*ప్రపంచ మేధావి ,దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, న్యాయ కోవిదులు, సంఘసంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత , ఓటు హక్కు ప్రదాత , భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్* *గారి జయంతి శుభాకాంక్షలు* *యావత్ భారతదేశానికి ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటు ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ... అందరికీ జై భీమ్ @ మిలీనియం శ్రీనివాస్ MS*
Amma pata vinte manasu nindi poyindi thalli thank you so much... Aa devudu ki em chesina mana uram terchukolem mee voice chala bhagundi sodari jai bheem......
Super .. జై భీం జై భారత్ మన దేశంలో మరో స్వాతంత్ర్య పోరాటం అవసరమే.. లేదంటే రాజ్యహింస మన బానిసత్వం ఆగదు.. మీ గుళ్లలో, వేదపాఠశాలలో మాకు అవకాశమిస్తే, మీ ఆస్తులు జాతీయం చెయ్యండి. అప్పుడు ok. ఇప్పటికి 7500 కులాలు రోజు రెక్కాడిస్తే నువ్వు అబద్దాలు ప్రచారం చేసి కూర్చొని తింటున్నావు.. ఇక ముందు సాగదేమోనని భయంతో జనాన్ని అధికారం ఉందికదా అని ఆడుతున్నావు. బాబాసాహెబ్ డా,బి.ఆర్ అంబేద్కర్ గారు ఏకైక బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచానికే ఒక దిక్సుచి.. కానీ మనదేశంలో కులపిచ్చి గాళ్ళు తెలివిలేక ఏదోవాగుతారు. నిజానికి ఆ వాగేవాళ్లకు ఇప్పుడున్న వేదపాఠశాలలో ప్రవేశం ఉందా లేదు అయినా సోయిలేక వాడే వీళ్లకు చదువు నేర్పాడన్న భ్రమలో జీవితం చరిత్ర తెలియకనే పిచ్చిలో, ఒక అబద్దంలో జీవితం గడుపుతున్నారు.. ఎదిరించే దమ్ము చేవలేక చేతకాక.. బహుజనులంతా మేల్కొనవలసిందే. జై భీం జై భారత్
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం ఓం
శ్రీ తైదల అంజయ్య గారి కలం నుండి జాలువారి,గాన కోకిల శ్రీమతి విజయ గారి గాన మాధుర్యంతో అద్భుతంగా ఆవిష్కరించారు, ఈ గీతం శ్రీ బి.ఆర్.అంబేద్కర్ గారు భావి తరాల కోసం చేసిన మార్గదర్శకాలకు అద్దం పట్టేలా ఉంది.చాలా బాగుంది,శ్రీ అంజయ్య గారికి శ్రీమతి విజయ గారికి వందనం,అభివందనం....
Sorry I do not know Telugu language but iadmire singer for singing in a enthusiastic manner. Her voice is also. Worthy for salute.jai Bheem jai bharat.
*నేడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి* ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం వివక్ష లపై అలుపెరుగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితం అవుదాం.
@@shekhargudelli8980 over yentra nijam cheppadam over aa😃dhalitha biddalu ...antunnav andharoo okate ayinapudu veru chesi matladi over antaventi burra poyindha yenti😡
Super song . so nice. very good music. my congratulations to my dearest sister Telu Vijaya. Best wishes from Ashok, Sr.Acctt., Sports Authority of India, Dharwad - 580 001, Karnataka.
*ప్రపంచ మేధావి ,దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, న్యాయ కోవిదులు, సంఘసంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత , ఓటు హక్కు ప్రదాత , భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్* *గారి జయంతి శుభాకాంక్షలు*
*యావత్ భారతదేశానికి ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటు ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ... అందరికీ జై భీమ్ @ మిలీనియం శ్రీనివాస్ MS*
అభినందనలు విజయక్క.
జై భీమ్👆
జై అంబెద్కర్ జై జై అంబెద్కర్
జై ఆదివాసి జై జై ఆదివాసి
Ambedkar ki muddhu bidda nee song super
భరత రత్నమా.. మా జాతి శిఖరమా..
లిరిక్స్ అద్భుతం... 🙏🙏
Super thalli
Super song congratulations sister more than ambedkar song .... Jai Bheem ✊✊✊
Congratulations 👏👏👏👏
Amma pata vinte manasu nindi poyindi thalli thank you so much...
Aa devudu ki em chesina mana uram terchukolem mee voice chala bhagundi sodari jai bheem......
జోహార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జోహార్
ఎన్నో అంబేద్కర్ గారి పాటలు అద్భుతంగా పాడిన మీకు వందనం 🙏🌹🌹
Very nice bhim song jaybhim namo buddhay
Super .. జై భీం జై భారత్
మన దేశంలో మరో స్వాతంత్ర్య పోరాటం అవసరమే.. లేదంటే రాజ్యహింస మన బానిసత్వం ఆగదు.. మీ గుళ్లలో, వేదపాఠశాలలో మాకు అవకాశమిస్తే, మీ ఆస్తులు జాతీయం చెయ్యండి. అప్పుడు ok. ఇప్పటికి 7500 కులాలు రోజు రెక్కాడిస్తే నువ్వు అబద్దాలు ప్రచారం చేసి కూర్చొని తింటున్నావు.. ఇక ముందు సాగదేమోనని భయంతో జనాన్ని అధికారం ఉందికదా అని ఆడుతున్నావు. బాబాసాహెబ్ డా,బి.ఆర్ అంబేద్కర్ గారు
ఏకైక బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచానికే ఒక దిక్సుచి.. కానీ మనదేశంలో కులపిచ్చి గాళ్ళు తెలివిలేక ఏదోవాగుతారు. నిజానికి ఆ వాగేవాళ్లకు ఇప్పుడున్న వేదపాఠశాలలో ప్రవేశం ఉందా లేదు అయినా సోయిలేక వాడే వీళ్లకు చదువు నేర్పాడన్న భ్రమలో జీవితం చరిత్ర తెలియకనే పిచ్చిలో, ఒక అబద్దంలో జీవితం గడుపుతున్నారు.. ఎదిరించే దమ్ము చేవలేక చేతకాక.. బహుజనులంతా మేల్కొనవలసిందే. జై భీం జై భారత్
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
ఓం
Wow Super Akka Super Chala baga Vundhi Super JAI Bheem Ambedkar 🙏 Jai Swaero 🐯🙏✊🤝🤝🤝👑
Superb Akka దళితకు మహా రాజు *Dr. ambedhkar*
జై భీమ్ 🙏
Super Akka ki niwe sporty
Dalithulaku matrame kadhu for entire india.
dalitulu gurinchi porade valla llo phule and periyar kuda unnaru adhi gurthupettukondi....
Dalit ki Raju kadhu...kulam Corona viruses Kosam poratam chesina vadu....he is all rounder but not confirmed to only dalit people
శ్రీ తైదల అంజయ్య గారి కలం నుండి జాలువారి,గాన కోకిల శ్రీమతి విజయ గారి గాన మాధుర్యంతో అద్భుతంగా ఆవిష్కరించారు, ఈ గీతం శ్రీ బి.ఆర్.అంబేద్కర్ గారు భావి తరాల కోసం చేసిన మార్గదర్శకాలకు అద్దం పట్టేలా ఉంది.చాలా బాగుంది,శ్రీ అంజయ్య గారికి శ్రీమతి విజయ గారికి వందనం,అభివందనం....
Super song
Supare song akka
Nice song akka. Jai Bheem
సూపర్ సాంగ్.... మరిన్ని అంబేద్కర్ గురించి మంచి పాటలు పాడాలని ఆశిస్తున్న..మీ వాయిస్ చాల బాగుంది
సూపర్ సాంగ్ జై భీమ్
Jai bheem lyrics super anna.....Dr baba saheb ambethkar......Ki jai bolo bath ki jai bheem
Wonderful poetry, lirics and singing sister. 🙏🙏🙏
Chala bagundi
Super 👍👈🙏
அருமையான குரல், வாழ்த்துக்கள் சகோதரி
Super congrats sister
👍👍
Akka mee voice chala bagundi supar song marinnni manchi patalu ambedkar gurinchi padali
చాలా మంచి పాట పాడారు జైభీమ్
జై భీమ్ అక్క..చాలా బాగా పాడినారు
Jaibheem.ambedkar.zindabad
జైబీమ జైదలీత సుపర సీష్టర్
జై భోలో డా బాబాసాహెబ్ అంబెడ్కర జై జై
Hii anna
Jai beem Excellent song 🙏🙏
Jaibheem
Excellent Amma God bless you jai bheem
Superb song akka inka marinni Ambedkar songs paadali korukuntu Jai bheem akka all the best
Our beloved god
Babasaheb Ambedkar
JAY BHIM
Thelu vijaya akka ki shatha koti వందనాలు జై భీమ్ 🙏🙏🙏🙏
Very nice Song Dr.Babasaheb Ambedkar
Sorry I do not know Telugu language but iadmire singer for singing in a enthusiastic manner. Her voice is also. Worthy for salute.jai Bheem jai bharat.
శ్రావ్యమైన గొంతు, మంచి మ్యూజిక్, గొప్ప రచన అన్ని కలగలిపి అద్భుత మైన పాట
ధన్యవాదాలు అక్క జాఫర్‌గఢ్ మండలం MRPS
Jai MRPS Anna
Jai bheem lu. Super song 🙏🙏🙏🙏
Excellent mind blowing👌👌
We are flowers Ambedkar
👇
👇
👇
Jai bheem Johar Ambedkar💪💪
jay bim
Jai bheem, sister your good singer and keep it up ambhedkar songs
jai phule........... phulee gurinchi song pettandamma phuleee ni marichipoyaru andaruu.....
Akka Nuvvu super ambedkar gurinchi matalo kakunda pata rupamlo thelipinanduku Jai bheem
Jaibeem super song sister
జై భీమ్ ... 🙏🙏 మరిన్ని ఆ మహానుబావుడి సాంగ్స్ పాడండి
చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్
jai bheem maharaj
excellent song and tone
*నేడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి*
ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం వివక్ష లపై అలుపెరుగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితం అవుదాం.
జై అబ్బెత్కర్ జై శ్రీ రామ్
జై అంబెడ్కర్ గారు..
జై హింద్..
Enni sarlu vinna e paata malli malli vinalanipistundi ❤️❤️
Nijamey bro
Greatest song amma
Had bheem
🕉🌺🕉🌺🕉
Khup chan
Bhim, not one day inspiration
Bhim, 24×7×365 inspiration
Go ahead,great song,good voice sister.
Jai Bhim jai Bhim
I am big fan of this song... Jai bheem🎶🎶🎶
Ambedkar is god 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Badugu jevithala Velugu kiranam mana Bham 🙏🙏🙏🙏💪💪💪💪jai bhamlu bgaa padavakka 👏👏👏
Nice song... We are followers of Amberkar....✊JAI BHEEM
Super sister jai bhem
జై భీమ్ అమ్మ 🙏🙏🙏🙏
మీ వాయిస్ చాల బాగుంది అక్క. సూపర్ సాంగ్.... మరిన్ని అంబేద్కర్ గురించి మంచి పాటలు పాడాలని ఆశిస్తున్న.
మేడం పాట చాలా బాగుంది. మి ఇంకా చాలా పాటలు పడాలి
Nice
Super song
Jai dheem
Jai bheem
Super akka ambekar gurchi enka eno eno songs thiyallni kurkutunanu,,,,
Amazing voice akka god bless you
Superu 👌👌👌💐💐
Nice voice akka ✊✊✊jai beem..........
Jai Bheem Jai jai
Super song , jai bhim
Super 👌
Very nice song Jay Bheem namo buddhay 🎉💐💐💐🙏🙏🙏👌👌👌👍👍👍
సూపర్ అక్క గారు
Jay Bheem aka me song chala bagundi thank you akka Jay Bheem sir rs Praveen Kumar sir Jay Bheem 👍👍 super
Jai Bheem medam
Jai bheem 🙏 akka garu 🙏..mee ku vandanam garu super 👌 music and to all my.....this song group'andarki kuda jai bheem 🙏
Akka super
పాడారు అక్కయ్య జైభీమ్
తెలు విజయక్క నీ పాదాలకు జై భీమ్ లు
Hats off to u akka Baba Saheb gurinchi excellent ga paadinaaru.. all d best for up comings..
🙏👍👌ಜೈ ಭೀಮ್ ಜೈ ಅಂಬೇಡ್ಕರ್ 👍👌🙏
🙏🙏🙏🙏🙏🙏
Jai bhim nice song
సూపర్ సాంగ్ అక్క దళిత బిడ్డల దేవుడు అంబెడ్కర్ సర్
Indians andharikee dhevude😡theleka pothe thelusuko notiki occhinattu matladaku😡☝️
హలో ఓవర్ గా మాట్లాడకు kna రిప్లై చేసేముందు ఆలోచించుకో మంచిది
ఓరి బాబు నా ఫీలింగ్ నేను చెప్పాను నీకు నచ్చకపోతే అది నీ కర్మ అంతేకాని నన్ను ఎందుకు అంటావ్ రా బాబు అసలు నీకు మైండ్ ఉందా
@@shekhargudelli8980 over yentra nijam cheppadam over aa😃dhalitha biddalu ...antunnav andharoo okate ayinapudu veru chesi matladi over antaventi burra poyindha yenti😡
నా ఒపీనియన్ చెప్పాను నచ్చకపోతే ముసుకో అంతే
Jai beem
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
సమస్తం దాసోహమే
చక్కగా పాడారు అక్క❤️👍🙏
Super song 👌
సూపర్ జై బీమ్
🇪🇺🐅 Jai Bhim jai Ambedkar🇪🇺🐅 nice song Akka
Super song . so nice. very good music. my congratulations to my dearest sister Telu Vijaya. Best wishes from Ashok, Sr.Acctt., Sports Authority of India, Dharwad - 580 001, Karnataka.
Very good song jai bheem akka
Jai bheem ✊✊akka.💐💐
Amazing song 👌🌹
Jai bheem
జై బీమ్ అక్క
సూపర్ సాంగ్
Akka nuvi super enka nuvu chla songs padali
Super akka
Spr akka
Jai Bhim Akka
Super akka🙏
జై బీమ్ లు అక్క
Jai bheem ✊✊
Nice song Akka superb
Super Akka
Excellent
jai BHEEM
Jai moolnivasi