సార్ మా అమ్మాయికి 4 33 మార్కులు ఎస్సీ ఏయూ రీజియన్. bds లో వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టాము. కానీ బి ఏ ఎం ఎస్ లు చేర్చాలి అనుకుంటున్నాము. ఒకవేళ bds లో సీటు వస్తే చేరకుండా ఉండాలంటే మార్గం ఏమిటి
ఆల్రెడీ BDS లో జాయిన్ అయ్యాం, కానీ 26th న వెటర్నరీ mopup round, offline counselings ఉంది. వెటర్నరీ సీట్ వస్తే, BDS నుంచి exit కావడానికి ఫైన్ చెల్లించాలా? దయచేసి చెప్పండి
Sir me only channel aaa intha fast ga information upload chesindi. Ma mother memu counselling ki mi videos chustunam pratidi confuse cheyakunda chakkaga cheptunaru. Nenu 515 au sc border lo vunnanu eee round lo seat vache chances vunnai anukuntunanu. Eee counselling process lo mi help chala vundi sir thank you
Namastey sir sc category physically handicapped seats vacancy vunnavi 3rd round lo same category non ph vallaki istara or open category tho fill chestara cheppagalaru 🙏pls sir
Hi sir please clarify my doubt ippudu second round lo oka college lo seat vachindi but nenu retain pettaledu nenu 3 rd round ki upgrade iyyi into college lo seat vatchi aa 3 round college kanna 2 round college best anipisthe ippudu naaku second round college seat vuntunda leda please reply me sir
మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మీ కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీకు సీటు వస్తుంది
Tq..very much..sir..
3 రౌండ్ ఎప్పుడు ఇస్తారు సార్
వీడియోలో చెప్పాను కదా బ్రదర్
Jai hind sir 👍
Thank you sir
Sir bds round 2 eppudu start chestaruuu AP looo erojutho extension of freee seats ayipotundiii erojeyyy echestaraaa
సార్ మా అమ్మాయికి 4 33 మార్కులు ఎస్సీ ఏయూ రీజియన్. bds లో వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టాము. కానీ బి ఏ ఎం ఎస్ లు చేర్చాలి అనుకుంటున్నాము.
ఒకవేళ bds లో సీటు వస్తే చేరకుండా ఉండాలంటే మార్గం ఏమిటి
ఆల్రెడీ BDS లో జాయిన్ అయ్యాం, కానీ 26th న వెటర్నరీ mopup round, offline counselings ఉంది. వెటర్నరీ సీట్ వస్తే, BDS నుంచి exit కావడానికి ఫైన్ చెల్లించాలా? దయచేసి చెప్పండి
ఇచ్చిన టైం లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ అయితే ఎటువంటి ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలంటే కచ్చితంగా ఫైన్ కట్టాలి.
Emvet ha neet ha
Pukarulu anaru sir meru.... nijanga seats increase cheste pukarulu anna only youtuber mere
Sir me only channel aaa intha fast ga information upload chesindi. Ma mother memu counselling ki mi videos chustunam pratidi confuse cheyakunda chakkaga cheptunaru. Nenu 515 au sc border lo vunnanu eee round lo seat vache chances vunnai anukuntunanu. Eee counselling process lo mi help chala vundi sir thank you
Wish you the best and good luck. God bless you
Sir ayush web options eppudu release chestharu sir
Third roundi ap vallu malli new registration chedukovala sir
Sir PWD quota lo seats vachina students sliding option pettaru 3rd round lo eastara sir
Expected cut off chepandi sir
Sir bds lo seat second round lo seat allot avita report cheyakunda unta emeina problum avutunda
604 oc au seat vastunda
Wait cheyandi chances are there
వస్తుంది
Srikakulam new seats add chesaru 100% seat vasthundhi
Svu lo sc ki seats enni unnai sir
Sir bds 395 marks vache chance unda bcb au region
404oc ews female any chance sir bds college lo seat vastunda sir
Namastey sir sc category physically handicapped seats vacancy vunnavi 3rd round lo same category non ph vallaki istara or open category tho fill chestara cheppagalaru 🙏pls sir
మూడో రౌండ్లో అన్ని సీట్లు భర్తీ చేయొచ్చు బ్రదర్
Sir bds second round lo kuda free exit isthara
@@anjaneyuluv5323 istaru bro
Bcd female588 any chace for MBBS SEAT SIR😊
Sir 2nd phase tarvata free exit option undada bds
Untundi. Meeku idea unte decision teesukondi
Hi sir please clarify my doubt ippudu second round lo oka college lo seat vachindi but nenu retain pettaledu nenu 3 rd round ki upgrade iyyi into college lo seat vatchi aa 3 round college kanna 2 round college best anipisthe ippudu naaku second round college seat vuntunda leda please reply me sir
Vundadu adhi cancel aypoythundi
Tq so much sir
Ayush web option chepandi 372st female SVU region sir yamana bams bhms vasuna rada yea visahyam chepandi please 🙏
మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మీ కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీకు సీటు వస్తుంది
@@rajagopalreddykarveti tqu sir
Sir bds phase 2 epudu undochu
అది కూడా రెండు రోజుల్లో రిలీజ్ చేస్తారు బ్రదర్
Sir bds cq free exit kiii extension echaru
Mari round 2 repuuu start chesestaraaa
hi sir i am sc au I got 447 marks is there any chance in 2nd round bds
pls cheppandi😓
మూడో రౌండ్ ఉంది ఎన్నాళ్లు పడతారు సార్
అభ్యర్థులు డౌట్స్ అడుగుతుంటే వీడియో పెట్టాల్సిందే. ప్రతి ఒక్కరికి కామెంట్ ఇచ్చేందుకు వీలు పడదు
BDS నుంచి క్విట్ అయితే ఫైన్ కట్టాలి అన్నారు కదా, అది మనం కట్టిన ఫీజ్ కాకుండానా? లేదా ఫీజ్ రిటర్న్ ఇస్తారా?
BDS లక్ష 80,000 ఫీజు కట్టాల్సి ఉంటుంది
@@rajagopalreddykarveti thank u
Third round ki malli emina we options pettukovala chepandi sir
వీడియోలో చెప్పాను కదా బ్రదర్.