank you
Thank you so much Sir. Please suggest better honey where will we get or any brand we will take
నాలుగు రోజులు తినకుండా ఉంటే పొడి దగ్గు దేవుడు ఎరుగు, మళ్ళీ హాస్పిటల్ కి పది వేలు ఖర్చు అవుతుంది సామీ
🤣🤣
విని పిచ్చి మనకి పరాకాష్ట వీడు విని పిచ్చి videos
Thappu swamy
ఎవరు చెప్పారు స్వామి. నేను ప్రతి 6 నెలలకు ఒకసారి 20 సంవత్సరాల నుండి చేస్తున్నా.ఏమీ అవ్వలేదు..అది మీలా చాలా మంది అపోహ..
Adi me apoha
Thank you doctor gaaru🙏
Exactly correct fasting best solution
Super idea sir...Thanks sir...
నిజమైన దేవుడు మానవ రూపములో ఉన్న దేవుడు కలియుగ దైవం ఈ డాక్టర్ గారు.
Dhevudaaa..
Thank u sir.. Nenu chesthanu.. Naku epppudu baga dry cough undhi..
🙏🙏🙏🙏meeku enni thanks cheppina thakkuve
వరుసగా రెండు రోజులు అల్లం తింటే దగ్గు తగిపోతుంది. ఇది పక్క నిజం నేను చేసి దగ్గు తగించుకున్నను
It is real
@@vaddesuresh1329 మీకు తగ్గింది పొడి దగ్గ .. కళ్ళే తో వచ్చే దగ్గా ??
Yes it's true
Nenu kuda try chesanu thaggindi
@Raju Yallapogu నేను అల్లం ని చిన్న చిన్న వక్క పలుకు అంత సైజ్ లో కట్ చేసి .. రోజులో రెండు మూడు సార్లు 10 పలుకులు ఒక్కొక్కటి గా మెల్లగా నములుతూ రసం మింగే వాడిని. ఇలా రెండు రోజులు చేసాక నా పొడి దగ్గు తగ్గింది, దానికి వారం ముందు టాబ్లెట్స్ వాడిన ఫలితం లేదు.
@@podilikishore O'Malley. L
Hi Sir.
Can Diabetic patients follow this therapy?
Swamy meeru devudu 🙏
10 min lo kakunda 3 4 min vedio cheyandi andi
sir konda naluka gurinchi oka video cheyandi sir...
Vennupusa nopiki manchi chitka chepandi sir please
Thank you🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 sir
Yes
Yes
Daibatic vallu honey ki substitute , cheppandi sir
Sir namaskaram 🙏kadupulo blotting nivarana vidhanam cheppandi sir
గంటకు ఒకసారి నీళ్లు తాగడం పని చెస్తుంది
మా పాప పొడి దగ్గు తగ్గడం లేదు టాబ్లెట్ సిరప్ అన్ని వాడము no use
Water తేనే fruits పని చేస్తుంది 👍
SUPER RAJUSAR
Thnx sir 💐💐
ధన్యవాదములు
Ok sir. meru cheppedi follow aitunnam sir.but face anta patient laga weak aipotundi...food tinakapovadam valla.
Phemonia kosam cheyandi pilalaki tharuku rakunda
Dr garu nenu korona nunchi kolukuntunnanu naku podi daggu samasyaga vundi ippudu meeru cheppina tchnic patinchavachcha..
Saru, kapam poyenduku salahalu kuda cheppandi.
Hlo sir when covid19 symptoms came which type of food should we take
3:50 min nundi start
Tq
Namaskar sir pdidaggu na problem flum stock is gastricproblem is there regular twodays okasari tabletvesukunte motion avutindiwater thagutunte kuda pain vastundi gasproblem regular indi
నమస్తే సార్.మినరల్ వాటర్ కూడా బాగా మరిగించాలనా.
I too have same doubt, can you please suggest sir
Scabies (skin allergy) gurinchi chapindi sir
Kids ki e tip use chayocha
Good morning sir
Tene hairs ku తగిలితే white hairs avutava sir and teeth ku honey tagaladam valla emina problem na sir
good advise Sir. I will try
Raju garu, ilanti problem lactating mothers ki unte ala lankanam pettalo cheppandi please...2months nundi bronchitis n wet cough tho suffer avthunna...baby ki milk thaggakunda ala naturopathy follow avvalo cheppandi plz..
Good idea
Sir maa nannaku liver problemku sambandinchi vomiting sensation and loose motion ekkuvaga undi emi cheyyali gurugaru please yedaina cheppandi
Pregnent tho unnavallu ela cheyocha cheppandi sir plz
Naaku frequent ga cough awaatah untadi. Oka Saari cough ayyindanteh chaala rojulu untadi most of the times dry cough untadi without phlegm.
Alaa Ani Nenu honey or teneh use chesteh naaku cough inka yekkuwautadi.
Ee situation lo emi cheyaali plz suggest cheyandi
Cuffam dhaggu gurinchi cheppandi
Sir if sugar pations urine infection and throught infection people are use honey?
గురువుగారు మీ. పాదాలకు. ధన్యవాదములు.
Sir please give suggestion regarding urticaria
U are so great god blless u sir
Namaste doctor garu...
Naku podi daggu Chala ekuvaga vastundi sir. Daggu vala naku thinnaka vamthing aithundi doctor...
Alage naku sariga akali veyadu ...
Akali lekunna kastanga food thisukuntunna
100% correct
Good evening sir
If I lost taste/ smell what its mean, can I get what I lost, rajugaru please make a video on this.😊😊😊
Hi Sir, can you tell me how to remove chest congestion permanently? I am drinking every day lemon + honey water in morning and evening but I dont see any result...
26 days baby ki remidiea chepparaa
Chala vastundiaa
Pediatrition kalisam syrup tho thaggatleadhu
What about sugar patients .. if we use honey...plz reply us
Which honey should be used ... which should buy .. product name in shop
Suger kosam em cheyyali em food tinali pdf pampinvvara
Ye company tene tesukuvali sir
Infinite 🙏🙏🙏…
Sugar patients ki kuda kocham tips cheppandi
Avnu sir
అసలు పోడీ దగ్గు తగ్గుతలేదూ సార్ ఎమీ చేయాలి
Kondariki, tene neelu ledaa tene teesukowadam walla podi daggu inka yekkuwa aitadi. Alaanti situation lo yeh precautions ledaa remedies teesukowaali?
చాలా బాగా చెప్పారు సార్
Sir night time naku aayasanga undi sir....adana solution chapandi sir plz
Sir sugar patients honey tisukovacha 🙏🙏🙏
Okavela sugar untey thagocha sir reply ivvandi please
Memu chala hard work cheyalsiuntundhi.water, thene tho saripettukovadam chala kastam,yemi cheyalo cheppandi sir?
Doctor garu namasthe sir maaku oka anumaanam memu diabetes patients memu Honey water thaagavachhaa
Naku tb valana kafamu ekkuva avutundi emi tinna tb medicines tene neelu tagi teesukovaccha
Sugar, b.p, టాబ్లెట్స్ లేకుండా ఎలా తగించుకోవాలి
Nice super
Must watch in speed way
Ma babu 6 years sir nela padi rojula numdi podi daggu pagalu,rathri continue s ga daggu thane unnadu sir yedaina remidies cheppandi sir plzz
Sugar bp unnavalu honey 🍯 thinocha sir
Dry cough pregnant time lo osthe remedies chepara sir🙏
Sir I think so i AM suffering suj stroke fever 5
Sir gaaliblader tesesaaru food tinakunda diet chesthe pegulu aaripothyee tinakunda vundakudadu time ki tinali annaru doctor gaaru mari diet follow avvakunda tintu tagge margam Leda sir
Tq swami