@@DwarakanadhaReddyPonnolu prajala ki vaallaki ishtamunnavaalu HERO ga vunna ru..mi ychhep ki criminals ki hero jalagadu vunnadu ga Bhakthi tho koluchukuni tharinchandi..Haha.. hha
అసలు సిసలైన వారసుడు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు ఈయననే మనం సపోర్ట్ చెయ్యాలి...? ఈ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీనీ నమ్మలేం సేఫ్ జోన్ లో ఉంటారు వీళ్ళు కష్టాలు తట్టుకోలేరు పోరాటం చేసే తత్త్వం అంతకంటే లేదు
Me family ni support cheyandi, me life chukondi. Mahesh babu gariki evari support avasaram ledu. Ayana happy ga sampadinchukuntu, family trips enjoy chestunnaru. Maname time waste cheskuntunnam aayana kosam, mega heros, politicians kosam
Prabhas aipoinde ntr di aipoinde, Allu di gudiaaru and epudu malli Mahesh Babu di gudavalaa😂😂Enka ma jagan Anna single simham Ani chapu kokandi😂ap peoples navvutunnaru...mi valana jagan ki purthi ga bad name vqchinde ra paytms
ఎవరైనా బాధితుడు ఇంటికి వెళ్లి పరామర్శించడం ఆనవాయితీ హిందూ ధర్మం ప్రకారం. అదే విధంగా చిరంజీవి మరియు నాగబాబు ఇద్దరు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శ చేయాలి. కానీ చిరంజీవి అల్లు అర్జున్ ను తన ఇంటికి మరియు నాగబాబు ఇంటికి పిలిపించుకోవడం ఏమిటో. అదే విధంగా పవన్ కళ్యాణ్ ను వెళ్లి కలువు అని చిరంజీవి చెప్పినట్టు వినికిడి. మరి సనాతన ధర్మం లో బాధితుడు వెళ్లి కలవాలని ఉంది ఏమో సనాతన స్వామి చెప్పాలి.
బొక్కేమ్ కాదు ఇప్పుడు నుండి వైసీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీ మూవీస్ నీ చూడకపోతే సరిపోతోంది, మూవీ హిట్ అవ్వాలి అంటే అన్ని వర్గాలు వాళ్ళు చూడాలి, సో వైసీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీ మూవీస్ కి దూరం గా ఉంటే చాలు
YCP నాయకులకు ఇంకా ______ రాదు. వాళ్లంతే...!! వీళ్లంతే...!! మనం ప్రజలకు నిజమైన... వాస్తవమైన హీరోలమని YCP నాయకులు గుర్తించాలి. సినిమా హీరోలు మనకెందుకు..? మనం జీరోలమైపోతాం అంతే ...!
పవన్కళ్యాణ్, సీబీన్ అల్లు అర్జున్ ని తొక్కేయాలని చూసారు, 14 రోజుల రిమాండ్, ఆ non bailable సెక్షన్స్ తో. But ysrcp help తో అటు సీనిమా గ్రాండ్ సక్సెస్, ఇటు కోర్ట్ లో unexpected bail.
దేవుడా ఈసారి పుష్ప 2 కి నేషనల్ అవార్డు వచ్చేటట్టు చెయ్🙏🙏🙏 అవార్డు తీసుకుంటాని కి అల్లు అర్జున్ వెళ్ళకుండా భారతదేశం మొత్తం తెలిసిన అతని కుటుంబ సభ్యుల లోంచి ఒక వ్యక్తిని పంపిస్తే చాలా బాగుంటుంది😆😜😋 కనీసం ఆ విధంగా అయినా అవార్డు తీసుకునే ఆనందమైన ఆ కుంభ సభ్యులు లోని వ్యక్తికి దక్కుతుంది😆😜😋
" SELFISH ' TOTTI GANG ' BUSINESS ' . ? ' IT IS ' PERSONEL , PRIVATE & SELFISH . " SO ' PLEASE WE MUST TRY TO MAINTAIN , SERVE & CONTINUE BELOVED DEALINGS IN ' OUR GREAT , DIGNIFIED & COMBINED PRESENT " SOCIETY " APART FROM ( ,, ,,,, ) . ALL THE BEST .
అన్నా మనమంతా ఎదవలం అయిపోయాం అన్నా. వాళ్ళు వాళ్ళు ఒకటే , మధ్యలో మనమే పూసుకున్నాం. మనం ఎన్ని పుల్లలు పెట్టాలి అని చూసినా చివరికి రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి.
Sir, simple logic here.. mega family ki okka chance dorikindhi and they used it perfectly anthe.. Allu arjun being a gentleman trying to mitigate the intensity of the issue by visiting mega compounds.. if that bad theatre incident not happend means then still it's mega vs allu. But one thing clear for sure is till arrest mega family dint appreciated Pushpa 2 team or allu arjun even though it's a big big hit.. but being a family reunite is a good thing.
పుష్ప సినిమా పబ్లిసిటీ KI BHAGUNTUNDI .అల్లు అర్జున్. మీకు కావాల్సింది DABBU వ్యాపారం సంపాదన. విలువలు LEVU మీకు. పుష్ప CINAMA చూద్దాం అనుకున్న కానీ CHUDANU .చూడ బుద్ధి కావడం లేదు. నా అభిమాన నటుడు CINAMA NAGA CHAITANYA FEB నెల లో చూస్తాను.
వాళ్ళు వాళ్ళు ఒక్కటే మధ్యలో మనమే ఎర్రి పుష్పాలు అయ్యాము ఇంకో రెండు రోజులు జైలు లో ఉంచితే బాగుండేది పవన్ ని కలిసిన వెంటనే అల్లు అర్జున్ గ్రాఫ్ పడిపోతుంది కచ్చితంగా
వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కాదు అంటగా??¿??? పవన్ కళ్యాణ్ చంద్ర బాబు మోడీ అమిత్ & సంకర జాతి cm గాడు (తెలంగాణ) రెడ్డీస్ పరువూ తీస్తున్నాడు వెదవ నయగాడు 😂😂😂😂😂 తూ మంత్రంగా అనుబంధమే సూత్రంగా టీం అంట గా,***మరి లీగల్ టీం***క్లియర్ ఇస్తే (చేస్తే) మంచిది అని అనుకుంటాను*"*ఎవరు అడిగితే బెయిల్ ఇప్పించారో ****బాగుంటుంది కదా మరి 😂😂😂😂😂😂
జగనన్న పిచ్చోడు మహేష్ గారు అయినా అందరిని నమ్ముతారు. అదే అయినా పార్టీ కీ దెబ్బ. జగన్ గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. రేపు అల్లు అర్జున్ కూడా భోజనం పెడతాడు.. ఇంత మంచితనము పనికిరాదు జగనన్న.
I'm a hard-core YCP jagan anna fan, but don't trust the mega and cinema industry. But mana party vollu thega mingaru allu arjun ni. Revanth Reddy em chepparo adhey correct. Movie actors are just business people
అసలు MEE ఫ్యామిలీ CINAMA CHUDANU .పుష్ప సినిమా చేద్దామని అనుకున్న. నిన్ను చూసి జాలి వేసింది. ఎదుట వాళ్లు నిన్ను TROLL CHEYYADAMU చూసి. కాని NI NIJA స్వరుపం CHUSAMU . నువ్వు వాళ్లు కంటే WORREST.
వైసిపి వారికి ఏం కర్మ. అల్లు అర్జున్ ది మహేష్ బాబుది ప్రభాస్ ది. వాళ్లది. వీడిది నాతో వాడితే నాతో ఎందుకురా ఈ బతుకు.. జగన్ రెడ్డి గారు విషయం లేదా ఏటి.. వైసిపి వారికి ఇండస్ట్రీ హీరోలతో పని ఉంది..
Pl note that it is direction of CB to have Allu family members meeting with chiru brothers as he has foreseen that Allu fans would support YSRCP, and jagan would be benefitted. Arjun is forced to follow under the situation he is in.
Bro told u many times , mega family values were next level they leave money and political interests not family it was proved many times. They not run after money.
మోసం చేసిన వాడిది తప్పుకాదు మోసపోయిన వాడిది తప్పు
వాళ్ళ జీవితాలు అంతే
అల్లు అర్జున్ సినిమా ని లేపి లేపి వదిలిన వైసీపీ కార్యకర్తలకి, సాక్షి టీవీ కి ధన్యవాదములు. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@@iw5mtఎవడు లేపకపోతే సినిమాలో విషయం ఉంటే పైకి వెళ్తుంది ఎవడు లేపిన విషయం లేకపోతే వెళ్ళ దు దానికి ఉదాహరణ అజ్ఞాతవాసి, బ్రో
ఇ ప్పటికైనా మీకు అర్ధమైందా ఇక నైనా Y C P వాళ్ళు సినిమా యాక్టర్స్ ను మోయ వద్దు. మన పార్టీ కి సినిమా వాళ్ళు పనికి రారు.
Okati matram nijam AA fan ye anavasaram naku bcoz movies and politics are separate
Jagan, never depends on Cine people. Jagan,is with Janam.Cinemas are different,separate
@@joelvijayraj559 😛😛😛😛
😂😂😂😂
CINEMA ante Prajalu timepass ku enjoy chese oka creative angle...ychhep criminals ki CINEMA gurinchi gaani creativity gurinchi gaani entha maathram knowledge ledu...CINEMA vaallu kashtapadi sampadinchukune dabbu nu bhaya petti , ela gunjukovachu and plans GUDISETTU gaadu vaadi CM paalana lo chesadu...ippudu padavi poyi moola kurchuni CINEMA vaalla Mida donga edupulu adusthu vaadi kukkala tho moragamani chepthunnadu...😅😅😅
ముందే తెలిసింది. సంతోషం.సినిమా ఆడటం కోసం ఆడినా డ్రామా.
అరెస్ట్ చేసిన వాళ్ల కాళ్ల దగ్గరికి తెప్పించుకున్నారు, ఇక్కడ ఇవాళ మనస్తత్వం ప్రతిబింబిస్తుంది
👍👍👍
ప్రజలు వైసిపి వారు అర్థం చేసుకోవాలి వారు వారు ఒక్కటే
Global star no.1 world wide hero mana royal charan💜
ఈ మొత్తం సంఘటన ల్లో వైసీపీ వాళ్ళే వెర్రి పుష్పాలు.కుటుంబ సభ్యులు అంటే చిరు,పవన్ అల్లు అర్జున్ లా ఉండాలి. జగన్ షర్మిల వివేకానంద రెడ్డి లా ఉండకూడదు.
Chiru paavalaa cbn kutra lo bhaagam gaa arrest ayyaadu,,that is masterplan
అల్లు అర్జున్ సినిమా ని లేపి లేపి వదిలిన వైసీపీ కార్యకర్తలకి, సాక్షి టీవీ కి ధన్యవాదములు. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
mohanbabu కుటుంబం కూడ యిలాగే కలవాలని కోరుకుందాము
Ysrcp వాళ్ళు దూరలి, అప్పుడే మంచు family కలిసిపోద్ది..
అంటే అల్లు అర్జున్ అరెస్టు వెనుక చాలా పెద్ద ఇంత కథ నడిచిందనమాట....ఓ ప్రయోజనం కోసమే జరిగిందన్న మాట.
జగన్ మోహన్ రెడ్డి ఇక నమ్మడం ఆపేయడం మంచిది
వాళ్ళు సినిమా వరకే హీరోలు నిజ జీవితంలో వాళ్ళ జీవితాలు ఇంతే
రేవంత్ రెడ్డి కరెక్ట్😢 చెప్పాడు
ఒక్క చెప్పు తో కొడితే సరిపోదు...11 వచ్చిన బుద్ధి రాలేదు...
Meku 1 tdp 23 vachinnapadu meku leni siggu maku yendhukule
@@narayana9961avuvna kadhu ra
@@DwarakanadhaReddyPonnolu prajala ki vaallaki ishtamunnavaalu HERO ga vunna ru..mi ychhep ki criminals ki hero jalagadu vunnadu ga Bhakthi tho koluchukuni tharinchandi..Haha.. hha
కథ ముగింపు ఆ అయ్యప స్వామి యే చెప్పాలి. 🙏🌱
జగన్ వైపు ఎవరిని రానివ్వరు పోసాని విషయం లో అర్థం కాలేదా అన్నా మీరు ఇలా నమ్మ బట్టే ఎర్రి పుష్పాలు అవుతున్నారు
అల్లు అర్జున్ ని నెట్టి మీద పెట్టుకొని ఊరేగింది మీ వైసీపీ వాళ్లే, అది మార్చిపోకు,,, ఇప్పుడు రియాలిటీ అర్దం అయ్యిందా...😅
😂😂😂
అల్లు అర్జున్ సినిమా ని లేపి లేపి వదిలిన వైసీపీ కార్యకర్తలకి, సాక్షి టీవీ కి ధన్యవాదములు. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
YCP vallu emo gani ee seelam swamy matram gattigane mosadu ika allu arjun ycp manishe ani fix ayyi gattiga mosadu
@@iw5mt mi aa chepindhi mak ycp support kavali anni
Nethina pettukovadam goppathanam,
Palerule pani cheyadam valla lakshanam
చివరి పుష్ప ఎర్రి పుష్పం అయ్యాడు గా...తగ్గదే లే అని చెప్పి కొణిదెల ఫ్యామిలీ ముందు మోకరిల్లడుగా...
😂😂😂
ఎర్రి పుష్పం అయింది పుష్ప కాదు, 1000 కోట్లు వచ్చేసాయి... ఇక్కడ పుష్పం అయింది.. మన మహానేత సినిమా వదిలేసి మెగా సినిమా నెత్తిన పెట్టుకున్నోళ్లు 🤣🤣🤣
Sigguleni janmalu Emi chesthaamu
Jagan amayakudu papam andaru mosam chesevalle
😂😂😂😂avunu papam 😂😂😂😂
అసలు సిసలైన వారసుడు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు ఈయననే మనం సపోర్ట్ చెయ్యాలి...? ఈ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీనీ నమ్మలేం సేఫ్ జోన్ లో ఉంటారు వీళ్ళు కష్టాలు తట్టుకోలేరు పోరాటం చేసే తత్త్వం అంతకంటే లేదు
Me family ni support cheyandi, me life chukondi. Mahesh babu gariki evari support avasaram ledu. Ayana happy ga sampadinchukuntu, family trips enjoy chestunnaru. Maname time waste cheskuntunnam aayana kosam, mega heros, politicians kosam
Prabhas aipoinde ntr di aipoinde, Allu di gudiaaru and epudu malli Mahesh Babu di gudavalaa😂😂Enka ma jagan Anna single simham Ani chapu kokandi😂ap peoples navvutunnaru...mi valana jagan ki purthi ga bad name vqchinde ra paytms
😂😂😂Inka sampooernesh babu ni cheyandi
Mahesh Babu కూడా టీడీపీ సపోర్ట్. ఎంతైనా కమ్మ కదా
@@2024citizenofAp kamma kaapu kadu bro vallanta dabunollu. Yevarini nammi mosapokandi, eh party eh hero, ey caste ayna vallanta okate
సినిమా వాళ్ళు కెరీర్ చూసుకుంటారు గానీ పార్టీ లకోసం వాళ్ళు ఏమి చేయరు కార్యకర్తలు మాత్రమే పార్టీ ల కోసం సచ్చేది
It's family issue finally political game 😂😂
Valla plan idhega finally succeeded. Ok let them
మీకు అల్లు అర్జున్ మీ పార్టీ అని ఎ రోజు ఐనా చెప్పాడ. ఏరి పప్పలు మీరు
ఎవరైనా బాధితుడు ఇంటికి వెళ్లి పరామర్శించడం ఆనవాయితీ హిందూ ధర్మం ప్రకారం. అదే విధంగా చిరంజీవి మరియు నాగబాబు ఇద్దరు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శ చేయాలి. కానీ చిరంజీవి అల్లు అర్జున్ ను తన ఇంటికి మరియు నాగబాబు ఇంటికి పిలిపించుకోవడం ఏమిటో. అదే విధంగా పవన్ కళ్యాణ్ ను వెళ్లి కలువు అని చిరంజీవి చెప్పినట్టు వినికిడి. మరి సనాతన ధర్మం లో బాధితుడు వెళ్లి కలవాలని ఉంది ఏమో సనాతన స్వామి చెప్పాలి.
అది చేపించింది వాళ్లే తిరిగి కలిపేది వాళ్లే
అన్న మీ విశ్లేషణ అర్థవంతంగా ఉంటుంది
Veedi do kadupu manta tappa em ledu
బొక్కేమ్ కాదు ఇప్పుడు నుండి వైసీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీ మూవీస్ నీ చూడకపోతే సరిపోతోంది, మూవీ హిట్ అవ్వాలి అంటే అన్ని వర్గాలు వాళ్ళు చూడాలి, సో వైసీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీ మూవీస్ కి దూరం గా ఉంటే చాలు
11 mandhi chodaka pothe emaiddi bhayya
రీల్ పుష్ప కాస్త ,రియల్ పుష్పం అయ్యాడు...
ఇప్పుడు అల్లుగాడి డైలాగ్ "పెరిగేదే లే"
అయ్యో జలగం అన్నయ్య ఏమి అయిపోతాడో 😢😢😢
నీయక్కనడుగు
పవన్కళ్యాణ్ కి ఉన్న లక్షణాలు జగన్ కు ఉన్నట్టు గతంలో ప్రచారం చేశారు
పాన్ ఇండియా స్టార్ అయినా తన దగ్గరకు రావలసిందే అనే ఆలోచన ఎవరికీ ఉంది?
Only Mahesh Babu nu Support cheyali mana party
Sampoornesh kuda unnadu
ప్రాంతాల మధ్య .. కులాల మధ్య .. మతాల మధ్య ..కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టే సంస్కృతి మన మహమేత ఫ్యామిలీ ది మనది కదా రెడ్డి.
రేయ్ మీ చంబా మామది మీ దగా ఫ్యామిలీ ది రా ఎర్రి పుష్పం
😂😂😂
YCP నాయకులకు ఇంకా ______ రాదు.
వాళ్లంతే...!! వీళ్లంతే...!!
మనం ప్రజలకు నిజమైన... వాస్తవమైన హీరోలమని YCP నాయకులు గుర్తించాలి. సినిమా హీరోలు మనకెందుకు..? మనం జీరోలమైపోతాం అంతే ...!
పవన్కళ్యాణ్, సీబీన్ అల్లు అర్జున్ ని తొక్కేయాలని చూసారు, 14 రోజుల రిమాండ్, ఆ non bailable సెక్షన్స్ తో. But ysrcp help తో అటు సీనిమా గ్రాండ్ సక్సెస్, ఇటు కోర్ట్ లో unexpected bail.
అసలు అల్లు అర్జున్ ఎపుడైనా నేను వైసిపి సపోర్ట్ అని చెప్పాడా 😂😂😂😂
స్వామియే... శరణం అయ్యప్ప
🌱🙏🌱 కథ ముగింపు ఆ అయ్యప స్వామి యే చెప్పాలి. మానుష్యులు ఎంత బలహీనులో అర్థమవుతోంది.
మీ బాధ వర్ణనతీతం
😂
Jagan cinema vallaku help chesina , peddaga ki benefit vundadu. Cinemavallaku yentha chesina kruthagnatha bhavam vundadu. So Jagan cinemavallaku yemi favors cheyakudadu peddaga upayogam vundadu
దేవుడా ఈసారి పుష్ప 2 కి నేషనల్ అవార్డు వచ్చేటట్టు చెయ్🙏🙏🙏
అవార్డు తీసుకుంటాని కి అల్లు అర్జున్ వెళ్ళకుండా భారతదేశం మొత్తం తెలిసిన అతని కుటుంబ సభ్యుల లోంచి ఒక వ్యక్తిని పంపిస్తే చాలా బాగుంటుంది😆😜😋
కనీసం ఆ విధంగా అయినా అవార్డు తీసుకునే ఆనందమైన ఆ కుంభ సభ్యులు లోని వ్యక్తికి దక్కుతుంది😆😜😋
బన్నీ మెడలు వంచుతున్నారు మెగా బ్రదర్స్
Today onwards PUSHPA is a really only FLOWER NOT A POWER. Remember all Allu Arjuna's fans.
ఆఖరికి దగా ఫ్యామిలి వాళ్ళ కాళ్ళ దగ్గరకు రప్పించుకున్నారు ఇప్పుడీ పికె దగ్గర కళ్ళు పట్టిస్తారు కొల్ కథం దుకనం బంద్
దగా ఫ్యామిలీతో దూరంగా ఉండడమే బెటర్... దగ్గరవ్వాలనుకుంటే సంక నాకించేస్తారు! 😄😄😄
వొదిలెయ్ అన్న సినిమా వాళ్ళను సినిమా వాళ్ళలాగే చూడు, ముళ్ళు గుచ్చుకుంటే తీసే టప్పుడు భాద గా ఉంటుంది
" SELFISH ' TOTTI GANG ' BUSINESS ' . ? ' IT IS ' PERSONEL , PRIVATE & SELFISH . " SO ' PLEASE WE MUST TRY TO MAINTAIN , SERVE & CONTINUE BELOVED DEALINGS IN ' OUR GREAT , DIGNIFIED & COMBINED PRESENT " SOCIETY " APART FROM ( ,, ,,,, ) . ALL THE BEST .
FINAL GA RED PUSHPA LU AYYINDI MANA YCP VALLE KADA...ALLU ARJUN HAND ICHADU MANAKI...VALLU VALLU OKKATE...MANAM EKKUVA HYPE ICHAM ALLU ARJUN KI...
Evaru Evvamanu ra memmaline...mi support lekunna movie block buster hit pushpa 2..Jai icon star allu arjun Jai mega family
అన్నా మనమంతా ఎదవలం అయిపోయాం అన్నా. వాళ్ళు వాళ్ళు ఒకటే , మధ్యలో మనమే పూసుకున్నాం. మనం ఎన్ని పుల్లలు పెట్టాలి అని చూసినా చివరికి రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి.
బెండైతే దగా ఫ్యామిలి ఆడుకుంటారు... 😄😄😄
ముందునుంచే చెప్తున్నా ఎవ్వరూ వినరెంది అబ్బా😢😢😢
Ika meeru pisukkovatamay raa paytm 🤣🤣🤣
😂😂😂
Sir, simple logic here.. mega family ki okka chance dorikindhi and they used it perfectly anthe.. Allu arjun being a gentleman trying to mitigate the intensity of the issue by visiting mega compounds.. if that bad theatre incident not happend means then still it's mega vs allu. But one thing clear for sure is till arrest mega family dint appreciated Pushpa 2 team or allu arjun even though it's a big big hit.. but being a family reunite is a good thing.
ఎంతైనా రక్త సభంధం వారిది. నీటి కంటే రక్తం ఘన మైంది అన్న నానుడి. వాళ్లంతా ఒకటే
Asllu vallu andaru okte chiranjeevi pedda drma person very very denger
PAY T M swami 😭
Shraddha posa matalu Appu
పుష్ప సినిమా పబ్లిసిటీ KI BHAGUNTUNDI .అల్లు అర్జున్.
మీకు కావాల్సింది DABBU వ్యాపారం సంపాదన. విలువలు LEVU మీకు.
పుష్ప CINAMA చూద్దాం అనుకున్న
కానీ CHUDANU .చూడ బుద్ధి కావడం లేదు.
నా అభిమాన నటుడు CINAMA NAGA CHAITANYA FEB నెల లో చూస్తాను.
వాళ్ళు వాళ్ళు ఒక్కటే మధ్యలో మనమే ఎర్రి పుష్పాలు అయ్యాము ఇంకో రెండు రోజులు జైలు లో ఉంచితే బాగుండేది పవన్ ని కలిసిన వెంటనే అల్లు అర్జున్ గ్రాఫ్ పడిపోతుంది కచ్చితంగా
dengudam ani ravadam denginchukuni povadam paytms duty 😂
😂😂😂
కాదండీ దగా ఫ్యామిలీ దగా రాజకీయాల కోసం అల్లు తలోగ్గాలా?
⭐️⭐️⭐️⭐️⭐️🔥🔥🔥🔥🔥🔥🔥jai YsJagan Anna ❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷🐅🐅🐅🐅🐅🐅🐅
వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కాదు అంటగా??¿??? పవన్ కళ్యాణ్ చంద్ర బాబు మోడీ అమిత్ & సంకర జాతి cm గాడు (తెలంగాణ) రెడ్డీస్ పరువూ తీస్తున్నాడు వెదవ నయగాడు 😂😂😂😂😂 తూ మంత్రంగా అనుబంధమే సూత్రంగా టీం అంట గా,***మరి లీగల్ టీం***క్లియర్ ఇస్తే (చేస్తే) మంచిది అని అనుకుంటాను*"*ఎవరు అడిగితే బెయిల్ ఇప్పించారో ****బాగుంటుంది కదా మరి 😂😂😂😂😂😂
Aa kulam nakodukulani eppudu నమ్మకూడదు
Cheppu teguddira chetta Naa kodaka ...
Inka kulalu ,gadidi guddu antu eddi edavalaga bratakaku...
Mari cheddy kulanni namala ra
Bro namaskaram vadeki hipe echhharuu merey edhey vasthavam
జగనన్న లీగల్ టైమ్ 😂😂😂
మనం... మాత్రం...... తోక.... పట్టుకుని......... ఈదాం😂😂😂😂😂
జగనన్న పిచ్చోడు మహేష్ గారు అయినా అందరిని నమ్ముతారు. అదే అయినా పార్టీ కీ దెబ్బ. జగన్ గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. రేపు అల్లు అర్జున్ కూడా భోజనం పెడతాడు.. ఇంత మంచితనము పనికిరాదు జగనన్న.
Anduki....పిలిచి...దాన్నపోటీయొకొనది....వయసు కి వెలువ ఇవ్వకుండా....
Beauty of family bonding .
I'm a hard-core YCP jagan anna fan, but don't trust the mega and cinema industry. But mana party vollu thega mingaru allu arjun ni. Revanth Reddy em chepparo adhey correct. Movie actors are just business people
అల్లు అర్జున్ సినిమా ని లేపి లేపి వదిలిన వైసీపీ కార్యకర్తలకి, సాక్షి టీవీ కి ధన్యవాదములు. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Polotician anthakanna pedda bussiness man lu kada
మీ వైసీపీ వారి బాధ. ఏమిటియన్న.. మీ వైయస్సార్ ఫ్యామిలీ లాగా విడిపోవాలా.. మీ బాధ... మీ వైసిపి వారు అందరూ విడిపోవాలని కోరుకుంటుందని.
They are closed realities ,it's common, they are not badha sathruvulu
వారు కుటుంబ సభ్యులు కాదు బందువులు మాత్రమే అతనికి ఇగొ ఉంటే గొడవలు వస్తాయి
Swamy maala lo abadallu baaga adatadu
Ee sollu videos valle 11 vachayi
Kani meku kalindi 😂😂😂😂😂
మహేష్ గారు జగన్ సార్ కి చెప్పండి వాళ్ళ విషయాలలో జోక్యం చెయ్యరాదని వాళ్ళందరూ ఒకటే పాపం జగన్ సర్ మోసపోతున్నారు
అసలు MEE ఫ్యామిలీ CINAMA CHUDANU .పుష్ప సినిమా చేద్దామని అనుకున్న.
నిన్ను చూసి జాలి వేసింది. ఎదుట వాళ్లు నిన్ను TROLL CHEYYADAMU చూసి.
కాని NI NIJA స్వరుపం CHUSAMU . నువ్వు వాళ్లు కంటే WORREST.
Nandigama Suresh ki Enduku Bail ippincha ledu????😂😂😂😂😂
కలిస్తే హాయి కదా. Ycp వాళ్లు ఇంక support cheyadam aapandi అని స్వామి indirect గా చెబుతున్నారు.
Super anna
Ycheepi Legal Team ...bail ippinchindi anta....😂😂😂😂
Mari...Mi Maji MP Suresh ki Enduku ippincha ledu??
Yerri pappalni chesadu ycp vallani allu arjun😂😂😂
Cinemavallu jagan tho pondutharu but vennupotuki support chestharu vote vestharu.
AA house ke Ganta Srinivasa Rao,avanthi vellaru then we can understand
Anyone ycp. Now how to lead the ycp Pl close down
God bless you mahesh swami garu 🙏🙏🙏🙏 Alluarjun sir 🙏🙏
వైసిపి కార్యకర్తలారా సినిమా యధవలను (రోజా,ఆలీ తో సహా) నమ్మడం ఆపండి
Ycp future cm candidate allu arjun 😂😂😂 ycp erripappalu 😂😂 anduke gorrelu anedhi 😂
Jagan ki antha luck vundadu
Jagan manchi chesina paniki ravatla arrest chepinchina vadini kalavatam vest
వైసిపి వారికి ఏం కర్మ. అల్లు అర్జున్ ది మహేష్ బాబుది ప్రభాస్ ది. వాళ్లది. వీడిది నాతో వాడితే నాతో ఎందుకురా ఈ బతుకు.. జగన్ రెడ్డి గారు విషయం లేదా ఏటి.. వైసిపి వారికి ఇండస్ట్రీ హీరోలతో పని ఉంది..
Pl note that it is direction of CB to have Allu family members meeting with chiru brothers
as he has foreseen that Allu fans would support YSRCP, and jagan would be benefitted.
Arjun is forced to follow under the situation he is in.
Vallu kaliste meeku kadupu manta
అది మెగా ఫెమిలీ
మన జగన అన్న ఫ్యామిలీ కాదు అన్న
ఒకసారి ఎర్రిపుష్ప లు ఐంది ఎవరో చెప్పండి
Our ycp di over action
Sakshi lo jagan anna kante pushpa ke elevation ekkuva undi..
Thanu emi ani proove chesukuni mamanu kalisadu.
😂😂😂😂mimmalni chooste navvu vastundhi 😂😂😂vere vaala meedha padi ediche kante mee strength meedha meeru undandi 😂😂😂😂 Allu family mega family vidiporu
Bro told u many times , mega family values were next level they leave money and political interests not family it was proved many times. They not run after money.
Kaalu thunnatlu vundhi 😂😂
Meeru Yerri Pushpallu Ayeiru
Mahesha, mee YCP leaders tappa, inka evariki doubt ledu Maheshi, Chiranjeevi n Allu family are both one n the same
Samy garu vado Erripuku vadini mosi manam Erripukulam ayyam
Vadhileyandi samy vadni
Oka arrest ke back to pavilion ipoyava “taggedi lee star”
Adi black mail family