ఏమయ్యా కొలికపూడి, ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచావ్? అక్కడుంది Chandrababu..! ||Chetana Tv

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • For more updates and Interesting Video Please Subscribe us
    / @chetanamedia
    #trending #chandrababu #breakingnews

КОМЕНТАРІ • 41

  • @Mighty.Sharma
    @Mighty.Sharma 3 місяці тому +18

    జగన్ తను చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించాలి ,కానీ చట్ట ప్రకారం ఆ శిక్ష ఉండాలి.
    మరీ ముఖ్యంగా బాబుగారిని జైల్లో వేసిన రోజులు ఇపాటికి మరచిపోలేము .. ఏమి చేయని బాబుగారిని 53రోజులు ఉంచారు , మరి తన సొంత రాజ్యం ల రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ని ఎన్ని సంవత్సరాలు జల్లి ఉంచాలి?🤨

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 місяці тому +17

    జగన్ అధికారం లోకి వచ్చాక చంద్ర బాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.తరువాత ఎన్నికల్లో ఓడి పోయాడు.చంద్ర బాబు ఇప్పుడు పదవి లోకి వచ్చి హుందా రాజకీయాలు చేస్తూ ,జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వక పోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల,కార్యకర్తల నమ్మకాన్ని కోల్పోయి ఓడి పోయే అవకాశం ఉంది.

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 3 місяці тому +2

    కరెక్ట్ బాగా చెప్పారు

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 3 місяці тому +10

    వాటిని ప్రభుత్వా ఆసుపత్రులు గా డిక్లెయిర్ చేయండి

    • @Techskillsram
      @Techskillsram 3 місяці тому +1

      Nice idea...govt hospitals..govt school...

    • @karunakarankaranam6604
      @karunakarankaranam6604 3 місяці тому

      అక్రమ కట్టడాలు గా తేలిన భవనాలు ప్రభుత్వం వాడరాదు.ప్రభుత్వం తన చర్యలు ఇతరులకు ఆదర్శంగా ఆచరనీయంగా ఉండాలి. ఎవరూ అక్రమ కట్టడాలు చేయాలి అంటె ఎక్కడ చర్యలు ఉంటాయో అని ఒగటికి పది సార్లు చూసుకొని జాగ్రత్తలు తీసుకొనేలా ఉండాలి.ప్రజలలో స్వియ క్రమశిక్షణ పెంపొందాలి. సమాజంలో మానవత్వం పెంపొందాలి.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 місяці тому +6

    హాయ్ సార్ గుడ్ మార్నింగ్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ సార్ 💐

  • @mvrr2270
    @mvrr2270 3 місяці тому

    అంతేగా మరి ❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 3 місяці тому +4

    వాటిని ప్రభుత్వా ఆసుపత్రులు గా మార్చాలి

  • @aradhika1082
    @aradhika1082 3 місяці тому +3

    100 💯 correct sir

  • @manjuladevi360
    @manjuladevi360 3 місяці тому +7

    చట్ట ప్రకారం గా వెళ్లితే ఎవరికీ ఇబ్బంది లేకుండా వుంటుంది.చట్టానికి కూడా పని కల్పించాలి.

  • @nallanagadurgasrinivas5137
    @nallanagadurgasrinivas5137 3 місяці тому

    Tadepalli building actusl ga Amaravathi Road middle lo kattarani antunnaru...

  • @ramanjaneyuluperaka8297
    @ramanjaneyuluperaka8297 2 місяці тому

    Akrama kattadalu koolchadame correct.

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 3 місяці тому

    పోనీ రైట్ రైట్.....వైసిపి అరాచకాలు ఎనో 😮

  • @kprashathi3277
    @kprashathi3277 3 місяці тому +2

    Ycp bhavanalanu government handover chesukuni, govt offices kosam vadukovali.

    • @josyulavijayalakshmi24
      @josyulavijayalakshmi24 3 місяці тому +1

      Adi avineethi kattadaalu. Koolcheyyaali

    • @kprashathi3277
      @kprashathi3277 3 місяці тому

      @@josyulavijayalakshmi24 prajala sommu raallu n rakshasula paalu.

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 3 місяці тому

    అలానే 26జిల్లాలో ఉన్న అక్రమ కట్టడాలను కలిస్తే సరిపోయేది గోలే లేదు

  • @bhavanakanisetty5109
    @bhavanakanisetty5109 3 місяці тому +2

    Anna jagan anna press meet chesaruga ninna dani meeda me opinion video kosam waiting memu

  • @naguranjith8320
    @naguranjith8320 3 місяці тому +1

    Kolikipudi gaaru kambampaadu loo koolchadum 200 percent correct....

  • @sriharimgb9532
    @sriharimgb9532 3 місяці тому

    Ayanaki cheppandi ippudu udyama netha kadu, MLA. TV lo vachi arustuntadu. Chattam prakaram cheyyali adiana.

  • @santhipriya6928
    @santhipriya6928 3 місяці тому

    Yenni channels unnai sir list ivvandi

  • @balakrishnaethakottu5378
    @balakrishnaethakottu5378 3 місяці тому

    Anni old matter

  • @sandhyadurga1017
    @sandhyadurga1017 3 місяці тому

    Recover ayyara sp garu

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 3 місяці тому

    CBN SIR Rajahmundry central jail. Sneha Block. 52 days judicial remand. Cold water. Mosquito menace Indian toilet. Weekly 2 Mulakath. Strict restrictions.
    RRR. 3rd. Degree. Treatment. Chattaniki lobade.
    Pinnelle Nellore sub jail. No Mulakath restrictions. Chattaniki lobade.
    26 YCP party offices. No permissions. Irrigation. R&B Agricultural Govt. Sites. Constructions. Chattaniki lobade
    For common people Prior approval for Buildings from Municipal corporations.

  • @prempradeep7741
    @prempradeep7741 3 місяці тому

    Kolikapudi garu could be correct with my gut feeling, as he is always correct in many ways. Kolikapudi garu, we are with you.

  • @lathaede8992
    @lathaede8992 3 місяці тому +1

    Yenti annaya antha pedda joke vesavu c b n bharatheeyudu cinima lo kamal hasan aa

  • @ramkibapanapalli2163
    @ramkibapanapalli2163 3 місяці тому +4

    జగన్ రెడ్డి ఏమి మారలేదు🤭ఆవే రోత కూతలు ,అబద్దాల మూటలు🫣అలాగే చంద్రబాబు కూడా ఏమి మారలేదు🤫అదే భయం,అదే జంకు 🤗"ఎన్నికలముందు ఎవ్వర్నీ వదిలిపెట్టం ,లెక్కలుతెలుస్తాం..తీరా గెలిచాక హుందారాజకీయాలు చేయాలి ,చట్టం తనపని తాను చేసుకుపోతుంది"😂ఇలా అయితే ఈసారి కార్యకర్తలే దగ్గరుండి చంద్రబాబును పంపించేస్తారు😅😂

    • @d.ch.e
      @d.ch.e 3 місяці тому +2

      Koncham time ivvali. Kotta govt power lo ki raaganey atthi jail lo veyyaleruga. N simaltaneously development is more important.he is on that job first. N enquiries chestunnaru. Wait n watch.

  • @madhusudhanaraoarika7154
    @madhusudhanaraoarika7154 3 місяці тому

    Avunu nemmadisthe Jagan entha durmargudo vadiki votes vesina 40% kuda clear ga ardham avutundi. Ninna pinnelli ni samardisthu ela bedirinchado choosam ga. Sanuboothi rakunda, tana durmargalanni bytaki teestunnaru. CBN the great

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 3 місяці тому

    ఈరోజు మీ వాయిస్ క్లియర్ గా ఉంది ఇదే కంటిన్యూ చెయ్యండి కష్టపడి వీడియో చేస్తున్నారు పలిత ముండాలి కథా

  • @naguranjith8320
    @naguranjith8320 3 місяці тому +1

    Jalaga reddy 5 yrs aarachaka vidwansa paalana loo Andhra Pradesh daga padindy.... jalaga reddy ku 11 seats echhina enka rowdyism goonda giri maanukoovatlaadu

  • @ramkibapanapalli2163
    @ramkibapanapalli2163 3 місяці тому +4

    సంవత్సరంఆగండి🤪ఆరునెలలుఆగండి😄ఒక్కనెలఆగండి🤣ఏమూలఉన్నా జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చి కటకటాలముందు తీసుకొచ్చిపెడతా:ఎన్నికలకు ముందు కార్యకర్తల ఎమోషన్స్ ను క్యాష్ చేసుకునేందుకు లోకేషం పదేపదే చెప్పినమాటలు😃😛మానాయకుడు సంయమనం పాటించమన్నాడు లేకుంటేనా : ప్రభుత్వంవచ్చాక దర్జాగా పదవిఅనుభవిస్తూ లోకేషం చెప్తున్న రోతలు😜🤣🤪😄

  • @rowdyboyindia5109
    @rowdyboyindia5109 3 місяці тому

    Vadu MLA ,mp ,mlc ,ap people,press meet journalist ki okka answer evvadu ,antha pogaru vadiki

  • @rowdyboyindia5109
    @rowdyboyindia5109 3 місяці тому

    Press meet petti answer evvadu anti , arrogant person,vadiki ap people ante purugulu lekka