సార్ మా పాప కు bds seat anids college లొ వచ్చింది మేము 2nd రౌండ్ లొ వేరే కాలేజీ లొ మారాలంటే ఏంచేయాలి retain option pettukovala direct sliding vellocha bce 445 ఒక వేళ 2nd రౌండ్లో కాలేజీ నచ్చకపోతే 1st కాలేజీ వెళ్లే అవకాశం ఉందా, sliding, ఎలా అప్లై చేసుకోవాలి
Sir, I sincerely thanking you for your guidance through out the period for neet aspirants. Please provide the same for Civils & Group 1 too . Most of the students are deadly in need of your guidance. Thank you.
మొదటి రౌండ్లో bca క్యాటగిరీలు 507 మార్కులకు కటాఫ్ ఆగింది. కానీ ఎక్కువ మార్కులు వ్యత్యాసం ఉండటం వల్ల సీట్ రావడం కొద్దిగా కష్టమేమో అనిపిస్తుంది. అయినా గాని మనం కచ్చితంగా రాదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే bds లో రిపోర్టింగ్ చేయని విద్యార్థులు ఎక్కువమంది మీ కేటగిరీలో ఉంటే సీటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి
సార్ ఒక ముఖ్యమైన సందేహం మా పాపకి 395 మార్క్స్ వచ్చాయి BDS మేనేజ్మెంట్ కోట అప్లై చేసాం ఒకవేళ మాకు మేనేజ్మెంట్ కోటాలో సీటు వస్తే మేము ఆ కాలేజీలో రిపోర్ట్ చేస్తే మాకు రెండు మరియు మూడవ రౌండ్ లో కన్వీనర్ కోటాలో పాల్గొనే అవకాశం ఉంటుందా తెలియజేయగలరు
Mbbs మూడోరౌండ్ పూర్తయిన తర్వాత మేనేజ్మెంట్ కోట మూడో రౌండ్ మొదలవుతుంది అదేవిధంగా bds కూడా మొదటి రౌండ్ పూర్తి అయిన తర్వాత రెండో రౌండ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది అంటే ఫ్రీ ఎగ్జిట్ అయ్యే విద్యార్థులు మరియు రిటన్ ఆప్షన్ పెట్టుకునే విద్యార్థులు మరియు జాయిన్ అవ్వను విద్యార్థులు ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతే వీడియోస్ రెండో రౌండ్ ఉంటుంది
Thanku sir mimalni fallow ayyi ma babu ki mi video's anni pettanu danni batti vadike bds 1 round lo seat vachindi🙏🙏🎉mbbs seat emayina vastundha sir 579marks oc
Sir We are heartfully congrats from entire mbbs aspirants family for your guiding
Hello sir
Naku 516 marks svu reg bds lo round 2 lo seat vastundaa sir ?
Pls reply sirrrr
Thank you 🙏
Thank you very much sir
3 rd lo 343 ki b cat seat vaxhe avakasam unda sir Ap lo
SIR NCC SEAT ALLOTMENT EPPUDU PEDTAARU SIR PLEASE REPLY SIR
సార్ మా పాప కు bds seat anids college లొ వచ్చింది మేము 2nd రౌండ్ లొ వేరే కాలేజీ లొ మారాలంటే ఏంచేయాలి retain option pettukovala direct sliding vellocha bce 445 ఒక వేళ 2nd రౌండ్లో కాలేజీ నచ్చకపోతే 1st కాలేజీ వెళ్లే అవకాశం ఉందా, sliding, ఎలా అప్లై చేసుకోవాలి
1) NCC allotments pending.
2) Retain list of phase 2 candidates
3) Round 3 allotments college wise
Sir vci councelling lo stray vacancy lo seat raledhu. Refund eppudu ravachu ani emanna telusa
Sir 3 round result eppudu sir
Sir bca svu 558 3 rd round kani last round vacche chance unda sir
Sir, I sincerely thanking you for your guidance through out the period for neet aspirants. Please provide the same for Civils & Group 1 too . Most of the students are deadly in need of your guidance. Thank you.
Sir score 490 female sc, ncc ,
'A' 2020 any chance to get seat
సార్ ఎస్టీ అబ్బాయిలు అమ్మాయిలకి 461 మార్కు వచ్చిన అందరికీ సీట్లు వస్తాయా
Sirr not eligible ani vachinidi valiki mail chesina reply ivvaledhu
3rd round mbbs result eppudu sir
Sir 518 marks sc category au region lo seat vachee chance undaa sir
446 bca svu bds seat vasthundha sir last round lo emaina
మొదటి రౌండ్లో bca క్యాటగిరీలు 507 మార్కులకు కటాఫ్ ఆగింది. కానీ ఎక్కువ మార్కులు వ్యత్యాసం ఉండటం వల్ల సీట్ రావడం కొద్దిగా కష్టమేమో అనిపిస్తుంది.
అయినా గాని మనం కచ్చితంగా రాదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే bds లో రిపోర్టింగ్ చేయని విద్యార్థులు ఎక్కువమంది మీ కేటగిరీలో ఉంటే సీటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి
My son got 514 marks au oc will he get bds seat in vishnu or sibar dental collge
సార్ ఒక ముఖ్యమైన సందేహం మా పాపకి 395 మార్క్స్ వచ్చాయి BDS మేనేజ్మెంట్ కోట అప్లై చేసాం ఒకవేళ మాకు మేనేజ్మెంట్ కోటాలో సీటు వస్తే మేము ఆ కాలేజీలో రిపోర్ట్ చేస్తే మాకు రెండు మరియు మూడవ రౌండ్ లో కన్వీనర్ కోటాలో పాల్గొనే అవకాశం ఉంటుందా తెలియజేయగలరు
Bds kanna bams bhagundhi sir
Sir migilina pwd seats 3 rd round lo add cheyyara ?
Maximum chestharu bro
Sir how many seats for ncc
35
Sir eppudu management quota 3rd round inka bds 2 nd round coincide ayyutaya please konchem cheppandi
Mbbs మూడోరౌండ్ పూర్తయిన తర్వాత మేనేజ్మెంట్ కోట మూడో రౌండ్ మొదలవుతుంది అదేవిధంగా bds కూడా మొదటి రౌండ్ పూర్తి అయిన తర్వాత రెండో రౌండ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది అంటే ఫ్రీ ఎగ్జిట్ అయ్యే విద్యార్థులు మరియు రిటన్ ఆప్షన్ పెట్టుకునే విద్యార్థులు మరియు జాయిన్ అవ్వను విద్యార్థులు ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతే వీడియోస్ రెండో రౌండ్ ఉంటుంది
@@RGNews2023 thankyou sir for very helpful videos
Thanku sir mimalni fallow ayyi ma babu ki mi video's anni pettanu danni batti vadike bds 1 round lo seat vachindi🙏🙏🎉mbbs seat emayina vastundha sir 579marks oc
Kashtame andi
Sir MQ 3 round eppudu
మరో రెండు రోజుల్లో మూడో రౌండ్ కూడా సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు