Chinnadaana Osi Chinnadaana Song | Dinakar Performance | Swarabhishekam | 27th August 2017

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 498

  • @suresha919
    @suresha919 4 роки тому +79

    నేను రోజులో ఏదో ఒక సారైనా ఈ పాట వింటాను. దినకర్ చాలా బాగా పాడారు

  • @praveenpj5109
    @praveenpj5109 4 роки тому +129

    నాకు నచ్చిన పదే పదే వినే సాంగ్ సూపర్ బ్రో.దినకర్ love you bro

  • @venkyvikky7638
    @venkyvikky7638 3 роки тому +71

    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
    కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేలే కన్నెఒళ్ళు
    చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
    నువ్వునేను కలిసిన వేళ ఆశగ ఏదో మాటాడాల
    ఏంకావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా
    ఓ .. సింగపూరు సెంటు చీర జీనూపాంటు గాజువాక
    రెండోమూడో ఇళ్ళిస్తానే బుల్లేమ్మా
    ఊరి ముందర మేళం పెట్టి పూలమేడలో తాళిని కట్టి
    నా పక్కన వుండక్కర్ల జాలీగా
    నీ మెరుపుల చూపులు చాలు నీ నవ్వుల మాటలు చాలు
    నేనిమ్మనే నూరుముద్దులు ఇస్తావా
    నీ తలంపే మత్తెక్కిస్తుందే .. బడబడబడమని
    నామస్సుని తొందరచేస్తుందే
    కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడగడమని
    తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ..
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
    చూసి చూడకుండా వెళ్ళె పడుచు పిల్లలార
    ఈ ప్రేమికుడివంక కాస్త కళ్ళుతెరచి చూడండోయ్..
    రెండుకాళ్ళమీదా లేసి నిలబడి కళ్ళళ్ళో కళ్ళు పెట్టిచూసారంటే
    మోహమొచ్చి మైకంలో పడిపొతారోయ్
    సిగ్గు లజ్జ మానం అన్నీ మరిపించేదే నాగరికత
    ఎనిమిదిమూరల చీరాలెందుకు చిన్నమ్మా
    ఆ .. వంకాయ్ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం
    ఫ్యాషన్ ఐపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
    పేస్ కట్ కి ఫెయిర్ & లవ్లీ జాకెట్ కి లోకట్ డైలీ
    లోహిప్ కీ నో రిప్లై ఏలమ్మా
    లాకెట్టులో లారాకాంబ్లీ నోట్ బుక్లో సచిన్ జాక్సన్
    హెయిర్ కట్ కు బ్యూటీపార్లర్ ఏలమ్మా
    నీతలంపే మత్తెక్కిస్తుందే .. బడబడమని
    నా మనసుని తొందరచేస్తుందే
    కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడమని
    తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ .. ఓ .. ఓ ..
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
    కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేనే కన్నెఒళ్ళు
    చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు

  • @ramkadalibooms
    @ramkadalibooms 4 роки тому +123

    నాకు చాలా ఇష్టమైన పాట... నాతో పాటు ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

  • @bangarinerella1806
    @bangarinerella1806 2 роки тому +9

    అన్నా ధీనకర్ ఎంటన్న అసలు ఆ గొంతు దేవుడూ నికిచ్చాడు. చాల అదృష్టవంతులు మీరూ.

  • @rayudu5758
    @rayudu5758 4 роки тому +25

    చాలా రోజుల తరువాత ఈ పాట వుంటూవుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది

  • @praveenpj5109
    @praveenpj5109 4 роки тому +75

    నాకు ఒరిజినల్ సాంగ్ కంటే అన్న గారు పాడింది. నాకు చాల బాగుంది.

  • @ismartsign
    @ismartsign 2 роки тому +2

    వంకాయ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేయాలి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది బుల్లమ్మ.. అద్భుతం మహా అద్భుతం ప్రతి పదం అర్ధవంతంగా వ్రాసిన కవికి గాయకుడికి మ్యూజిక్ డైరెక్టర్లకు హృదయపూర్వక వందనాలు 🙏 ఇలాంటి పాటలు ఇక ముందు రావు అనుకుంటా! చిన్ననాటి జ్ఞాపకాలు... మధురానుభూతిని రేకెత్తించే పదాలు... మీ అందరికీ నా జోహార్లు...

  • @sisinani2366
    @sisinani2366 Рік тому +1

    చాలా గమ్మత్తయిన పాట... ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.... ఐ లైక్ థిస్ సాంగ్.... 💥💥💥💯🔥💯🔥💯🔥🔥🔥🔥❤️❤️❤️❤️💯💯💯💯👍✌️😍🥰😘

  • @AnilKumar-rv6zz
    @AnilKumar-rv6zz 5 років тому +48

    Dinkar talent undi kuda inka fame rani great singer
    Hatsoff bro...Amazing

  • @rameshmishu2020
    @rameshmishu2020 5 років тому +60

    Chinnadana osi chinnadana
    Aashapettesi pomake kurradana
    Kallu andalakallu
    kavvinchene kanne vollu
    chinna railulona chikkayile cheeni pallu
    Chinnadana osi chinnadana
    Aashapettesi pomake kurradana
    Nuvvu nenu kalisinavela
    aashaga yedo maatadala
    Yem kavalo chevilo cheppey chinnamma
    O..singapur centu cheera
    steelu plantu gajuvaka
    rendo mudo illisthane bullemma
    Urimundara melampetti
    pulamedalo thalinigatti
    nNapakkana nuvvundakkarla jaleega
    Nee merupula chupulu chalu
    Nee navvu maatalau chaalu
    Nenimmane nurumuddulu isthaava
    Neethalampe mattekkisthunde
    bada bada badamani
    Naamanassuni thondara chesthonde
    Kallu rendu vethikesthunnaye
    gada gada gadamani
    Thatti nannu laagesthunnaye..ooo..oo..
    Chinnadana osi chinnadana
    Aashapettesi pomake kurradana
    Chusi chudakunda velle paduchupillallara
    E premikudivanka kastha
    kallutherachi chudandoy
    Rendukallameda lechi nilabadi
    kallallo kallupetti chusaarante
    Vathamvachhi maikamlo padipotharo..oo…
    Siggu lajja manam anni
    maripinchede naagarikatha
    Yenimidi murla cheraalenduke chinnamma
    A..vankay pulusu vandalante
    pusthakalu thirageseydam
    fashion ipoyinde ippudu bullemma
    Facecutki fair and lovely
    jocket locut daily
    Lo tipki noreply yelamma
    Locketlo laarakambly
    notebooklo sachin jockson
    Haircutki beauty parlor yellamma
    Neethalampe mattekkisthunde
    bada bada badamani
    Naamanassuni thondara chesthonde
    Kallu rendu vethikesthunnaye
    gada gada gadamani
    Thatti nannu laagesthunnaye..ooo..oo..
    Chinnadana osi chinnadana
    Aashapettesi pomake kurradana

  • @brightfuture6678
    @brightfuture6678 3 роки тому +23

    Most underrated singer in tollywood

  • @mranilkumar1308
    @mranilkumar1308 5 років тому +28

    Heard many times wow what a singing 😘😘😘..Dinakar Bro you are such an amazing singer having amazing voice🤗🤗😍
    Hit if anyone still hearing in 2k19 May.😉

  • @danilkumar9246
    @danilkumar9246 6 років тому +8

    dinakar u have a wonderful voice.i can't believe u sung this song as that original song..great..super

  • @baluphotography1998
    @baluphotography1998 3 роки тому +1

    ఒరిజినల్ సాంగ్ కంటే నాకు ఇదే సాంగ్ చాలా ఇష్టం
    అలాగే ఈ వీడియో లో బాలు గారు ఉన్నారు వారూ ఇంకా మనలో ఉన్నట్టు అనిపిస్తుంది స్వరభిషేకం పాటలు వింటుంటే

  • @avnraju
    @avnraju 4 роки тому +7

    Dinkar ,bro మేము టీనేజ్ లో ఉన్నపుడు సాంగ్ ఇది. అప్పుడు మేము డిగ్రీ లోకి ప్రవేశం అయ్యాము. అప్పుడు ఈ పాట విన్నప్పుడు ఎంత బాగుందో, ఇప్పుడూ అలానే ఉంది. అప్పుడు కూడా మీరే పాడేరా అనేలా ఉంది.
    All the best bro.

  • @vinaydevarakonda9824
    @vinaydevarakonda9824 4 роки тому +9

    90's kids ki thelusu ee song magic...

  • @1991kanth
    @1991kanth 2 роки тому +4

    Dinaker is most underrated singer. He sung this song same as original song.

  • @KAiO2016
    @KAiO2016 5 місяців тому

    08-06-2024 night 9:30 pm కి విన్న ఈ song నా మనసంతా గందరగోళంగా ఉంది గడిచిన కాలానికి వెళ్ళలేక చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని నా మదిలోకి నిడిపోయి మోయలేని ఎంతో సంతోషకరమైన బరువు మొస్తునట్టుగా ఉంది నా మనసుకి

  • @musicalhungama194
    @musicalhungama194 5 років тому +2

    Actually am a music lover but I didn't never see he singing
    Dinakar you ve bright fucher And you ve multiple voice your special God bless you

  • @dnagerranger
    @dnagerranger 5 років тому +11

    Voice perfect ga set aindhi,
    ee sharp tone high pitch ki.

  • @sireeshadevarapalli4979
    @sireeshadevarapalli4979 5 років тому +5

    No words I listened dis more than 100 times hat's off bro

  • @chinthagadanarayana2565
    @chinthagadanarayana2565 Рік тому +1

    Chala chala chala Baga padavvu Anna

  • @abhishek7849
    @abhishek7849 3 роки тому +2

    If anyone can do justice to the original song it's non other than u Mr Dinakar ... Just awesome 👏👏

  • @yadagiripanugulla6458
    @yadagiripanugulla6458 6 років тому +8

    Dinakar your voice is excellent brother...

  • @s.nr..6293
    @s.nr..6293 3 роки тому +2

    Nenu aadukune vayasu lo vine song dinakar sir pata ku pranam posi padaru em song sir

  • @magamlakshmi1027
    @magamlakshmi1027 6 років тому +14

    super expression ,voice also. your excellent bro😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @kolaramesh9700
    @kolaramesh9700 3 роки тому +1

    ippatiki 28 times bhayya.. what a energetic song bhayya.. thank you

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 5 років тому +57

    Most energetic song. My childhood memories

  • @ravikumaradapa6267
    @ravikumaradapa6267 5 років тому +22

    Who is listening in Dec 2019?

  • @sjeorge2167
    @sjeorge2167 4 роки тому +3

    Always love it super singer dinakar
    Am watching sep 2020

  • @sureshmanulu8212
    @sureshmanulu8212 4 роки тому +5

    Dinaker is beautiful singer wounded fully understanding his words godbless you ever

  • @singlelife7579
    @singlelife7579 4 роки тому +2

    So many times iam listening this song fantastic mind blowing singing brother 👉👌👌👌👌👌 E song lo male actor energy face expressions awesome 👌💃💃💃💃

  • @divyajyothi5338
    @divyajyothi5338 3 роки тому +6

    Soooper song. I remember my school days by listening this song. Nice voice.

  • @గండ్రగొడ్డలి

    రోజు ఒక సారి ఐనా వినలసింధి ఈ song నేను

  • @kalyanchunduri7141
    @kalyanchunduri7141 2 роки тому +2

    Addicted to this song , the way he is singing was superb,
    Mind lo nundi povatledhu song

  • @bskasi
    @bskasi 7 років тому +1

    I am a great fan of Dinakar and my favorite singer in these times. All the best and wish you a bright future in singing aswell

  • @pradeepkumarjogu
    @pradeepkumarjogu 7 років тому +8

    wow !! wonderful talent and dude Dinker you have grt future...!!

  • @balakishore6382
    @balakishore6382 4 роки тому +2

    Wow very good song in my childhood. By the way, Bhuvana Chandra gari performance is aawesome.

  • @sureshbabu8613
    @sureshbabu8613 2 роки тому

    unbelievable, awesome, fabulous,mind blowing, fantastic,etc..............singing.perfect voice and extraordinary timing singer and tolly wood no 1 singer at this song.god bless u sir.i love this performance.❤

  • @keerthivangaveti2485
    @keerthivangaveti2485 4 роки тому +3

    Super performance dinaker garu

  • @anvikshacreations6445
    @anvikshacreations6445 7 років тому +36

    Beautiful Song... Beautiful Singing..

  • @sravankumartenali3603
    @sravankumartenali3603 2 роки тому +1

    Nenu e song daily vintanu

  • @hariprasaduppala7994
    @hariprasaduppala7994 4 роки тому +2

    Super ga padav bro..my favorite song ... You delivered as it is till song end... .

  • @Saiprakash.Malkadi_Official
    @Saiprakash.Malkadi_Official 6 років тому +18

    Super voice dinakar garu.....

  • @abdulkhadar4708
    @abdulkhadar4708 Рік тому +2

    Dinakar had a ptosis eye , he was a good , and handsome original singer , same like a senior singer❤

    • @chandrasekharpuranam2562
      @chandrasekharpuranam2562 Рік тому

      Abdul bro..is it necessary to mention his eye problem here in the public platform here..!?!?

  • @noname24444
    @noname24444 3 роки тому +2

    Excellent singing and music composing including course also brilliant..💙💙💙

  • @ramprasadtupuri3526
    @ramprasadtupuri3526 2 роки тому +2

    Love u bro... Really addict this song🥰.. Love u deva sir music😍😍😍

  • @s.r.k1896
    @s.r.k1896 3 місяці тому

    భువన చంద్ర గారికి ఒక లైక్ వేసుకోండి

  • @shaikfarheen6463
    @shaikfarheen6463 3 роки тому +5

    My favorite song

  • @raviruttala255
    @raviruttala255 6 років тому +5

    what a voice bro superb really apt for this song

  • @ravikanth1856
    @ravikanth1856 5 років тому +1

    Suprised shocked amazed and enjoyed👌👌👌He owned it completely👍👍👍

  • @vijaykumarpothuganti9118
    @vijaykumarpothuganti9118 5 років тому +4

    Super singing dinkar garu.... I'm big fan you

  • @moidanaidu2249
    @moidanaidu2249 3 роки тому +3

    Dhinikar anna nuvvu super wate energy......

  • @dumpalaprudhviraj2087
    @dumpalaprudhviraj2087 6 років тому +6

    Beautiful writer awesome experience writer forever

  • @sardarSyed-rw5gi
    @sardarSyed-rw5gi 4 місяці тому

    చిన్న నాటి జ్ఞాపాలను గుర్తుకువస్తాయి

  • @devipriya4040
    @devipriya4040 6 років тому +13

    Omg.....u nailed it bro

  • @PavanKumar-tb5gs
    @PavanKumar-tb5gs 7 років тому +2

    what an composition ,melody for item song and message in last charanam...

  • @mahendaryadav8477
    @mahendaryadav8477 4 роки тому +2

    విన్న ప్రతిసారి తెలియని ఉత్తేజం సూపర్ బ్రో

  • @rayalaayodhya5220
    @rayalaayodhya5220 4 роки тому

    చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు వచ్చాయి గ్రేట్ సాంగ్

  • @sonynaidu1910
    @sonynaidu1910 2 роки тому

    Dinakar sir anni songs chaala Baaga paadthaaru👏👏👏👏 assalu original songs ki yem maathram difference undadhu but don't know why he is most underrated singer 😔😔😔😔😔😔

  • @manikantamani7729
    @manikantamani7729 5 років тому +62

    Evadra dislike kottindi vadiki chevulu Levu 😅😅

  • @eshwarnaik1315
    @eshwarnaik1315 3 роки тому +3

    దినకర్ గారు 🙏🙏🙏

  • @pkcreations6865
    @pkcreations6865 4 роки тому +1

    Mamuluga ledhu Superb chala baga paadaru same original song feel miss avvaledhu asalu

  • @sandeepmachin1031
    @sandeepmachin1031 7 років тому +7

    Excellent singing skills , presentation and nice selection of the song for your voice.

  • @annepubhupalreddy5385
    @annepubhupalreddy5385 6 років тому +2

    Super sir ....eppati nenu eee song roju ki 10 times vintunna

  • @gopalakrishnagolagani1213
    @gopalakrishnagolagani1213 3 роки тому +1

    Dinakar anna meru chala baga padutharu

  • @nagarajusnagarajus7121
    @nagarajusnagarajus7121 7 років тому +7

    Super song tq dinakar

  • @singer78987
    @singer78987 4 роки тому +1

    I movie lo nuvvunte naa jathagaa song life lo marchipolenu bro... telugu vallani encourage cheyyyandi direcoters please....telugu keerithini chaatandi....

  • @saibhaskar7868
    @saibhaskar7868 4 роки тому +2

    Super singing eppatiki marchiponi song

  • @anirudhwithraaga
    @anirudhwithraaga Рік тому

    Chala adbhutanga paadav dinakar. brilliantly sung.

  • @antipaspadishalailovemusic6672
    @antipaspadishalailovemusic6672 2 роки тому +3

    👌 superb singing anna 👌👍💖

  • @prudhviraj2559
    @prudhviraj2559 5 років тому +2

    Same voice brother I am die hard fan of chinna dana song love you bro good bless you

  • @sagarmashram8712
    @sagarmashram8712 7 років тому +6

    amazing voice and I love the song

  • @saisagartata9464
    @saisagartata9464 5 років тому +4

    Bro u nailed it

  • @khadarreddykottapu6469
    @khadarreddykottapu6469 7 років тому +5

    Super voice dinkar garu

  • @LeeK-zp2cb
    @LeeK-zp2cb 4 роки тому +3

    Fantastic voice sir

  • @mattapallisrinu1132
    @mattapallisrinu1132 3 роки тому +1

    Veri veri nice song

  • @alagadapaswathi2728
    @alagadapaswathi2728 5 років тому +2

    M padav bayya

  • @taraky3804
    @taraky3804 7 років тому +6

    Super song, superrrrrr singing ya

  • @rajav2791
    @rajav2791 5 років тому +5

    Perfect voice...

  • @mamathamanohar1015
    @mamathamanohar1015 11 місяців тому +1

    Mi lantti singer's vundam ma adurustam annaya 👌👌👌🥰🥰🥰💐

  • @harishnaidu6416
    @harishnaidu6416 4 роки тому +2

    lyrics matram .. vere level

  • @divyabirygi1458
    @divyabirygi1458 6 років тому +6

    fantastic singing

  • @samuelreddycharla5818
    @samuelreddycharla5818 3 роки тому +1

    Yes dinkar is very good singer

  • @vandanaa364
    @vandanaa364 7 років тому +12

    Wow super... Singing as same as original song

    • @seenuthogiti471
      @seenuthogiti471 6 років тому

      vandana a vedio song kuda kirrekkistundi

  • @srinup772
    @srinup772 5 років тому +5

    Wt a voice dinakar bro...
    Super .....

  • @banjaneyulu883
    @banjaneyulu883 6 років тому +3

    Wow extraordinary singing

  • @munijames6396
    @munijames6396 7 років тому +9

    Amazing voice

  • @maheshbabu3004
    @maheshbabu3004 4 роки тому +1

    Tis song has to be remaked in upcoming movies and it has to be sung by tis singer no one can justify to tis song except tis singer

  • @ఇతిహాసకథామృతం

    Katharnaak padinav anna...masthu set aindhi nee voice laa ee paata..supper..........

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 4 роки тому +2

    సూపర్ పాట. బాగా పాడారు దినకర్

  • @shekarlavanya6022
    @shekarlavanya6022 3 роки тому +1

    Song chala baga padav bro Kani okka kada nooru muddulu anakunda
    Nooru muddalu annav anthe

  • @sagarsunny1442
    @sagarsunny1442 2 роки тому +1

    What a performance bayaa

  • @muralimeesala3689
    @muralimeesala3689 2 роки тому +1

    2021 ending🤘

  • @sugunalanaresh6340
    @sugunalanaresh6340 3 роки тому +2

    Mind blowing performance

  • @chevururajesh7766
    @chevururajesh7766 6 років тому +6

    Super ga padaru Bro

  • @abdulkhadar4708
    @abdulkhadar4708 9 місяців тому

    అన్న గారు సూపర్ గా పాడారు. హ్యాట్స్ ఆఫ్

  • @ramabhi800
    @ramabhi800 6 років тому +4

    as it is voice bro...chala baga paadav

  • @nakkaramarao4270
    @nakkaramarao4270 2 роки тому +1

    Amazing dinakar bayya...