O Dehama Na Shareerama I Singer Version I Nissi John I Raju Nelapatla I Telugu Christian Song 2024 I

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 52

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 4 місяці тому

    Touchy n emotionally beautiful in all aspects.. God bless you all

  • @BenuguAmosu
    @BenuguAmosu Рік тому +3

    క్రీస్తు పేరట 🙏🙏🙏నిస్సి జాన్ అన్నయ్య 👮👮👮మంచి రక్షణ సువార్త పాట తను పాడేటప్పుడు తన ఊపిరి అంతా పెట్తి పాడారు చాలా అద్భుతమైన స్వరము దేవుడు మీకు ఇవ్వడం మన అందరి అద్రుష్టము CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @RajuRaju-xr3ek
    @RajuRaju-xr3ek Рік тому +25

    పల్లవి: ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా
    నను చెరుపుటే నీ ధ్యేయమా నను భక్షించుటే నీకానందమా
    చరణం 1 :
    ఆత్మకు ఆహారం కొరకు తిరుగుచున్న వేళలలో ఎన్నోవాటితో నన్ను కదలకుండా కట్టేసినావు కొంచమైన జాలి నాపై చూపకుండా వింత వింత విందులలో ఉత్సహించినావు
    చరణం 2 :
    కన్నులలోని కెమెరా పాపాన్నే చూస్తున్నది ఊరకుండక మనసే నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది చూసినవి చేసేదాకా వదలనన్నది చేసినవెంటనే నిందిస్తు ఉన్నది
    చరణం 3 '
    దేహమెందుకున్నదో శరీరరం మరిచియున్నది ఆత్మకు శరీరమెప్పుడూ సహకరించనంటున్నది బానిసలా నన్ను మార్చుకున్నది భగవంతుని ఆలోచనే మనకు వద్దు అన్నది
    ఆత్మను నరకానికి పంపుతున్నది పరలోకంలో ఉన్న దేవునికి కన్నీరే మిగిల్చుచున్నది అందుకే
    jPlayer Jukebox

    • @NagaSai-f9g
      @NagaSai-f9g Рік тому +2

      Song chala bagundhi bro ❤😍👌☺️🙏🙏🙏🙏

    • @SindeAnanthamma
      @SindeAnanthamma 26 днів тому +1

      ❤❤❤🎉🎉

  • @cbtchristchurchitrampeta5368
    @cbtchristchurchitrampeta5368 8 місяців тому +3

    వందనాలు అన్నగారు 🙏ప్లీజ్ TRACK పేటండి అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏

    • @swaramrutha
      @swaramrutha 7 місяців тому

      Survival ..lord life nissi

  • @Vargishmaidi
    @Vargishmaidi 6 місяців тому

    సింగర్ సునిల్ గారు సంగీతం
    చేసిన పాట చాలా బాగుంది...

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ Рік тому +4

    😢😢😢😢😢😢శరీరం అనుక్షణం ఆత్మ నీ మోసం చేస్తూనే ఉంటుంది..ఆత్మ వొద్దు అంటుంది శరీరం కావాలి అంటూ పాపం వైపు నడిపిస్తున్న ఆత్మ నీ gelavalekapotunnam

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 Рік тому +4

    ఎవరిదివారి శరీర, ఆత్మ ను ప్రశ్నించే పరిశుద్ధాత్ముడు ఆత్మ లను ప్రేరేపించి అజ్ఞాపిసుతున పాట😢❤️💙💚🙏🙌🤝💯👍

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Рік тому

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @NagaSai-f9g
    @NagaSai-f9g Рік тому

    Price the loard brodher Song chala chala bagundi anna 👌👌👌❤️❤️

  • @DanapallaSuraya
    @DanapallaSuraya Рік тому +3

    1:38 1:38

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Рік тому

    ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb Рік тому +5

    వందనాలు అన్నయ్య మీ దేవుడిచ్చిన మంచి జ్ఞానంతో రాసిన పాట మా హృదయాలను తాకింది 🙏🙏🙏🙏🙏 పాడిన మీకు రాసిన వారికి ప్రత్యేకమైన వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 నా యేసయ్యకు కోట్లాది వందనాలు

  • @bobbaraswathi4498
    @bobbaraswathi4498 Рік тому +2

    సాంగ్ చాలా చాలా బాగుంది నిస్సి జాను గారు ఎంత బాగా పాడతారు మీరు పాటలు ఈ సాంగ్ ఇంకా ఇంకా బావుంది 🙏🙏

  • @Srinivasgaru143
    @Srinivasgaru143 Рік тому +8

    పాట చాలా బాగుంది అన్న అయితే నాకు ఒక సందేహం ఏంటంటే శరీరాన్ని నడిపించేది కూడా మనలో ఉన్న ఆత్మే కదా అన్యాయం చేసిన ద్రోహం చేసిన మనమే అనగా ఆత్మే చేయాలి తప్ప శరీరానికి ఎటువంటి సంబంధం ఉండదని నా అభిప్రాయం మీరేమంటారు. మనం ఎలా నడిపిస్తే మన శరీరం అలా నడుస్తుంది మనలో ఆత్మ ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం శరీరం నడుస్తుంది

    • @kknjkj7696
      @kknjkj7696 Рік тому +6

      అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
      రోమీయులకు 7:24

    • @jraju1919
      @jraju1919 Рік тому +6

      రోమీయులకు 7:24
      అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
      రోమీయులకు 7:25
      మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను.

    • @BenuguStevenson
      @BenuguStevenson 4 місяці тому +3

      బ్రదర్🙏🙏🙏 ఆత్మ. అనగా దేవుడు పాపము చెయ్యదు శరీర ప్రేరణ మాత్రమేపాప ఆలోచన CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳😋

    • @RangaRaoDoppalapudi
      @RangaRaoDoppalapudi 4 місяці тому +1

      శరీరానికి ఆత్మకు ఎప్పుడు వాధనే శరీరాన్ని జాయించాలoటే చాలా కష్టం శరీరాన్ని ఒక్క యేసుక్రీస్తు వారే జాయించింది

  • @AnandTalluri
    @AnandTalluri 10 місяців тому

    Very nice song brother. God bless you brother

  • @NagaSai-f9g
    @NagaSai-f9g Рік тому +2

    Video song kavali anna plz

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam Рік тому +2

    Song lyrics చాలా చాలా అద్భుతం గా వ్రాసారు 👌👌నిస్సి అన్నయ్య చాలా చాలా wonderful గా పాడారు 👌👌👌బ్యూటిఫుల్ music👌👌

  • @YekullaPoorna
    @YekullaPoorna Рік тому +2

    Praise the lord brother
    This song is heart' ❤❤❤ touching song 😭😭😭😭😭

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 Рік тому +2

    Brother, super. Heart felt song

  • @vijayakumar562
    @vijayakumar562 Рік тому +1

    మంచి అర్థవంతమైన పాట. నిస్సీ జాన్ గారి vocal అధ్బుతం. Music ,lyrics ‘singing , excellent sir. Praise the Lord brother Nissi John💐

  • @sam...5261
    @sam...5261 Рік тому +1

    E song vinna vallalo okkarina Maarumanasu pondintarani aashistunanu ..🙏🙏

  • @GullaPrasadSPl
    @GullaPrasadSPl Рік тому +1

    వందనాలు అన్న పాట హృదయాన్ని కదిలించింది ట్రేక్ కోసం వేటింగ్

  • @c.rebekahmarlyn9528
    @c.rebekahmarlyn9528 Рік тому +1

    Babu neevu paadina paata chaala bagundi gad bless you

  • @jchmkids4christ.377
    @jchmkids4christ.377 Рік тому +2

    చాలా చాలా ప్రభావం చూపే పాట చాలా బాగా రాశారు God bless you brother 🎉❤🙏🎉🎂

  • @gracegospelprayertow
    @gracegospelprayertow Рік тому +2

    Wonder full meaning brother now days

  • @pastorvardhil8458
    @pastorvardhil8458 Рік тому +1

    Very good

  • @VvenkateswararaoVrao
    @VvenkateswararaoVrao 10 днів тому

    Pls send tarck

  • @snathan2634
    @snathan2634 Рік тому +2

    Nice songb

  • @sumalatha9651
    @sumalatha9651 Рік тому +1

    A big thank you the whole team of this song

  • @TejashAmbati
    @TejashAmbati Рік тому +2

    Praise the lord Anna.. 🙏🙏

  • @BattulaMurali-yl7jf
    @BattulaMurali-yl7jf 8 місяців тому

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV Рік тому +1

    ❤❤ god bless you all 🥰👏😀😀😀😀

  • @nagarajuramani8370
    @nagarajuramani8370 Рік тому

    Pata chala bagundhi anna

  • @chanti4550
    @chanti4550 Рік тому

    Nissy garu Vandanaalu. Good singing ❤❤

  • @praisemediadubai5497
    @praisemediadubai5497 Рік тому +1

    Beautiful song, excellent lyrics, music and editing.

  • @eliphazfx
    @eliphazfx Рік тому +1

    Wonderful song Brother praise the Lord 🙏

  • @subbaraokoduri6049
    @subbaraokoduri6049 Рік тому +1

    Supper ❤❤❤🎉

  • @saikumarparasa1299
    @saikumarparasa1299 Рік тому +1

    Excellent song anna super 👍👍👍

  • @biblereminder64
    @biblereminder64 Рік тому

    God bless you

  • @aparnavanarchi9452
    @aparnavanarchi9452 11 місяців тому

    😢😢😢😢😢😢😢😢😢

  • @user-pe9eo9hy
    @user-pe9eo9hy Рік тому

    👏👏👏👏🙏🙏🙏👌👌👌👌🙌🙌

  • @christianlife238
    @christianlife238 Рік тому

    Super Song brother _ Super Lirics🎉

  • @SuvarnaRaju737
    @SuvarnaRaju737 Рік тому

    Anna editing videos chyandi anna

  • @samsongameing05
    @samsongameing05 Рік тому

    Anna how to calendar edit ing with Christmas

  • @nakkashanti8217
    @nakkashanti8217 Рік тому

    తెలుగు లో పెటాండీ రాసి అన్న