Guru garu pamu putta pagalagotti ellu kattaru andulo memu cheramu pamu pattesinde Ani chepparu appati Nundi arogyam bagaledu guru garu forehead tight ga pattesinde remedy cheppagalara guru garu..uday
మాది ఒడిశా అండి గత 20 సంవత్సరాల నుంచి నేను ఆంధ్ర పద్ధతి పాటిస్తూ పూజలు చేసుకుంటున్నా నాకు అంతా బాగానే ఉంది మా అత్తయ్య గారు వచ్చి ఆంధ్ర పద్ధతి ఫాలో అవ్వకూడదు ఒడిస్సా పద్ధతి ఫాలో అవ్వాలని చెప్తున్నారు నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అందరికన్నా కార్తీక మాసం మాకే ముందు వస్తుందంట ఏం చేయమంటారు
గురువుగారు నేను గత కార్తీక మాసం నుండి ఈ మాసం వరకు ఏకాదశి ఉపవాసం ఉన్నాను, మా గ్రామ పంతులుగారు బహుళ పక్షంలో ఏకాదశి ఉపవాసం చెయ్యొద్దమా అంటున్నారు ఇక నుండి ఏమి చెయ్యమంటారు గురువుగారు
అన్నయ్య గారు నాది రేవతి నక్షత్రం నేను ఒక బిసినెస్ చేస్తున్నాను అది ఒక 6నెలలు బ్రేక్ వచ్చింది ఇప్పుడు వేరే చోట పెట్టాలి అనుకుంటున్నా డిసెంబర్ 4 న నాకు ఆ రోజు మంచిదేనా చెప్పగలరు 🙏🙏🙏
గురువుగారు నేను అయ్యప్ప దీక్షలో ఉన్న నేను ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే ఆయన అగోర సాధనలో ఉన్నారంట వాన చెప్పింది ఏమిటంటే నాకు గత జన్మలో కులదేవత శాపం ఉందని అలాగే ఈ జన్మలో పితృదేవతల శాపాన్ని నేను మోస్తున్న అంట కాబట్టి నాకు 36 సంవత్సరాలు అయినా పెళ్లి అవ్వలేదని అంటున్నారు దీనికోసం ఉలవలతో పరిష్కారం పరిహారం ఏదో చేయాలంట దానికోసం 3 టన్నులు ఉలవలు అవుతాయి ఇమ్మన్నారు అది నిజమేనా ఎంతవరకు నిజం నా దగ్గర పది వేలు కూడా లేవు ఆయన చెప్పిన పరిష్కారానికి రెండు లక్షల రూపాయలు దాకా అవుతాయి మీ దగ్గర రెమిడి ఏమైనా ఉంటే చెప్పగలరు దయచేసి జయం
Namaste gurugaru
Ae pani modalupettina chala aalasyam avutunnadi adina cheppagalaru
సమాశ్రయణం (చక్రాంతాలు ) తీసుకోవాలనుకుంటున్నాను గురువుగారు దాని గురించి, పాటించవలసిన నియమనిబంధనలు తెలియజేయండి 🙏🏻
శ్రీ మాత్రే నమః కడ్గమాల చడవచ్చ
😊 ఓం శ్రీమాత్రే నమః గురువుగారు జైశ్రీరామ్
నమస్కారం గురువుగార🙏
నమస్తే గురువుగారు
నమశ్శివాయ
శ్రీ మాత్రేనమః 🙏
Namaste guruvu gaaru
Namaste Guruvugaru🌺🙏🌺
శ్రీ మాత్రే నమః గురు వుగారు రమేష్ భూపాలపల్లి
🙏🏻Jai shree ram 🙏🏻
Namaste guruvugaru
గురువు గారు నమస్తే
Guruvugaaru namaskaaram 72 yes poojalu cheyalekPotu nabadestu di
శ్రీ మాత్రే నమః గురువుగారు
శ్రీ మాత్రేనమః గురువు గారు
నాకు ఆరోగ్య సమస్య ఉంది పరిహారం చెప్ప గలరు
గురువు గారికి నమస్కారం పిల్లల జాతకం లో చూసి పితృ ధోషలు తేసుతాయా
ఓం శ్రీ మాతే నమః గురువు గారు నమస్తే గురువు గారు
బాబాయ్ జేష్ట నక్షత్రం గురించి వివరించండి🙏
Namathe annayya, amavasya roju tuesday or friday ammayi pudithe doshama andi explain cheyagalaru pls
గురువు గారికినమస్కారాలు పిల్లల జాతకాలలో చూసి పితృ ధోషాలు తెలుస్తాయా.
శ్రీ మాత్రే నమః గురువుగారు ఓం నమో వెంకటేశాయ
Guruvu Garu namaskaram
Namaskaram guruvugaru
Chinna vayasulo..teleeka nadeesnanam chese samayam lo nadi apavitram porapaatuna chesi unte praayachutham undaandee?
Namaskarm guru garu
గురువుగారు రోజూ లైవ్ కి రండి 💐💐💐
గురువుగారు 16 సోమవారాలు వ్రతం 16 వ్రతానికి పంతులు గారిని పిలిపించి పూజ చేయించాలా గురువుగారు
Namasthe guruvu gaaru
Srimatre namaha guruvugaru, madhi Karnataka mi aashisulu Kavali guruvugaru, naku kalalo shiva lingam kanipinchi swami Kedarnath lingam swami
Memu yela chatt cheyali
Guru garu pamu putta pagalagotti ellu kattaru andulo memu cheramu pamu pattesinde Ani chepparu appati Nundi arogyam bagaledu guru garu forehead tight ga pattesinde remedy cheppagalara guru garu..uday
Mruga sira nakshatram.
Jesta nakshatram details Chepandi guruvu garu
Namaste chinnanna garu
గురువు గారు నమస్కారం
రోజు పది నిమిషాలు పూజా విధానం చెప్పగలరు
Namaskram guruvu garu ఇంట్లో ఆర్థిక చికాకులు ఆరోగ్యాలు మంచిగా ఉండట్లేదు దానికి సలహాలు ఏమైనా ఇవ్వగలరు
Guruvugaruu na peru Varalaxmi
Nadi chhina vyaparam bagundalante yem cheyyali..
Guruvu garu...ma babu ki eppudu 4 years,7 month lo fits ochendi
Guruvu garu 🙏
Namaskaram 🙏
Sir.. నమస్తే... నాపేరు ప్రఫుల్లా రాణి...ఆశీస్సులు ఇవ్వండి.. Sir..ఆరోగ్యం బావుండాలని...
చిర్రావూరి గారు మీరు జాతకాలు చెపుతారంది? నేను మీ వీడియోస్ 10 సంవత్సరాలుగా ఫాలో అవుతున్న అండి శ్రీ మాత్రేనమః ,🙏
🙏🙏🙏
శ్రీమాత్రే నమః
Babayi garu namaskaram...meeru live vacharani teleedu
నమస్కారం
మాది ఒడిశా అండి గత 20 సంవత్సరాల నుంచి నేను ఆంధ్ర పద్ధతి పాటిస్తూ పూజలు చేసుకుంటున్నా నాకు అంతా బాగానే ఉంది మా అత్తయ్య గారు వచ్చి ఆంధ్ర పద్ధతి ఫాలో అవ్వకూడదు ఒడిస్సా పద్ధతి ఫాలో అవ్వాలని చెప్తున్నారు నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అందరికన్నా కార్తీక మాసం మాకే ముందు వస్తుందంట ఏం చేయమంటారు
Chevi sound vastondi guruvugaru edaina remedy cheppandi
పితృ ధోష నివారణకు ఎం పూజ చేయాలి
గురువు గారు 🙏🙏
నమస్కారం గురువుగారు శుక్రవారం రోజున ఇంట్లో బల్లి పై నుంచి పడి చనిపోయింది ఏమైనా దోషం ఉంటుందా దయచేసి తెలియజేయండి గురువుగారు
Karungali Mala gurinchi chepandi
లైవ్ ఎప్పుడు ఎన్ని గంటలకి వస్తుంది గురువుగారు ప్రతిరోజు
గురువుగారు రోహిణి నక్షత్రం గురించి చెప్పండి
గురువుగారు నేను గత కార్తీక మాసం నుండి ఈ మాసం వరకు ఏకాదశి ఉపవాసం ఉన్నాను, మా గ్రామ పంతులుగారు బహుళ పక్షంలో ఏకాదశి ఉపవాసం చెయ్యొద్దమా అంటున్నారు ఇక నుండి ఏమి చెయ్యమంటారు గురువుగారు
గురువు గారూ కృష్ణార్జున రథం ఇంట్లో ఉండవచ్చా
సార్ వారా హీ 12నామాలు,వరహి స్తోత్రం చదువు కొవచా గురుగారు
గురువుగారు రోహిణి నక్షత్రం గురించి చెప్పరా
నమస్తే గురువు గారు
ఆరుద్ర నక్షత్రం గురించి చెప్పండి
జూపూడి అంటే ఎక్కడ గురువుగారు
🙏🏻🙏🏻🙏🏻గురువుగారు మీ వాట్సాప్ నెంబర్ కనబడటం లేదండీ మాకు
Hi annaya Sri mATHRNAmAHA
Guru garu,🙏
నమస్తే గురువు గారు నా ఆరోగ్యం బాగుండటం లేదు ఏమి అయినా పరిహారం చెప్పండి
క్షవురం గడ్డం చేసుకోవడనికి రోజులు మరియు థితులు చూడవలేన చెప్పండి
గురువు గారు మాకు పూజా గది లేదు తులసి కోట దగ్గర పూజా చేసుకోవచ్చా చెప్పండి గురువు గారు
Live ravatledhu
Namskaram guruvu garu maa atta garu Kalam chesi 5 va nela andi memu tirupati ki vellocha
గురువు గారు
రోహిణి నక్షత్రం మంచి గానే ఉంటుందా, బయపెడుతున్నారు. గురువు గారు, పరిహారం చెప్పండి గురువుగారు
Ma abbay Arudra nakshatra lo puttadu 6yrs matalu raledu dosamunte cheppandi
జోష్ణ ప్రియా పేరు మంచిదేనా గురువుగారు
Na peru tulasi ,janma naxatram sravana ,married ,naku babu ,, present railway exams ki chaduvutunna ,,udyoga prapthi ki edyna parihaaram cheppandi ,, husband kuda kaliga unnaru,, financial problems chala unnay dayachesi adyna margam cheppandi sir
గురువుగారు మా పాపకి తరచూ అనారోగ్యం వస్తుంది పాప ఆరోగ్యం కోసం నేను ఏం చేయాలి చెప్పగలరు
Sir, Naku government job ravalante em cheyali?
Moola Nakshathram Dhanuraasi 2 padham
లైవ్ రావట్లేదు గురువుగారు garu
నమస్కారము గురువు గారు నా పేరు వరలక్ష్మి నాకు పెళ్లై 4సంవత్సరాలు అయ్యింది నాకు సంతానము లేదు స్వామి సంతానము కలగాలని ఆశీర్వదించండి. గురువు గారు.
ఒక్కే రాశి ఇద్దరు ఉంటే ఒక్కే ఇంట్లో ఉండవచ్చా అన్నయ్య గారు
Gurtgaru. Maku live ravataledu
Gr
నమస్తే గురువు గారు ఉద్యోగం కోసం పరిహారం చెప్పండి.
అన్నయ్య గారు నాది రేవతి నక్షత్రం నేను ఒక బిసినెస్ చేస్తున్నాను అది ఒక 6నెలలు బ్రేక్ వచ్చింది ఇప్పుడు వేరే చోట పెట్టాలి అనుకుంటున్నా డిసెంబర్ 4 న నాకు ఆ రోజు మంచిదేనా చెప్పగలరు 🙏🙏🙏
Babu ki amyna santi amyna unnaya
గురువుగారు పిల్లల బట్టలు తల్లులు కట్టుకుని గుడికి వెళ్ళొచ్చా పూర్తిగా న
Vishaal andi babu peru
గురువుగారు నాకు ఎక్కువగా నీళ్ళు కాల్లోకి వస్తున్నాయి. ఏమైనా జరుగుతుందని భయంగా ఉంది.. ఎందుకు ఆలా వస్తుంది చెప్పారా గురువు గారు 🙏🙏🙏
Guru garu government job ravalante em cheyali
గురువుగారు నేను అయ్యప్ప దీక్షలో ఉన్న నేను ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే ఆయన అగోర సాధనలో ఉన్నారంట వాన చెప్పింది ఏమిటంటే నాకు గత జన్మలో కులదేవత శాపం ఉందని అలాగే ఈ జన్మలో పితృదేవతల శాపాన్ని నేను మోస్తున్న అంట కాబట్టి నాకు 36 సంవత్సరాలు అయినా పెళ్లి అవ్వలేదని అంటున్నారు దీనికోసం ఉలవలతో పరిష్కారం పరిహారం ఏదో చేయాలంట దానికోసం 3 టన్నులు ఉలవలు అవుతాయి ఇమ్మన్నారు అది నిజమేనా ఎంతవరకు నిజం నా దగ్గర పది వేలు కూడా లేవు ఆయన చెప్పిన పరిష్కారానికి రెండు లక్షల రూపాయలు దాకా అవుతాయి మీ దగ్గర రెమిడి ఏమైనా ఉంటే చెప్పగలరు దయచేసి జయం
Vammo
150 లైక్🎉
Ma babu gurenchi cheppandi
గురువు గారు తులసి మొక్క ఇంట్లో పెట్టు కోవచ్చా ఏమైనా నీయమలు uinnaya
గురువు గారు.భార్య కాళ్ళు. పట్టుకోవచ్చా. చెప్పండి
Ado health problem vastune unnatundi,
Daya chesi naku reply evvandi guruvu garu
నమస్తే గురువు గారు, చిర్రావూరి ఫౌండేషన్ కి జాతకం కి కాంటాక్ట్ చేస్తే, మీరే చూస్తారా జాతకం లేక మీ స్టాఫ్ చూస్తారా ... ప్లీజ్ చెప్పండి
గుడి లో చేసే గౌరి దేవి ని ఇంటికి తిసుకు రావచ్చా లేదా గురువుగారు
శిరీష ని అంది
Namaste guruvugaru
Namaskaram guruvugaru
Guru garu 🙏🏻🙏🏻