Digambara Digambara | Guru Pournami Song

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Lyrics :
    దిగంబరా దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర
    శ్రీ పాద వల్లభ దిగంబరా
    శరణు శరణనుచు సన్నిధి చేరి
    చరణ కమలములనభిషేకించి
    పరమ భక్తి నిను కొలిచామంటే
    వరముల నిచ్చి బ్రోచేవంట
    దేవాదిదేవా దిగంబరా
    దత్తగురు అవతార దిగంబరా
    కురువపూరి వాస దిగంబరా
    కరుణాసాగర దిగంబరా
    పిఠికాపుర వాస దిగంబరా
    గాన్గాపుర వాస దిగంబరా
    గిర్నార్ నివాస దిగంబరా
    యతిత పూజనన దిగంబరా

КОМЕНТАРІ • 8