Bangaraiah Sharma & Chilkur Balaji Chief Priest Soundararajan Reacts On TTD Laddu Issue | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 78

  • @vsreekanth
    @vsreekanth Місяць тому +38

    వాణ్ని వదలొద్దు... దుర్మార్గుడు వాడు పోతాడు

  • @AnilKumar-gs9cj
    @AnilKumar-gs9cj Місяць тому +12

    అందుకేనేమో మన వెంకన్న స్వామి ఆగ్రహనికి గురి అయ్యాడు కనుక వై చి పి పార్టీ కి 11 సీట్స్ వచ్చాయి

  • @lingarajusubbarao1365
    @lingarajusubbarao1365 Місяць тому +9

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ

  • @chandrakanthgodala4515
    @chandrakanthgodala4515 Місяць тому +19

    అందుకే నా వైసీపీ కి 11 సీట్స్ వచ్చాయి 😮😮😮

  • @Sankaree369
    @Sankaree369 Місяць тому +33

    ఈ చిలుకూరి పూజారి సౌందర్యరాజ్యం పరమ దుర్మార్గుడు పోయినసారి ఎలక్షన్లో జగన్కి పూర్తిగా సపోర్ట్ చేసి తిరుమలను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు ఈరోజు గొప్పగా ఏదో మాట్లాడుతున్నారు
    నిన్ను శ్రీనివాసులు శిక్షించక తప్పదు

    • @VkR15696
      @VkR15696 Місяць тому +13

      aa papam Jagan gadiki vote vesina vallaki kuda vastundi.

    • @sainikBharat
      @sainikBharat Місяць тому +3

      చాలామంది బీజేపీ ముసుగు శర్మలు , ఇంకా రుజువులు కనబడుతున్న దీన్ని రాజకీయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దైవం కన్న Jaggu గాడు విసిరేసి డబ్బు వాళ్లకు ముఖ్యం.

    • @SuryaTheSun25
      @SuryaTheSun25 Місяць тому +2

      @Sankaree369: Meeku dammunte idhe Vishayam direct ga Poojari garini kalisi bhakthula andaru mundu cheppandi.. anthe gani ikkada comments pettudu kadu..Oka persona matladithe context untadhi.. aayana emi vishyamulo enduku supporting ga matladaro meeku telusa? UA-cam comments section la andaru heroes Kada.. direct ga kalisi chepthe appudu telustadhi dammu endho meedhi..

    • @RamannaUppara-q3g
      @RamannaUppara-q3g Місяць тому +3

      ఈ సౌందర్య రాజన్ ను ఉతికి పారేయండి ముందు.

    • @divya55175
      @divya55175 Місяць тому +1

      ​@@SuryaTheSun25correct ga chepparu andi... Evaru thappu chesthe vallake thagulthundi... Jagan Christian ani andariki telsu hindu devullante lekka ledu andhuke ila jarigindi... Lekkaleni vadiki vote vesina vallu nidralesthe chaalu

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Місяць тому +3

    ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డూ లో కల్తీ జరగడంలో చిలుకూరు సౌందర్య రాజన్ పాత్ర కూడా ఉంది. హిందూ ధర్మం అనే మత్తులో పడి బంగారయ్య లాంటి వాళ్ళు సౌందర్య రాజన్ తో స్నేహం చేస్తున్నారు. నాకు తెలుసు సౌందర్య రాజన్ బాగా చదువుకున్న వ్యక్తి అని దళిత సేవ అంటే దళితుణ్ణి బుజంమీద ఎక్కించుకుని ఊరేగారని నేను విన్నాను. కానీ అతనికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. పైగా రాజకీయాలలో తలదూర్చే అలవాటు కూడా ఉంది. లడ్డూ లో కల్తీ కి ఇతని పాత్ర ఏమిటంటే ఇతను తెలంగాణ లోని ఒక దేవాలంలో అర్చకులు.
    2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో బాలాజీ గుడికి వచ్చే భక్తులను చంద్రబాబు ఓడిపోవాలని ఎక్కువ ప్రదక్షిణలు చేయండి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇతనికి ఏమిటి సంబంధం. జగన్ దగ్గర ఎంత తీసుకున్నారు.
    విశాఖ స్వరూపానందేంద్ర (క్రిస్టియన్లని హిందూమతం లోకి మార్చడం మఠాధిపతులు పనా) ఫలితంగా తిరుమల లో అద్దెకు ఇచ్చుకోడానికి కాటేజీల కోసం స్థలం బహుమతి పొందారు.
    కాకినాడ పరిపూర్ణానంద (తెలంగాణ ఎన్నికలలో కె.సి.ఆర్ తో గొడవ పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర బహిష్కరణకు గురైయ్యారు. ఐనా మార్పు రాలేదు అప్పటి నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతూనే మొన్న 2024 భాజపా సీటు ఇస్తుందని భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా బాలకృష్ణ మీద పోటీ చేసి ఓడిపోయారు)
    రమణ దీక్షితులు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తిరుమల లడ్డూ ప్రసాదం తీసుకుని హైదరాబాద్ లోటస్ పాండ్ కి వెళ్లి స్వయంగా కేథలిక్ క్రిస్టియన్ జగన్ కి ఇచ్చి శ్రీవారి పింక్ డైమండ్ చంద్రబాబు దొంగిలించాడని ప్రచారం చేసారు
    సౌందర్య రాజన్ ప్రతీ పబ్లిక్ ఇష్యూలోనూ తలదూరుస్తారు.
    ఇలాంటి వాళ్ల పాత్ర కూడా జగన్ విజయంలో భాగస్వామ్యం ఉంది .
    ఒక కేథలిక్ క్రిస్టియన్ కి వీళ్ళకి ఏమిటి సంబంధం ఏ స్వార్థం కోసం వీళ్ళు అతనితో చేతులు కలిపారు. అసలు పీఠాధిపతులకు మఠాధిపతులకు రాజకీయాలు ఎందుకు. అంతగా ప్రజా సేవ చేయాలనుకుంటే కాషాయం దండం వదిలేయండి అర్చకత్వం మానేయండి.

  • @rajunook7050
    @rajunook7050 Місяць тому +2

    నేను ఒకటే అడుగుతున్నాను దయచేసి అందరూ కూడా దిష్టిబొమ్మను తగలడు ఒక్క ముస్లిం కూడా ఒక క్రిస్టియన్ కూడా ఒక బ్రాహ్మిన్స్ కూడా ఈ విశ్వంలోని ఎవరూ కూడా ధర్నా చేయలేదు అంటే దీని అర్థం ఏంటి దయచేసి మీరు వివరించండి

  • @VkR15696
    @VkR15696 Місяць тому +12

    Jagan made 100+ temples attacked during his rule, no one arrested.
    He tried to split Hindus by targeting some castes.
    He put a Christian as TTD chairman, that shows his bad intention.
    Jagan is working on a clear agenda.

    • @vinni..369
      @vinni..369 Місяць тому

      First nijam telusuko

  • @narasimharaoperla6982
    @narasimharaoperla6982 Місяць тому +3

    క్షమాపణ మంత్రం.... ప్రింట్ రూపంలో చెప్పండి..సర్...

  • @PurnaChandraRaoKodali-x6e
    @PurnaChandraRaoKodali-x6e Місяць тому +3

    జై శ్రీ రామ్.

  • @ShivaKumar-nf2oh
    @ShivaKumar-nf2oh Місяць тому +5

    వీడు చేసిన తప్పు ఇప్పుడు తెలిసింది అందుకే ఈ నాటకాలు కానీ దేవుడు నిన్ను కుడా వదిలి పెట్టాడు 😂😂 నీకు భయం పట్టుకుంది

  • @Sreemetals
    @Sreemetals Місяць тому +5

    Sounderajan asked to vote Jagan in 2019

  • @seenus.7010
    @seenus.7010 Місяць тому +5

    సౌందర రాజన్ గతంలో జగన్ ని సమర్థించాడు. ఆ రోజు ఇటువంటి ఈ బ్రాహ్మణ సంఘాలు జగన్ని సమర్థించి అధికారంలోకి రావడానికి, ఈనర్థానికి తామూ కొంత కారణమయ్యారు. ఇందుకు ప్రాయశ్చిత్తం వచ్చే జన్మ శునక జన్మ. తథ్యం.

    • @VijiLakshmi-m7h
      @VijiLakshmi-m7h Місяць тому

      JAGANKI VENAAKALAMOLYNDHI
      SUBBARAMI REDDYKI PUTTAGATHULNDAVU
      VADI BARYA PEDDHA PATTHITHULAGA INTER IEWS
      ENTHA DARISRAMO
      OFFICERS ANTE KOMMULUNNNNAITA VADIKI VADI KUTTUMBALUKI ANTHA IMORTANCE ICHERU MALANAKODUKULU DESA.DROHULU
      MANA INTIKOCJI MANLENE THOKEVARU
      DESANNIKI PAÞINA DARIDRAM
      ANNI ABBADSLU EDYNACHESTHARU VALLU DABBUKI VALLADAVEDINE DOOR TO DOOR MARKETING CHESEVARUKADHA
      NA SWAMY VARIKI THGINA BUDHI XHEPUTHADU THORALO
      CHESTHAM VENTAM MANAMANDARAM
      CM CBN GARIKI HATTSOFF❤😊

  • @user-ram1893
    @user-ram1893 Місяць тому

    ఇలాంటప్పుడే ప్రతి ఒక్క హిందువు ఐకమత్యంతో ఏకం కావాలి ఎవరో మా ఆయన పడద్దండి ప్లీజ్ ప్రతి ఒక్కరు హిందూ సాంప్రదాయాన్ని పాటించండి హిందువులంతా ఏకం కండి ఒకే తాటి మీద నడుద్దాం

  • @truth5209
    @truth5209 Місяць тому

    All temples must do puja clean shanthi to Balaji temple venkeswar temple shanthi puja

  • @santoshkumarkunchum954
    @santoshkumarkunchum954 Місяць тому +1

    Dhaya chesi praayashchitha mantram Chappandi

  • @blossomsdue
    @blossomsdue Місяць тому

    Excellent Pawan Kalyan sir. We need guys like you in the need of the hour

  • @satyari254
    @satyari254 Місяць тому

    Elanti situation teesukocharo..

  • @bvnnewstelugu8788
    @bvnnewstelugu8788 Місяць тому +1

    Govinda,Govinda, Govinda, Govinda, Govinda, Govinda, Govinda

  • @srajeswari379
    @srajeswari379 Місяць тому

    Kshaminchu govinda❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Truth-ln8qm
    @Truth-ln8qm Місяць тому

    JAI BALAJI

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 Місяць тому

    🙏

  • @kusursrinivas2397
    @kusursrinivas2397 Місяць тому

    Super yaygau

  • @madagalanaidu4664
    @madagalanaidu4664 Місяць тому

    Good tc5

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 Місяць тому +3

    తప్పు చేసిన వాడి కి కట్టిన శిక్ష విధించాలి

  • @UjwalRam
    @UjwalRam Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 Місяць тому +1

    Jagan govt lo jarigi the chupinchandi. Chandrababu cbi enquiry endhuku vaddu antunnadu

  • @guttanarasimharao1777
    @guttanarasimharao1777 Місяць тому +1

    అయ్యా బంగారయ్య గారు, ఇక్కడ పెద్ద పూజారి కూడా దోషే.. ఈయన కుడా jagan cm అవ్వటానికి శాయశక్తులా ప్రయత్నించి నాడు.

  • @p.ramakrishnamrajuvideos2429
    @p.ramakrishnamrajuvideos2429 Місяць тому +2

    CBN vodinchadaniki oka pradakshina ekkuva cheyamani priest gaaru selavichcharu okappudu

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti Місяць тому

    🎉🎉🎉

  • @nageswardevg5837
    @nageswardevg5837 Місяць тому +1

    Gudi Poojari garaina సౌందర్యం Rajan garu Jagan ki Friend. Chandra Babu garini Thittevaru. Poojari gariki Politics Avasarama?

  • @ak-du3ed
    @ak-du3ed Місяць тому +2

    చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి గారు ఎప్పటికైనా మీ తప్పు oppukondi,జగన్ కి సపోర్ట్ ఇచ్చింది మీరే

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Місяць тому

    స్వామి తగిన శిక్ష వేశారు అందుకే 11ఇచ్చారు

  • @sureshch3482
    @sureshch3482 Місяць тому +1

    మతం మారిన హిందూ మతం నుంచి ఏ మతంలో కుమారిన వాడి అధికార ప్రతిదిన అయినా వాళ్లు దుర్మార్గంగా ప్రవర్తిస్తారు తిరుపతి వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జా లేకుండా మతం మార్చుకొని కూడా రెడ్డి అనే పదాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు వాడుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తిరుపతి స్వామి వారి ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా నాశనం చేశాడు తిరుపతి స్వామి వారితో పెట్టుకుంటే బతుకు బస్టాండ్ అయిపోతది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్టాండ్ కూడా కాదు ఆఖరికి స్మశానం స్టాండ్ కింద అయింది కుటుంబ సభ్యులే వీడు మెంటల్లీ డిసార్డర్ లో ఉన్నాడని తేల్చి చెప్పాక ఇటువంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్లకు కొట్టుకోవాలి ప్రతి వ్యవస్థని థర్డ్ క్లాస్ మనుషులకి అప్పజెప్పి మంత్రులను చేసి వ్యవస్థలను సర్వనాశనం చేసిన దుర్మార్గుడు 32 కేసుల్లో ఏవన్ ముద్దాయిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్గుండాలి జీవితంలో ఇటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకులకు ఓట్లు వేయకండి రాష్ట్రము కుటుంబాలు పిల్లల జీవితాలు సర్వనాశనం అవుతాయి

  • @raymondsantas2765
    @raymondsantas2765 Місяць тому

    Pottallu bagane pencharu .

  • @degaslabs8530
    @degaslabs8530 Місяць тому

    IT IS ALL POLITICAL GAME SWAMI, TAKE SOME TIME TO KNOW THE TRUTH

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Місяць тому +2

    మీరు ప్రదక్షిణలు చేసి ఏం లాభం? ఆ జగన్ రెడ్డి తో చేయించాలి.

    • @sreeramgt5120
      @sreeramgt5120 Місяць тому

      కదా. ఈ మూర్కుడు ఇలా చేస్తుండు. తప్పు చేసిన వారితో చేయించాలి.

  • @sivaprasadkanaparthy2997
    @sivaprasadkanaparthy2997 Місяць тому

    Chilukuri sowdaryrajan oka pedda shoa master

  • @raghul-b9v
    @raghul-b9v Місяць тому +1

    Jagan gaadiki 11 seats ichhadu andukee swamy

  • @girim534
    @girim534 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sainikBharat
    @sainikBharat Місяць тому +2

    వెంకన్న ,తేలిక తిన్నాను నీ మేనల్లుడు నీ క్షమించు 🙏😭

  • @msuguna8548
    @msuguna8548 Місяць тому +2

    YS Jagan Mohan Reddy must be arrested immediately because of his corruptions in Thirumala Tirupathi Devasthanam Laddu preparation

  • @sridharindustries8606
    @sridharindustries8606 Місяць тому +4

    ముందు రంగరాజన్ ప్రాయశ్చిత్తము చేసుకోవాలి

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq Місяць тому

    Bangarayya ...intha kantey neeku emi sadhyam kadhu

  • @TruthAlwaysTriumphs
    @TruthAlwaysTriumphs Місяць тому

    Jagan and batch closed

  • @vasupullagura289
    @vasupullagura289 Місяць тому

    Ap ycp party prajara eppatiki ayina telusukondi please

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Місяць тому

    ఏకాదశిరెడ్డి దుర్మార్గుడు

  • @rcrvlogs8349
    @rcrvlogs8349 Місяць тому +1

    Ysrcp christian party dhinikee karanam

  • @papanasrinivasarao6823
    @papanasrinivasarao6823 Місяць тому +2

    Janmalo cm vi marala kavu

  • @JasthiCS
    @JasthiCS Місяць тому +2

    Pink diamond gurinchi 5 years Soundara rajan em adagaledenti?

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 Місяць тому

    సుందర రాజన్ నీ ఓవర్ యాక్షన్ ఆపు, జగన్ ను భుజాన వేసుకుని గెలిపించావు గదా, నీ మీద కూడా దేవుడు కళ్ళు తేరుస్తాడు, రెడీ గా వుండు.

  • @sreeVarshithaVarshitha
    @sreeVarshithaVarshitha Місяць тому +1

    Namo venkateshaya namah apacharam jarigindi sanaatan board should come forward

  • @srikrishnapaints1398
    @srikrishnapaints1398 Місяць тому

    Soundarya rajan is a cheter

  • @shivasairam8925
    @shivasairam8925 Місяць тому +1

    ఆర్యా . ఏమీ దోషం జరగలేదని చెప్తున్నారుగా బ్రాహ్మణో ---------- త్త మోత్తములు , ఒకప్పటి ఈ . ఓ . ఐ . వై . ఆర్ . కృష్ణారావు సారు .
    😀😃😂🙂😄😁😆😇🤣

  • @degaslabs8530
    @degaslabs8530 Місяць тому +1

    DON'T FALL HINDUS IN POLITICAL TRAPS

    • @vishhaal404
      @vishhaal404 Місяць тому +3

      Pora thurka yesu gorrey

  • @jsrinivajsarao7603
    @jsrinivajsarao7603 Місяць тому

    మోడీ చంద్రబాబు పవన్ మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు

    • @ykyyky2897
      @ykyyky2897 Місяць тому

      🐕🐕🙈🙊🙉🐕🐕🐕🐕🐕🐕