Addanki Dayakar on Allu Arjun Controversy | ఇవే తగ్గించుకుంటే మంచిది: అద్దంకి దయాకర్ | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 30

  • @venkataswamynaidupasupulet6173
    @venkataswamynaidupasupulet6173 18 днів тому +4

    రానున్న ఎన్నికలలో మీరు కచ్చితంగా మూల్యం చెల్లిస్తారు మీ యొక్క ఆనందం అప్పుడు దాకే ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం కోసం తాపత్రయం నాశనం చేయకండి అల్లు అర్జున్ గారు గాని కావాలని తప్పు చేశారని మీరు భావిస్తున్నారా అట్లా అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా రేవంత్ రెడ్డి గారి అరెస్టులో ఎందుకు ధర్నాలు చేశారు ఇదంతా చూస్తుంటే పార్టీ పతనానికి మీరే బాధ్యులను గుర్తుంచుకోండి

  • @SRINIVAS-wt9iv
    @SRINIVAS-wt9iv 19 днів тому +7

    గురుకులాల్లో 40మంది స్టూడెంట్స్ చనిపోయారు,ఈ విషయం దళిత నాయకుడు అనుకుంటున్న దయాకర్ కి కనపడలేదు. పాపం

  • @yathakulayadagiri4421
    @yathakulayadagiri4421 16 днів тому +1

    MAALA. PEEDDA. MAAALA.
    DAYAKAR. KU. VEEYANDY. VAADIKI❤❤❤❤❤❤❤❤❤

  • @Someshwar-pe8gv
    @Someshwar-pe8gv 17 днів тому +1

    Jai revanth sir

  • @Someshwar-pe8gv
    @Someshwar-pe8gv 17 днів тому

    Correct ga chepparanna meeru

  • @nagaiahdasari5111
    @nagaiahdasari5111 18 днів тому +1

    Bjp, Brs రాజకీయ నాయకులకు మానవత్వం లేనట్లు తెలుస్తోంది లేకపోతే అల్లు అర్జున్ కి సపోర్ట్ ఏంటి

  • @venkataswamynaidupasupulet6173
    @venkataswamynaidupasupulet6173 18 днів тому +2

    దయాకర్ గారు నిన్న జరిగిన సంఘటన మీరు సమర్ధిస్తున్నారా గడచిన 15 రోజులుగా లేని అర్జున్ ఇల్లు ముట్టడికి మీ ప్రభుత్వం మీరు కారణం కాదా నిన్న ముట్టడిలో పాల్గొన్న వాళ్లకి మీరందరూ ప్రేరేపితం కాదా ఇలాగే రాష్ట్రం రావణకాష్టంలా అవ్వాలనుకుంటున్నారా ఈ హింసకు బాధ్యులు ఎవరు దీనిపై మీ అందరిపై ఎందుకు కేతులు పెట్టకూడదు

    • @ramanagorthi
      @ramanagorthi 17 днів тому

      కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 16 днів тому

    దయాకర్ గారు అద్భుతం గా చెప్పేరు 👌👌👌

  • @JohnRocky-u2q
    @JohnRocky-u2q 19 днів тому +3

    ఒక హీరో 70+ ఏళ్ల వయసు వరకు కూడా కొనసాగుతాడు, ఉదాహరణకు రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత దిగిపోయారు . అహంకారాలను పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైంది. అల్లు అర్జున్ తర్వాతి సినిమా బీజేపీకి మద్దతు ఇస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉంటే, అది సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

  • @jaganbekkam3081
    @jaganbekkam3081 19 днів тому +1

    Next congress 16 stats

  • @appalamadhav2877
    @appalamadhav2877 19 днів тому +1

    Anna addanki pl nuvvu kuda ila ayithe ragyangaaniki artham vundade

  • @Krishjoy-l
    @Krishjoy-l 19 днів тому

    ఆంధ్ర నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆడిస్తున్న డ్రామాలో బిజెపి నాయకులు మన తెలంగాణలో తయారైనారు ఈరోజు టిఆర్ఎస్ బిజెపి దోస్తుల కాదా ఒకసారి ఆలోచించండి

  • @appalamadhav2877
    @appalamadhav2877 19 днів тому

    Anna inka enduke banisatwam

  • @prameelabuduguru9462
    @prameelabuduguru9462 19 днів тому

    Nagavamsi mathrame shift ideaku oppositega vunnaru.

  • @geethuriraghavendra1675
    @geethuriraghavendra1675 19 днів тому

    Manodu endi

  • @appalamadhav2877
    @appalamadhav2877 19 днів тому

    Anna addanki pl Reddi Lalla nuvvu zero vu inka enduku natana nizam matlade

  • @jaganbekkam3081
    @jaganbekkam3081 19 днів тому

    Congress Hydra lo pranalu poyayi

  • @venkataswamynaidupasupulet6173
    @venkataswamynaidupasupulet6173 18 днів тому

    ప్రతీకార దాడులను ప్రోత్సహిస్తున్నా రా

  • @narayanabojja4583
    @narayanabojja4583 19 днів тому +3

    ADDANKI DAYAKER OKA WASTE FELLOW

  • @sairk6174
    @sairk6174 16 днів тому

    Prathivaadu matladu vuntadu ..chi dwenemma jeevitham

  • @jaganbekkam3081
    @jaganbekkam3081 19 днів тому

    Revanth negative vasthundhani thaggadu

  • @karunakarmuske8894
    @karunakarmuske8894 18 днів тому

    Balakrishna bellam konda suresh nu pisthol kalchinappudu miru em pee karu sir

  • @nandunandy7066
    @nandunandy7066 18 днів тому

    Tickets rates PENCHADDU 2000/-4000/- What Allu arjun Aravind dabbulu JEEVITAM family members MOTTAMU heroes🎟 cinema field

  • @ShekarGoud-wt1gh
    @ShekarGoud-wt1gh 19 днів тому

    Jai.kcr

  • @neerudupraveen3870
    @neerudupraveen3870 19 днів тому +3

    Chala clever ga 6 Guarantee topic divert cheasaru

    • @ramanagorthi
      @ramanagorthi 17 днів тому

      ఇంకా గారంటీలు ఎక్కడ గుర్తువున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి

  • @Karthikreddy_06
    @Karthikreddy_06 19 днів тому +1

    Congress worst

  • @venkataswamynaidupasupulet6173
    @venkataswamynaidupasupulet6173 18 днів тому

    దయచేసి మీ ముఖ్యమంత్రి గారికి ఆనందం కలిగించేందుకు మీరు ఉబలాట పడకండి ఎందుకంటే ఇక్కడ అర్జున్ గారు కావాలని కానీ లేదా తాను స్వయంగా కానీ ఏ విధమైన హింసను ప్రేరేపించలేదు