N.P.K 13:0:45 water soluble fertilizer primary nutritious full details in Telugu
Вставка
- Опубліковано 9 лют 2025
- #NPK13045
#innovativefarmingtelugu
Innovative farming telugu వ్యవసాయం మరియు ఆధునిక పద్ధతులను తెలియజేయడమే నా ధ్యేయం Please subscribe innovative Farming telugu
/ innovativefarmingtelugu
Putha ralakuda vundathaniki e mandhu manchidi anna
Bro nativo lo 13 0 45 kalipi spray chesanu minumu lo yemina avutundha
Awesome result vuntundi bro
Anna 13.0.45 ni black powder lo use cheyacha for Diwali rockets, ante youtube lo chala videos unnai , like making black powder with potassium nitrate ani .
Hlo sir akaram ki 5 kgs drip lo akkinchocha పుచ్చ పంట కి
Mokka jonalo a time lo vadali anna
Pesu vachhe mundu
Mango lo vadaccha ipudu
Brinjal length ravalnte ami vadali anna
Indoor plantski vadacha andi. Iffco bazar nundi bookchesanu
Ma vari chenu enika ayindi spray cheyyocha
చేసుకోవచ్చు 🙏
Amudam lo vadacha anna
వాడుకోవచ్చు
Flowers ki spary cheyacha
పుత మరియు కాయ ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది
Hi Anna
Carrot crop ki use cheyacha Annna
వాడుకోవచ్చు
13 0 45 magnisium 21 21 21 boron max cn fg anni kalipi sray cheyyavacha anna mirapalo
అన్ని మందులు ఒకేసారి స్ప్రే చేయకపోవడమే మంచిది 🙏
flower plants ki vaadavachhana
మినుమలో 19.19.19 స్ప్రే చేశాను.ఇప్పుడు 13.0.45 తో పాటు ఎసిపెట్ కలిపి కొట్టచ్చా. పూత పూస్తుంది.
13.00.45...lo insecticide kalipi spray cheyocha ?
Yes
Mango లో ఏ విధంగా వాడాలి బ్రో
Ground nut lo vadocha
Vadukovachu
5gr kantay yakuva kalepe spray chayavacha, yakuvalo ,yanne grams vadavachu
మోతాదు అనేది ఎప్పుడు ఎక్కువగా వాడకూడదు తగిన మోతాదు వాడుకున్నట్లయితేనే సరైన ఫలితాలను గమనించుకోవచ్చు
Atonik 13 00 45 spry cheyyavachha
చేయవచ్చు
Anna shanaga panta lo vadocha 13 0 45
వాడుకోచ్చు పూత మరియు కాయ సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది 🙏
మామిడి పూత రాలిపోకుండా ఉండడానికి డ్రిప్ లో మందుఏది వాడాలో సలహా ఇవ్వగలరు
Anna edhi size ravadaniki kadha vadedhi pindha dasalo vadite putha drap havthundi ani cheparu nijamena
సాధారణంగా పూత దశ ముందు బాస్వరం ఎక్కువ తీసుకుంటుంది కానీ పొటాష్ కూడా చాలా అవసరం పూత నాణ్యంగా రావడానికి పిండిగా మారడానికి కాయ సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది 🙏
Nalgonda district dorukutha anna
నేను ఒక టైం లో నల్గొండ దగర సిమెంట్ ఫాక్టరీ లో పని చేసాను , iffco lo book chusukondi me entiki delivery vasutudhi
Flowers avutan weight ravalante Ami cheyali. Mandam. Ga
13:0:45 + nitrobenzene 20% కలిపి స్ప్రే చేయండి మంచి రిజల్ట్స్ వస్తుంది
Please tell morc flower
వరి పైరు చిరుపొట్ట దసలో వాడవచ్చా, కార్బందాజిమ్ కలిపి 13-0-45 ని వాడచ్చా
వాడుకోవచ్చు
13 0 45.. 0 52 34 best putharalakunda
ua-cam.com/video/kTSrXuo4J_w/v-deo.html
Bro 2.5 grams tomato ki 0 52 34 spray chesthe panichesthunda 60 days crop
MirApalo vadochha
ప్రతి పంటలో వాడుకోవాల్సిన మందు 🙏
మేము కొత్తగా నేర్చుకుంటున్నాను వరీ గురించి కొంచెం చెప్పు అన్న
13,0,45 అంటే చెప్పు అన్న
దీనిని పైరు మీద పిచికారీ చేస్తే ఆకు చివరులు మాడుతున్నవి ఎందువల్ల ? చెప్పండి ప్లీజ్
మోతాదు ఎక్కువ కాకుండా చూసుకోండి
Doos eakkuva అవ్వడం వలన
Anna 13-0-45 or 0-52-34 renditi lo adhi best anna. for 60 dys tamota thota ki flowers nd fruits ki.
13:0:45
Drip lo 200 liters ante evidhangaa cheyali
200 లీటర్ల నీటిలో రెండు నుంచి నాలుగు కేజీల వరకు కలుపుకొని వారానికి ఒకసారి చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు
Sir mi phone number please
Anna. Chettu pothadai antaru.
అంటున్న మహానుభావుడు ఎవరో
@@innovativefarmingtelugu mandulu shopodu anna. O. 52.34 ichhindu
Brother can we this for ground nut crop
Mahesh Gujarat Annaki Call Cheyyalnaa
Iffco Company Avi Same Vuntaya Anna Paisal Takkuva Pani Kuda Takkuvanaa Chestayya Anna
ప్రొడక్ట్స్ ఆల్రెడీ నేను వాడేను క్వాలిటీ బాగుంది 🙏
Hi anna
హాయ్ అన్న 👋
మామిడి లో ఫ్లవర్ వచ్చి ఉంది దీన్ని స్ప్రై చెవొచ్చా?
తెలంగాణ వరకు డెలివరీ ఉందా బ్రదర్
Untudhi
ఖమ్మం గ్రోమోర్ లో ఉంది
Kg 60 Delivery ela istaru
How can we get
@@innovativefarmingtelugu link expired anna
Maku kavali 25kglu
Deccan & Delta Agri Solutions FPC By the farmers, for the farmers ...
Supplies quality water soluble fertilisers, Bio Control Agents with reasonable economical prices to its farmer members.
Please contact...Chaitanya +91 6379463237
Thank you
ములవలచేరువు దగ్గర లొ ఎక్కడ దొరుకుతుంది డీలర్ కాంటాక్ట్ నంబర్ సెండ్ చేస్తారా
ఈ కంపెనీ వాళ్ళకి కాల్ చేసాము సార్ కాని కాల్ లిఫ్ట్ చెయ్యటం లేదు నాకు cn+ 13/0/45+19:19:19 లాంటివి నెలకు ఒక్కోరకం 50 కిలోలు కావాలి మీరేమైనా కాల్ చేసి సాయం చెయ్యగలరా సార్ ప్లీజ్ రిప్లై టూ మీ
Brotherమా వారి ఈనే పొట్ట దశలొ ఉంది 13-0-45 వాడవచ్చునా
వాడవచ్చు 🙏
Thank u brother
Vori cherupotta lo undi vadavacha
మీరు ఒక కంపెనీని గురించి చెప్పేటప్పుడు ,ఇంకొక కంపెనీ గురించి చెప్పరాదు.ఆరెఃడవ కంపెనీయొక్క నాణ్యత ఎంతవరకు నమ్మాలి.
13.00.45.కోరమాండల్ కంపెనీని 25kg bag ,3300/-
* ఒక కంపెనీ ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు మరొక కంపెనీని ప్రోడక్ట్ యొక్క తేడాలను చెప్పొచ్చు అది తప్పు కాదు అనేది నా ఉద్దేశం
* నాణ్యత ఎంతవరకు నమ్మాలంటే నేను వాడుతున్నాను కాబట్టి దాని యొక్క నాణ్యత నాకు తెలుసు
* నాణ్యత బాగుంటే తక్కువ ధర అయితే ఏ కంపెనీ గురించి అయినా సరే చెబుతాను 🙏
Patiilo vadavacha anna