Input Editor Subhakar on Guntur Girl Janani Incident | Journalist Laundry #25 | Tone News

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Input Editor Subhakar on Guntur Girl Janani Incident | Journalist Laundry #25 | Tone News
    #srjournalistsubhakar #andhrapradesh #guntur #vidadalarajani
    TeluguOne's UA-cam Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc

КОМЕНТАРІ • 215

  • @arunajyothi790
    @arunajyothi790 9 годин тому +59

    ఈలా బయటకు రాని కేసులెన్నో జగన్ జనమాలో ఓరి దేవుడో

  • @srinivasarao8025
    @srinivasarao8025 14 годин тому +69

    జత్మాని - జనని ఇంకా ఎందరు అభాగ్యులు ఉన్నారో జగన్ రెడ్డి జమానాలో ?

    • @manikandipalli9077
      @manikandipalli9077 7 годин тому

      అతని అధికారం ఐదేళ్లలో ఏపీ లో ముప్పై వేల మంది యువతల్ని మాయం చేసారు.ఇది సెంట్రల్ ఇంటెల్జెన్సి రిపోర్ట్.

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 8 годин тому +52

    బయటకి రాని ఎన్ని ఆడపిల్లల జీవితాలతో వైసిపి ప్రభుత్వ హయాంలో

  • @arunajyothi790
    @arunajyothi790 8 годин тому +48

    జగన్ ప్రభుత్వం లో బయటకు రాని గోరాలు ఎన్నో 😢😢😢😢😢

  • @RatnaParadise
    @RatnaParadise 9 годин тому +62

    ఎంత దుఖం వస్తుందో ఈ తల్లి వేదన వింటుంటే. పేదవారికి న్యాయం దొరుకుతుందా?

  • @arunajyothi790
    @arunajyothi790 8 годин тому +45

    బాధపడకండి మీకు ఈ ప్రభుత్వం లో న్యాయం జరుగుతుంది భగవంతుడె మీ అమ్మాయి రూపం లో శిక్ష వేస్తాడు

  • @balasatish1224
    @balasatish1224 7 годин тому +50

    విడదల రజని సహకరించి వుంటే దాని కూతుళ్ళకు ఇదే గతి పడితే బాధ తెలుస్తుంది

  • @mrvenu9293
    @mrvenu9293 8 годин тому +29

    శభాష్ అమ్మ మనశ్శాంతి కావాలి అని అడుగుతున్నారు కానీ న్యాయం చేయమని అడగట్లేదు ఎందుకంటే ఈ కేసులో న్యాయమే చేయలేరు ఎవరైనా వారికి శిక్ష విధించి మనశ్శాంతి కలుగజేయు గలుగుతారు ఏ మంచి ప్రభుత్వం అయినా

  • @koteswararao726
    @koteswararao726 6 годин тому +12

    సుధాకర్ గారూ మీకు ఈ సమాజం ఎంతో రుణ పడి ఉంటుంది. ఈ అమానవీయ సంఘటనలు మీ ద్వారా వింటుంటే, హృదయ విదారకంగా ఉన్నది.మనం మానవ సమాజంలో ఉన్నామా అనిపిస్తున్నది

  • @ramuravella
    @ramuravella 5 годин тому +12

    ఇదంతా మన దౌర్భాగ్యం.. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి అన్ని వ్యవస్థలు పతనమయ్యాయి..

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 11 годин тому +66

    చాలా చాలా చక్కగా చెప్పారు.ఇంకా ఇప్పటికీ వాడిని సపోర్ట్ చేసే వాళ్ళున్నారు అంటే వాళ్ళు మనుషులేనా అసలు?అసలు ఆ విడదల రజనీ ఆడదేనా,చి చీ

    • @kalyanipilla629
      @kalyanipilla629 7 годин тому +2

      Vidadala rajani mukhanni shusthunte hyderabad lo ekkuvaga kanipinche atu itu kani moodo rakame gurthosthundi.

  • @chitturitraja1665
    @chitturitraja1665 7 годин тому +18

    ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ధైర్యంగా ప్రజలకి చెప్పాలి.
    ఇలాంటి వికృతి శాష్టలు ఎంతో మంది అమ్మాయిల్ని బలి తీసుకుంది వైసిపి అప్పటి వైసిపి ప్రభుత్వం.
    ఇప్పుడు కన్నా వాళ్ళ చేసిన అరాచకాలనీ ప్రజల ముందు పెట్టండి.
    దయచేసి రాష్ట్రం అభివృద్ధి చెందదని ఇలాంటివి కప్పిపుచ్చుతే అది పాపమే జరుగుతుంది.
    దయచేసి అయిదు సంవత్సరాల జరిగిన అరాచకన ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ప్రజల ముందు పెట్టాలి .అందుకే ప్రజల మీకు ఓటు వేశారు.
    ఇవన్నీ పక్కన పెట్టి అభివృద్ధి చేస్తానంటే ప్రజలు ఊరుకోరు .వచ్చే ఎలక్షన్లో మనల్ని వెనక్కి పెడతారు.
    ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు.
    మీరు మీ కుటుంబము ఎంత బాధ పడిందో మా అందరి ప్రజల గుండెల్లో ఉంది ఇంకా.
    దాని మీద కూడా ఇంకా చర్యలు తీసుకోలేదు .అని ప్రజల్లో ఒక భావన ఉంది.
    అభివృద్ధి వేరు. వాళ్ళు చేసిన అరాచకాలు వేరు. దేనికి అదే చూడాలి.
    ప్రజల కోటి ఆశలతో మనకు ఓట్లు వేశారు.

  • @konururamakrishna4992
    @konururamakrishna4992 14 годин тому +33

    Soo sad, జగన్ నీ అరాచకాలు ఎన్ని?

    • @venkatarao8492
      @venkatarao8492 12 годин тому +2

      జగన్ తెరమరుగు....

  • @arunajyothi790
    @arunajyothi790 8 годин тому +24

    అమ్మా చాలా బాధకరమైన విషయం ఒన్ వారి కి ధన్యవాదాలు

  • @arunajyothi790
    @arunajyothi790 9 годин тому +14

    పవన కల్యాణ్ కి తీసి కెళ్ళండ ఈ కేసు ని చాలా గోరం

  • @120pacino
    @120pacino 12 годин тому +20

    Subhakar garu.. chala thanks sir.. 🙏🏻🙏🏻

  • @balagangadhartilak2056
    @balagangadhartilak2056 7 годин тому +6

    బాగా చెప్పారు ఛానల్ నిర్వహించిన వారికి ధన్యవాదాలు మరిన్ని కుట్రలు బయటకు తీయండి

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 6 годин тому +9

    పిల్లలకు ఎప్పుడూ సమాజంలో ఉన్న పలు రకాల మోసాలు గురించి చెప్తూ ఉండాలి . వాళ్లను అప్రమత్తం చేస్తూఉండాలి. జడ్జ్ గారికి 🙏🏼🙏🏼

  • @eswararao2982
    @eswararao2982 6 годин тому +13

    Subhakar గారు.... విషయం వింటూంటే హృదయం ద్రవించి పోతుంది...CBN గారు వారికి తప్పక న్యాయం చేయాలని కోరుకుందాం

  • @chitturitraja1665
    @chitturitraja1665 7 годин тому +8

    జగన్మోహన్ అధికారంలోకి రావడానికి బయట వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేశారుఅది చెప్పండి సార్
    ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో చెప్పాలి
    ఒక హైదరాబాద్ నుంచి
    మరొకరు ఢిల్లీ నుంచి ఎవరు వారు?

  • @hanumantharaoeluri1198
    @hanumantharaoeluri1198 7 годин тому +12

    Sir 5-15 minutes videous cheyyandi sir. 1 hour videous chudalante time chalatledu.
    Mee analysis correct gaa chestaru.

  • @srinivasarao8025
    @srinivasarao8025 14 годин тому +55

    ఎంతమంది శాపాలు తగిలితే జగన్ రెడ్డి ని ఓటర్లు 11 మందికి పరిమితం చేశారు .

    • @saleemadvocate9
      @saleemadvocate9 13 годин тому

      🎉

    • @saleemadvocate9
      @saleemadvocate9 13 годин тому +4

      Excellent journalism

    • @ramachandraiahvemula2717
      @ramachandraiahvemula2717 12 годин тому

      11 కూడా ఎక్కువే. వాడు అట్టర్ప్లాప్ కావాలి . రాజకీయాలకు పనికిరాని వెదవ.

    • @Fielder-q3s
      @Fielder-q3s 11 годин тому +5

      Vadu vadi family mothham maha metha gadi Laga gallons pieces ayithe best

    • @krishnareddy4855
      @krishnareddy4855 10 годин тому

      అంతే కాదు తుగ్లక్ జగన్ గాడిని ప్రజలే పాతర వేయడమే సరియైన చర్య.....

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 3 години тому +4

    పేదల బాధలను గుర్తించే వాడే నిజమైన నాయకుడు.

  • @xpertgamer1128
    @xpertgamer1128 3 години тому +4

    మీరు పడ్డ బాధ పగవాళ్ళ కూడా రాకూడదు నీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @vasudevarao4793
    @vasudevarao4793 5 годин тому +6

    మీ వాయిస్ అద్భుతం సార్

  • @Reigen1717
    @Reigen1717 6 годин тому +4

    ఆయన తప్పేం లేదు ఆయనను సీఎం చేసారంటే అర్థం ఆ ఫ్యాక్షనిజాన్ని ప్రజలు కోరుకుంటున్నారనే.

  • @sarmasarma8076
    @sarmasarma8076 5 годин тому +4

    న్యాయం కోసం ఎదురు చూస్తున్న akutumbaniki న్యాయం జరిగేలా చూడాలని CBN గారికి పవన్ గారికి లోకేష్ గారికి ప్రార్థన

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 8 годин тому +13

    వాడి మతం మానవత్వం😂😂😂😂

    • @KarupartyBabji
      @KarupartyBabji 7 годин тому +6

      ❤ అంతా రివర్స్ టెండరింగే కదా నామతం మానవత్వం అనగా రివర్స్ లో నామాతం రాక్షత్వం అనిఅర్ద్ధం చేసుకోవాలి ❤ప్రజలు తెలుసుకోవాలి ❤

  • @akshayavlogs-em7bg
    @akshayavlogs-em7bg 3 години тому +3

    ఇవి గవర్నమెంట్ లో ఉన్న పోలీసు వ్యవస్థలు చూసుకుంటే జగన్ చూసుకోవడం మాత్రం ఎక్కువగా కంటే జనాలు

  • @trinadhayamali9329
    @trinadhayamali9329 4 години тому +3

    న్యాయం చేయాలని భగవంతుని కోరుచున్నాను

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 6 годин тому +2

    Superb investigation. Namaste hatsof to tone news and subhakar sir.

  • @sbikkasani
    @sbikkasani 9 годин тому +9

    What a sad story, RIP Janani

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 5 годин тому +2

    ఆ ముగ్గురు పోలీసు అధికారల్ని బోనులో నిలబెట్టక పోతే, ఈ అరాచకాలు ఆగవు..

  • @ramakrishnatatineni7175
    @ramakrishnatatineni7175 4 години тому +3

    అమ్మా నీ బిడ్డకు జరిగిన అన్యాయం ఘోరమైనది దుర్మార్గులకు న్యాయస్థానం శిక్ష వేస్తుంది లోపోమ్ జరిగితే ఏడుకొండల వాడిని వేడుకుందాం దేవాది దేవుడు తప్పక శిక్షిస్తాడు మనం చూస్తాము తల్లీ vandanam

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 5 годин тому +3

    హృదయవిదార సంఘటన...ఎలాంటి సంఘటనలు ఆగాలంటే, మీడియా, ప్రజా సంఘాలు ప్రతిఘటించక పోతే ప్రజాస్వామ్యంకి మనుగడ లేదు...

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 10 годин тому +7

    Election mundu CBN Garu yenta cheppaaru prajalaki . Prajalu vinaledu. Jagan Reddy ni gelipinchaaru. Phalitaalu ilaane vuntaayi .

  • @kvrksnageswararao436
    @kvrksnageswararao436 7 годин тому +3

    పింక్ డైమండ్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు తెచ్చారు వచ్చినప్పుడు ఏం జరిగిందని వివరణ ఇవ్వకుండా వదిలేస్తే ఏమిటి మీ ఉద్దేశం అదే పింక్ డైమండ్ గురించి మాట్లాడిన రమణ దీక్షితులు వారు గుడిలో జరిగే అపచారం గురించి అది మాత్రం ఆధారంగా తీసుకుని నిర్ణయము ఎందుకు చేయలేదు. డైమండ్ అనే దాని గురించి పూర్తి వివరాలకు ఒక ఎపిసోడ్ చేయండి ఆ పింక్ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో ఉందని ఇప్పటికి కూడా మీరు నమ్ముతున్నారా. ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.

  • @klnrao3543
    @klnrao3543 8 годин тому +10

    Very sad incident. Given 11 by the people of AP

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 8 годин тому +5

    SUPER. SIR. 🙏

  • @KodaChandrasekharRao-f9q
    @KodaChandrasekharRao-f9q 2 години тому +1

    సుధాకర్ గారూ మీకు ధన్యవాదాలు

  • @samagnachavali
    @samagnachavali 6 годин тому +4

    Chala Baga chepparu sir

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 3 години тому +4

    Videos ekkuva cheyandi sir
    Clearga cheputaru

  • @ksrinivas3300
    @ksrinivas3300 7 годин тому +3

    Mr.Subhakar 🎉Too good 👍

  • @jawedshaik451
    @jawedshaik451 5 годин тому +1

    Sir you are a torch light of the darkness of political cruelty. ❤❤❤❤❤❤❤

  • @narendrachigurupati4582
    @narendrachigurupati4582 12 годин тому +6

    Deputy cm ki chappandi .!

  • @ryna456bheema
    @ryna456bheema 14 годин тому +8

    yenta opika talli meeku inta tappudu case pettina police vallani garu garu ani sambhodhistunnaru

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml 7 годин тому +3

    సుభాకర్ సార్ 🙏🙏

  • @ravindrakarri2216
    @ravindrakarri2216 2 години тому +1

    ఈ కేసులో త్వరితగతిన ఆ విడుదల రజిని, ఆ ఆఫిసర్లను ముందుగా అరెస్ట్ చేసి ఘోరంగా శిక్ష విధించాలి

  • @brn8176
    @brn8176 5 годин тому +2

    సైకో గాడు ఒక మనిషి రూపంలో ఉన్న మహిషాసురుడు.ఇలాంటి వాడి పాలనలో ఉన్న చాలా మంది పోలీసులు ఇలాగే ప్రవర్తించారు.ఈ సైకో, చాలా మంది పోలీసులకు మానవత్వం అనేది ఉందా.మనిషై పుట్టిన తర్వాత అందరూ మనుషులే కదా.ఆ తర్వాతే పేద,ధనికుల తారతమ్యం.పేదలు,పేదల పిల్లలు మనుషులు కాదా.పేదలు చచ్చినా పర్వలేదా, డబ్బులు ఉన్న, రాజకీయ రాబందులే మనుషులా.ఇలాంటి పోలీస్ ఎధవలు ఉన్నంతకాలం సమాజం బాగుపడదు.ఏ మాత్రం ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలి.తప్పులు చేయడానికి భయపడాలి

  • @gullipallisreenivasrao2082
    @gullipallisreenivasrao2082 8 годин тому +9

    సైకో జగన్ ఈరోజుకీ అనేక మీటింగ్స్ లో నాది చాలా మంచి ప్రభుత్వం మేము చాలా మంచి పనులు చేసాం అని సొల్లు వాగుడు వాగుతాడు ఇలాంటి కేసులు అతని జమానాలో కలగర్భం లో కలసిపోయాయో ఎవ్వరికి తెలియయదు దయచేసి Teluguone ఛానల్ వారు డిటెక్షన్ చేసి పబ్లిక్ లోకి తీసుకు రావాలి. చాలా హృదయ విధారక మైన కేస్. గత ప్రభుత్వం అంతా ఫ్రాక్షన్ రాజకీయ లేయలే తప్ప సైకో కేసులు తన సంపాదనే తప్ప రాష్ట్రానికి చేసింది ఏమిలేదు. ఇప్పటి ప్రభుత్వం పై విషం చిమ్మడం ప్రశాంతం గా పనిచేయనివ్వడు

  • @gashok4096
    @gashok4096 2 години тому +1

    రజిని నువ్వు ఒక ఆడదానివేనా నీకు ఒక బాధ్యత లేదా ఇదేమి రాక్షస రాజ్యం

  • @kishoremakineni4048
    @kishoremakineni4048 8 годин тому +5

    Modi sir blessing to jagan

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 7 годин тому +3

    మీరు హైకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకు వేయలేదు?మానవ హక్కు ల సంఘానికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు?

    • @120pacino
      @120pacino 7 годин тому +1

      NHRC ki complaint chesamu. No response from SP garu.

  • @gopalakrishnavemparala8145
    @gopalakrishnavemparala8145 9 годин тому +3

    Will they get justice? Rajani and others should be put into jail after proper investigation

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 11 годин тому +7

    Veellu cheppina daanni batti indhulo polotical influence unnatlu arthamavutundhi. Jagan Reddy govt.lo ilaantivi yenno? i. e., Jagan Reddy govt.

  • @Mr2461970
    @Mr2461970 10 годин тому +6

    శుభకర starting లో ఏదో జరిగింది అది అమ్మాయి వాళ్ళు చెప్పడం లేదు.

  • @ganapativenkatesh9790
    @ganapativenkatesh9790 7 годин тому +4

    ఆ పాపం పవన్ ది ఎందుకంటే టిడిపి జనసేన ఓటు బ్యాంకు రెండు ఒకటే వర్గం ఒకటే వర్గాన్ని రెండుగా cheelsina mahaanubaavudu

    • @commonman6304
      @commonman6304 7 годин тому +4

      Yes.. 2019 లో.. పవన్ చేసిన తప్పు.. Jagan అధికారంలోకి వచ్చి, AP రాష్ట్రం/ప్రజలు నష్టపోయారు..!!

  • @meesalachandrasekharrao3733
    @meesalachandrasekharrao3733 7 годин тому +2

    That is జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం

  • @phani6156
    @phani6156 7 годин тому +2

    Sir! Really sad incident about Janani it should be telecast again in yv channels

  • @boyinaraju252
    @boyinaraju252 4 години тому +3

    బయటకు వచ్చిన వారికి న్యాయం జరిగితే మిగతా వారు కూడ ముందుకు వస్తారు.

    • @120pacino
      @120pacino 4 години тому

      Ippudu vunna police adhikarulu migathavarini areest cheyakunda save chesthunnaru. A1 bail meedha ventane vachhela help chesthunnaru.

  • @deepam9813
    @deepam9813 6 годин тому +2

    Justice should prevail

  • @saitejatalluri97
    @saitejatalluri97 7 годин тому +5

    Badhapadakandi Amma Meeku mi kuthuriki nyayam jarigiddi , chanipoyina mi kuthuri athma ki santhi chekurutundi ...Daryam ga undandi Amma idhi Chandranna palana ikkada Evariki badhalu , kastalu undavu ...Mana Rastram Safe hands lo undi meeku nyayam Jarugutundi ammaa....

  • @trinesh1436
    @trinesh1436 8 годин тому +2

    ఈ కేష్ సలీం గారికి ఇవ్వండి

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 7 годин тому +2

    GOD bless you

  • @basavarajudora8298
    @basavarajudora8298 7 годин тому +3

    Hat's off to u Sir. People are in fond of liquor and money and they can do anything for these bad habits.

  • @rangaraoch1624
    @rangaraoch1624 6 годин тому +2

    యాంకర్ గారు జనని తల్లిదండ్రులకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి

  • @PK-nv4on
    @PK-nv4on 4 години тому +2

    Very sad. ప్రభుత్వం మారింది. మరి వీరికి న్యాయం జరిగిందా ?

    • @120pacino
      @120pacino 4 години тому

      Inka ledhu.. Ippudu vunna police adhikarulu migathavarini areest cheyakunda save chesthunnaru. A1 bail meedha ventane vachhela help chesthunnaru. No action against Police Officers (DSP, CI and SI) till now.

  • @sureshchodavarapu1017
    @sureshchodavarapu1017 9 годин тому +2

    You will get justice now

  • @VenkataRamana-sz4ws
    @VenkataRamana-sz4ws 6 годин тому +2

    2019 nundi 2024 varuku ycp physco govt chalamandhi ni jeevithalu nasanam chesaru

  • @PuneswraoTata
    @PuneswraoTata 4 години тому +2

    Elanti goralu sudend sir

  • @padmalolugu3368
    @padmalolugu3368 4 години тому +1

    Very said incedent

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 4 години тому +1

    There was a Tamil Film called VISARANAI is not enough for this total episode of Janani incident. Shame on Jagan and his useless batch.

  • @TheCmohan11
    @TheCmohan11 6 годин тому +2

    Police were given licence to do injustice and suppress law ... Reform must happen in all gov employees duty...save justice and our nation...

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 7 годин тому +3

    Separate Minister under Rtd SP and above to be formed to investigate such cases with establish Separate Court to trail such cases pl

  • @saiprocorptech
    @saiprocorptech 13 годин тому +3

    Evarini police arrest cheyaru just show chesi vadilestaru...chudandi...vivekanda reddy ni champina valani inta varaku arrest cheyledu..babu garu lokesh garu fast ga react avandi pratidi delay chyakandi

  • @saigouthamch5148
    @saigouthamch5148 7 годин тому +3

    Gata prabutvam maanavatvam chaala Bagundhi sri Lokesh garini+sri Dey CM P K garini kalavandi meku Nyayam jaruguthundi intha ghorama?.

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 5 годин тому +1

    Very sad... Dark age..

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 3 години тому +2

    PrajAlki buddhi ledhu sir Inka
    Ituvanti variki support chese
    Yesu prajAl ni emi cheyyali
    Central still support

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 4 години тому +1

    The behavior of all these people - mother, aunty and maternal uncle is very nice and seems to be very honest and never ever used any unparliamentary words against the persons who were responsible for their daughter' murder/killing. Hon'ble Chandrababu Naidu Garu must order for thorough investigation and arrest the responsible persons.

  • @bharathym6934
    @bharathym6934 7 годин тому +2

    😢😢😢 entha daarunam

  • @ratnajeerao7620
    @ratnajeerao7620 5 годин тому +1

    Aa bhagavantudu Janani aathma ku shanti kalugacheyalani praardhistunnamu.

  • @120pacino
    @120pacino 5 годин тому +1

    Inni aadharalu vunnappatikee Guntur SP garu migilina 4 accused persons ni arrest cheyyamu antunnaru. Case ni neerugarche vidhamga Ippudu police vaaru chesthunnaru.

  • @drnreddy7
    @drnreddy7 3 години тому +1

    Anyayalato nyayanni anichipettadam choostunte dukham vastundi sir

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 11 годин тому +2

    Jagan Reddy govt. lo chatta vyatiraka panulu chestaaru. Cbn govt.lo chattabadhangaa sikshinchaali antaaru. Idhi yalaa sadhyam ? Kabatti indhulo vunnavaallani chatta vyatirekangaane sikshinchaali .

  • @prasadsatya6585
    @prasadsatya6585 7 годин тому +3

    Cbn sir, pls help them

  • @RahulR-hm9ep
    @RahulR-hm9ep 2 години тому

    2:16 india map ఎలా ఉంటుందో తెలియదా మీకు 😡😡

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Годину тому

    CM must take action in this case.

  • @nagarajua3251
    @nagarajua3251 4 години тому +2

    ee case lo vidudala rajani, ame relative anati police adhikarulanu ventane arrest cheyali. Ilanti casulu inkenno. Ycp arachakala pai tdp govt spandinchali.

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 6 годин тому +2

    Ycp leaders manusuluu kaadu

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 18 хвилин тому

    బాబు గారు వారికి న్యాయం చేయాలి

  • @pk_90
    @pk_90 Годину тому

    TOne News, please update the India map correctly, in your video at 2:22 sec, india map doesn't included Jammu, kashmir, So use, correct India map which is recognized by Indian Government. Other wise action should be taken on this YT channel

  • @saigouthamch5148
    @saigouthamch5148 7 годин тому +1

    Jetvaani+janani inka bayataku Raani case lenno jagan government lo yenni ghoralo idhena Maanavatham.

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 2 години тому

    Exactly sister your request correct.godblessyou.jaikutami.

  • @manikandipalli9077
    @manikandipalli9077 7 годин тому +2

    RRR గారు, జాత్వాని యే విధంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారో అలాగే ప్రాసెస్ చెయ్యండి. ఇప్పుడు ఏపీ లో మీకు న్యాయం జరుగుతుంది.

  • @udayalakshmi870
    @udayalakshmi870 2 години тому

    Very sad

  • @vijaykumarpoluru599
    @vijaykumarpoluru599 7 годин тому +1

    Ycp nama rupalu lekunda aa party nayakula to saha sarva nashanam avvalli. A party ni de-recognise. Let us strive to achieve this.

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 2 години тому

    Sambandichina.judge.hariki.namaskaramulu.godblessyou.

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 2 години тому

    Respected honorable health minister Sri satyakumargaru ggh.ni.purti.prakshalanacheyagalarani.asistunna.namaste.jaikutami.

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 Годину тому

    RESPECTED CBN GARU IT SEEMS SO MANY CASES LIKE THIS. IMMEDIATELY PLEASE FORM ONE SIT AND INVESTIGATE THESE CASES IMMEDIATELY AND TAKE THE ACTION.

  • @mohannagineni1876
    @mohannagineni1876 7 годин тому +1

    Ilantivi enno vunnai court lu kuda vadini emi cheya leka pothunnai.vadini kapadadaniki Modi vunnadu