Ram Charan Wife Upasana Shocking reaction On Visit Of Kadapa Darga|Ram Charan Issue | Cloud Media

Поділитися
Вставка
  • Опубліковано 20 лис 2024

КОМЕНТАРІ • 21

  • @kvplakshmirani480
    @kvplakshmirani480 18 годин тому +10

    అంత over action వద్దు. దేనికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. దర్గా అంటే సమాధి. అలాంటప్పుడు మాల తీసేసి వెళ్లా లి.అది మీ కుటుంబ విషయం కాదు.మీరు రంజాన్ నెల లో రోజ్ లో ఉన్న ARR ను మీ ఇంట్లో ఏదైనా పూజ పెట్టి పిలిచి భోజనం పెట్టండి. అప్పుడు తెలుస్తుంది.మనం ఏం చేస్తున్నాం అని.

    • @chaitanyarao2010
      @chaitanyarao2010 13 годин тому +1

      Bokka raa

    • @chaitanyarao2010
      @chaitanyarao2010 13 годин тому +1

      Vavaru yevaru muslim kada ayanaki manam respect ivvatleda manam

    • @dineshg5741
      @dineshg5741 13 годин тому

      @@chaitanyarao2010 VAVARKI RESPECT ICHE VALLU PICHI LAN.J KUMARULU MALA VRSIKONI SAMADHINI DARSHINCHADAM HINDUVULA MANOBAVALANI DEBBA TIYYADAM PAINA PETTINA COMMENTKI REPLY IVVADAM CHETHA KANI SANNASI PAIGA NEETULU EVADIKI CHEPUTUNNAVARA KOTUMBA CHEMCHA BO.C.D.K

  • @sivaprasad7926
    @sivaprasad7926 15 годин тому +3

    మాల వేసినప్పుడు సంప్రదాయాన్ని గవర వించాలి. మాల వేసి ఇష్టం వచ్చినట్లు చేయడం కరెక్ట్ కాదు.

  • @DunelaJ
    @DunelaJ 17 годин тому +3

    అన్నా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పగలరా ఒక సీఎం కి అన్ని నిబద్ధత లు కలిగి ఉంటారు అన్ని మతాన్ని గౌరవించాలి ఎందుకంటే అందరూ ఆయనకి ఆయన పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి అలాగే ఒక హీరో అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం లేదా ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కదా రామ్ చరణ్ ఆయనకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు అందులో హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు ఒక సినిమా తీయాలంటే ఎంతోమంది కష్టపడితేనే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఆ సినిమాని తీయగలరు అందులో కులాలు మతాలు వెతకండి అన్ని కులాల వారు సినిమా చూస్తేనే డైరెక్టర్స్ కి నిర్మాతకి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు లక్షలు మరియు కోట్లు ఇవ్వగలరు అంటే రెమ్యునేషన్ ఏ కులస్తుడు అయిన ఏ మతస్థుడు అయినా వీరు సినిమాలు మాత్రం చూడాలి కానీ అదే కులస్తుల అదే మత వస్తుంది ఆ హీరో గౌరవించ కూడదా ఒకవేళ ఆయన మాల తీసేసి దర్గా కి వెళ్తే ఆయనకి హిందుత్వం మీద గౌరవం లేదు అంటారు మరి అదే మాల వేసుకుని దర్గాకు వెళ్లినా కూడా తప్పు పడుతున్నారు రామ్ చరణ్ గారు హిందువులు అది అందరికీ తెలిసిన విషయం అలా అని చెప్పి ఆయన సినిమాలన్నీ హిందువులు ఒక్కళ్ళే చూడరు కదా మనదేశం భిన్నత్వంలో ఏకత్వం అది ప్రతి ఒక్కరూ గౌరవించాలి అంతేకానీ అది ఎదుటివారి మీద రుద్దకూడదు ఎవరిష్టం వాళ్ళది కొన్ని వ్యక్తిగతంగా వదిలేస్తే చాలా బాగుంటుంది

  • @RajuRajuArepalli
    @RajuRajuArepalli 13 годин тому +1

    Jai ramcharan Jai ramcharan

  • @kpnaidu9999
    @kpnaidu9999 13 годин тому +1

    Ayyappa మాల లో ఇస్లాం సమాధి వద్దకు వెళ్లడం తప్పు.... Jai janasena 🧡💚💙💜

  • @DhanaYadav-f6q
    @DhanaYadav-f6q 11 годин тому

    క్రిస్టియన్ లు సినిమా లు చూడరు ముస్లిమ్స్ ఓన్లీ ముస్లిం సినిమాలే చూస్తారు రామ్ చరణ్ గారిని హిందువులు అందరిస్తేనే అంత రేంజ్ కి వెళ్లారు ఇంక హిందూవులు రామ్ చరణ్ సినిమాలు చూడకూడదు హిందువులు ని కించపరిచే వాళ్ల సినిమాలు చూడకుండా ఉండాలి హిందువులు జై హిందూ జై శ్రీ రామ్... 🙏🙏

  • @RajuRajuArepalli
    @RajuRajuArepalli 13 годин тому +2

    Jai janasena Jai BJP Jai TDP

  • @DhanaYadav-f6q
    @DhanaYadav-f6q 11 годин тому

    చాలా సీరియస్ గా తీస్కోండి హిందువులు రామ్ చరణ్ గారి సినిమాలు చూడకండి దయచేసి హిందువులు ఇంకా ఏకం కాకపొతే ఇది ముస్లిం క్రిస్టియన్ రాజ్యం చేయాలనీ రామ్ చరణ్ గారిని సపోర్ట్ చేద్దామా జై శ్రీ రామ్ జై హిందూ... 🙏🙏

  • @srinivasraoyellapu2738
    @srinivasraoyellapu2738 14 годин тому +1

    Rajesh nenu kutami sabayudu ni Pawan abimani kani ramcharan chesindhi 100% thappu Ayyappa Mala dharana vundi sevam mokkadam chala pedha porapatu meru entha explosion ichana oka hindhu ga nenu oppukonu

  • @pasupuletirambabu6969
    @pasupuletirambabu6969 17 годин тому

    Dharga . No. Sai. Baba. Yes .. nansens

  • @ksg9267
    @ksg9267 18 годин тому

    In shabarimala ayappas all are going darga

  • @happyhome3655
    @happyhome3655 12 годин тому

    Jayalalita.dabu.bagatini.papalu.kadukontunaru.

  • @ramanjit9152
    @ramanjit9152 17 годин тому

    erimeli Wover Swami also muslim god.and every ayyappa devotee also visit Wover Swami

  • @ksg9267
    @ksg9267 18 годин тому +1

    It's not wrong