పల్లవి : నీడను పోలి నా దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలే కరుగుచున్నవి సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము లోకములో గడిచెను వ్యర్ధముగా అనుదినము దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము చరణం: కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక కరిగించేశాను లోకంలో అతి సులువుగా.. దినములు తిరిగిరాని మేఘాలు అని ఎరుగక కురిపించేశాను సంద్రములో వ్యర్ధముగా.. (2) దేహము ముడతలుగా అడుగులు తడబడగా కన్నులు కనబడక కాటికి త్వరపడగా ఊపిరి భారముగా అందరు దూరముగా మంచమే మిత్రునిగా రోగము ఆప్తునిగా సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా ॥నీడను ॥ చరణం:2 సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వెదికాను క్రొత్త కొరకు కోరికగా.. పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరిగా..(2) హృదయము త్వరపడగా కోరిక బలపడగా..బ్రతుకును దాటిరాగా ఆయాసం దుఃఖమేగా.. వెనుకకు చూసుకొనగా అంతా వ్యర్ధమేగా నిజమెరిగేలోగా.. నా కధ ముగిసెనుగా.. మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా .. మహిమను వెదుకుటయే జీవిత పరమార్ధముగా.. పల్లవి: నీడను పోలి నా దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలే కరుగుచున్నవి సంపాదించలేవు కోల్పోయిన ఏ క్షణము దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము దేవునికొరకై జీవించడమే పరమార్ధము మానవకోటికి ఇదియే విధి అని ఫలితార్ధము ॥ నీడను ॥
అన్నయ్య నేను సెమినార్ కి ప్రయాణం ఐనప్పుడు నా ఫ్రెండ్ డబ్బులు లేకుండా ఎందుకు వెళ్తావ్ అన్నాడు కానీ ప్రసంగి అన్నారు సూర్యుడు క్రింద నూతన మైనది ఏది లేదు నిన్న ఉండినదే నేడు ఉండును నేడు ఉండున్నదే రేపు ఉండును అన్న వచనం ఇక్కడకి వచ్చేలా చేసింది అంతే కాదు దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల తో సమానం అన్న మాట నేర వేరేది మీ సెమినార్ లో మాత్రమే 🙏🙏🙏
🙏song lyrics🙏 నీడను పోలి నా దినములు తరుగుచున్నవి కాలము జీవము కల వలె కరుగుచున్నవి సంపాదించలేము కోల్పోయిన యే క్షణమూ లోకము లో గడిచెను వ్యర్థముగా అనుదినము దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము ॥ నీడను పోలి నా॥ 1)కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక కరిగించేశాను లోకంలో అతి సులువుగా దినములు తిరిగి రాని నేత్రాలు అని ఎరుగక కురిపించేశాను సంద్రములో వ్యర్థముగా (2) దేహము ముడతలు గా నడకలు తడబడగా కన్నులు కనబడక కాటికి త్వరపడగా ఊపిరి భారముగా అందరూ దూరముగా మంచమే మిత్రుడిగా రోగమే ఆప్తుడుగా సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా ॥ నీడను పోలి నా ॥ 2)సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వేతికాను క్రొత్త కొరకు కోరికగా పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను వంటరిగా (2) హృదయము త్వరపడగా కోరిక బలపడగా బ్రతుకును దాటి రాగా ఆయసం దుఃఖమేగా వెనకకు చేసుకొనగా అంతా వ్యర్థమేగా నిజమెరిగే లోగా నా కథ ముగిసెనుగా మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా మహిమను వెదకుటయే జీవిత పరమార్ధముగా నీడను పోలి నా దినములు కరుగుచున్నవి కాలము జీవము కల వలె కరుగుచున్నవి సంపాదించలేము కోల్పోయిన యే క్షణము దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము దేవుని కొరకై జీవించడమే పరమార్ధము మానవ కోటికి ఇదియే విధి అని ఫలితార్థము నీడను పోలి నా దినములు కరుగుచున్నవి కాలము జీవము కల వలె కరుగుచున్నవి
వందనాలు అన్నయ్య గారు...... మనిషి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతున్నారో చూపిస్తూ....... ఎంతో మంది యవ్వనస్థులను సరిచేస్తూ , మాకు ఇంత మంచి పాట రూపంలో జీవిత పాఠాన్ని నేర్పించినందుకు thank you my dear Annayya 🙏🙏🙏
అన్నయ్య మీకు దేవుడు ఇచ్చినా జ్ఞానముబట్టి దేవునికి కృతజ్ఞతలు మీరు మా దైవ సేవకుడిగా ఉండటం మా అదృష్టం దేవునికే వందనాలు సాంగ్ సూపర్ అన్నయ్య 👌🙏 మీ (కరప శ్రీను )
వందనములు అన్నయ్య మీరు వ్రాసిన ఈ పాటలో ఉన్న గొప్పతనాన్ని వివరించలేము... అంతలా వ్రాశారు... ఈ పాటలో ప్రతీ పదం జీవితంలో మేము చేసిన తప్పును యెత్తి చూపిస్తుంది.... కాలాన్ని వృధా చేసి మాకు కాలం విలువ ఏమిటో తెలుసుకున్నాం అన్నయ్య... ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు వ్రాయాలని మనస్ఫూర్తిగా ఒక సహోదరుడుగా కోరుకుంటున్న అన్నయ్య ❤❤😢😢😊
Vandanamulu annayya పాట వింటెంటే మా యవ్వనాన్ని ఎలా వినియోగించుకోవాలి.... మా బలాన్ని ఎవరికి పెట్టాలో అని చాలా చక్కగా వర్ణించారు... వృద్ధాప్యాన్ని చూసే సన్నీ వేశాలు కి చాలా ఏడుపు వచ్చేలా వున్నాయి.....
ఇది పాట మాత్రమే కాదు ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన పాఠం.లోకాన్ని నమ్మి మోసపోతున్న ప్రతి ఒక్కరికీ గుణపాఠం.సమాజాన్ని మేలుకొలుపే ఇటువంటి మరెన్నో పాటలు ఆ దేవాది దేవుడు అన్నయ్య ద్వారా అందించాలని కోరుకుంటున్నాను.దేవునికే మహిమ కలుగును గాక!👃👃👃
లోతైన జీవిత సత్యాన్ని.. నాలుగు పదాలలో అర్థపరిచే విలువైన జ్ఞానం మీకే సాధ్యపడుతుంది అన్నయ్య.. ఆ రచన అద్భుతం అనుకుంటే.. స్వరకల్పన ఇంకా అద్భుతం..ఇక ఈ పాట లో ప్రతి మాట అందులో ఉన్న లోతైన భావం... అమోఘం..❤️ మీకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి సమస్త మహిమా కలుగును గాక 🙏🏻
ఈ పాట ఆలకించిన తర్వాత నాకు నేనే గుర్తుకి వచ్చాను అన్నయ్య నా వయసు 40ఇయర్స్ వ్యర్థముగా గడిచిపోయాయి మీరు మీ సత్యవాక్యం పరిచయం అయిన తర్వాత దేవుని కొరకు ఎలా బతకాలో నాకు నేర్పించారు మీతో నడిచిన ఈ పది సంవత్సరాలు దేవుని పనిలో ఉంటున్నాను ఈ పాట నాలాంటి వారికి స్ఫూర్తిగా నిలవాలని ఈ ప్రపంచంలో వ్యర్థంగా గడుపుతున్న ప్రతి సహోదరుడు ఈ పాట ద్వారా వారి మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరుడు లక్ష్మణ్ 🙏🙏🙏🙏🙏❤❤❤
చాలా చాలా చాలా బాగుంది అన్నయ్య పాట జీవితా పరమార్థం తెలిపే పాట.. ప్రసంగి గ్రంధం కళ్ళకు కట్టినట్టు పాట రాసి.video తయ్యారు చేసి చూపించారు అన్నయ్య వందనాలు. మీకు ఇంత జ్ఞ్యానం ఇచ్చినా దేవునికి కృతజ్ఞతాలు 🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊🫂🫂🫂❣️❣️❣️🫂🫂🫂🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ప్రభువు నామమున విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యకు వందనములు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు ముందుగానే దేవుని యొక్క వాక్యం ద్వారా బ్రతుకు మార్చుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది అని ఈ పాట ద్వారా అర్థమైంది అన్నయ్య ఆ దేవాది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
క్రీస్తు పేరట🙏🙏🙏 VPR👮👮👮 బ్రదర్ అద్భుతమైన రచన స్వర కల్పన దేవుడు🤴🤴🤴 మీకిచ్చిన తలాంతు ఇలాగే కడవరకు కోనసాగాలని ప్రార్దిద్దాము👮🙏🙏 CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
ఈ పాటలోని బాష మధురం, భావం మధురం, బంగారం లాంటి మనస్సు కల్గిన మా అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి, బంగారు లోకంలో సింహాసన సీనుడైన దేవాది దేవుడు ఇచ్చిన జ్ఞానం మధురం, అమరం సమస్త మహిమ ఘనత దేవునికే చెందును గాక ఆమెన్
చాలా అద్భుతమైన మీ రచన ఎంతో అర్ధవంతమైన గీతం లోకంలో అడియాశలు కలిగి జీవిస్తున్న ప్రతి మనిషిని ఆలోచింపచేసే ఒక ఆలోచనాత్మకమైనది ఆత్మను రక్షించుకోనుటకు శక్తిగలది వాక్యం ఆ వాక్యం మీయందు ఉన్నందుకు దేవునికి స్తుతులుచెల్లిస్తు మరింతగా దేవుడు జ్ఞానాన్ని మీకు అనుగ్రహించాలని కోరుకుంటు🙏⛪ ❤ Sudeep
Vandhanalu S, Vijay Prasad Reddy annayya garu miru raasina paata vinnanu chala baagundhi oka kottha sandhesani Chupincharu thank you god bless you all,,,🙏🙏🙏💐💐💐
Annaya Garu praise the lord Ande nijam ga manasu baru vik naaku teliya kundani Prabhu ki Pradhan che Sanu goppa madhuram 🙏🙏🙏🙏🙏🙏 me pata chala baaga wra saru 🙌🙌🙌🙌
అన్నయ్య జీవితమంతా చూపించేసావు.... గుండె తరిగిపోయింది. కళ్లుల్లో కన్నీరు ఆగలేక పోయింది.❤. చాలా విలువైన జీవితానికి విలువ ఈ లోకము కాదు. నిజమైన స్నేహితుడు యేసయ్యా అని చెప్పిన మీ ప్రేమకు నా హృదయం పూర్వక వందనాలు అన్నయ్య 🙏👏🧎♂️💐
చాలా బాధ వేసింది song చూస్తున్నంత సేపు.. నా గత జీవితం అంతా గుర్తొచ్చింది.. అన్నీ వదిలేసా అన్నా.. ప్రభువు కోసం బ్రతికి క్రీస్తు కోసమే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను.. చాలా మంచి పాటను క్రైస్తవ లోకానికి ఇచ్చినందుకు వందనాలు విజయ్ అన్నా.. God bless you.. ❤️❤️❤🙏🙏🙏
Superb song Annaya. Really you are the true inspiration to many young guys like me brother. You are like a modern Daniel in this modern Babylon Annaya. Love you annaya
అన్నా ఈ పాట స్క్రీన్ మీద చూస్తుండగా నా కన్నీళ్లు ఆగలేదు అన్నా. ఈపాట అనేక జీవితాల్ని నిలబెదువుతుంది.పాట చాలా బాగుంది అన్న.సెమినార్ కి మా ఫ్యామిలీ అంతా వచ్చాము చాలా ఆత్మీయం గా బలపడ్డాము.ఈ 6 డేస్ చాలా స్పీడ్ గా అయిపోయాయి ఇంకా ఉంటే బాగుండును అనిపిస్తుంది అన్న. మీకు మా నిండి వందనాలు అన్న thank you. By B.Satyaprasad Komanapalli villege Konaseema District
Nenu kuda na jeevitham antha lokam loo anni chesi anni chusi mosapoyanu aavanni vedichi dhevudu vakyam loo nadusthunanu ipudu e song vinaganei malli na patha jeevitham antha guthochi badhisthunanu dhevuneke mahima aayana krupa valanei manam antha dhevudu vakyam loo vunamu dhevuneke sthotram kalugunu gaka Amen
విజయ్ అన్న వందనాలు అన్న ఈ వింటున్న సేపు నా కళ్ళలో కన్నీరు తిరిగాయి అన్న. జీవిత పరమార్ధం తెలిపే సాంగ్ అన్న. థాంక్స్ అన్న మీ ద్వారా అనేక దేవుని మనసును తెలిపే అలాగే జీవిత పరమార్ధం తెలిపే సాంగ్స్ రావాలి కోరుకుంటున్నాను
You are true Christian sir irrespective of religion you love everybody you have humanity and you are not like other fake messengers feeling very great to have such great speaker like you sir 🙏🙏🙏
పల్లవి :
నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
కాలము జీవము కలవలే కరుగుచున్నవి
సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము
లోకములో గడిచెను వ్యర్ధముగా అనుదినము
దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము
నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము
చరణం:
కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక కరిగించేశాను లోకంలో అతి సులువుగా..
దినములు తిరిగిరాని మేఘాలు అని ఎరుగక కురిపించేశాను సంద్రములో వ్యర్ధముగా.. (2)
దేహము ముడతలుగా అడుగులు తడబడగా
కన్నులు కనబడక కాటికి త్వరపడగా
ఊపిరి భారముగా అందరు దూరముగా
మంచమే మిత్రునిగా రోగము ఆప్తునిగా
సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా
సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా ॥నీడను ॥
చరణం:2
సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వెదికాను క్రొత్త కొరకు కోరికగా..
పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరిగా..(2)
హృదయము త్వరపడగా కోరిక బలపడగా..బ్రతుకును దాటిరాగా ఆయాసం దుఃఖమేగా..
వెనుకకు చూసుకొనగా అంతా వ్యర్ధమేగా నిజమెరిగేలోగా.. నా కధ ముగిసెనుగా..
మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా .. మహిమను వెదుకుటయే జీవిత పరమార్ధముగా..
పల్లవి: నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
కాలము జీవము కలవలే కరుగుచున్నవి
సంపాదించలేవు కోల్పోయిన ఏ క్షణము
దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము
దేవునికొరకై జీవించడమే పరమార్ధము
మానవకోటికి ఇదియే విధి అని ఫలితార్ధము ॥ నీడను ॥
A wonderful message song for all...
Thank you vijay prasad Annayya 🤝god bless you ✝...
Praise the lord brother 🙏🙏🙏 from Chennai avadi
❤🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Anna very wonderful✨😍 powerful mind blowing song anna
అన్నయ్య నేను సెమినార్ కి ప్రయాణం ఐనప్పుడు నా ఫ్రెండ్ డబ్బులు లేకుండా ఎందుకు వెళ్తావ్ అన్నాడు కానీ ప్రసంగి అన్నారు సూర్యుడు క్రింద నూతన మైనది ఏది లేదు నిన్న ఉండినదే నేడు ఉండును నేడు ఉండున్నదే రేపు ఉండును అన్న వచనం ఇక్కడకి వచ్చేలా చేసింది అంతే కాదు దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల తో సమానం అన్న మాట నేర వేరేది మీ సెమినార్ లో మాత్రమే 🙏🙏🙏
🙏song lyrics🙏
నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
కాలము జీవము కల వలె కరుగుచున్నవి
సంపాదించలేము కోల్పోయిన యే క్షణమూ
లోకము లో గడిచెను వ్యర్థముగా అనుదినము
దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము
నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము
॥ నీడను పోలి నా॥
1)కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక
కరిగించేశాను లోకంలో అతి సులువుగా
దినములు తిరిగి రాని నేత్రాలు అని ఎరుగక
కురిపించేశాను సంద్రములో వ్యర్థముగా (2)
దేహము ముడతలు గా నడకలు తడబడగా
కన్నులు కనబడక కాటికి త్వరపడగా
ఊపిరి భారముగా అందరూ దూరముగా
మంచమే మిత్రుడిగా రోగమే ఆప్తుడుగా
సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా
సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా
॥ నీడను పోలి నా ॥
2)సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక
గాలిలో వేతికాను క్రొత్త కొరకు కోరికగా
పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక
పేరుకు ప్రాకులాడి మిగిలాను వంటరిగా (2)
హృదయము త్వరపడగా కోరిక బలపడగా
బ్రతుకును దాటి రాగా ఆయసం దుఃఖమేగా
వెనకకు చేసుకొనగా అంతా వ్యర్థమేగా
నిజమెరిగే లోగా నా కథ ముగిసెనుగా
మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా
మహిమను వెదకుటయే జీవిత పరమార్ధముగా
నీడను పోలి నా దినములు కరుగుచున్నవి
కాలము జీవము కల వలె కరుగుచున్నవి
సంపాదించలేము కోల్పోయిన యే క్షణము
దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము
దేవుని కొరకై జీవించడమే పరమార్ధము
మానవ కోటికి ఇదియే విధి అని ఫలితార్థము
నీడను పోలి నా దినములు కరుగుచున్నవి
కాలము జీవము కల వలె కరుగుచున్నవి
వందనాలు అన్నయ్య గారు......
మనిషి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతున్నారో చూపిస్తూ....... ఎంతో మంది యవ్వనస్థులను సరిచేస్తూ , మాకు ఇంత మంచి పాట రూపంలో జీవిత పాఠాన్ని నేర్పించినందుకు thank you my dear Annayya 🙏🙏🙏
🎉
❤@@YeseManaJevitham
ఇంతటి గొప్ప పాటను అన్నయ్య ద్వారా దయ చేసిన దేవునికి కృతజ్ఞతలు 💐💐👏👏
అన్న చాలా బాగుంది పాట. 👌👌👌
చాలా చక్కగా పాడారు అన్న
Samastha Mahima Ganatha Ellapudu Devunike Kalugunu Gaka Praise The Lord Amen ✝️🙏
అన్నయ్య మీకు దేవుడు ఇచ్చినా జ్ఞానముబట్టి దేవునికి కృతజ్ఞతలు మీరు మా దైవ సేవకుడిగా ఉండటం మా అదృష్టం దేవునికే వందనాలు సాంగ్ సూపర్ అన్నయ్య 👌🙏 మీ (కరప శ్రీను )
వందనములు అన్నయ్య మీరు వ్రాసిన ఈ పాటలో ఉన్న గొప్పతనాన్ని వివరించలేము...
అంతలా వ్రాశారు...
ఈ పాటలో ప్రతీ పదం జీవితంలో మేము చేసిన తప్పును యెత్తి చూపిస్తుంది....
కాలాన్ని వృధా చేసి మాకు కాలం విలువ ఏమిటో తెలుసుకున్నాం అన్నయ్య...
ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు వ్రాయాలని మనస్ఫూర్తిగా ఒక సహోదరుడుగా కోరుకుంటున్న అన్నయ్య ❤❤😢😢😊
Vandanamulu annayya
పాట వింటెంటే మా యవ్వనాన్ని ఎలా వినియోగించుకోవాలి.... మా బలాన్ని ఎవరికి పెట్టాలో అని చాలా చక్కగా వర్ణించారు... వృద్ధాప్యాన్ని చూసే సన్నీ వేశాలు కి చాలా ఏడుపు వచ్చేలా వున్నాయి.....
ఇది పాట మాత్రమే కాదు ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన పాఠం.లోకాన్ని నమ్మి మోసపోతున్న ప్రతి ఒక్కరికీ గుణపాఠం.సమాజాన్ని మేలుకొలుపే ఇటువంటి మరెన్నో పాటలు ఆ దేవాది దేవుడు అన్నయ్య ద్వారా అందించాలని కోరుకుంటున్నాను.దేవునికే మహిమ కలుగును గాక!👃👃👃
Super mining full and hurt teaching words..... Brother😢🙇♀️🙏👏👏👏👏👏😭😭😭hallelujah praise the Lord............. God's grace and glory.
To God
సమాజానికి అవసరమైన పాట అన్నయ్య ఈ పాట అనేకమందిని ఆకర్షిస్తుంది దేవుని వైపు నడిపిస్తుంది ఇంత చక్కని పాటని అందించిన మీకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య 🙏🙏
లోతైన జీవిత సత్యాన్ని.. నాలుగు పదాలలో అర్థపరిచే విలువైన జ్ఞానం మీకే సాధ్యపడుతుంది అన్నయ్య..
ఆ రచన అద్భుతం అనుకుంటే.. స్వరకల్పన ఇంకా అద్భుతం..ఇక ఈ పాట లో ప్రతి మాట అందులో ఉన్న లోతైన భావం... అమోఘం..❤️
మీకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి సమస్త మహిమా కలుగును గాక 🙏🏻
మనిషి జీవిత వృత్తంతమును తెలిపే అద్భుతమైన పాట glory to god 🙏🙏🙏
ఈ పాట ఆలకించిన తర్వాత
నాకు నేనే గుర్తుకి వచ్చాను అన్నయ్య
నా వయసు 40ఇయర్స్ వ్యర్థముగా
గడిచిపోయాయి మీరు మీ సత్యవాక్యం
పరిచయం అయిన తర్వాత దేవుని కొరకు ఎలా బతకాలో నాకు నేర్పించారు
మీతో నడిచిన ఈ పది సంవత్సరాలు
దేవుని పనిలో ఉంటున్నాను
ఈ పాట నాలాంటి వారికి స్ఫూర్తిగా నిలవాలని
ఈ ప్రపంచంలో వ్యర్థంగా గడుపుతున్న ప్రతి సహోదరుడు ఈ పాట ద్వారా వారి మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరుడు లక్ష్మణ్ 🙏🙏🙏🙏🙏❤❤❤
ಸೂಪರ್ ಪಾಸ್ಟರ್ garu ದೇವರು ನಿಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವಾದಿಸಲ್ಲಿ ✝️💐💐✝️
E song చలా అర్థవంతంగా రాశారు అన్నయ నిజంగా మిపాటలు విన్నవారు అందరూ మా రి క్రీస్తును దరించు కుంటారు అన్నయ 💯💯👌👌👌👌
చాలా చాలా చాలా బాగుంది అన్నయ్య పాట జీవితా పరమార్థం తెలిపే పాట.. ప్రసంగి గ్రంధం కళ్ళకు కట్టినట్టు పాట రాసి.video తయ్యారు చేసి చూపించారు అన్నయ్య వందనాలు. మీకు ఇంత జ్ఞ్యానం ఇచ్చినా దేవునికి కృతజ్ఞతాలు 🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊🫂🫂🫂❣️❣️❣️🫂🫂🫂🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
దేవుడు ఇచ్చిన జనం ద్వారా ఎన్నో విలువైన ఆత్మీయ పాటలు తమ్ముడు గారు వ్రాసిన తమ్ముడు గారికీ ఐ మిస్ యూ ❤❤❤❤❤❤❤❤
అన్నయ్య పాట చాలా బాగుంది ఇలాంటి చక్కటి పాటను అందించినందుకు మీకు మా నిండు వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏👌👌👌👌
ప్రభువు నామమున విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యకు వందనములు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు ముందుగానే దేవుని యొక్క వాక్యం ద్వారా బ్రతుకు మార్చుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది అని ఈ పాట ద్వారా అర్థమైంది అన్నయ్య ఆ దేవాది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
క్రీస్తు పేరట🙏🙏🙏 VPR👮👮👮 బ్రదర్ అద్భుతమైన రచన స్వర కల్పన దేవుడు🤴🤴🤴 మీకిచ్చిన తలాంతు ఇలాగే కడవరకు కోనసాగాలని ప్రార్దిద్దాము👮🙏🙏 CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
Life changing Song Annaya Glory to God ✨🤍
ఈ పాటలోని బాష మధురం, భావం మధురం, బంగారం లాంటి మనస్సు కల్గిన మా అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి, బంగారు లోకంలో సింహాసన సీనుడైన దేవాది దేవుడు ఇచ్చిన జ్ఞానం మధురం, అమరం
సమస్త మహిమ ఘనత దేవునికే చెందును గాక ఆమెన్
అనేక జీవితాలను వెలిగించే పాట ఇది అన్నయ్య వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤
చాలా అద్భుతంగా పాటను రాశారు బ్రదర్, దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్❤❤❤❤❤
అన్నయ్య పాట విన్నంత సేపు కూడా కన్నిళు ఆగలేదు అన్న మా జీవితాన్ని స్పష్టంగా చూపించావు అన్న పాట రూపంలో😢😢😢😢😢😢
ఆహా ఎంత మధురంగా ఉంది ఈ పాట జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి ఏడిపించేశారు అన్న🎉🎉❤❤❤
చాలా అద్భుతమైన మీ రచన
ఎంతో అర్ధవంతమైన గీతం
లోకంలో అడియాశలు కలిగి జీవిస్తున్న ప్రతి మనిషిని
ఆలోచింపచేసే ఒక ఆలోచనాత్మకమైనది ఆత్మను రక్షించుకోనుటకు శక్తిగలది వాక్యం
ఆ వాక్యం మీయందు ఉన్నందుకు దేవునికి స్తుతులుచెల్లిస్తు మరింతగా దేవుడు జ్ఞానాన్ని మీకు అనుగ్రహించాలని కోరుకుంటు🙏⛪
❤ Sudeep
ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు చాలా చాలా బాగున్నా బ్రదర్ ఒకరంగి మెసేజ్ పెడుతున్నానని చాలా ఏడుపుతో పెట్టడం అవుతుంది😭😭😭😭😭😭
వందనాలు అన్నయ్య.. ఈ పాట అనేకమంది యవ్వనస్తులు మార్పుకు రూపాకల్పనగా రాసారు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం అద్భుతం.. దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్.
Glory to God pastor garu
దేవునికి మహిమ కలుగును గాక చాలా మంచి పాట మాకు అందించారు అన్నయ్యగారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏
హృదయం లో నుండి ఎదో తెలియని వేదనగా ఉంది ఈ పాట వింటుంటే 😭😭😭😭😭😭😭
Wonderful song brother.. present youth ki అవసరమైన స్సొంగ్❤
✝ AMEN
Vandhanalu S, Vijay Prasad Reddy annayya garu miru raasina paata vinnanu chala baagundhi oka kottha sandhesani Chupincharu thank you god bless you all,,,🙏🙏🙏💐💐💐
అన్నయ్య నిజంగా సాంగ్ సూపర్ గా ఉంది అన్నయ్య దేవుడు మిమ్మల్నీ ఇంకా బలంగా వాడుకుంటాడు అని కోరుకుంటున్నాను God Bless you Annayya ❤
Thankyou Annayya 2024 best gift Anna 🥰🥰🥰🥰🙇🙇🙇🙇🙇🙇🙇
Amen Annaya🙌🙌🙌🙏🙏🙏🤝🛐
అన్నయ్య చాలా అర్థవంతమైన సాంగ్ అన్నయ్య మనిషి ఎందుకు ఎలా జీవిస్తున్నాడు చివరిదశలో ఎలా ఆలోచిస్తాడు అనేది చాలా బాగా. తెలియజేశారు
వామ్మో అన్నయ్య నేను ఈ సెమినార్ లో లేను ఉండి ఉంటే వచ్చి మీ కాళ్లపై పడి ఏడ్చేసేవాడిని 😭😭😭😭😭
ఏమైంది బ్రో నీకు
@@munjetirajesh9154 పాట అలా ఉంది బ్రో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను
song చాలా అద్బుతంగా ఉంది అన్నయ్య..మాటలలో వర్ణించలేను...praise to god🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻
🙏 అన్నా... ఒక్కోమాట కట్టిపోటులాగా ఉందన్న... దేవుడు నిన్ను దీవించుగాక అన్నా... దేవునికే మహిమ.... 🙏
చాలా చాలా అద్భుతమైన ఆత్మీయంగా ఉంది పాట ద్వారా దేవునికే మహమ ఘనత ప్రభావములు కలుగు గాక ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ తమ్ముడు గారికీ❤❤❤❤❤❤❤🙌🙌🙌
బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు అద్భుతమైన కాన్సెప్ట్ తో పాడిన అర్థవంతమైన పాట
అన్నయ్య ప్రసంగి గ్రద్ధం చదడం చాలా ఇష్టం అదులోని అనుభవన్ని పాట రూపంలో అందిచి నందుకు చాలా చాలా 🙏థాంక్స్ అన్నయ్య
Annaya vandanalu super hit song devuniki mahima kalugunu gaka.
ಅದ್ಭುತವಾದ ಸಾಂಗ್ ವಿಡಿಯೋ ಸಾಂಗ್❤🎉🎉🎉🎉
Vandhanalu annaya chala manchi song.andhincharu.chala.chala.thanks.annaya🙏🙏🙏
నిజంగా ఒక హార్ట్ఫుల్ సాంగ్ 😢
Vandanalu Annaya 🙏 🙏 🙏
వందనములు అన్నయ్య గారు 🙏చాలా అర్ధం ఉన్న పాట ఆత్మీయంగా ఉంది గాడ్ బ్లెస్స్ యూ 🙏దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏
కాలం వెలుగుతున్న కొవ్వొత్తు అని తెలియక కరిగించేశాను ఈ లోకంలో అతి సులువుగా lyrics super annaya
Wonder full song దేవుని కృప ఎంతో గొప్పది అది మీ యెడల అధికముగా ఉంది...
praise the lord sar మీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును మీరు రాశి పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి సార్ దేవుడి కృప అది మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu annaya yevvanastula గూర్చి chala చక్కగా వాక్యం ద్వారా వివరించారు tnq అన్న
Annaya Garu praise the lord Ande nijam ga manasu baru vik naaku teliya kundani Prabhu ki Pradhan che Sanu goppa madhuram 🙏🙏🙏🙏🙏🙏 me pata chala baaga wra saru 🙌🙌🙌🙌
అన్నయ్య జీవితమంతా చూపించేసావు.... గుండె తరిగిపోయింది. కళ్లుల్లో కన్నీరు ఆగలేక పోయింది.❤. చాలా విలువైన జీవితానికి విలువ ఈ లోకము కాదు. నిజమైన స్నేహితుడు యేసయ్యా అని చెప్పిన మీ ప్రేమకు నా హృదయం పూర్వక వందనాలు అన్నయ్య 🙏👏🧎♂️💐
Super anna song దానిలో ఉన్న భావం గొప్పది anna🙌👏🙌👏🙌👏💖💖💗
Yes
really
Wonderful song 🙏🙏🙏🙏😭😭
Prasangi 11 va adyamu pastor garu
చాలా బాధ వేసింది song చూస్తున్నంత సేపు.. నా గత జీవితం అంతా గుర్తొచ్చింది.. అన్నీ వదిలేసా అన్నా.. ప్రభువు కోసం బ్రతికి క్రీస్తు కోసమే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను.. చాలా మంచి పాటను క్రైస్తవ లోకానికి ఇచ్చినందుకు వందనాలు విజయ్ అన్నా.. God bless you.. ❤️❤️❤🙏🙏🙏
వండర్ ఫుల్ సాంగ్ కృతజ్ఞతలు
Supar annayya devuni panilo entha గొప్పగా మీరు వడబడుతున్నపడు మి దగ్గర మేం వాక్యం నేర్చుకోవటం నిజంగా దేవుడు మకు echina వరం గ భావిస్తున్నాం
Ilaamtivi Anni chusina vinna komta mamdi adavalu mararu sir but I love song I am heart touching
అన్నయ్య ఇంతటి జ్ఞానాన్ని మీకు ఇచ్చిన దేవాతిదేవునికి వందనములు చెల్లిస్తున్నాను
నిడనూపోలినదినములు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Rajaina Solomonu gari chivari jivitamlo thanu telusukunna jivita paramardanni okka matalo pata roopamlo lokaniki kanivippuga andinchina vijay prasad reddy annayya gariki na hrudayapurvaka krutagnatalu devudu mimmalni mi kutumbanni enka goppaga vadukovalani korukuntunnanu e pata dwara anekulu alochistarani ashistunna tq annayya garu🙏🙏🙏
Vandanalu chinna okko patavintinte edupu vachestundu chinna thank you
Superb song Annaya. Really you are the true inspiration to many young guys like me brother. You are like a modern Daniel in this modern Babylon Annaya. Love you annaya
అన్నయ్య దేవుడు మీమును బలముగా వాడుకొనును గాక
God bless you brother. ...no worlds for speaking. ..
తమ్ముడు nedagara subecite unde god bls you. 👍
దేవుని నామమునకే మహిమా
వందనాలు అన్నయ్య 🙏💐
పాట ద్వారా మంచి మెసేజ్ అందించినందుకు వందనాలు అన్నయ్య🙏🙏దేవునికి మహిమ కలుగును గాక🙏👏👏
జీవిత పరమార్ధం ఒక్క పాటలో తెలియజేశారు.
ప్రతిఒక్కరి జీవితం కి అవసరమైన ఆణిముత్యం ఈ పాట
మీ ద్వారా
దేవునికే మహిమ
వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
అన్నా ఈ పాట స్క్రీన్ మీద చూస్తుండగా నా కన్నీళ్లు ఆగలేదు అన్నా. ఈపాట అనేక జీవితాల్ని నిలబెదువుతుంది.పాట చాలా బాగుంది అన్న.సెమినార్ కి మా ఫ్యామిలీ అంతా వచ్చాము చాలా ఆత్మీయం గా బలపడ్డాము.ఈ 6 డేస్ చాలా స్పీడ్ గా అయిపోయాయి ఇంకా ఉంటే బాగుండును అనిపిస్తుంది అన్న. మీకు మా నిండి వందనాలు అన్న thank you.
By
B.Satyaprasad
Komanapalli villege
Konaseema District
Nenu kuda na jeevitham antha lokam loo anni chesi anni chusi mosapoyanu aavanni vedichi dhevudu vakyam loo nadusthunanu ipudu e song vinaganei malli na patha jeevitham antha guthochi badhisthunanu dhevuneke mahima aayana krupa valanei manam antha dhevudu vakyam loo vunamu dhevuneke sthotram kalugunu gaka Amen
జీవితాన్ని ఆలోచింపజేసే అమూల్యమైన పాట
Jivitam nilabette prasangalu patalu yidhi kevalam dhevudu mimmalni tana Pani kosam vadukuntunnadu anadaniki rujuvulu God bless your ministry annayya 🙏🌹🤝👏♥️🙏
Heart ను touch చేసిన song 🙏
Nijam chepparu sar Devon ki Mahima Kalu Gunga ka
Vandhanalu 🙏🙏🙏annayya
హల్లెలూయ❤❤❤❤❤
ప్రసంగి:12:9👍👌
Vandanalu annaya song is very nice wonder full Annaya devunike ganatha mahima kalugunu gaaka
Prithe lord Anna devudu mikukumbamunu divinchu nu gaka amen
అన్న నేను భావోద్వేగానికి లోనయ్యను నేను మియుస్సయ్యింది గుర్తుకువచ్చింది. 🙏🙏🙏👌👌👌🎉
ఎంతో మంచి పాట రాసారు కాలం ఎప్పుడు తిరిగి రాదని కాలాన్ని సద్వియోగం చేసుకోమని బ్రతుకు మార్చుకోమని ఎంతో మంచి పాఠాన్ని పాటతో చెప్పారు వందనాలు అన్నయ్య
అన్నయ్య కన్నీళ్లు ఆగలేదు నిజ జీవిత సత్యం అన్నయ్య 😢😢god bless you అన్నయ్య🙏✝️🕎
విజయ్ అన్న వందనాలు అన్న ఈ వింటున్న సేపు నా కళ్ళలో కన్నీరు తిరిగాయి అన్న. జీవిత పరమార్ధం తెలిపే సాంగ్ అన్న. థాంక్స్ అన్న మీ ద్వారా అనేక దేవుని మనసును తెలిపే అలాగే జీవిత పరమార్ధం తెలిపే సాంగ్స్ రావాలి కోరుకుంటున్నాను
అన్నయ్య పాట చాలా అద్భుతంగా ఉంది వందనాలు అన్నయ్య 🙏🙏🙏
అన్నయ్య వందనాలు
మానవ జీవిత సత్యాలు పాటలో పొదిగి విలువలు తెలిపారు thank you so much sir
You are true Christian sir irrespective of religion you love everybody you have humanity and you are not like other fake messengers feeling very great to have such great speaker like you sir 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్నా పాట చాలా బాగా రాశారు బాగా పాడారు అన్న
Annayaa garu jivithani kalku kati nakuu i paatalo chhupinchru Annayya garu intha manchi patanu ichiina meku thanks 🙏 praise the annaya