Madam, kasi lo Gaya sraddham pette variki pillalu untaru kada. Mari ala pettina varu jeevachavalatho samanam ani antaru. Mari atuvanti varu vari yokka santhanalaku pellillu cheyadaniki arhulena? Please reply ivvandi madam.
Ma nannagariki nene karmakandalu nirvahinchanu mam na bhartha nenu vidipoyamu, naaku iddaru aadapillale, vere option leka nenu chesanu paravaaledaa mam pls cheppandi
పితృకర్మలు అంటే, తద్దినాలు శ్రద్ధగా పెట్టకపోవడం వల్ల వంశాభివృద్ధి జరగదు. ఒకవేళ పుట్టినా, ఆ సంతానానికి, సంతానానికి అవయవ లోపాలు, ఆటిజం వంటివి వస్తాయట! ఈ మధ్య పిల్లల్లో ఆటిజం విపరీతంగా పెరిగిపోయింది. కారణం పితృదేవతలకు చేయవలసిన విధులు సరిగా జరగకపోవడం వల్లనేనని పెద్దలు చెబుతున్నారు. ప్రతి కులం వాళ్లకూ వాళ్లకు నిర్దేశించిన పద్ధతులు వుంటాయి. వారి ఇళ్లలో పెద్దవారిని అడిగి తెలుసుకుని , పాటించాలి. బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మంది కోడళ్లు అత్తామామలపైన కోపంతో, ఇంట్లో తద్దినాలు పెట్టుకోడానికి భర్తకు సహకరించడం లేదు. దాంతో భర్త ఏ మఠంలోనో పెట్టుకోవలసి వస్తోంది. దానికి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చునే భార్యలు ఎందరో వున్నారు. తద్దినం స్వీకరించేది పితృదేవతలు. వారి ద్వారా ఫలితం మన పెద్దలకు చేరుతుంది. కాబట్టి మనం పిల్లలను, వారి ముందు తరాల వాళ్లను కాపాడుకోవాలంటే, తప్పక శ్రద్ధతో పితృకర్మలు నిర్వహించాలి. కొందరిళ్లలో పిల్లలకు అన్ని అర్హతలు వున్నా పెళ్లిళ్లు కాకపోవడం, విడాకులు తీసుకోవాల్సి రావడం, పిల్లలు పుట్టకపోవడం, పుట్టినా అవకరాలతో పుట్టడం .... ఇవన్నీ పితృ దోషాలేనట! తస్మాత్ జాగ్రత్త!
Memu bramhins...memu eppudu chestam...Kani Maa mamayya health chala bagsledu..pettaleru...Maa ayana peddakoduku memu em cheyyali Maa vantugaaa cheppandi amma
అమ్మ మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ 2 రోజుల నుంచి నాకు నా భర్త కు మధ్య గొడవ వుంది నేను అలిగి పడుకున్న కూడా నిద్ర రాలేదు తెల్లవారుజామున చనిపొయిన మా నాన్న మా బాబాయిని అందరినిని తలుచుకొని సాంబ్రాణి వేయమని చెప్పినట్టు వుంది అందుకు ఏంటి అని యూ ట్యూబ్ లో సెర్చ్ చేసాను సో వీడియో చూసి కామెంట్ పెడుతున్న నాకు పిల్లలు లేరు ఇంకా నాకు నా భర్తకు అమావాస్య 4,5 రోజులు వున్నపుడు నుంచే స్టార్ట్ అవుతుంది గొడవ ఒక్కోసారి ఏంటి చదువుకొని వున్న కూడా ఇలాంటివి నమ్మాలిన అనిపిస్తుంది ఏమి తోచని పరిస్థితి మా నాన్నా 31- 1-2000 లో చనిపోయారు మరి ఈ సెప్టెంబర్ నెల 30 డేస్ యే వచ్చింది కదా ఎలా ఎవరైనా రిప్లై ఇవ్వండి మరి కొడుకులు వున్నారు ఇద్దరు కూతుర్లు వున్నారు నేను అమ్మాయినే మరి నాకు అలా కనిపించడం ఏంటి
Amma namaskaram chala Baga chepparu amma
Tq ramamamgaru
Ma husband chanipoyi 6 months avtmdi memu cheyocha madam
Can tarpana be given on all days in mahalaya.....As we are facing lots of family problems
Madam, kasi lo Gaya sraddham pette variki pillalu untaru kada. Mari ala pettina varu jeevachavalatho samanam ani antaru. Mari atuvanti varu vari yokka santhanalaku pellillu cheyadaniki arhulena? Please reply ivvandi madam.
Ma nannagariki nene karmakandalu nirvahinchanu mam na bhartha nenu vidipoyamu, naaku iddaru aadapillale, vere option leka nenu chesanu paravaaledaa mam pls cheppandi
పితృకర్మలు అంటే, తద్దినాలు శ్రద్ధగా పెట్టకపోవడం వల్ల వంశాభివృద్ధి జరగదు. ఒకవేళ పుట్టినా, ఆ సంతానానికి, సంతానానికి అవయవ లోపాలు, ఆటిజం వంటివి వస్తాయట! ఈ మధ్య పిల్లల్లో ఆటిజం విపరీతంగా పెరిగిపోయింది. కారణం పితృదేవతలకు చేయవలసిన విధులు సరిగా జరగకపోవడం వల్లనేనని పెద్దలు చెబుతున్నారు. ప్రతి కులం వాళ్లకూ వాళ్లకు నిర్దేశించిన పద్ధతులు వుంటాయి. వారి ఇళ్లలో పెద్దవారిని అడిగి తెలుసుకుని , పాటించాలి. బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మంది కోడళ్లు అత్తామామలపైన కోపంతో, ఇంట్లో తద్దినాలు పెట్టుకోడానికి భర్తకు సహకరించడం లేదు. దాంతో భర్త ఏ మఠంలోనో పెట్టుకోవలసి వస్తోంది. దానికి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చునే భార్యలు ఎందరో వున్నారు. తద్దినం స్వీకరించేది పితృదేవతలు. వారి ద్వారా ఫలితం మన పెద్దలకు చేరుతుంది. కాబట్టి మనం పిల్లలను, వారి ముందు తరాల వాళ్లను కాపాడుకోవాలంటే, తప్పక శ్రద్ధతో పితృకర్మలు నిర్వహించాలి. కొందరిళ్లలో పిల్లలకు అన్ని అర్హతలు వున్నా పెళ్లిళ్లు కాకపోవడం, విడాకులు తీసుకోవాల్సి రావడం, పిల్లలు పుట్టకపోవడం, పుట్టినా అవకరాలతో పుట్టడం .... ఇవన్నీ పితృ దోషాలేనట! తస్మాత్ జాగ్రత్త!
Memu bramhins...memu eppudu chestam...Kani Maa mamayya health chala bagsledu..pettaleru...Maa ayana peddakoduku memu em cheyyali Maa vantugaaa cheppandi amma
Thandri vunna vaallaki ee vidhulu cheyadaaniki arhatha ledu.mee maamagaaritho nuvvulu neellu vadilinchi braahmadiki swayam paakamu yivvandi
కూతురు ki మగ సంతానం లేకపోతే అప్పుడు తండ్రి ki తాదినము ఎవరు చెయ్యాలి
Ma intlo ithe alludu pedatadu
Alludu pedataru
మధ్య సంతానం చేస్తే........
Okavela gotralu telikunte medam????
ఆవిడ కూడా నిఖార్సయిన వ్యాపారి, మీ ఛానెల్ కూడా అంతే,
Prati samtsaram Taddington pedutnnamu brahmalu demand ekkuva many dimnad ekkuva
Oka swayam pacam ivva vacha
అమ్మ మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ 2 రోజుల నుంచి నాకు నా భర్త కు మధ్య గొడవ వుంది నేను అలిగి పడుకున్న కూడా నిద్ర రాలేదు తెల్లవారుజామున చనిపొయిన మా నాన్న మా బాబాయిని అందరినిని తలుచుకొని సాంబ్రాణి వేయమని చెప్పినట్టు వుంది అందుకు ఏంటి అని యూ ట్యూబ్ లో సెర్చ్ చేసాను సో వీడియో చూసి కామెంట్ పెడుతున్న నాకు పిల్లలు లేరు ఇంకా నాకు నా భర్తకు అమావాస్య 4,5 రోజులు వున్నపుడు నుంచే స్టార్ట్ అవుతుంది గొడవ ఒక్కోసారి ఏంటి చదువుకొని వున్న కూడా ఇలాంటివి నమ్మాలిన అనిపిస్తుంది ఏమి తోచని పరిస్థితి మా నాన్నా 31- 1-2000 లో చనిపోయారు మరి ఈ సెప్టెంబర్ నెల 30 డేస్ యే వచ్చింది కదా ఎలా ఎవరైనా రిప్లై ఇవ్వండి మరి కొడుకులు వున్నారు ఇద్దరు కూతుర్లు వున్నారు నేను అమ్మాయినే మరి నాకు అలా కనిపించడం ఏంటి
Konni brahmana kutumbalalo mahalayam anavaiti undadu
Anavayiti ledu anedi undadu andi ...tappanisariga cheyyali...idi sastram