Tq soo mach shafi garu mi khuran chadavakunda ma Bible chaduvutunanduku tq soo mach Jesus all ways God real God shafi garu miku manchi Peru ravalani ma Jesus ni kinchaparachi matladakandi OK
and thxx lot's god mr.shafi and mr.sirajul Rahman god gift to us and thxx lot's uirc. nd members allah bless u alll nd give long life. ..thxx again uirc. ..Ameen
రామాయణం మొత్తం విని రాముడుకి సీత ఏమైద్ది అని అడిగాడు నిలాంటి వాడు, యేసుక్రీస్తు ఇజ్రాయెల్ ప్రజలలో కేవలం యూదుల కు మాత్రమే ఆయన ప్రవక్త ను అని యేసుక్రీస్తు చెపితే మరల నేను యేసుక్రీస్తు నె ప్రార్ధించుకుంటాను అంటే ఎవరిమిచేయలేరు, అయితే ఒక విషయం దేవుడణ్ణి కాకా ఇతర వారిని దేవుడు అని ఆరాధిస్తే దేవుడి కి చాలా కోపం, అది క్షమించరాని పాపం
Emi super.... మరియు ప్రజలలో కొందరు: “మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీ విశ్వసించాము.” అని, అనే వారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించేవారు కారు. 2:9 వారు, తాము అల్లాహ్ నూ మరియు విశ్వసించిన వారినీ మోసగిస్తున్నారని (అనుకుంటున్నారు); కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించటం లేదు, కాని వారది గ్రహించటం లేదు! 2:10 వారి హృదయాలలో రోగముంది. కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది. 2:11 మరియు: “భువిలో కల్లోలం రేకెత్తించ కండి.” అని వారితోఅన్నప్పుడు; వారు:“మేము సంస్కర్తలము మాత్రమే!” అని అంటారు. 2:12 జాగ్రత్త! నిశ్చయంగా, (భువిలో) కల్లోలం రేకెత్తిస్తున్నవారు వీరే, కాని వారది గ్రహించటం లేదు. 2:13 మరియు: “ఇతర జనులు విశ్వసించి నట్లు మీరూ విశ్వసించండి.” అని, వారితో అన్నప్పుడు వారు: “మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వసించాలా?” అని జవా బిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు. 2:14 మరియు విశ్వాసులను కలిసి నపుడు, వారు: “మేము విశ్వసించాము.” అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్టనాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: “నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము.” అని అంటారు.
దయచేసి వాదనువాదలను వదిలి మీ యొక్క సోంతంగా ఆలోచించండి ఒకవేళ దెవుడూ కి భార్య కూతురు కొడుకు సంసార భాద్యతలు ఉంటే మనిషికి దెవుడూ కి తెడా ఎమీ మనిషి కి దెవుడూ కి తెడా ఖచ్చితంగా వుండాలి ?? మనిషి జీవితానికి ఏమి ఏమి అవసరం ఉంటుందో దానికి చాలా దూరంగా ఉండాలి ??? మనిషి కి అహరం నిద్ర పుట్టుక మరణం తల్లి తండ్రి అన్న చెల్లి blood రిల్షేన్ ఉంది. అవునా కదా ఇటువంటి విషయాన్ని కి దూరంగా ఉండాలి అయినా ఒక్కడే ఉండాలి. ???? అయినా ఎవరు అని మనం ఆలోచించాలి
అనేకమంది ప్రవక్తల మాటలు గల్గిన బైబిలు చాల క్లియరుగా చెప్పుచున్నది - "యేసు దేవుని స్వరూపమని ఆయన దేవుని అద్వితీయ కుమారుడని, ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ ఇంకేలాగూ రాలేరని పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఒక్కడే మార్గమని". మీరు ఒకే ఒక్కని బోదలు కలిగిన కురాన్లో యుండే యేసును గురించి చెప్పాలను కుంటే, అ కురానులో యుండే వాటిని ఎవరు బోదించారో వారి గురించి డీబేట్స్ యుంటే మంచిది. - 9 దేళ్ళ బాలికనుండి ముసలి వయసులోనున్న ఆడవాళ్ళ వరకు లెక్క లేనంతమందిని భార్యలులను చేసుకొని[SahihMuslim 3309, Bukhari 58:236, Quran 33:50] - అనేకమంది బానిస స్త్రీలతో అనుభవించి, అనేకమంది స్త్రీలతో తిరస్కరించబడి, అనేక స్త్రీలతో అనుబవించమని చెప్పి[Quran 4:24] - వావివరుసలు లేకుండా కుమారుని బార్యను కోరుకొని పెండ్లిచేసుకొని [Sura 33:36-44] - అలా కోడలిని పెండ్లాడేందుకు అల్లాః వద్ద నుండి సురా వెలువడిందని చెప్పడం [సురా 33 :37-38,50-51] - బానిస స్త్రీ వద్ద పడుకొన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పినప్పటికీ హఫ్శా అనే స్త్రీ ప్రవక్త చిన్న భార్యయైన అయేషా తో చెప్పగా. అప్పుడు అకస్మాత్తుగా ప్రవక్తకు [సురా 66:1-3] వెలువడింది. - దీని ప్రకారం ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తన భార్యలలో మరియు ఉంచుకున్న వారిలో ఎవ్వరిదగ్గరికైనా వెళ్ళవచ్చు అని చెప్పడం. - తన అనుచరుల సుఖం కొరకు స్వర్గములో దేవుడు వెడల్పైన చనులు పెద్ద కన్నులు గల అందమైన కన్యలను ప్రసాదిస్తాడు అని చెప్పి[Surah 52:17-20] - సాతాను తనతో చెప్పిన వాక్యాలను దేవుడు తనతో చెప్పాడు అని చెప్పి తర్వాత సాతాను చెప్పినట్లు ఒప్పుకోవడము [సూరత్ అల్ రసూల్ అల్లా, అల్-తబరి) - ఇతర దేవతలను పూజించేందుకు ఇస్లాం మతమును స్వీకరించిన అబూజిందాల్ అనే వ్యక్తిని అనుమతించడము [Sahih alBukhari 8, Bk.73,#59, Sura 33:53] - అబద్దములు చెప్పుట ప్రోత్సహించి [SahihMuslim 6303, Bukhari 49:857] - దొంగతనము చేయవచ్చు అని చెప్పి[Bukhari 44:668, Ibn Ishaq 764] - తన జీవితములో ఏ అద్బుతము చేయకుండా, అనేకమందిని చంపి దోచుకొని [Quran 8:41, AbuDawud 4390, Bukhari 56:369, 4:241] - తన బార్యవలన తాను ప్రవక్తనని గ్రహించుకొని [Quran 81:19-29] - అనేక మారులు ఆత్మహత్యా ప్రయత్నము చేయబోయి [Sahih al-Bukhari 6982], - తను చనిపోతే ఎక్కడికి వెళతాడో కూడా తెలియని మొహమ్మద్ [Quran 46:9, Sahih al-Bukhari 5, Bk 58:266] - ఎవరైతే కళ్ళారా చూసారో చెవులారా విన్నారో చేతులతో తాకిచూసారో వారు క్రీస్తును గూర్చి వ్రాసిన మాటలు తప్పని, క్రీస్తు చనిపొయి లేచి పరమున వెళ్ళిన 600 సంవత్సరముల తర్వాత వచ్చి యేసు దేవుడు కాదు, చనిపోలేదని చెప్పుట ఎంత నమ్మశక్యమో ఆలోచించుడి?
babu nv mundi manchi doctor ke chupenchu paru kosan andu ku pakanlo meda padthavu nv avasram may god bless you .......he is the answer for all your qustions AMAN
brother miru mohammed s.a.s.l garu mlechudu ani anaru adhi nijam aithe ....khaiber war mundhu yudhulu[jews] dowrjanyam chesthunte jews leader ki dhowrjanyalani apiveyandi ani letter rasaru ani vinanu idhi nijam aithe mlechudu avadu kada?
Christians not reading bible properly and clearly whereas Muslims r reading vv clearly perfectly without seeing. hats off to them eventhough they r against to Christ
ఎవరీ నమ్మకం వారిది ఉండదు బ్రదర్ సత్యం అనేది ఒక్కటే ఉంటుంది అదే బైబిల్ న్యాయం అందరికి ఒకటే ఉండాలి దేవుడు కూడా ఒక్కడే వేరు వేరు ఎలా 2×2=4 సత్యం తెలిసిన వాడు రాయగలడు చదువు లేని వారు సత్యం తేలియదు కద అన్స్వర్ తెలియని వారికి నేర్పించాలి తప్ప మెాసం చేయకూడదు షపి అబద్ధికుడు బైబిల్ పుార్ణమైనది
సర్వేశ్వరుడు (సర్వే; = సర్వమునకు + ఈశ్వరుడు=ప్రభువు) అయిన "యెహో వా యే " నిజ దేవుడు. అల్లా అరబిక్ అర్థం దేవుడు అని , అలా గే అరమా యిక్ భాష లో ఎలాహ్ అని , హీబ్రూ లో ఎలోహిం అని దేవుడు అని అర్థం వస్తుంది. అలాగే హిందీ లో దేవుడను పరమేశ్వరుడు అని అర్థం వస్తుంది. హల్లేలూయాహ్ ఆమేన్.
Hindustan madi idi maa brathuku.....memu players win aithe cup istharu yavaru isthe manakenti cup kavali Anthe ...we should play fair .....anni devudu chappedi kuuda ade....finally I don't want who is the god , god is great and don't know anybody properly just believe Anthe .....
ఆనాడు బైబిల్ వ్రాసినప్పుడు ఇశ్రాయేలు వారు కాబట్టి అప్పటి పేర్లు చెప్పడం జరిగింది 👈పాపత్మాల కోసం అంటే వాళ్ళు కదా దేవుడు ఆసిస్సులు కావాలి 👈పుణ్యాత్ములు అవసరం లేదు 👈తప్పిపోయిన కుమారుడు కథ చదవండి 👈 అర్ధం చేసుకుంటే ఏ గ్రంధం ఐనా అర్ధంగానే ఉంటుంది 👈విమర్శలు చేసేవాళ్ళుకి ఖురాన్ కూడా తప్పులు చూపిస్తుంది 👈
Mr. shafi you are very intelligent person we know that you can teach bible like a lies but you can't change the jesus like a normal man like as muhmed. jesus is god in all. Amen .
Vinod Kumar...ekadina vuntene ga Jesus god ani nammedi...ekadundi god ani...Jesus cheppara nen god ani...yahova nen god ani cheparu...enduku church and pastors mata vintama..bible mata vinu bro
ipudu ne prblm enti Hindu n Christian god kadu only ne Muslim a real god ani kada ne problem e public city meru Bible ki motham wrong ga cheyputunaru ask to god he I'll speak vth u Jesus z real God
మీకూ' మీరే ఒక' గుపుని ఏర్పాటు చేసుకుని మీకు మీరే' ప్రశ్నలడుగుకుంటూ మీకు'మీరే ఇష్టమొచ్చినట్లు జవాబు లిచ్చుకుంటే అంతా కరెక్ట్ మేము గెలిచామని వీళ్య ఉద్దేశం..
బాగుంది మీరు చెప్పింది చాలా బాగుంది కానీ బైబిల్ లో యెహోవా అన్నాయినా దేవుడు మొదటిసారిగా పెట్టిన పేరు యెహోవా 600 సంవత్సరాలు తర్వాత మీ ప్రవర్త దాన్ని అల్లా అల్లాగా మీరు పిలుస్తున్నారు ఓకే బాగుంది దానికి బదులు ఏసుని మీరు దేవుడు అని నమ్మకుండా యెహోవానే దేవుడిగా స్వీకరించి యెహోవాని ప్రార్థించవచ్చు కదా అంటే అప్పుడు మీరు కూడా క్రిస్టియన్స్ తో సమానమే మీ ఇద్దరూ ఒక్కటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు యేసుని ప్రార్థిస్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు యోహాను యెహోవాను ప్రార్థిస్తారు ఎందుకు అల్లా అని పేరు పెట్టి మీలో మీరు కొట్టుకుంటారు
Lucifer is your Lord. Because He claimed to be the Lord of this world. My Lord is Elohim (Jesus Christ) Because Elohim and Allah(pegan God of Babylon) are not the same God. Every Muslim should pray in the Name of # The God of Abraham,The God of Issac and the God of Jacob. Then only you will know who real God is. May the Lord (Elohim) open your eyes from the deception of Lucifer. Glory to Jesus Christ our Lord and saviour.
Shfi గారు క్రీస్తు ఇజ్రాల్ లేదా యూదా వంశస్థుడు వారు దేవునిగా నమ్మరు కానికచితమైన ఆజ్ఞలను మార్పు చేయుటకు యేసు తండ్రి కుమారుడు దేవుని క్రియలను పరిశుద్దాత్మ త్రి ఏక దేవునిగా ఇశ్రాయేలు కానీ ప్రజలకు దేవుదు క్రీస్తు ద్వారా వరసులు చేసుకున్నాడుకు వారు కృష్టన్స్
Sir I love you all Muslim teachers on stage, Jesus himself talked Samaritan lady and he stayed in Samaria. Sir safi sir I don't believe you any more. if Jesus not God you can stop him but Jesus is all over the world.what Mohammed prophet did for the world
@@foreverbigboss6201 poni neeku telusa...bible...quran...neeku tellisi unte satyanni grahinche vadivi . Sare telusuko ..Quran lo sura 86: 5,6,7 vachanalu chadivi baaga artham chesuko OK naa. Quran lo Allah manushyudini ela srushtinchado chaduvu. Allah veepunuchi mariyu prakkalonuchi oka dravam/veeryam nunchi srushtincha baddadu ani allah cheppadu....Allah devudu kada...mari ayanaku ..veeryam ela vachindi? .poni kevalam veeryam to manishi puttadu kada , daaniki striyokka andam kaavali..mari..Allah ye stri gharbhamlo tana veeryanni pampado telusuko...dini artham. Islam mari Quran meelamti Muslims nu mosam chestu nija devudaina Jesus nu nammakumda. ....abadda devudaina allahnu .follow avvamani chestundi. Kanuka sahodaruda satyanni telusuko... Yesu Prabhu nu nammuko. . 86:5 So let man consider of what he is created. 86:6 He is created of water pouring forth, 86:7 Coming from between the back and the ribs.
@@gangadharatimothy7000 sir meru history telisukondi matalindi nijam wepranam poyina Muslim muslimgani untaru okamata fastest growing religion in the world! Islam search it
*మహనీయులు ఏం చెప్పారు? ఏం చేశారు ?* *👉🏿శ్రీ రాములు వారు* _(బాలకాండం)_ 👇 *కౌసల్యసుప్రజారామా:* కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా రామా *పూర్వాసంధ్యాప్రవర్తతే:* సూర్యోదయానికి వేళ్ల అవుతోంది. *ఉత్తిష్టా:* (నిదురా) లే *నరశార్దూలా:* నరులలో పులివంటి వాడా *కర్తవ్యం దైవ మాహ్నికం:* ఆ దైవాన్ని ఆరాధించుట నీ యొక్క కర్తవ్యం. *వివరణ:* శ్రీరాములు వారిని తన గురువుగారైన విశ్వామిత్రుల వారు ఆ సృష్టికర్తను ఆరాధించుటకు వేకువజామునే లేపేవారు. *👉🏿శ్రీ కృష్ణుల వారు* _(భగవత్ గీత)_ 👇 *!! తమేవ శరణం గచ్ఛ !!* *వివరణ :-* అన్ని విధాల ఆయన్నేశరణు పొందు. ఆయన అనుగ్రహం వలన పరమ శాంతిని శాశ్వతమైన స్థానాన్ని (మోక్షం) పొందుతావు. (అధ్యాయం 18 -పద్యం : 62) *👉🏿షిరిడీ సాయిబాబా* (షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర ) 👇 *సబ్ కా మాలిక్ ఏక్ హై:* అందరి దేవుడు ఒక్కడే. *అల్లాహ్ మాలిక్ :* అల్లాహా యే దేవుడు. *అల్లాహ్ భలా కరేగా:* అల్లాహ్ మంచి చేస్తాడు. *👉🏿యేసు వారు* (బైబిల్ లో క్రోత నిబంధన) 👇 *మార్కు 1: 35* ఆయన(యేసు) పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. 👇 *లూకా 6: 12* ఆ దినములయందు ఆయన(యేసు) ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. 👇 *మార్కు 12: 29-30* అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. 👇 *మత్తయి 6: 6* నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. *👉🏿ఆఖరి ప్రవక్త ముహమ్మద్(స) వారు* (ఖురాన్ మరియు హదిసు) 👇 (ఓ ముహమ్మద్-స!) వారికి ఇలా చెప్పు: ఆయన అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు) ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. (ఏ అక్కరా లేనివాడు).ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు.ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. (Quran - 112 :1- 4) 👇 దైవప్రవక్త (స) ప్రవచనం: "అల్లాహ్ను తన ప్రభువుగా, ఇస్లాంను తన జీవన ధర్మంగా, ముహమ్మద్ను (స)తన దైవప్రవక్తగా అంగీకరించి దానిపట్ల పూర్తిగా సంతృప్తి చెందినవాడే విశ్వాసమాధుర్యాన్ని చవిచూసిన వాడవుతాడు." (బుఖారి, ముస్లిం) 👇👇 *ఉదాహరణ:* యజమాని ఒక పని నిమిత్తం ఈ బస్సు లో ఇంత సమయం లో ఈ నగరం చేరుకోవాలి అని పూర్తి అడ్రస్ ఇచ్చి పంపిన తర్వాత కూడా దాన్ని లెక్కచేయకుండా నా ఇష్టం వచ్చినట్లు నెను వేళ్ళతాను అంటే ఆ వ్యక్తి ప్రమాదం లోపల పడే అవకాశం ఉంది.
Please read carefully God is great God is in all. Humanity is better than religions. Human is a cleverest animal. Human thinks are very crual. Some human who observed the bad humanity thinks that the Human need survive forever. Then human try to motivate to people through various religions that god is there, he will punish to bad human. I love that all religions are motivating very good humanity to human to survive forever. May be god is existed. So there is no 100% avidence the god is existed or not. But now all religions are fighting a lot for them religion badly each other. it's very very bad and wrong.i heartly request to all religions Kindly try to teach humanity to human not religion. Realigion is the way Only to learn humanity,then reach's to god. Bheri umamahesh
+bapanapalli sunil nuvvu chepinde nijamaite Mari me pastars lanu nirupichamanu debate chesi bro... shafi to janala mundara open debate chesi byaya padutunaru enduku me Christian pastars Answer me Sunil
Br. My name Emmanuel ,you god is not here only Father is us. But god mentioned without me they can't see to my Father OK.. Pls give the answer to me.. My nor 9632500407,email emmanvkr12@email.com emmanvkr12@gmail.com Pls.. Let me the answer thank you..
sunni 's ki yendhuku hazrath ali garu ante irsha?shia 's hussain garu chanipoyena roju 10th muharam roju badha tho unte sunni's panduga ga entho happy ga untaru endhukani?
Okatey DOUBT 🧐. parishudam ga puttina wadey E suse lokam ki.GOD. & Tana low vunna SPRIT aathma. Thandridi . I teyne parishuduniga puttad . E refarence saripoda. Nuvvu aathma tho nammitey .yesu low vunna aathma REAL GOD.Di. manshul ga sudaniki . Yesu . Yesu ni kakunda . Yesu tandri Daggar ki yewar poleyru. + Diniki kuda . Answer chanipoyaka. GOD. aadgutad enduku na .aathma yesu ni . Prayer 🙏 cheyaled ani.From. LADDU .TG. nen cheppina nammaru. Body tho think chese Wal ki artam kadu
బైబిల్ గురించి మాకు తెలుసు నువ్వు మాకు చెప్పనవసరం లేదు యేసు క్రీస్తు ఎవరు అనేది క్రయస్తవులకు తెలుసు (నువ్వు చెపితేగానీ తెలుసుకోలేని అవివేకంలో మేము లేము)నీ అబద్ధాలు మహమ్మదీయులకు చెప్పుకో (బైబిల్. దేవుడు యేసు క్రీస్తు వారి గురించి మాకు తెలుసు)నువ్వు ఏమి వాగినా క్రయస్తవులు నమ్మరు ***లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి దానిలో మహమ్మద్ స్దాపించిన మతం ముస్లిం మతం మహమ్మదీయులకు బొదించుకో (బైబిల్ విషయాలు )తేకుండా ,,,,బైబిల్ అందరికీ అర్థం కాదు యేసు క్రీస్తు ను నమ్ముకొనే వాలకు తప్ప ఇష్టం వచ్చిన టు బైబిల్. గురించి వాగకూడదు
deniki ardam emiti ani chepi neku nachina bhavam chepakandi. and me mohammad pravaktha srva manavaliki kosam vasthe .andarini champendi . terror cheyandi ani enduku chepadu? yehova manavaliki devdaithe mari thana kumarudaina yesu LOKA RAKSHAKUDI gane ravali kada!.. meru matladedi ela undi ante suryudu pagalu manaku kanapaduthunnadu kabatti maku mathrame suryudu megatha prapamchaniki suryudu kadu antlundi... ORIGINAL : THE BIBLE(300 AD) , DUPLICATE : QURAN(610 AD). original ne nammuthara? duplicate ne nammuthara decide chesukondi..
Tq soo mach shafi garu mi khuran chadavakunda ma Bible chaduvutunanduku tq soo mach Jesus all ways God real God shafi garu miku manchi Peru ravalani ma Jesus ni kinchaparachi matladakandi OK
shafi brother you are a great person thax u sir
JAJAKALLAH KHAIR sir for your explain
Shafi bhai intelligent...allah blessing you bhai..
masha allah masha Allah masha allah masha Allah masha allah well said sirr
brother shafi meru nijamga chala great bible baga battikottaru
B amrutharaj ppp
5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా
చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు
సఫి భాయ్ మీకు మంచి నాలెడ్జ్ ఉంది
Shafi Garu thank you
thxxx lots mr.shafi and mr.sirajul Rahman i really proud to say indian muslim
ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు, యేసు వంటి దేవుడు మరొకడు లేడు సృష్టికర్త అయిన పరిశుద్ధుడు జీవము కలిగిన దేవుడు ఏకైక దేవుడు
❤❤❤
and thxx lot's god mr.shafi and mr.sirajul Rahman god gift to us and thxx lot's uirc. nd members allah bless u alll nd give long life. ..thxx again uirc. ..Ameen
To understanding top most knowledge of society up to date scientific knowledge is also must and. Should needed
రామాయణం మొత్తం విని రాముడుకి సీత ఏమైద్ది అని అడిగాడు నిలాంటి వాడు, యేసుక్రీస్తు ఇజ్రాయెల్ ప్రజలలో కేవలం యూదుల కు మాత్రమే ఆయన ప్రవక్త ను అని యేసుక్రీస్తు చెపితే మరల నేను యేసుక్రీస్తు నె ప్రార్ధించుకుంటాను అంటే ఎవరిమిచేయలేరు, అయితే ఒక విషయం దేవుడణ్ణి కాకా ఇతర వారిని దేవుడు అని ఆరాధిస్తే దేవుడి కి చాలా కోపం, అది క్షమించరాని పాపం
ASSALAMUALAIKUM...maasha ALLAH
Zazakalahuqyr bhayya dhubara(2) debates christian pastorse shurukarona bhayya (aamin summamin)
Safi garu johnpoul debate cheyandi. That time perfect gaa untundhi
Allahu Akbar,Allah okkade devudu
Praise the lord shafi garu naku bible lo roma 6:4-11 waraku meaning cheppandi
Shafi Garu super
Aameen
Great clarity Sifi bhai
super shafi garu
Emi super....
మరియు ప్రజలలో కొందరు: “మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీ విశ్వసించాము.” అని, అనే వారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించేవారు కారు.
2:9
వారు, తాము అల్లాహ్ నూ మరియు విశ్వసించిన వారినీ మోసగిస్తున్నారని (అనుకుంటున్నారు); కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించటం లేదు, కాని వారది గ్రహించటం లేదు!
2:10
వారి హృదయాలలో రోగముంది. కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది.
2:11
మరియు: “భువిలో కల్లోలం రేకెత్తించ కండి.” అని వారితోఅన్నప్పుడు; వారు:“మేము సంస్కర్తలము మాత్రమే!” అని అంటారు.
2:12
జాగ్రత్త! నిశ్చయంగా, (భువిలో) కల్లోలం రేకెత్తిస్తున్నవారు వీరే, కాని వారది గ్రహించటం లేదు.
2:13
మరియు: “ఇతర జనులు విశ్వసించి నట్లు మీరూ విశ్వసించండి.” అని, వారితో అన్నప్పుడు వారు: “మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వసించాలా?” అని జవా బిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు.
2:14
మరియు విశ్వాసులను కలిసి నపుడు, వారు: “మేము విశ్వసించాము.” అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్టనాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: “నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము.” అని అంటారు.
Why peoples going madly....plzzz believe in God of YEHOVA ....
👍💯✅
Allah Akbar 🤲
Siluva meeda maanavudugaa unnaadu anduke thandri ki, prayer chesaaru
🤲🤲🤲❤️❤️
super speech sir
yesu. dhevudukhadhu. pravatha
Vasthavanni telusukunnaru.great
Super
దయచేసి వాదనువాదలను వదిలి మీ యొక్క సోంతంగా ఆలోచించండి
ఒకవేళ దెవుడూ కి భార్య కూతురు కొడుకు సంసార భాద్యతలు ఉంటే మనిషికి దెవుడూ కి తెడా ఎమీ
మనిషి కి దెవుడూ కి తెడా ఖచ్చితంగా వుండాలి ??
మనిషి జీవితానికి ఏమి ఏమి అవసరం ఉంటుందో దానికి చాలా దూరంగా ఉండాలి ???
మనిషి కి అహరం నిద్ర పుట్టుక మరణం తల్లి తండ్రి అన్న చెల్లి
blood రిల్షేన్ ఉంది. అవునా కదా
ఇటువంటి విషయాన్ని కి దూరంగా ఉండాలి అయినా ఒక్కడే ఉండాలి. ????
అయినా ఎవరు అని మనం ఆలోచించాలి
Yahova ki ama akkaanna yavvaru leru ayane dheudu
అనేకమంది ప్రవక్తల మాటలు గల్గిన బైబిలు చాల క్లియరుగా చెప్పుచున్నది - "యేసు దేవుని స్వరూపమని ఆయన దేవుని అద్వితీయ కుమారుడని, ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ ఇంకేలాగూ రాలేరని పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఒక్కడే మార్గమని". మీరు ఒకే ఒక్కని బోదలు కలిగిన కురాన్లో యుండే యేసును గురించి చెప్పాలను కుంటే, అ కురానులో యుండే వాటిని ఎవరు బోదించారో వారి గురించి డీబేట్స్ యుంటే మంచిది.
- 9 దేళ్ళ బాలికనుండి ముసలి వయసులోనున్న ఆడవాళ్ళ వరకు లెక్క లేనంతమందిని భార్యలులను చేసుకొని[SahihMuslim 3309, Bukhari 58:236, Quran 33:50]
- అనేకమంది బానిస స్త్రీలతో అనుభవించి, అనేకమంది స్త్రీలతో తిరస్కరించబడి, అనేక స్త్రీలతో అనుబవించమని చెప్పి[Quran 4:24]
- వావివరుసలు లేకుండా కుమారుని బార్యను కోరుకొని పెండ్లిచేసుకొని [Sura 33:36-44]
- అలా కోడలిని పెండ్లాడేందుకు అల్లాః వద్ద నుండి సురా వెలువడిందని చెప్పడం [సురా 33 :37-38,50-51]
- బానిస స్త్రీ వద్ద పడుకొన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పినప్పటికీ హఫ్శా అనే స్త్రీ ప్రవక్త చిన్న భార్యయైన అయేషా తో చెప్పగా. అప్పుడు అకస్మాత్తుగా ప్రవక్తకు [సురా 66:1-3] వెలువడింది.
- దీని ప్రకారం ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తన భార్యలలో మరియు ఉంచుకున్న వారిలో ఎవ్వరిదగ్గరికైనా వెళ్ళవచ్చు అని చెప్పడం.
- తన అనుచరుల సుఖం కొరకు స్వర్గములో దేవుడు వెడల్పైన చనులు పెద్ద కన్నులు గల అందమైన కన్యలను ప్రసాదిస్తాడు అని చెప్పి[Surah 52:17-20]
- సాతాను తనతో చెప్పిన వాక్యాలను దేవుడు తనతో చెప్పాడు అని చెప్పి తర్వాత సాతాను చెప్పినట్లు ఒప్పుకోవడము [సూరత్ అల్ రసూల్ అల్లా, అల్-తబరి)
- ఇతర దేవతలను పూజించేందుకు ఇస్లాం మతమును స్వీకరించిన అబూజిందాల్ అనే వ్యక్తిని అనుమతించడము [Sahih alBukhari 8, Bk.73,#59, Sura 33:53]
- అబద్దములు చెప్పుట ప్రోత్సహించి [SahihMuslim 6303, Bukhari 49:857]
- దొంగతనము చేయవచ్చు అని చెప్పి[Bukhari 44:668, Ibn Ishaq 764]
- తన జీవితములో ఏ అద్బుతము చేయకుండా, అనేకమందిని చంపి దోచుకొని [Quran 8:41, AbuDawud 4390, Bukhari 56:369, 4:241]
- తన బార్యవలన తాను ప్రవక్తనని గ్రహించుకొని [Quran 81:19-29]
- అనేక మారులు ఆత్మహత్యా ప్రయత్నము చేయబోయి [Sahih al-Bukhari 6982],
- తను చనిపోతే ఎక్కడికి వెళతాడో కూడా తెలియని మొహమ్మద్ [Quran 46:9, Sahih al-Bukhari 5, Bk 58:266]
- ఎవరైతే కళ్ళారా చూసారో చెవులారా విన్నారో చేతులతో తాకిచూసారో వారు క్రీస్తును గూర్చి వ్రాసిన మాటలు తప్పని, క్రీస్తు చనిపొయి లేచి పరమున వెళ్ళిన 600 సంవత్సరముల తర్వాత వచ్చి యేసు దేవుడు కాదు, చనిపోలేదని చెప్పుట ఎంత నమ్మశక్యమో ఆలోచించుడి?
+Krishna Kambam super ga chepparu brother
Krishna Kambam very nice brother.. god bless you.. amen
Krishna Kambam arey niku teliste cheppu...akkada unnadi unnatuga cheppu Ni sontamga rasukoni cheppaku....Nuv narakaniki potav
Krishna Kambam Esa (PBUH) Nenu devudini nanne pujinchandi
ani biblelo ekkadaina cheppara?
Krishna Kambam sprrrr bro God bless you
Vagdana putrudu yevaru Na prasna Cheppu samadanam
వక్రీకరించుటలో నీకు నువ్వే సాటి ... ధౌర్భాగ్యుడవైన నిన్ను దేవుడు క్షమించి నిజమైన జ్ఞానమును తెలియజేయును గాక
Ante athanu chappevi bible lo leava 🤔🤔
@@Dronzerchandu Anni Unnayi kaani pastors vatini prajalaki chepparu, yendukantay veella banadaram bayata padutundani.
Bible undhi chepite vakrikarana ante pastors chepedhi nijame koni rojulu unte pastors kuda devulle antaremo pichi nakodukulu
బుద్ధి హినూడావైన నిన్ను మార్చాలని ఆ ప్రవక్త అయినా యేసు నీ కోరుకుంటున్నాను అలాగే బైబిల్ నీ పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను
అలాగే బ్రదర్ షఫీ గారి సూచనలు పాటించాలని కోరుతున్నాను
యేసయ్య ఈ పాపి sorry ఈ శపి. నీ సమించు
అరేయ్ వెదవ ముందు బైబిల్ సరి గా కళ్ళు తెరిచి చదువు.
Facts
షఫీ గారు జ్ఞానవంతులు... అతను అంతటి జ్ఞానం ఉన్నవారితో డిబేట్ పెడితే బాగుంటుంది కదా 👈
నువ్వు జ్ఞానవంతులు అయితే నువ్వే పెట్టు షఫీ గారితో టీ పెట్టు
క్రీస్తు కు పూర్వమే 3,4, వేల సంవత్సరాలు టైం లో అబ్రాహాము, ఇస్సాక్, యాకుబ్, మూసా, ల యొక్క చరిత్ర యూదుల మత గ్రంథం ధర్మశాత్రం (పాత నిభందన )లో వ్రాయబడింది
వీరందరూ కూడా ఆ దేవుడు పంపిన ప్రవక్తలు
babu nv mundi manchi doctor ke chupenchu paru kosan andu ku pakanlo meda padthavu nv avasram may god bless you .......he is the answer for all your qustions AMAN
sab ka malik ek hai
brother miru mohammed s.a.s.l garu mlechudu ani anaru adhi nijam aithe ....khaiber war mundhu yudhulu[jews] dowrjanyam chesthunte jews leader ki dhowrjanyalani apiveyandi ani letter rasaru ani vinanu idhi nijam aithe mlechudu avadu kada?
అల్లా మరియు యెహోవా
ఇద్దరు ఒక్కటేనా.....?
Yes
Okate
యెసూ దెవుడు క డు అల్లాహ్ వొకడు దెవుడు మొహమ్మద్ లాస్ట్స ప్రవక్త అల్లా వ అక్బర్
బైబుల్ దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు
Shafi terrarist
Brother. Praveen Kumar pagadala is perfect man to debate with this person
esa alihisslam prawakta matrame
మీరూ.చదువుతున్నరు.మికునచ్చినంటూ ప్రకటి
స్తున్నారు.యోహోవా.దేవుడూ.అన్నారు.దేవుడే నాప్రియకూమరుడు.ఆన్నాడు.యేసయ్యను.
ప్రియమైన కుమారుడు అన్నాడు కానీ నా కుమారుడే ఒకే ఒక దేవుడు అనలేదు బ్రదర్ ఒకే యేసు ఒక ప్రవక్త తెలుసుకోవాలి
Christians not reading bible properly and clearly whereas Muslims r reading vv clearly perfectly without seeing. hats off to them eventhough they r against to Christ
Not a single Muslim is Against to Christ in this world
La Ela elallah
ఎవరీ నమ్మకం వారిది ఉండదు బ్రదర్ సత్యం అనేది ఒక్కటే ఉంటుంది అదే బైబిల్ న్యాయం అందరికి ఒకటే ఉండాలి దేవుడు కూడా ఒక్కడే వేరు వేరు ఎలా 2×2=4 సత్యం తెలిసిన వాడు రాయగలడు చదువు లేని వారు సత్యం తేలియదు కద అన్స్వర్ తెలియని వారికి నేర్పించాలి తప్ప మెాసం చేయకూడదు షపి అబద్ధికుడు బైబిల్ పుార్ణమైనది
Real God ," YEHOVAH " is not God name Allah. Praise the Lord YHWH.
ఏకేశ్వరుడగు యెహోవా యే నిజ దేవుడు., దేవుని కుమారడు యేసు ప్రభువు నామంలో సర్వోన్నతుడు అయిన
యెహో వా ని ప్రార్ధిస్తము.
సర్వేశ్వరుడు (సర్వే; = సర్వమునకు + ఈశ్వరుడు=ప్రభువు) అయిన
"యెహో వా యే " నిజ దేవుడు. అల్లా అరబిక్
అర్థం దేవుడు అని , అలా గే అరమా యిక్ భాష లో ఎలాహ్ అని , హీబ్రూ లో ఎలోహిం అని దేవుడు అని అర్థం వస్తుంది. అలాగే హిందీ లో దేవుడను పరమేశ్వరుడు అని అర్థం వస్తుంది. హల్లేలూయాహ్ ఆమేన్.
2+2=4 అని సత్యం చెప్పేది షఫీ గారు. మీకు చదువు రాదు అర్ధంచేసుకునే...శక్తి లేదు.
షఫీ గారు అబద్దీకుడని ఎలా చెప్పుచున్నవు.
Sulli gaa em telusu be niku havle ga
Hindustan madi idi maa brathuku.....memu players win aithe cup istharu yavaru isthe manakenti cup kavali Anthe ...we should play fair .....anni devudu chappedi kuuda ade....finally I don't want who is the god , god is great and don't know anybody properly just believe Anthe .....
23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు,
పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు,
ప్రతిమాస్వరూపముగా మార్చిరి
like jesus,mary,holy spirit'
This question is for br. Safi..
ఆనాడు బైబిల్ వ్రాసినప్పుడు ఇశ్రాయేలు వారు కాబట్టి అప్పటి పేర్లు చెప్పడం జరిగింది 👈పాపత్మాల కోసం అంటే వాళ్ళు కదా దేవుడు ఆసిస్సులు కావాలి 👈పుణ్యాత్ములు అవసరం లేదు 👈తప్పిపోయిన కుమారుడు కథ చదవండి 👈 అర్ధం చేసుకుంటే ఏ గ్రంధం ఐనా అర్ధంగానే ఉంటుంది 👈విమర్శలు చేసేవాళ్ళుకి ఖురాన్ కూడా తప్పులు చూపిస్తుంది 👈
shod be believe Jesus John 3:16---end please read it
god is almight yehova(hebru language) =god(english language)= allah (arbic language)
jesus never say i am god and worship me
UIRC Call Centre Toll free Number : 1800 3000 2721
U r really excellent,vasthavanni telusukunnaru
Yesu . never be like God....it's true
Bible ఖురాన్ మాత్రమే ఆయనకి తెలుసు హిందూ ధర్మంలో గురించి తెలియదు
Mr. shafi you are very intelligent person we know that you can teach bible like a lies but you can't change the jesus like a normal man like as muhmed. jesus is god in all. Amen .
vinod kumar which bible says Jesus is God.Jesus never say
I am god worship me
Vinod Kumar...ekadina vuntene ga Jesus god ani nammedi...ekadundi god ani...Jesus cheppara nen god ani...yahova nen god ani cheparu...enduku church and pastors mata vintama..bible mata vinu bro
Arif Shaik
Excellent replay brother
7702781350 meeru practical challenge cheyyagalara idhi na number
Apostle paul garu, yesu varu శిస్యులు, isreal వారికీ బోదించలేదు సువార్త, అన్య జనులుయినా వారి అందరికి సువార్త ప్రకటించారు 😂
Jesus is not god for only Israeli, please read ---- matt 11:28 this bible is reported is Jesus is calls for all
please note:
ipudu ne prblm enti Hindu n Christian god kadu only ne Muslim a real god ani kada ne problem e public city meru Bible ki motham wrong ga cheyputunaru ask to god he I'll speak vth u Jesus z real God
సి వెాచ్ బాబు మత్తయి (11: 28) ఇశ్రాయేలు గురించి అంటున్నావు నీవు భూమిమీద ఉన్నావా
Yuduvulaka chepte valu andariki cheptaru ani ardham sir
మీకూ' మీరే ఒక' గుపుని ఏర్పాటు చేసుకుని మీకు మీరే' ప్రశ్నలడుగుకుంటూ మీకు'మీరే ఇష్టమొచ్చినట్లు జవాబు లిచ్చుకుంటే అంతా కరెక్ట్ మేము గెలిచామని వీళ్య ఉద్దేశం..
Haswaduallah laela elallah ohaswadu Anna muhammadan habguhoo o rasuluhoo
Alhamdulilla
Khuran nu chadinatarvata veedini questions adagandi
Quran lo goppatanam..
cheppukovadaniki emi ledu kaabatte...
muslms anta Bible venta padutunnaru......
Bible..... artham kaaka....apartham chesukuni.......maaku anni telusu ani virra vigutunnaru......
Bible lo
James(యాకోబు) 1:5,6,7 lo meelo evanikainanu gnanamu koduvuga unna yedala nannu adugavalenu...ante bible Devudini adagali..appudu gnanam istadu
..new swanta gnanam vyartham ...
5.మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
6.అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
7.అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు
mr vijay meeru munduga nijamiana bible manchinga shunanga chadavandi tarvatha cammet cheyyandiok neeku emi telya kunda matladam telyakuntey matladaku
jesus is god .. because he teaches love.. He died for the truth...
బాగుంది మీరు చెప్పింది చాలా బాగుంది కానీ బైబిల్ లో యెహోవా అన్నాయినా దేవుడు మొదటిసారిగా పెట్టిన పేరు యెహోవా 600 సంవత్సరాలు తర్వాత మీ ప్రవర్త దాన్ని అల్లా అల్లాగా మీరు పిలుస్తున్నారు ఓకే బాగుంది దానికి బదులు ఏసుని మీరు దేవుడు అని నమ్మకుండా యెహోవానే దేవుడిగా స్వీకరించి యెహోవాని ప్రార్థించవచ్చు కదా అంటే అప్పుడు మీరు కూడా క్రిస్టియన్స్ తో సమానమే మీ ఇద్దరూ ఒక్కటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు యేసుని ప్రార్థిస్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు యోహాను యెహోవాను ప్రార్థిస్తారు ఎందుకు అల్లా అని పేరు పెట్టి మీలో మీరు కొట్టుకుంటారు
Hebron live in the
9
6
Hebeon and
_
D
9t
Keep liquid p and 2
bible and kuran is totally different . plz dont command it
Lucifer is your Lord. Because He claimed to be the Lord of this world.
My Lord is Elohim (Jesus Christ)
Because Elohim and Allah(pegan God of Babylon) are not the same God.
Every Muslim should pray in the Name of #
The God of Abraham,The God of Issac and the God of Jacob. Then only you will know who real God is.
May the Lord (Elohim) open your eyes from the deception of Lucifer.
Glory to Jesus Christ our Lord and saviour.
👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏🤲🕋
assalamualaikum
Shfi గారు క్రీస్తు ఇజ్రాల్ లేదా యూదా వంశస్థుడు వారు దేవునిగా నమ్మరు కానికచితమైన ఆజ్ఞలను మార్పు చేయుటకు యేసు తండ్రి కుమారుడు దేవుని క్రియలను పరిశుద్దాత్మ త్రి ఏక దేవునిగా ఇశ్రాయేలు కానీ ప్రజలకు దేవుదు క్రీస్తు ద్వారా వరసులు చేసుకున్నాడుకు వారు కృష్టన్స్
Why don't islam and christianity United to gether
Sir I love you all Muslim teachers on stage, Jesus himself talked Samaritan lady and he stayed in Samaria. Sir safi sir I don't believe you any more. if Jesus not God you can stop him but Jesus is all over the world.what Mohammed prophet did for the world
Ye dnt tell about christian ...just do ur job why are question like this about jesus
ARA NIJALU VINE DAMMU LEDA NIKU
because true is bitter fr u na bro
Inshaallah.ameen
Islam ante idi.....papalu cheyamani granthalu cheptyi...tittamni...narakamani....champani....cheppedi....shanti sandeshama......monnatiki monna pulwama daadi.....idi shantina ?.....alochinchandi Muslim sahodarulara........
Satyanni telusukondi...
ua-cam.com/video/70t5G4RAXO0/v-deo.html
Neku Bible sariga telidhu quran gurinchi emduku meru entha chapina nijam ni apaleru
@@foreverbigboss6201 poni neeku telusa...bible...quran...neeku tellisi unte satyanni grahinche vadivi .
Sare telusuko ..Quran lo sura 86: 5,6,7 vachanalu chadivi baaga artham chesuko OK naa. Quran lo Allah manushyudini ela srushtinchado chaduvu.
Allah veepunuchi mariyu prakkalonuchi
oka dravam/veeryam nunchi srushtincha baddadu ani allah cheppadu....Allah devudu kada...mari ayanaku ..veeryam ela vachindi? .poni kevalam veeryam to manishi puttadu kada , daaniki striyokka andam kaavali..mari..Allah ye stri gharbhamlo tana veeryanni pampado telusuko...dini artham. Islam mari Quran meelamti Muslims nu mosam chestu nija devudaina Jesus nu nammakumda. ....abadda devudaina allahnu .follow avvamani chestundi. Kanuka sahodaruda satyanni telusuko... Yesu Prabhu nu nammuko. .
86:5 So let man consider of what he is created.
86:6 He is created of water pouring forth,
86:7 Coming from between the back and the ribs.
@@gangadharatimothy7000 brother meru marandi Bible lo evariki isatma vachinatu marchabadindhi nijama kadha chapandi
@@foreverbigboss6201 maralsindi...meeru ....meere evariki isthamochindi rasukunnaru.....
Ippatikaina Nijamaina Devudu Jesus ani nammandi...
@@gangadharatimothy7000 sir meru history telisukondi matalindi nijam wepranam poyina Muslim muslimgani untaru okamata fastest growing religion in the world! Islam search it
*మహనీయులు ఏం చెప్పారు? ఏం చేశారు ?*
*👉🏿శ్రీ రాములు వారు* _(బాలకాండం)_
👇
*కౌసల్యసుప్రజారామా:* కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా రామా
*పూర్వాసంధ్యాప్రవర్తతే:* సూర్యోదయానికి వేళ్ల అవుతోంది.
*ఉత్తిష్టా:* (నిదురా) లే
*నరశార్దూలా:* నరులలో పులివంటి వాడా
*కర్తవ్యం దైవ మాహ్నికం:* ఆ దైవాన్ని ఆరాధించుట నీ యొక్క కర్తవ్యం.
*వివరణ:* శ్రీరాములు వారిని తన గురువుగారైన విశ్వామిత్రుల వారు ఆ సృష్టికర్తను ఆరాధించుటకు వేకువజామునే లేపేవారు.
*👉🏿శ్రీ కృష్ణుల వారు* _(భగవత్ గీత)_
👇
*!! తమేవ శరణం గచ్ఛ !!*
*వివరణ :-* అన్ని విధాల ఆయన్నేశరణు పొందు. ఆయన అనుగ్రహం వలన పరమ శాంతిని శాశ్వతమైన స్థానాన్ని (మోక్షం) పొందుతావు.
(అధ్యాయం 18 -పద్యం : 62)
*👉🏿షిరిడీ సాయిబాబా*
(షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర )
👇
*సబ్ కా మాలిక్ ఏక్ హై:* అందరి దేవుడు ఒక్కడే.
*అల్లాహ్ మాలిక్ :* అల్లాహా యే దేవుడు.
*అల్లాహ్ భలా కరేగా:* అల్లాహ్ మంచి చేస్తాడు.
*👉🏿యేసు వారు*
(బైబిల్ లో క్రోత నిబంధన)
👇
*మార్కు 1: 35*
ఆయన(యేసు) పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
👇
*లూకా 6: 12*
ఆ దినములయందు ఆయన(యేసు) ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
👇
*మార్కు 12: 29-30*
అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.
👇
*మత్తయి 6: 6*
నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
*👉🏿ఆఖరి ప్రవక్త ముహమ్మద్(స) వారు*
(ఖురాన్ మరియు హదిసు)
👇
(ఓ ముహమ్మద్-స!) వారికి ఇలా చెప్పు: ఆయన అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు) ఒక్కడు.
అల్లాహ్ నిరపేక్షాపరుడు. (ఏ అక్కరా లేనివాడు).ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు.ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.
(Quran - 112 :1- 4)
👇
దైవప్రవక్త (స) ప్రవచనం: "అల్లాహ్ను తన ప్రభువుగా, ఇస్లాంను తన జీవన ధర్మంగా, ముహమ్మద్ను (స)తన దైవప్రవక్తగా అంగీకరించి దానిపట్ల పూర్తిగా సంతృప్తి చెందినవాడే విశ్వాసమాధుర్యాన్ని చవిచూసిన వాడవుతాడు." (బుఖారి, ముస్లిం)
👇👇
*ఉదాహరణ:* యజమాని ఒక పని నిమిత్తం ఈ బస్సు లో ఇంత సమయం లో ఈ నగరం చేరుకోవాలి అని పూర్తి అడ్రస్ ఇచ్చి పంపిన తర్వాత కూడా దాన్ని లెక్కచేయకుండా నా ఇష్టం వచ్చినట్లు నెను వేళ్ళతాను అంటే ఆ వ్యక్తి ప్రమాదం లోపల పడే అవకాశం ఉంది.
Please read carefully
God is great God is in all.
Humanity is better than religions.
Human is a cleverest animal.
Human thinks are very crual. Some human who observed the bad humanity thinks that the Human need survive forever.
Then human try to motivate to people through various religions that god is there, he will punish to bad human. I love that all religions are motivating very good humanity to human to survive forever. May be god is existed.
So there is no 100% avidence the god is existed or not.
But now all religions are fighting a lot for them religion badly each other. it's very very bad and wrong.i heartly request to all religions
Kindly try to teach humanity to human not religion. Realigion is the way Only to learn humanity,then reach's to god.
Bheri umamahesh
Yesu prabhuve loka rakshakudu verevaru leru...
+bapanapalli sunil nuvvu chepinde nijamaite Mari me pastars lanu nirupichamanu debate chesi bro... shafi to janala mundara open debate chesi byaya padutunaru enduku me Christian pastars Answer me Sunil
21. ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో
ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే
ప్రవేశించును
Bapanapalli Sunil
Which BIBLE says JESUS was god
వీడియో చూసి కూడా బ్రో యహోవా మాత్రమే యేసుక్రీస్తు కాదు ఒక ప్రవక్త మాత్రమే
Br. My name Emmanuel ,you god is not here only Father is us. But god mentioned without me they can't see to my Father OK.. Pls give the answer to me.. My nor 9632500407,email emmanvkr12@email.com
emmanvkr12@gmail.com
Pls.. Let me the answer thank you..
Thoma eduta ఉన్నది ఎవరు? దేవుడా? Yesa? ఎవరిని చూసి అన్నాడు? Saffi గారు.
sunni 's ki yendhuku hazrath ali garu ante irsha?shia 's hussain garu chanipoyena roju 10th muharam roju badha tho unte sunni's panduga ga entho happy ga untaru endhukani?
brother,10th muharram pratyekata emante prophet moses (peace be up on him)israil prajalanu egypt raju firon yokka banisatvam nundi vimukti kaliginchina roju, ika shia gurinchi cheppalante vallu elanti varante (chellani dabbu laku geetalekkuva) annattu, i hope u understand.
chellani dabbu laku geetalekkuva dini ki ardam emiti ardamkaledhu bhaya
publicity kosam panem leka evanni chesthnaru and avare godne kinchapariche hakku avarke leedhu avari nammakam varidhi elanti valla Valle desham and manshula madya bhandhalu nasanam avvthunnai
First nuvvu clear ga bibil chadhivi yevaru dhevudo thelusko. Shafi ki samadhanam chepuu, Athanni oppinchu.
Hidahet
దేవుని మాట t.shirt matatho సమనమ ?
Mirenni vadinchina esu devde tandri ayananu pampinchadu
Murkulla unndakandi
Dear false prophet gift is on the way accept it soon you will get it by soon
Ekada gorralaku ekadoo kalutundee
Useless fellow
Shafi garu niu kuran chepandi niku babul gurinchi avagahana ledue c
Bible guda marche samrdhyanni Baga sampadincharu, gani Bible nammina varo hrudayalani yeppudu marchaleru
బ్రదర్ యూదులు. యేసును ఇలా అడిగరు నికుఇంకను50ఎండ్లు లేవే నివ్వు హబ్రహమును చుచివున్నవ అని అడిగారు అందుకు యెసు హబ్రహము పుట్టక మునుపే నేను వున్న ను
మాషాఅల్లాహ్
షఫీకి బుర్రలేదు ఒకవేలబుర్ర ఉన్నాగాని మెదడు లేదు
అరె గొర్రె బిడ్డ బుర్రనే మెదడు అంటరు రా ఇంకో రకం గా ....😅😊😂...
మీలాంటి వాళ్ళకు ఒక్కా షఫీ చలు ...
😂
Mi moham
షఫీ గారికి బుర్ర లేదా నీకు బుర్ర లేదా ఒకసారి చూసుకో ఒకసారి బుర్ర మెదడు ఉన్నాయేమో
బుర్ర నీకు లేదు ఉండిఉంటే ఇలా comment చేసేవాడివి కావు అలోచించే వాడివి ఏది నిజమో ఏది అబద్ధామో
Okatey DOUBT 🧐. parishudam ga puttina wadey E suse lokam ki.GOD. & Tana low vunna SPRIT aathma. Thandridi . I teyne parishuduniga puttad . E refarence saripoda. Nuvvu aathma tho nammitey .yesu low vunna aathma REAL GOD.Di. manshul ga sudaniki . Yesu . Yesu ni kakunda . Yesu tandri Daggar ki yewar poleyru. + Diniki kuda . Answer chanipoyaka. GOD. aadgutad enduku na .aathma yesu ni . Prayer 🙏 cheyaled ani.From. LADDU .TG. nen cheppina nammaru. Body tho think chese Wal ki artam kadu
బైబిల్ గురించి మాకు తెలుసు నువ్వు మాకు చెప్పనవసరం లేదు యేసు క్రీస్తు ఎవరు అనేది క్రయస్తవులకు తెలుసు (నువ్వు చెపితేగానీ తెలుసుకోలేని అవివేకంలో మేము లేము)నీ అబద్ధాలు మహమ్మదీయులకు చెప్పుకో (బైబిల్. దేవుడు యేసు క్రీస్తు వారి గురించి మాకు తెలుసు)నువ్వు ఏమి వాగినా క్రయస్తవులు నమ్మరు ***లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి దానిలో మహమ్మద్ స్దాపించిన మతం ముస్లిం మతం మహమ్మదీయులకు బొదించుకో (బైబిల్ విషయాలు )తేకుండా ,,,,బైబిల్ అందరికీ అర్థం కాదు యేసు క్రీస్తు ను నమ్ముకొనే వాలకు తప్ప ఇష్టం వచ్చిన టు బైబిల్. గురించి వాగకూడదు
Yes.చాలా.బాగ.వివరించారూ🙏🙏💯💯
deniki ardam emiti ani chepi neku nachina bhavam chepakandi. and me mohammad pravaktha srva manavaliki kosam vasthe .andarini champendi . terror cheyandi ani enduku chepadu? yehova manavaliki devdaithe mari thana kumarudaina yesu LOKA RAKSHAKUDI gane ravali kada!.. meru matladedi ela undi ante suryudu pagalu manaku kanapaduthunnadu kabatti maku mathrame suryudu megatha prapamchaniki suryudu kadu antlundi... ORIGINAL : THE BIBLE(300 AD) , DUPLICATE : QURAN(610 AD). original ne nammuthara? duplicate ne nammuthara decide chesukondi..
if u have any proofs please show me, where it is written.