RRR - Regional Ring Road in Hyderabad | What about this Project | How It Was Designed || Pratidhwani

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారంగా కొంతకాలంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న రీజనల్ రింగ్ రోడ్ - RRR కసరత్తుల పురోగతి ఎలా ఉంది? ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌పై సమీక్ష చేసిన సీఎం రేవంత్‌రెడ్డి భూసేకరణ 3 నెలల్లో పూర్తి చేయాలని, ఉత్తర భాగం పనులకు టెండర్లు పిలవాలనీ ఆదేశించారు. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? సుమారు 17వేల కోట్ల వ్యయం, 340 కిలోమీటర్లకు పైగా నెట్‌వర్క్‌తో అభివృద్ధి చేయ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నెరవేరితే హైదరాబాద్, తెలంగాణకు ఎలాంటి మేలు జరుగుతుంది? ప్రాజెక్టును ఉత్తర, దక్షిణభాగాలుగా విభజన, సర్వే, భూ సేకరణ కసరత్తు, అంచనాలు ఇలా తొలు త వేగంగా కదిలిన RRRలో కొంతకాలంగా స్తబ్దతకు కారణమేంటి? రేపటి హైదరాబాద్ ఎలా ఉండాలో ఇప్పటికే కొన్ని ఆలోచనలు కొన్నింటిని ప్రజల ముందు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్‌. అసలు ORR-RRR మధ్య ఉన్న గ్రోత్ పొటెన్షియాలటీ ఏమిటి?ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకైనా కీలకమైన అంశాలు.. ప్లానింగ్, భూ సేకరణ, నిధుల సమీకరణ. ఈ విషయాల్లో అసలు ఆర్ఆర్‌ఆర్ పరిస్థితేంటి? ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఎలా ఉంది?
    ------------------------------------------------------------------------------------------------------------
    #pratidhwani
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 30

  • @radhakishan165
    @radhakishan165 4 місяці тому +1

    Thanks to the State govt and Central govt for constructing the RRR Road 🙏🙏🙏

  • @rajashekerreddy2264
    @rajashekerreddy2264 6 місяців тому +2

    తెలంగాన cm రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయునది ఏమానగా
    మన రాష్టం లో అన్ని ప్రాజెక్ లలో అవినీతి జరిగినది అని మీరు శ్వేత పత్రం విడుదల చేశారు అసంబ్లీ సాక్షిగా అలగే మన రాష్టంలో RRR రోడ్ ప్రాజెక్ లో కూడ చాల అవినీతి జరిగినది సార్ గత పాలకుల భూములకు అనుకూలంగా ఈ రోడ్ అలైన్ మెంట్ మార్చుకున్నారు ఈ RRR పైన కూడ మీరు వెంటనే విచారణ చేయించాలని మనవి
    RRR రైతులు

  • @nithinkishore7942
    @nithinkishore7942 6 місяців тому +2

    God Bless you Sir for your wonderful service 🙏🙏🙏🙏🙏

  • @balakrishnayepuri8205
    @balakrishnayepuri8205 6 місяців тому

    Mmts cannect in orr & RRR ring road.is best advicer for development 💯 polution controlled. Please send to all politics leader

  • @rajusabavat7392
    @rajusabavat7392 6 місяців тому +1

    Thank you sir

  • @sampathvenkat3127
    @sampathvenkat3127 6 місяців тому +1

    Alignment should also change, width between ORR and RRR is very less

  • @kurmalaxmi5891
    @kurmalaxmi5891 6 місяців тому

    ఉత్తర భాగంలో పోతున్నట్టు ఒక్కొక్కరి పూర్తిగా పోతుంది దేనికి పరిష్కారం గుంట భూమి లేకుండా పోతుంది మా పరిస్థితి త్రిబుల్ ఆర్ ఎవరికోసం రైతు పూర్తిగా పోయినప్పుడు ఈ రాజకీయాలు ఎందుకు కోట్లు పలికే భూమి సర్వే వెళ్తున్నారు మా ఘోష ఎవరు చెప్పుకోవాలి

  • @pandivarshini-su6hh
    @pandivarshini-su6hh 6 місяців тому

    Chala manchi program chesaru

  • @Realityrealestaterre9316
    @Realityrealestaterre9316 6 місяців тому

    Excellent discussion...

  • @maheshtheljeeru2847
    @maheshtheljeeru2847 6 місяців тому +1

    Rayagiri nundi RRR Alignment chenge cheyandi sir

  • @vuchularaju1585
    @vuchularaju1585 6 місяців тому

    Good suggestion sir

  • @kirankumar9682
    @kirankumar9682 6 місяців тому

    హైదరాబాద్ కి చాలా నష్టం. రెవెన్యూ ఆగిపోతుంది.

  • @kedarnathch5048
    @kedarnathch5048 6 місяців тому

    Fast ga regional ring road east gajwel sangareddy rayagiri choutupal land aquation completed nhia valla ku land marking chesaru work enduku ago do telavayam please do fast request to Telangana govt so people can goand live construction of houses will go infrastructure also should develop so I also interested to construct home rayagiri area sir please 🙏 do fast as possible

  • @kedarnathch5048
    @kedarnathch5048 6 місяців тому

    Not only roads infrastructure people have to live gated communities also

  • @kedarnathch5048
    @kedarnathch5048 6 місяців тому

    People will go gated community will develop fast

  • @kedarnathch5048
    @kedarnathch5048 6 місяців тому

    Population is heavy in hyd rr dist rrr road comes people will shift out scuts

  • @kedarnathch5048
    @kedarnathch5048 6 місяців тому

    Employment should provide also

  • @jafferhussain429
    @jafferhussain429 6 місяців тому

    Shadnagar will be developed

    • @AvinashKumar-mh6si
      @AvinashKumar-mh6si 2 місяці тому

      Shadnagar is bound to be developed... You must have heard, Urbanrise is selling costly plots around shadnagar.

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 6 місяців тому

    Vyavasayabhoomulu mayam raboyerojullo anarthaalaku.daari dabbunnavaari adheenamloki .bhoomulu

  • @sampathvenkat3127
    @sampathvenkat3127 6 місяців тому

    None have spoke about land Aquition nor compensation to Farmers. compensation to farmer is very poor.

  • @gvrajchg2328
    @gvrajchg2328 6 місяців тому +1

    ఎన్ని అవటానికి తరం పట్టిద్ది

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 6 місяців тому +1

    NB = BHI

  • @kallurivenkatnarsimhareddy3954
    @kallurivenkatnarsimhareddy3954 6 місяців тому

    Hi

  • @sureshbudda1
    @sureshbudda1 6 місяців тому

    25000 కోట్లు ప్రాజెక్ట్

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 6 місяців тому

    మీ భూమల పక్కన పొతే చాలు