బోసిపోయిన భాగ్యనగరం..రోడ్లు అన్ని ఖాళీ | Sankranthi Effects IN Hyderabad | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 20

  • @lak0632
    @lak0632 13 днів тому +13

    ప్రియమైన మిత్రులు హైదరాబాద్ వెళ్లొద్దు. దయచేసి మna ఆంధ్రాకు రండి.

    • @Indukuri23
      @Indukuri23 13 днів тому

      హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు గరిష్టంగా 2014 కంటే ముందే ఉన్నారు.వాళ్ళు అప్పటి రాజారాణి హైదరాబాద్ కాబట్టీ వెళ్ళారు,ఇంకా అక్కడ ఉంటారు.

  • @Pandu12564
    @Pandu12564 12 днів тому +3

    హైడ్రా... బ్యాడ్....... 😂😂😂😂😂

  • @sv2200
    @sv2200 13 днів тому +2

    రోత రొష్టు సిటీ జీవన విధానం తో విసిల్ వేసుకుంటూ విశ్రాంతత కై విలేజ్ లకు ఉరుకులు పరుగులు , విశ్రాంతి ఉన్న వారిదే రాజ్యము రా లేని వారి పని పూజ్యమురా , విశ్రాంతిని విలువ తెలుసుకో మానవా శతమానం భవతి మూవీ లో హీరో శర్వానంద్ లా, బాగుపడతావు 👍👍👌👌హ్యాపీ సంక్రాంతి 💐💐

  • @Urs_favorites
    @Urs_favorites 13 днів тому +3

    Hitech city lekapothe hyderabad evaru raaru

  • @Urs_favorites
    @Urs_favorites 13 днів тому +4

    Ap locals hyderabad rakandi pls

    • @Jrao-i8o
      @Jrao-i8o 13 днів тому +13

      మేము రాకపోతే నీ హైదరాబాద్ ఒక బోసిపోయిన శ్మశానంతో సమానం మూర్ఖుడా 😂😂

    • @sagarsagar9460
      @sagarsagar9460 13 днів тому

      ​@@Jrao-i8o mire ra city smashnam chesidhi bedhava

    • @Jrao-i8o
      @Jrao-i8o 13 днів тому

      @sagarsagar9460 నీ బోంద , నీ పిండా కూడు మా ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్లనే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది పిచ్చోడా చరిత్ర చదివి తెలుసుకోరా ☺️😊

    • @Urs_favorites
      @Urs_favorites 13 днів тому

      ​@@Jrao-i8o I'm ap resident

    • @Indukuri23
      @Indukuri23 13 днів тому

      Hyderabad non locals please don't come to Hyderabad. 😂😂

  • @Urs_favorites
    @Urs_favorites 13 днів тому

    I luv sleeping😴 weather very kool

  • @Bees3689
    @Bees3689 13 днів тому +3

    Without Andhra Hyderabad is ghost city 😂

  • @raymondsantas2765
    @raymondsantas2765 13 днів тому

    Ippude 👌 hamara hyderabad

  • @Thirupal-t2z
    @Thirupal-t2z 13 днів тому +1

    హైదరాబాద్ను ప్రశాంత ఉంచండి హైదరాబాదులో ఎవరిని రాణి వద్దు ఎప్పుడు వెళ్లిన వాళ్లను

    • @sreeramgt5120
      @sreeramgt5120 13 днів тому +4

      వ్యాపారం లు దివాళ తీసి.. గిరాకీ తగ్గి... మాంద్యం వస్తుంది....!!. అన్ని రకాల వ్యాపార స్తులు ఆత్మ హత్య చేసుకుంటా రు.

    • @Thirupal-t2z
      @Thirupal-t2z 13 днів тому

      @sreeramgt5120 ఆత్మహత్యలు ఏం చేసుకోరు పల్లెటూర్లకు వెళ్తారు ఉపాధి హామీ పథకంలో పని చేసుకుంటారు హాయిగా ప్రశాంతంగా బతుకుతారు రోగాలు లేకుండా

  • @kranthikiran8321
    @kranthikiran8321 13 днів тому

    Today all will come back
    Chustu undandi
    Tomorrow onwards
    Jobs starts
    First vaste salary
    items from shops
    inka yemi kavali
    Tension ledu yemi ledu
    Next exams fever starts

  • @chadsekh
    @chadsekh 13 днів тому

    it's absolute stupidity if one says only AP guys are going to their home towns for sankranti, telangana people who have their own home towns too go to their native towns to celebrate festivals..... maximum migration from AP - TS districts & other states to hyderabad has happened in the last 3 decades after IT boom