PURE NATURAL HONEY

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ఢిల్లీ వారాహ కార్బన్ క్రెడిట్ సంస్థ, వాతావరణ అనుకూల పద్ధతులను, అమలు చేయడానికి సంఘాలను ప్రేరేపించగల కారణాలు, యంత్రాంగాలు మరియు ప్రోత్సాహకాలపై విస్తృతమైన పరిశోధన.
    చేస్తున్న బృందం ఇవాళ మా కుశల హనీ క్షేత్రాన్ని సందర్శించి, చాలా ఆనందపడ్డారు ఆశ్చర్యానికి లోనయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో చాలా హనీ క్షేత్రాలను చూసేము, పర్ఫెక్ట్ మెయింటినెన్స్ మరియు అద్భుతమైన తేనె ప్యూర్ కలెక్ట్ అవుతున్న క్షేత్రంగా మీదే అని వారు కితాబు ఇచ్చారు. రాబోయే రోజుల్లో వాళ్ళు చేసే ప్రాజెక్టులకు కుశల సంస్థ కూడా తోడు అవ్వాలని కలిసి భాగస్వామ్యంతో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఎరువులను తగ్గించి పరాగసంపర్కం ద్వారా ఉత్పత్తుల పెంచే మార్గాలలో భాగస్వామ్యం కోరారు. కేజీ 480/-
    9346819159
    కుశల ఎంటర్ప్రైజెస్.

КОМЕНТАРІ • 1