India To Induct 5.5-Gen Stealth Fighter Jet AMCA By 2035 | DRDO | 2035 నాటికి స్టెల్త్ ఫైటర్ జెట్

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • భారత్ సరికొత్త యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది. వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను DRDO అభివృద్ధి చేస్తోంది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను ఏవియేషన్ ఎక్స్ పో ఐడాక్స్ 2024లో DRDO ప్రదర్శించింది. 2028 నాటికి దీని నమూనా అభివృద్ధి చేయనున్నారు. 2035 నాటికి ఇవి భారత్ అమ్ములపొదిలో చేరనున్నాయి. ఈ యుద్ధ విమానం సిద్ధమైతే... స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవనుంది..
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 33

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 15 днів тому +9

    The world no1 leader great Indian PM Modi sir power Jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 15 днів тому +4

    Jai Ho Maken India power jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 15 днів тому +3

    Hat's off Indian DRDO power jai Hind

  • @Madman95289
    @Madman95289 15 днів тому +3

    ఇలాంటి విమానాలు కావాలి అంటే ఇప్పటికిప్పుడు ఫ్రాన్స్ , లేదా అమెరికా నుండి కొని వుండచ్చు.
    కాని 1971 లో పాక్ కు సపోర్ట్ గా వెళ్లిన అమెరికా మళ్ళి తన నక్క బుద్ది చూపించక పోదు.
    ఎన్ని అత్యాధునికమైన ఆయుధాలు వేరే దేశాల దగ్గర కొన్నా కూడా మనకంటూ సొంత ఆయుధాలు లేక పోతే గెలవలెం.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 15 днів тому +2

    Hat's off Maken India power jai Hind

  • @neerajkumar-ie2yf
    @neerajkumar-ie2yf 15 днів тому +1

    Jai DRDO jai Bharat!!! IAF rockzzzzz

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 15 днів тому +2

    Salute to Indian DRDO power jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 15 днів тому +2

    That's New India Modi government sir power Jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 15 днів тому +6

    Vote for BJP

  • @sridharthipparthi
    @sridharthipparthi 14 днів тому

    జై కాంగ్రెస్

  • @sridharthipparthi
    @sridharthipparthi 14 днів тому +1

    డిఆర్డీఓ ను నిర్మించింది కాంగ్రెస్ …..కాంగ్రెస్ కి ఓటు వేయండి

    • @vamsis329
      @vamsis329 12 днів тому +1

      ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోదు. ఆ సంస్థకు సరైన సదుపాయాలు,నైపుణ్యం,నిధులు కేటాయించాలి.
      దాన్ని ఒక్కదాన్నే చూసి ఓటు వెయ్యాలి అనడం సరికాదు.
      ఇప్పటి మన భారత దేశ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ సరిపోదు.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 15 днів тому

    Jai Ho BHARAT JAI HO D R D O 👌🌹🙏🇮🇳🇮🇳🇮🇳

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 10 днів тому +1

    Bjp పాలన లో భారత్ అద్భుతం

  • @RajaHindustani9999
    @RajaHindustani9999 15 днів тому +4

    Inko 25 years add chesesukondi....

    • @RamRam-z7m
      @RamRam-z7m 15 днів тому

      😂😂😂😂😂😂😂

    • @Shivamekala
      @Shivamekala 15 днів тому +2

      Malli congress govt vosthe asalu completega marchipodame

    • @RajaHindustani9999
      @RajaHindustani9999 15 днів тому

      @@Shivamekala 🙆🙆🤦‍♂️🤦‍♂️ correct 👍

  • @kakarlapudivarma4172
    @kakarlapudivarma4172 15 днів тому

    Super super super

  • @Mohankumar-lm9rq
    @Mohankumar-lm9rq 15 днів тому

    🎉🎉

  • @JSRTales
    @JSRTales 14 днів тому

    appatiki us deggara 10.5 untadi think 10 years ahead plz

  • @psivasankar2644
    @psivasankar2644 15 днів тому

    2030 లాస్ట్

  • @CHINNALAABIOSCIENCES
    @CHINNALAABIOSCIENCES 15 днів тому

    But no need 2035 .future 2035 7.5 G WILL COME ALL FORWARD COUNTRIES.INDIA ALSO SUPER POWER BUT TOO MUCH BACK NOW WHY . .? Why not think 7.5G at 2035 ?

  • @CHINNALAABIOSCIENCES
    @CHINNALAABIOSCIENCES 15 днів тому

    10 years back got 5.5 G this all developed countries ..? Where is our scientists thinking too late ⏰ 😢😢

    • @salurufro690
      @salurufro690 13 днів тому

      ఇక్కడ చాల మంది చూస్తుంటే ఇది నిజమే అనుకుంటున్నారు DRDO ఎం చేయలేదు డబ్బులు బొక్క ఈ డబ్బులో 100 వంతు ఇస్రో కి ఇస్తే చాలు సూపర్ గ వుంటుంది ఇండియా . కావేరి ఇంజిన్ ని మూల పడేసార. DRDO పేరు చెప్తేనే చిరాకు పుడుతోంది. డొక్కు ఇండియాలో తయారవుతోంది ఇంజిన్ ని అమెరికా నుండి తెద్దాం, రాడార్ ని ఇజ్రేఅల్ నుండి తెద్దం SEAT BRITAN నుండి .... వద్దురా బాబు మాకు మీ సేవలు

  • @sivaayya7210
    @sivaayya7210 15 днів тому

    Jai modi ji❤

  • @gonelashivaharinath1128
    @gonelashivaharinath1128 13 днів тому

    Inka verey fighter jets ni develop cheyali

  • @Cocohunt
    @Cocohunt 15 днів тому

    Moda b radhu fighter jet😢 bullet train 2026 annaru inka chala work undhi

  • @skbadani8460
    @skbadani8460 15 днів тому

    Manam kontam akkuva tayaru chesskovadam takkuva.appudu pakkadesameeda Aadarapadtadm tappa

  • @sivaayya7210
    @sivaayya7210 15 днів тому

    Epatikk aena BJP ki vote veyandi ra