కమలాక్షు నర్చించు || kamalakshu narcimcu karamulu karamulu || పోతన రచించిన భాగవతం లోని పద్యం

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024
  • కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
    సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
    విష్ణునాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
    భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
    తే. దేవదేవుని చింతించు దినము దినము;
    చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
    కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
    తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి...భా. 7-169-సీ.
    kamalAkshu narciMcu karamulu karamulu; SrInAthu varNiMcu jihva jihva
    sura rakshakuni jUcu cUDkulu cUDkulu; SEshaSAyiki mrokku Siramu Siramu
    vishNu nAkarNiMcu vInulu vInulu; madhuvairi davilina manamu manamu
    bhagavaMtu valagonu padamulu padamulu; purushOttamuni mIdi buddhi buddhi
    dEvadEvuni jiMtiMcu dinamu dinamu
    cakrahastuni brakaTiMcu caduvu caduvu
    kuMbhinIdhavu jeppeDi guruDu guruDu
    taMDri! hari jErumaniyeDi taMDri taMDri!

КОМЕНТАРІ •