CM KCR Speech On Assigned Lands In Telangana Assembly | Telangana Budget 2021 | YOYO TV Channel

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 494

  • @busireddyforestkurumurthy1766
    @busireddyforestkurumurthy1766 3 роки тому +150

    చాలా మంచి ఆలోచన సార్. ఈ అసైన్మెంట్(లవణ పట్టా) భూమీ నీ పట్టా పసుబుక్ లు వచ్చే విధంగా చెయ్యండి. సార్. మీకు మేము బతికినంత కాలం మీకు మి ప్రభుత్వానికి ఋణ పడి ఉంటాం🙏🙏🙏🙏🙏🙏

  • @bhukyashankar7281
    @bhukyashankar7281 3 роки тому +85

    దయచేసి పెద్ద మనసు చేసుకొని చేయండి సార్ చాలా బావుంటుంది

  • @narsimluk9120
    @narsimluk9120 3 роки тому +62

    మంచి ఆలోచన ఎంతో అత్యంత అవసరమైన విషయం సార్ ఎంతో మందికి ఉపయోగ పడే ఈ నిర్ణయం అతి తొందరగా తీసుకోవాలి అని మనవి చేస్తున్నాను.🙏 జై తెలంగాణ జైకేసీఆర్

    • @gollapallyramreddy5693
      @gollapallyramreddy5693 2 роки тому

      Assignments are made to ex-servicemen freedom fighters and political sufferrers,with lock-in period of ten years after ten years they should be given free hand to aliniate the assigned land,
      Ex-servicemen and freedom fighters are facing lot of hurdles in getting a Condition called NOV , government please resolve the problem

    • @kyasagallakavitha4189
      @kyasagallakavitha4189 2 роки тому

      Kcr

    • @kyasagallakavitha4189
      @kyasagallakavitha4189 2 роки тому

      Cm

    • @prasadgoud5228
      @prasadgoud5228 Рік тому

      Jai kcr

  • @edulakuntathirupathi8990
    @edulakuntathirupathi8990 3 роки тому +83

    జై కె సి ఆర్ మంచి నిర్ణయం సార్

  • @imrankhan-vg7tr
    @imrankhan-vg7tr 3 роки тому +57

    Super message Kcr sir,
    ఇది కనుక జరిగితే చాలా మంది రైతులు లబ్ది పొందుతారు.

  • @rameshrangi4420
    @rameshrangi4420 3 роки тому +93

    చాలా మంచి ఆలోచన దయచేసి అసైన్డ్ భూములను పట్టా భూములు గా మార్చండి సార్ జీవితాంతం మీకు రుణపడి ఉంటా

    • @goundlasaikumarsaikumar2453
      @goundlasaikumarsaikumar2453 3 роки тому +1

      Yes

    • @gajulakambagiri6654
      @gajulakambagiri6654 3 роки тому

      Assaind land ante d patta bumiya sir

    • @shivaprasadedikoju5429
      @shivaprasadedikoju5429 3 роки тому +1

      Yes

    • @bhanuprasad9759
      @bhanuprasad9759 3 роки тому +2

      KCR GARU Assained lands ki permanent patta evvandi .GOVERNAMENT KI ASSIGNMENT LANDS RECORDS MAINTAIN CHEYADAM THAPPA INCOME LEDHU . SALE CHESKUNEY LA PATTA EVVANDI .
      GOVERNAMENT KI KUDA INCOME VASTHUNDI .RECORDS MAINTAIN CHEYADAM THAPPUTUNDI SIR.
      CHALA FAMILY'S BAGUPADATHAI.

    • @Mr_premkumar143
      @Mr_premkumar143 Рік тому +1

      Same bro na situation kuda adey ☹️

  • @bodhanamsrishailamsrishail1898
    @bodhanamsrishailamsrishail1898 3 роки тому +45

    అసైంజ్డ్ భూమి పట్టా భూమి గా మార్చండి సార్ అమ్ముకోలేక పోతున్నాం సార్ మాలాంటి వారు చాలా ఉన్నారు

  • @kasturimanohar8489
    @kasturimanohar8489 3 роки тому +45

    అసైన్మెంట్ ల్యాండ్ భూమి లేని నిరుపేదలకు ఇచ్చింది, కానీ ఇప్పుడు భూమి మొత్తం లేకుండా భూ కబ్జాదారుల చేతులో పోయింది. గౌరవ ముఖ్య మంత్రివర్యులు మంచి నిర్ణయం తీసుకోవాలని ఆ భగవంతుని ప్రాతిస్తున్నాను.

  • @santhoshthodupunoori
    @santhoshthodupunoori 3 роки тому +23

    Sir.
    మంచి నిర్ణయం మీకు మా వందనాలు

  • @yellaiahgaddala14
    @yellaiahgaddala14 2 роки тому +42

    అసైండ్ భూములు ఉన్న నిరుపెదలు మరియు దళిత బహుజనులకు వారి కూతురు పెళ్లికి లేక వారి చదువుకో లేక వారికీ కష్టం వచ్చినప్పుడు పట్టా భూమికి ఉన్న హక్కుతో సమానంగా అసైండ్ భూములు అమ్ముకునే హక్కు కల్పించి దళిత బహుజన నిరుపేదలను ఆదుకోండి సార్ మీకు మా దళిత బహుజన నిరుపేదల ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏

    • @manishankarpmani
      @manishankarpmani Рік тому +1

      భూమి ఆమ్మితే మళ్ళీ భూమి మాకు లేదు అని మళ్ళీ ప్రొటెస్ట్ చేసి భూములు కావాలి అని కొట్లడల్సి వస్తె అప్పుడు ఎక్కడ నుండి తీసుకురావాలి... అసలు ఈ అసైన్డ్ లాండ్ హైదరాబాద్ చుట్టూ ఉన్నవాటిని గద్దలా తన్నుకుపోయేది ఈయన గారే.... బినామీ పేర్లతో ఒక దందా చేద్దామనే ఆయన ఆలోచన....

  • @srdigitals2448
    @srdigitals2448 3 роки тому +20

    సూపర్ సార్

  • @ksanthosh9791
    @ksanthosh9791 3 роки тому +138

    అసైన్డ్ మెంట్ భూములు , అమ్ముకునే విదంగా చేస్తే బాగుంటది

  • @koppulamahender6015
    @koppulamahender6015 3 роки тому +65

    అసైమెంట్ లాండ్ పట్టా,గా అమ్ముకునే హక్కు ఇవ్వాలి sir

  • @rameshmudirajguddelaramesh4996
    @rameshmudirajguddelaramesh4996 3 роки тому +86

    కేసీర్ సార్ అసైండ్ భూములు పట్టా అయ్యేలా చుడండి సార్ 🙏🙏

    • @balashankar8048
      @balashankar8048 3 роки тому +1

      ఆస్సెంఢ్ భూములు పట్టా అయ్యేటట్టూ చేయండి సర్

    • @rudrahasiniraj6151
      @rudrahasiniraj6151 3 роки тому

      cheyyandi sir assigned land ni patta cheyyandi sir plz

    • @chandu2456
      @chandu2456 3 роки тому

      Yes

  • @dharmarajusreedhara4795
    @dharmarajusreedhara4795 3 роки тому +26

    A good decision sir కోట్లరూపాయల స్తలాలను మద్యవర్తులు CM పేరు చెప్పి బెదిరంచి తక్కువధరలకు కొంటున్నారు

  • @medasateesh3534
    @medasateesh3534 2 роки тому +5

    దయచేసి పూర్తి హక్కులు కల్పించాలని C M గారిని కోరుకుంటున్నాము 🙏

  • @venkatch8000
    @venkatch8000 3 роки тому +24

    ఈ ఒక్కా పనిచేస్తే నెక్ష్ట్ సి యం మీరె సిర్

  • @kirangoud2295
    @kirangoud2295 3 роки тому +27

    సీఎం సార్....
    విషయము:మా ఊరిలో అసైన్డ్ భూమి అమ్ముకున్న వాళ్లు మళ్లీ కొత్త పాస్ బుక్కువచ్చిందని కబ్జా చేయడానికి వెళ్ళలేరు,కానీ స్థానిక సర్పంచ్ పాస్ పుస్తకం వచ్చిందని కబ్జా చేయడానికి చూస్తున్నాడు.కొన్న వాళ్లని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.కావున దీనికి మీరు తొందరగా పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము.

    • @nagulapallybadri1437
      @nagulapallybadri1437 3 роки тому

      Super anna correct chepparu. Nenu kuda konna land.

    • @murthynaidu3454
      @murthynaidu3454 2 роки тому +1

      Sam problem

    • @satishrathod8706
      @satishrathod8706 2 роки тому

      Maku kuda alage jarigindi anna

    • @bethubalarajubalaraju6278
      @bethubalarajubalaraju6278 2 роки тому +2

      సిగ్గు ఉండాలి అవసరానికి అమ్ముకొని మళ్ళీ తిరగబడ్డానికి.. కొన్న వాడు అప్పో సప్పో చేసి కో కొనొచ్చు. నాయంగా బతకాలి

    • @bethubalarajubalaraju6278
      @bethubalarajubalaraju6278 2 роки тому +2

      సార్ మా అమ్మ నాన్న 23 సంవత్సరాల క్రితం ఒక ఎకరం అస్సైన్డ్ భూమి కొన్నారు సార్. ఆ భూమి కొంటున్న సమయంలో మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు సార్. నేను చనిపోయిన పర్వాలేదు కానీ నా కొడుకుకి భూమి ఉండాలి అని అప్పు చేసి కొన్నది సార్. ఆ భూమి కొన్న సంవత్సరం తరువాత మా చనిపోయింది సార్. అప్పుడు నా వయసు 8 ఇయర్స్ సార్.ఆ భూమి కొనకుంటే మా అమ్మ బ్రతికేది. నేను ఒక బీసీ వ్వక్తినీ నాయం చేయండి సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాము.. ప్లీజ్ సార్

  • @srisailamkavati4272
    @srisailamkavati4272 3 роки тому +6

    Assigned gurinchi mukyamantri garu chala manchi alochana chesharu sir

  • @venucharydonthoji4077
    @venucharydonthoji4077 3 роки тому +32

    దయచేసి అసైన్ బుములని పట్టా చేయండి sir sache వరకు మికే ఓటేస్త

    • @meghabachu
      @meghabachu 3 роки тому

      Patta cheste vere vallki ammukovachu kada bro.

    • @nanipatel1536
      @nanipatel1536 2 роки тому

      Patta cheyandi palabeshekam jestaa

  • @AbdulGhani-mm4ro
    @AbdulGhani-mm4ro 3 роки тому +32

    గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన అసైన్డ్ మరియు సీలింగ్ భూములుగా ఉన్నవాటిని తొందరలో ఎవరైతే ఇట్టి భూమి వీరికి అన్ని హక్కులూ కలిపించగలరని.నాయొక్క మనవి

  • @openplots1902
    @openplots1902 3 роки тому +5

    Great sir 100% correct desistion

  • @durgeshmarati4235
    @durgeshmarati4235 3 роки тому +3

    Thanks sir

  • @braveman33
    @braveman33 3 роки тому +17

    Assignment bhumulanu Patta cheyandi sir..raithulaku melu chesina varu avutharu...

  • @sreeseenu8394
    @sreeseenu8394 3 роки тому +12

    Sir please rural lo kuda implement chesthe baguntundi

  • @koduriashok6485
    @koduriashok6485 3 роки тому +115

    అసైన్డ్ భూములను పట్టా చేయాలి సర్

  • @sangamramulu9415
    @sangamramulu9415 2 роки тому +1

    great thougt

  • @rasoolshaik5686
    @rasoolshaik5686 3 роки тому +1

    Meru super sir

  • @tadepuswamy5081
    @tadepuswamy5081 3 роки тому +3

    Meeru super sir good decision

  • @DivyaEntertainment-bx6up
    @DivyaEntertainment-bx6up 2 роки тому

    super amazing idea sir eye OK aethe enno vela laxshala mandiki melu jarugu thundhi ela avakasham evandi sir C. M sir

  • @teju6001
    @teju6001 2 роки тому +1

    Good dessission..........✏️

  • @chandramgoudelikatkeelikat2696
    @chandramgoudelikatkeelikat2696 3 роки тому +13

    బూ నిర్వాసితుల కు బూమి కి బూమి ఇవ్వాలి
    బయట ఎంత దర డిమాండ్ ఉందొ అంత నష్ట పరిహారం ఇవ్వాలి

  • @hanumanthraosangi214
    @hanumanthraosangi214 2 роки тому +1

    Supar sar

  • @nehruv4032
    @nehruv4032 3 роки тому +6

    Good decision sir please implement rural and urban areas

  • @balaiahdornala8587
    @balaiahdornala8587 Рік тому +2

    Respected cm sir please make judgement it is to be good future for assignees

  • @kranthigolkonda639
    @kranthigolkonda639 3 роки тому +1

    Manchi nirnayam sir

  • @laxmirajamthati9162
    @laxmirajamthati9162 2 роки тому +1

    Suparu.sir

  • @jang3259
    @jang3259 3 роки тому +3

    Yes sir, Dayachesi assigned lands kuu patta aiala cheyandi sirr plzz
    Pedavallaku chala kastam avthundi eppudu adukondi sir🙏🙏🙏

  • @gopalyadav-uj6le
    @gopalyadav-uj6le 2 роки тому

    Manchi alochana sir

  • @avsulayadagiriyadagiri
    @avsulayadagiriyadagiri Рік тому

    Good.disishan.sir

  • @saivardhan8415
    @saivardhan8415 3 роки тому +7

    Rural lo kuda implement cheyandi Sir

  • @srikanth4839
    @srikanth4839 3 роки тому +1

    🙏 meeru super sir

  • @yadaiahlandam5511
    @yadaiahlandam5511 2 роки тому

    Ok thanks for you sir

  • @venkateshch894
    @venkateshch894 3 роки тому +7

    ఇదే జరిగితే నేను నా కుటుంబం ,జీవీతాంతమ్.kcr,ఫోటో కు మొక్కుతమ్,,,

  • @gainiratnaiah7801
    @gainiratnaiah7801 Рік тому +2

    దయవుంచి సీఎం గారు పేద అయినటువంటి మా భూముల్ని పట్టాలు చేయండి సార్ దండం పెట్టి కోరుకుంటూ ఉంటున్నాము

  • @garsegangadar6132
    @garsegangadar6132 2 роки тому +1

    Super 🙏🙏🙏🙏🙏 జై తెలంగాణ

  • @bhaskarare5146
    @bhaskarare5146 2 роки тому +1

    good desgen

  • @dayakarthaduri959
    @dayakarthaduri959 3 роки тому +10

    సార్ చెరువు చికిం గురించి ఆలోచించండి

  • @openplots1902
    @openplots1902 3 роки тому +1

    Great kcr miru chepintu cheyandi sir entho mandhiki malu jaruguthundhi sir

  • @Nani1719h
    @Nani1719h 3 роки тому +4

    Correct sir,firstly give reassignment pattas to third party land lesspoor purched assigned lands,after give same permision to rural and urban assigned lands.

  • @kvpnchari8549
    @kvpnchari8549 2 роки тому +1

    Great CM sir you are

  • @goundlasaikumarsaikumar2453
    @goundlasaikumarsaikumar2453 3 роки тому +9

    Plz patta cheyyandi sir

  • @dasarinagendrababudasari5921
    @dasarinagendrababudasari5921 3 роки тому +3

    Ji kcr👍

  • @ayyappareddy8065
    @ayyappareddy8065 3 роки тому +8

    I support KCR in this matter.

  • @paramkusamvenkateshwalu9413

    100 % కరెక్ట్ సార్ త్వరలో చెయ్యాలి

  • @jayachandra2798
    @jayachandra2798 2 роки тому

    Sir meeru maku e assigned lands vishayam lo maku nyayam cheste meeku memu jeevithantham runapadi untam

  • @vasanthrajoddi3714
    @vasanthrajoddi3714 2 роки тому +1

    Super sir great

  • @themastermind806
    @themastermind806 3 роки тому +5

    *I like this act*

  • @anandare8433
    @anandare8433 3 роки тому +2

    Cm sir me decision excellent

  • @KRAMAKRISHNA_123
    @KRAMAKRISHNA_123 2 роки тому +1

    కేసీఆర్ సార్ మాది పట్టా భూమి 1985 నుంచి 2010 వరకు మాకు రికార్డ్ ఉన్న భూమి గౌతమ్ పల్లి శివారు సర్వే నెంబర్ 18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం తెలంగాణ స్టేట్ ప్రవర్తన రుమీదకి

  • @ravikontham3463
    @ravikontham3463 3 роки тому +3

    Great dession cm sir

  • @srinivsaeerigela1717
    @srinivsaeerigela1717 2 роки тому +1

    Super 🙏🙏🙏🙏🙏

  • @palleprashanth6493
    @palleprashanth6493 3 роки тому +1

    super sir

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 3 роки тому +11

    Assignment bommalaku pata registration on Chandi nam Marchu ku nila cheyandi this is very very problem vunndhi sar ammkunila chiyandhi

  • @yhrao8253
    @yhrao8253 Рік тому

    Exllent

  • @malgaribalu3048
    @malgaribalu3048 3 роки тому +2

    Rural urban ani kakunda all areas lo assign lands ni patta cheyandi sir. Pedala pakshana devudavu avtharu sir

  • @manumadhukarreddy6656
    @manumadhukarreddy6656 2 роки тому +1

    Thagalapalli mandepally road ki anni dhoga lekale lands ani
    (Mro, surveyor)
    Adhi koncham chuskondi sir 🙏🙏

  • @jammannagariramgopal8030
    @jammannagariramgopal8030 2 роки тому

    Chala.machi.alochana.sar.kcr

  • @rameshsuthari3014
    @rameshsuthari3014 2 роки тому +2

    జై కెసిఆర్ ✊

  • @kotavilas2916
    @kotavilas2916 3 роки тому +2

    Super sir

  • @bandakotaravi5595
    @bandakotaravi5595 Рік тому +1

    🙏🏼🙏🏼🙏🏼.....

  • @sathishkeerthana5135
    @sathishkeerthana5135 3 роки тому

    రూరల్ భూములని కూడ పట్ట చేయండి సర్ .దేన్ని success చెస్తే మీ ప్రభుత్వానికి మా తరపున శతకొటీ వందనాలు సర్ .మీకు వచిన ఈ అలోచనలకు మా యొక్క వందనాలు kcr sir

  • @ranjithkumar3888
    @ranjithkumar3888 2 роки тому

    Yes

  • @koppulamahender6015
    @koppulamahender6015 3 роки тому +2

    Good message sir 🙏

  • @KN-NS
    @KN-NS 3 роки тому +4

    Asigned land ki hakkulu undali👍 vaarasatvaniki

  • @kadaribiksham6571
    @kadaribiksham6571 2 роки тому +1

    దళిత బంధు sceam లో పది లక్ష లు అందరికి ఇవ్వలేక పోతున్నారు. దానికి బదులు గా asind lands ku ఎంతో కొంత regularigetion fees తీసుకుని regularigetion చేస్తే మి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాం.

  • @konamvenkatesh1995
    @konamvenkatesh1995 Рік тому

    Supper sar

  • @tganesh3058
    @tganesh3058 2 роки тому +1

    👌

  • @eerantimahesh26
    @eerantimahesh26 2 роки тому +4

    KCR sir తెలంగాణా మొత్తంగా ఉంది ఈ సమస్య
    దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి సర్..
    నిర్ణయం తీలుకోగల సత్తా ఉన్న లీడర్ మీరే.. sir.

  • @prabhakarcivil6233
    @prabhakarcivil6233 3 роки тому +2

    Sir me decission bagundi urban rural lands ani separate think cheyakand.anni assignment lands oke vidamina nyayam cheyandi endukante urban kante rural lo assignment kaligina farmers ekkuva unnaru so urban rural kakunda andaru gurinchi alochinchandi.
    Urban lo permission Este meki votes kuda ravu me vote gurinchi ina alochinchi rural people ni kuda jara alochinchandi

  • @SunilKumar-ub4ds
    @SunilKumar-ub4ds Рік тому

    Super

  • @rudraramshankar2900
    @rudraramshankar2900 Рік тому +2

    సార్ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చాలా బాగుంది మరి మీరు ఈ నిర్ణయం నిజం చేస్తారా చేస్తే గనుక చాలామంది బాగుపడతారు ఇది నిజం ఇది జరగకపోతే విరుగుడు పోతారు

  • @pulukurisharonangel426
    @pulukurisharonangel426 3 роки тому +2

    very good sir.

  • @nareshpothireddy5452
    @nareshpothireddy5452 2 роки тому +4

    ఈ అసైమెంట్ భూమి మంచి ఆలోచన తెచిద్రు కానీ ఈ అసైమెంట్ భూమి సాగు చచ్చుకోవతి 30 సంవత్సరలు అవుతుంది కానీ మా పేరు పైన పట్ట లేదు మాకు 9ఎక్కరాలు వుంది కె సి ఆర్ గారు మాకు మా పేరు పైన పట్ట చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @eslavathkalyan
    @eslavathkalyan 3 роки тому

    good message sir tq sir

  • @Anilkumar-patel2265
    @Anilkumar-patel2265 3 роки тому +8

    Asind bhumulu pattalu chyanidi sir

  • @mogdhumpoorvideos1160
    @mogdhumpoorvideos1160 3 роки тому +6

    అసైన్మెంట్ భూముల పై అతి త్వరగా చర్యలు తీసుకోండి సార్ ఆ లెక్క ప్రకారం భూములు లేని వాళ్ళకి భూములు ఇవ్వాలి కదా కానీ మా ఊళ్ళో 50 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అసైన్మెంట్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఈ బలిసిన బలిసిన వాళ్ళు ఇలా తీసుకుంటే పేదవాడి పరిస్థితి ఏంది సార్ దాదాపు పది ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు మీరేమో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని భూములు లేక ఇవ్వలేకపోతున్నారు ఈ మాట నెరవేరాలంటే ఈ వల్ల బయటకు తీయాల్సి ఉంది సార్ సీఎం సార్ అతి తొందరగా ప్రాసెస్ చూడండి సార్ ప్లీజ్ సార్

  • @pasha413
    @pasha413 3 роки тому +1

    Sir, city out skirts unna assign boomulaki registration facility kalinchandi sir, evari bhoomi ammukovacchu

  • @papireddyneduri6314
    @papireddyneduri6314 Рік тому

    Good

  • @someshrao3458
    @someshrao3458 2 роки тому +1

    Very good ledar KCR

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 2 роки тому

    Manchi, Nirnayam, sir

  • @ksreedhar8164
    @ksreedhar8164 3 роки тому +1

    Sir we have lavani patta land 0.23guts but Dharani view Not sighned POT case which option is sutabule got new pass book TS pls reply

  • @radhakk7104
    @radhakk7104 3 роки тому +9

    Rural and urban lokuda ammukunela cheyandi

  • @mrsvbrothers158
    @mrsvbrothers158 3 роки тому +1

    Sir 4akaralu bhummeundhe athe aisament ane undhe a bhumme ma adharam sir maku jevethame bhumme maku patta kavali sir

  • @sric555
    @sric555 3 роки тому +10

    I support bjp but this speech z good in assembly.....

    • @nareshchoppari5580
      @nareshchoppari5580 3 роки тому

      ఇలా చేస్తే నీకు జీవితం అంతా రుణపడి పడి ఉంటాను సార్

  • @manumadhukarreddy6656
    @manumadhukarreddy6656 2 роки тому +1

    Rajaanna siricilla (Thagalapalli mandepally road ki unna lands) anni dhoga le
    (Mro & surveyor) anni dhoga lekale sir
    Meeru care tiskondi sir 🙏🙏
    Maku nayam cheyandi 🙏🙏

  • @sonyvenu6235
    @sonyvenu6235 3 роки тому +1

    Super concept kcr saar

  • @kottesrikanth9620
    @kottesrikanth9620 Рік тому

    కేసీఆర్ సర్ మేరే మా లీడర్ మేము గెలిపిచుకున్నాము ఇక ముందు కూడా గెలిపిచుకుంటాము ఒక్క ఎకరం కూడా ఉన్నవాళ్లు ఉన్నారు ఈ కోవలో దయచేసి అసైన్డ్ ల్యాండ్ ని పట్టా భూమి గా మార్చండి జీవితం లో మేము మీ పాలనను మీకు మేము ఎప్పటికి మరచిపోము సర్

  • @mothilalmothilal8763
    @mothilalmothilal8763 3 роки тому +7

    Motham dharani lo ippudu chance lakunda poyindi....ma paristiti anti ippudu...dharani ni update cgeyandi original lands ki patta ivvandi

  • @madamadhya7461
    @madamadhya7461 3 роки тому +1

    Sir assigned lands ni dharani web side lo prohibited lands nunchi thesyandi sir pls