ఇరవై ఆరేళ్ళ ప్రాయంలో తన మొదటి చిత్రంతోనే అద్భుతమైన విజయానందుకున్న దర్శక శిఖరం దాసరి గారు. 1973 లో వచ్చిన ‘తాత మనవడు’ నేటికీ నిత్యనూతనమే. ఎస్ వీ ఆర్, అంజలీదేవి, సత్యనారాయణ, రాజబాబు, రాజసులోచన, విజయనిర్మల, గుమ్మడి ల మేటి కలయిక ఈ సినిమా. విశేషమిటంటే వీరందరికన్నా దర్శకుడు జూనియర్. కానీ సీనియర్ లను మించిపోయినట్లు చిత్రీకరించాడు. హాట్స్ అఫ్ టు దాసరి గారు.
నా చిన్నప్పుడు అమ్మ,నాన్న,చెల్లి,తమ్ముడు అందరి తో కలసి ఈ సినిమా అనకాపల్లి రమణ పిక్చర్ palace లో చూశాం.నా వాళ్ళు అందరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.ఈ పాట విన్నప్పుడు మా వాళ్లు అందరు గురుతు కి వచ్చి నా కళ్ళు కాలువలు అవుతాయి.
@@bennubebbu7626 sir I too saw this movie in Ramana Picture Palace, Anakapalle with my cuisons. I was there during summer vacation. Even now I can recollect the movies which I saw in the theatres of Anakapalle. Sweet memories.
సి నారాయణ రెడ్డి గారి కలం... జానకి గానం... సత్యం సంగీతం... పోటీ పడి ఉద్భువించిన గొప్ప పాటకు జగ్గయ్య మాటలు, పిల్లల భావాలు కలిసి 1000 యేండ్లు వర్ధిల్లే పాట 👏
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి... అర్జునరెడ్డి.. మాచవరం...9949938146...............
మధురం.. అతిమధురము.. నటన, గానం, సంగీతం అధ్బుతం..పాటలకి ప్రాణం నిలిపే శక్తి వుంది. ..ఆలంటి శక్తి ఈ పాట కి వుంది. ..బతికి ఉన్నంత వరకు ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట .. మంచి సాహిత్యం,సంగీతం,అభినయం వెరసి నా చెవులకు అమృతం. ఈ పాటను ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది.. తనకు తాను సుఖపడితే తప్పగాకున్న తనవారిని సుఖపెడితే ధన్యతవో నాన్న.. ఒక్క పాటలో జీవితాన్ని చూపించారు , ఈపాట వినపుడు జీవితం అంటే ఏమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలుస్తుంది దిమ్మ తిరిగిపోతుంది ఈ పాట వింటే నాకు ఈ పాట ఎంత మధురం గ ఉన్నది ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది పాటల్లో అమృతాన్ని గానంలో మాధుర్యాన్ని పంచిన సుశీలమ్మ గారికి మనస్సుమాంజలి. తెలుగువాడిగా ఆణిముత్యాలాంటి చిత్రాలు. పాటలు. మనకు ఉన్నాయని సగర్వంగా చెప్పుకుందాం. అర్జునరెడ్డి మాచవరం 9949938146.
దయచేసి ఇలాంటి మంచి పాటలు మీ పిల్లలకు వినిపించండి విలువలు తెలుస్తాయి రేపు మీకు ఆసరాగా ఉంటారు అంతే గానీ తగేదేలే లాంటి పనికిమాలిన డైలాగులు పిల్లలు అంటుంటే విని మురిసిపోవడం అవసరమా ఆలోచించండి.....
అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా పి.సుశీల గారు ఆలపించి మధురానుభూతిని కలిపించారు.
ఏ పసివారికి అయినా "ఆదిగురువు" కన్న తల్లియే కదా! చిత్రం: తాత మనవడు సంగీతం: రమేష్ నాయుడు రచన: సి. నారాయణ రెడ్డి గానం: సుశీలమ్మ ఈనాడే బాబు నీ పుట్టిన రోజు ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు చిన్ని బాబు ఎదిగితే కన్నవారికానందం నెలవంక పెరిగితే నింగికే ఒక అందం చుక్కలు వేయెందుకు ఒక్క చంద్రుడే చాలు చుక్కలు వేయెందుకు ఒక్క చంద్రుడే చాలు తన వంశం వెలిగించే తనయుడొక్కడే పదివేలు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా.. తన వారినీ సుఖపెడితే ధన్యత ఓ నాన్నా ఈనాడే బాబు నీ పుట్టిన రోజు తండ్రి మాటకై కానకు తరలిపోయే రాఘవుడు అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు తల్లి చెరను విడిపించగ తలపడే ఆ గరుడుడు అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు ఓ బాబు ....నువ్వు ఆ బాట నడవాలి.... ఓ బాబు.... నువ్వు ఆ బాట నడవాలి.... భువిలోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి.... ధ్రువతారగ వెలగాలి.... ఈనాడే బాబు నీ పుట్టిన రోజు ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు.... 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 Excellent and heart touching song with wonderful lyrics 💐💐💐💐
కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాటను సంపూర్ణంగా సహనంతో వ్రాసిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.ఈ చిత్రం నేను సంగం థియేటర్ ఆర్.టి.సి.క్రాస్ రోడ్డు హైదరాబాద్ లో చూసాను.
తండ్రి మాట కై కనాకుతరలి పోయే రాఘవుడు అందుకే అ మానవుడు అయినాడు దేవుడు తల్లి చేరను విడిపిం చ్చక తలపడే అ గరుడుడు అందుకే అ పక్షేంద్రుడు అంతటి మహనీయుడు ఓ బాబు నువ్వు అబాట నడవాలి ఓబాబు నువ్వు అబాట నడవాలి భూవిలోన ని పేరు ధ్రువ తారగ వేలగలి ధ్రువ తారగ వేలగలి ఈనాడే బాబు ని పుట్టినరోజు ఈనాడే బాబు ని పుట్టినరోజు సిద్దాంతి సంకటి శ్రీనివాస్ పాతగుంటురు శిష్యబ్రుదం
ఈ సినిమా గురించి ఏంచెప్పిన తక్కువే మళ్ళీ ఆలనాటి నటులు ఆరోజులు వస్తే బాగుండు.. నాకు 28 yeares కానీ పాత సినిమాలు అంటే పిచ్చి.. ఎందుకో అర్థం కావట్లే.. 👌👌old is not gold more then that..
Nenu 7th class chaduvutunnappudu summer holidays ki total friends ten members Rajam velli firstshow Tatamanvadu & pandikapuram ma Village nundi 7 km by walk velllam what a wonderful movies hat's off to Svr
చిన్నప్పుడు చాలా సార్లు పాడిన పాట ఇది.చివరి చరణంలోని కథలన్నీ అమ్మ చెప్పిన జ్ఞాపకం ఇంకా తాజాగా ఉంది. అమ్మ మాత్రం లేదు.ఈ పాట కూడా అమ్మే నేర్పింది. అప్పుడే అందులోని భావాలనూ , అర్థాలనూ వివరంగా చెప్పింది. ఏ పుట్టిన రోజు పండుగలో ఐనా ఈ పాటే పాడేదానిని.
గాయత్రీ దుర్గంపూడి 9147 గారు మీరు తెలుగులో వ్రాసి ఉంటే బాగుండేది ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
కన్నవారి కలలు తెలుసుకోవాలి.. ఆ కలల కంట నీరు పెడితె తుడవాలి.. తండ్రి మాటకై కానకు తరలిపోయె రాఘవుడు..అందుకె ఆ మానవుడు అయినాడు దేవుడు.. తల్లి చెరను విడిపించగ తలపడె ఆ గరుడుడు..అందుకె ఆ పక్షేంద్రుడు అంతటి మహనీయుడు.. భావితరాలకు పాతతరాల నాటి సభ్యత సంస్కారం సంస్కృతి సాంప్రదాయాలు అందజేయాలనే సి.నా.రె గారి తపన ఆయన సాహిత్యం లోనే... సి.నా.రె, వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ లాంటి మహనీయులు మన తెలుగువారు కావడం మన అదృష్టం..
This song reminded me my mother, she likes this song very much what a awesome song with a depth meaning in it, present generation have or nor no values of parents and relations...Amma Missing You, prese
Oka manchi pata puttiaroju pata chala chakkaga padaru Susheela Amma garu e cinema marathi lo vundi molkarni tana koduku intilo pani manishi ga pani chestundi marathi lo Sulochana Amma garu adbutamuga chesaru
Na chinnapudu ma amma naku epudu dd1 chupincheydi na kosam entho kastapadi tailoring chesi ma amma chadvinchindi ipudu manchi position lo vunnanu ma amma blessings vala, andukey ma intiki ma amma name pettanu Vara lakshmi nilyam ani , a roju ma amma korika nilabatenu own house vundali ani
ఈనాడే బాబు ని పుట్టినరోజు ఈ ఇంటి కే కోత్తవేలుగు వచ్చిన రోజు చిన్నిబాబుఎదిగితేకన్నవారికి అన్నందము. నెలవంక పేరిగితేనింగికే ఒక్క అందము చుక్కలు వెయ్యి ఎందుకు ఒక్క చంద్రుడు చాలు చుక్కలు వెయ్యి ఎందుకు ఒక్క చంద్రుడు చాలు తన వంశం వేలిగించే తనయుడు ఒకడె పదివేలు .తండ్రి మాటకై కనకు తరలిపోయేరాఘవూడు..అందుకేఅమానవూడుఅయినడుదేవూడు..తల్లిచరనువిడీపించక తలపడే ఆగరుడడు. అందుకే ఆపక్షంద్రుడు.అంతటిమాహానీయుడు ...వో బాబు నువ్వుఆబాటనడ వాలి వోబాబు నువ్వు ఆబాట నడవాలి భూవిలోన ని పేరు ధ్రువ తారగ వేలగల .ధ్రువ తారగ వేలగలి. ఈనాడే బాబు ని పుట్టినరోజు ఈ ఇంటి కే కోత్తవేలుగు వచ్చిన రోజు ....సంకటి శ్రీనివాస్ రామ్ .సిద్దాతి పాతగుంటురు శిష్యబ్రుదం
నెలవంక పెరీగీతే నింగీకే ఒక అందము చిన్ని బాబు ఎదిగితే కన్నవారికి ఆనందం కోతి లాగా కాకుండా మంచి సంస్కారం తో పెరిగి తే అందరికీ ఆనందం అప్పుడే ఇంటి పేరు నిలబేట్టేది అప్పుడే తల్లి తండ్రి ల పేర్లు బయటకు వచ్చే ది తండ్రి మాటకు.కనకు.తరలిపోయేరాఘవూడు తల్లి చేరను విడపించగ తల పడె ఆపక్షేంద్రుడు భూమి మీద నరులు వున్నంతకాలంవారిపేర్లువినిపిస్తున్నెవూంటాయి అదే ఇంటి పేరు నిలబేట్టేది అప్పుడే..సిద్ధాంతి సంకటి శ్రీనివాస్ రామ్
Excellent song,good lyric from c narayana reddy and great director dasari narayana rao,I have seen the movie in the year 1973 in warangal, saraja takies,it was a success movie,a son desives the parents, and their grandson teaches lesson his parents, the movie teaches a lesson to the society, it was a tragedy movie, and the movie is "Thata manavadu"raja babu,vijaya nirmala.raja Sulochana,satyanarayana,anjali devi,were the stars,wonderful movie.please see the movie if possible.
Sir i can't write comment iam 64 yr's old ican speak about this song continuesly al least one hour of the great ness sir idon nt know how to express my feelings sir?
ఇరవై ఆరేళ్ళ ప్రాయంలో తన మొదటి చిత్రంతోనే అద్భుతమైన విజయానందుకున్న దర్శక శిఖరం దాసరి గారు. 1973 లో వచ్చిన ‘తాత మనవడు’ నేటికీ నిత్యనూతనమే. ఎస్ వీ ఆర్, అంజలీదేవి, సత్యనారాయణ, రాజబాబు, రాజసులోచన, విజయనిర్మల, గుమ్మడి ల మేటి కలయిక ఈ సినిమా. విశేషమిటంటే వీరందరికన్నా దర్శకుడు జూనియర్. కానీ సీనియర్ లను మించిపోయినట్లు చిత్రీకరించాడు. హాట్స్ అఫ్ టు దాసరి గారు.
1m
1q11aaaa1aaqa11a11aa111111111aaaaààaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaàaaàaaaàaaaaaaaaaàaààaaaaaaaaaaa1
దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం అద్భుతంగా ఉందని చెప్పడం నా అదృష్టం.
ఎంత అద్భ్తమైన నటుడు మన SV రంగారావు గారు జీవించి ఆ పాత్రకు ప్రాణం పోశారు
Supar sogs 👌👌👌👌
అమ్మా సుశీలమ్మ గారు ఎంత పుణ్యం చేసుకున్నారమ్మా తేనె లాటి తీయనైన స్వరం మీకు లభించింది.
నా చిన్నప్పుడు అమ్మ,నాన్న,చెల్లి,తమ్ముడు అందరి తో కలసి ఈ సినిమా అనకాపల్లి రమణ పిక్చర్ palace లో చూశాం.నా వాళ్ళు అందరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.ఈ పాట విన్నప్పుడు మా వాళ్లు అందరు గురుతు కి వచ్చి నా కళ్ళు కాలువలు అవుతాయి.
@@bennubebbu7626 sir I too saw this movie in Ramana Picture Palace, Anakapalle with my cuisons. I was there during summer vacation. Even now I can recollect the movies which I saw in the theatres of Anakapalle. Sweet memories.
సి నారాయణ రెడ్డి గారి కలం... జానకి గానం... సత్యం సంగీతం... పోటీ పడి ఉద్భువించిన గొప్ప పాటకు జగ్గయ్య మాటలు, పిల్లల భావాలు కలిసి 1000 యేండ్లు వర్ధిల్లే పాట 👏
యం.నరసింహ రెడ్డి గారు ఈ పాట ఆలపించింది గాన కోకిల పి.సుశీల గారు.
యం.నరసింహ రెడ్డి గారు రమేశ్ నాయుడు గారి సంగీతం.
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి... అర్జునరెడ్డి.. మాచవరం...9949938146...............
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
🙏🙏🙏🙏🙏🙏
మధురం.. అతిమధురము.. నటన, గానం, సంగీతం అధ్బుతం..పాటలకి ప్రాణం నిలిపే శక్తి వుంది. ..ఆలంటి శక్తి ఈ పాట కి వుంది. ..బతికి ఉన్నంత వరకు ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట .. మంచి సాహిత్యం,సంగీతం,అభినయం వెరసి నా చెవులకు అమృతం. ఈ పాటను ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది.. తనకు తాను సుఖపడితే తప్పగాకున్న తనవారిని సుఖపెడితే ధన్యతవో నాన్న.. ఒక్క పాటలో జీవితాన్ని చూపించారు , ఈపాట వినపుడు జీవితం అంటే ఏమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలుస్తుంది దిమ్మ తిరిగిపోతుంది ఈ పాట వింటే నాకు ఈ పాట ఎంత మధురం గ ఉన్నది ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది పాటల్లో అమృతాన్ని గానంలో మాధుర్యాన్ని పంచిన సుశీలమ్మ గారికి మనస్సుమాంజలి. తెలుగువాడిగా ఆణిముత్యాలాంటి చిత్రాలు. పాటలు. మనకు ఉన్నాయని సగర్వంగా చెప్పుకుందాం. అర్జునరెడ్డి మాచవరం 9949938146.
¹p
A
Yes
O
Bu
దయచేసి ఇలాంటి మంచి పాటలు మీ పిల్లలకు వినిపించండి విలువలు తెలుస్తాయి రేపు మీకు ఆసరాగా ఉంటారు అంతే గానీ తగేదేలే లాంటి పనికిమాలిన డైలాగులు పిల్లలు అంటుంటే విని మురిసిపోవడం అవసరమా ఆలోచించండి.....
అతి మధురానుభూతిని ఇచ్చే గానం❤❤❤❤❤
సుశీల బృందం పాడిన ఈ పాట ఒకప్పుడు
సంచలనం అని మా తాత ఎప్పుడూ చెప్పేవారు
రేడియో లో నా చిన్న తనం లో వినేవాడిని
మా నానమ్మ తాతయ్య ... గర్తుకస్తున్నారు....
సమాజానికి మంచి సందేశం ఇచ్చిన పాట...
నేటి తరం సినీ దర్శకులు కూడా ఆలోచించి ఇలాంటి పాటలతో సినిమాలు తీస్తే బాగుంటుంది..
అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా పి.సుశీల గారు ఆలపించి మధురానుభూతిని కలిపించారు.
Excellent and heart touching song with wonderful lyrics brother🌷🌷
Super song🎶🎤🎤🎤🎶
I like this song
☹️
@@kumudinidevigopireddy6533 n
ఇంత మంచి పాటలు వినడం మన అదృష్టం
ఏ పసివారికి అయినా "ఆదిగురువు" కన్న తల్లియే కదా!
చిత్రం: తాత మనవడు
సంగీతం: రమేష్ నాయుడు
రచన: సి. నారాయణ రెడ్డి
గానం: సుశీలమ్మ
ఈనాడే బాబు నీ పుట్టిన రోజు
ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు
ఈనాడే బాబు నీ పుట్టిన రోజు
చిన్ని బాబు ఎదిగితే కన్నవారికానందం
నెలవంక పెరిగితే నింగికే ఒక అందం
చుక్కలు వేయెందుకు ఒక్క చంద్రుడే చాలు
చుక్కలు వేయెందుకు ఒక్క చంద్రుడే చాలు
తన వంశం వెలిగించే తనయుడొక్కడే పదివేలు
ఈనాడే బాబు నీ పుట్టిన రోజు
ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు
ఈనాడే బాబు నీ పుట్టిన రోజు
కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి
కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి
తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా..
తన వారినీ సుఖపెడితే ధన్యత ఓ నాన్నా
ఈనాడే బాబు నీ పుట్టిన రోజు
తండ్రి మాటకై కానకు తరలిపోయే రాఘవుడు
అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు
తల్లి చెరను విడిపించగ తలపడే ఆ గరుడుడు
అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు
ఓ బాబు ....నువ్వు ఆ బాట నడవాలి....
ఓ బాబు.... నువ్వు ఆ బాట నడవాలి....
భువిలోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి....
ధ్రువతారగ వెలగాలి....
ఈనాడే బాబు నీ పుట్టిన రోజు
ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు
ఈనాడే బాబు నీ పుట్టిన రోజు....
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Excellent and heart touching song with wonderful lyrics 💐💐💐💐
కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాటను సంపూర్ణంగా సహనంతో వ్రాసిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.ఈ చిత్రం నేను సంగం థియేటర్ ఆర్.టి.సి.క్రాస్ రోడ్డు హైదరాబాద్ లో చూసాను.
@@hemanth7119 ధన్యవాదాలు సోదరా!
Thank you madam
@@bhavanarushiandey4101 Welcome 😊
Old is gold
Very very nice song
Thanks
తండ్రి మాట కై కనాకుతరలి పోయే రాఘవుడు అందుకే అ మానవుడు అయినాడు దేవుడు తల్లి చేరను విడిపిం చ్చక తలపడే అ గరుడుడు అందుకే అ పక్షేంద్రుడు అంతటి మహనీయుడు ఓ బాబు నువ్వు అబాట నడవాలి ఓబాబు నువ్వు అబాట నడవాలి భూవిలోన ని పేరు ధ్రువ తారగ వేలగలి ధ్రువ తారగ వేలగలి ఈనాడే బాబు ని పుట్టినరోజు ఈనాడే బాబు ని పుట్టినరోజు సిద్దాంతి సంకటి శ్రీనివాస్ పాతగుంటురు శిష్యబ్రుదం
ఎప్పుడో Tv లో చిన్నప్పుడు ..... చూశాను యెంత గొప్ప సినిమా యో ....👍👍👍👍
.🆖😊😊
@w2qaç
ఈ సినిమా గురించి ఏంచెప్పిన తక్కువే మళ్ళీ ఆలనాటి నటులు ఆరోజులు వస్తే బాగుండు.. నాకు 28 yeares కానీ పాత సినిమాలు అంటే పిచ్చి.. ఎందుకో అర్థం కావట్లే.. 👌👌old is not gold more then that..
స్పందించే హృదయం వున్నది మీకు
మళ్లీ మళ్లీ వినాలి అనుకునే పాట ఈ రోజులు ఈ పాటలు వినే పిల్లలు లేరు వినమని చెప్పే పెద్దలు లేరు
ఇంత అద్భుతమైన ద్రుశ్యకావ్యం ఇక రాదేమో
నైస్ సాంగ్ ఈ సాంగ్ వింటే తల్లి తండ్రి విలువ పిల్లలు కి తెలుస్తుంది,,
నానమ్మ తాతయ్య దగ్గర పిల్లలు ఎక్కువ సంస్కారం నేర్చుకుంటారు. ఇది సత్యం.
Nenu 7th class chaduvutunnappudu summer holidays ki total friends ten members Rajam velli firstshow Tatamanvadu & pandikapuram ma Village nundi 7 km by walk velllam what a wonderful movies hat's off to Svr
ఆహా ఇంత మధురమైన పాటలు నిజం గా వినడం ఒక అదృష్టం
విలువైన పదజాల సమ్మేళనం తో రచించారు 👌👌👌👌👏🏻👏🏻👏🏻
Comedian ainaa... Rajababu chakkani kutumba kadhaa chitram manaku andinchi mana hrudayaallo chiranjeevi ayyaadu. C. Naa. Re. gari wonderful lyrics ee paataku praanam. Susheelamma voice and Anjali Devi action superb. Oka manchi Neethi kadha chitranni andinchina vaariki manamamdaram thanks cheppali.
..🐽💑👩❤️👨👩❤️👨👨❤️👨👨❤️👨👩❤️👩👩❤️👩👨❤️👨👨❤️👨👩❤️👩👩❤️👩🤳🤳🤳🤳👩👩👧👧👨👨👦👦💪💪💪💪💪
కళ్లు చెమ్మ గిల్లినాయ్.ఇటువంటి పాటల వల్లనే బాల్యం లొ విలువలు తెలి సాయి.
నిజం సర్
మా అమ్మ కూడా ఈ పాట వినిపించేవారు
పిల్లలకు తప్పకుండా విన్పించవలసిన పాట
@@gk-qq1et n
Manohar knr
Correct ga chepperu sir
ప్రతి నానమ్మ మనవాళ్ళకి చెప్పే మంచి మాట మంచి పని చేద్దాం అది ఇదే ధన్యవాద్
అంత కమ్మగా ఉంది పాట వింటుంటే కళ్ళలోకి నీళ్లు వస్తున్నాయి చాలా మధురమైన పాట ఇలాంటి పాటలు మళ్లీ దొరకవు గగనం దుర్గేశ్వర్ వనపర్తి 1.12.2024
అద్భుతంగా తీర్చి దిద్దిన కళాకాండం....
మా అమ్మ కి ఈ పాట అంటే బాగా estam.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤m❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Susheelamma.. No one else can match with her
2023 listeners 💓👌🏻👌🏻
దాసరి గారు డైరెక్షన్, SVR, అంజలీ, సత్యనారాయణ గారి acting అద్భుతం... Biggest thanks to సినారే for giving wonderful lyrics... 🙏🏻🙏🏻
ఎన్ని చార్లు విన్న మళ్లి మళ్లి వినాలనిపించే పాట
Hi
పాటలోని మాధుర్యం మరువలేనిది... ఈనాడే బాబు పుట్టిన రోజు......
అమృతధార సుశీలమ్మ గారి గాత్రం, రచయిత,సంగీతదర్శకులు,చిత్ర నిర్మాత, దర్శకుల వారికి హృదయపూర్వక నమస్కారములు.
ఈ చిత్రం విడుదల సందర్భంగా నిర్మాత రాజుబాబు గారు తన జీవితంలో అత్యంత ఆదరణ పొందిన తెలుగు చిత్ర....
oka paatalo pillalu ela brathakalo,,ela naduchukovalo theliya chesina manchi paata,,tharatharalaku adhrsham gaa niliche paata💐💐💐💐💐👌👌👌👏👏👏👏👏👏👏👏
చిన్నప్పుడు చాలా సార్లు పాడిన పాట ఇది.చివరి చరణంలోని కథలన్నీ అమ్మ చెప్పిన జ్ఞాపకం ఇంకా తాజాగా ఉంది. అమ్మ మాత్రం లేదు.ఈ పాట కూడా అమ్మే నేర్పింది. అప్పుడే అందులోని భావాలనూ , అర్థాలనూ వివరంగా చెప్పింది. ఏ పుట్టిన రోజు పండుగలో ఐనా ఈ పాటే పాడేదానిని.
9
చక్కని పాట ❤
daasari gaaru 1senima thone
comedian+heroin+kaikaala satyanaarayana gaaru anjali devi gaaru andariki manchi carrector. ichi emotions comedy... tallidandrulu gurinchi.manchi...story hands of sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Great
అమ్మ, మాతృ మూర్తి
నాన్న, దేయుమ🚩💐💐💐🥥🙏🏻🙏🏻🙏🏻🥰🌹
Ee cinemani ee paatani yenta goppaga cheppina thakkuve. Hats off to all team
తాతా మనవడు.ఎస్.వి.రంగారావు మరియు అంజలి దేవి నటించిన.చిత్రము
లోని పాటలు.
Anduke aa manavudu ayinadu devudu...what a lyrics! And Anjali Devi gariki 🙏
గాయత్రీ దుర్గంపూడి 9147 గారు మీరు తెలుగులో వ్రాసి ఉంటే బాగుండేది ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ఆఁహాఁ ఎంత అర్థవంతమైన పాట, ఎందరికో ఆదర్శం కావాలి అమ్మ 🙏🙏
suparay na
కన్నవారి కలలు తెలుసుకోవాలి.. ఆ కలల కంట నీరు పెడితె తుడవాలి.. తండ్రి మాటకై కానకు తరలిపోయె రాఘవుడు..అందుకె ఆ మానవుడు అయినాడు దేవుడు.. తల్లి చెరను విడిపించగ తలపడె ఆ గరుడుడు..అందుకె ఆ పక్షేంద్రుడు అంతటి మహనీయుడు.. భావితరాలకు పాతతరాల నాటి సభ్యత సంస్కారం సంస్కృతి సాంప్రదాయాలు అందజేయాలనే సి.నా.రె గారి తపన ఆయన సాహిత్యం లోనే... సి.నా.రె, వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ లాంటి మహనీయులు మన తెలుగువారు కావడం మన అదృష్టం..
0000
0
Best arudra garu
Atrayayaas good feel to
😢😊😊😊😅
Naku chala istamina song. Ennisarlu vinna taniviteeradu.it's evergreen song.
Devi.
చిత్రం :- తాతా మనవడు (ఈనాడే బాబూ నీ పుట్టినరోజూ, ఈ ఇంటికే వెలుగు వచ్చినరోజూ)
గాయకులు :- పి.సుశీల
గీతరచన :- సి.నారాయణ రెడ్డి
సంగీతం :- రమేష్ నాయుడు
super song
.
అద్బుతమైన సా౦గు
Nani Ch
.
Bangaru talli kala net avere roju🌻🙏🏿
Kondariki thallidandrula Prema karuvaithe kondariki kodukula Prema duram authundhi. Ento ee bandhaalu... 😭 Nannu ammanannalu vadilesaru
Ituvanti aanimuthyala cenemalu neti samajaniki chaala avasaramu..chakkati sandeshamutho viluvalatho kudina cinema nu andichina dasari narayana Rao gariki dhanyavadamulu..
This song reminded me my mother, she likes this song very much what a awesome song with a depth meaning in it, present generation have or nor no values of parents and relations...Amma Missing You, prese
Anjali dhevi garu reyel nanmma la feel avuthu song super amma
Oka manchi pata puttiaroju pata chala chakkaga padaru Susheela Amma garu e cinema marathi lo vundi molkarni tana koduku intilo pani manishi ga pani chestundi marathi lo Sulochana Amma garu adbutamuga chesaru
తల్లి తండ్రులు బిడ్డకు ఇచ్చే ది మంచి సందేశమె!ఇదే భారతీయ త 👌💐
Parthasarathy garu, Great Post ! You derived right essence.
Avunu anddi correct nenu mathram ede cheptanu padutanukuda
@@krishnaprasadsannidhi8288 at q
MY FOVOURITE 🎵
అప్పటిలోనే దాసరి నారాయణ రావు గారు ఒక కామెడియన్ హీరో గా పెట్టి ఓ షోషల్ పిక్చర్ తీసిన గొప్ప దర్శకుడు.💐👌.
Þ.uday kumar to .
uday kumar
Sobhan babu Garu don’t want to take risk with new subject but producer got angry with sobhan for not acting in this movie
అది కూడా ఇది దాసరి గారి మొదటి సినిమా... నిజంగా ఆయన ధైర్యానికి హాట్సాఫ్... 👏👏
Yes true
Na chinnapudu ma amma naku epudu dd1 chupincheydi na kosam entho kastapadi tailoring chesi ma amma chadvinchindi ipudu manchi position lo vunnanu ma amma blessings vala, andukey ma intiki ma amma name pettanu Vara lakshmi nilyam ani , a roju ma amma korika nilabatenu own house vundali ani
Dr C, naaraayan reddy and.. Susheela very nice . Combination
Amma.... Ante. Amme... Ga........ ...... Super.. Amma......... Kadaa.....
పాత స్వర్ణలత ఎన్నో కామెడీ పాటలు పాడింది ఓ పాడిన పాటలు వీడియో రూపంగా తీసుకు రావచ్చు కదా
ఈనాడే బాబు ని పుట్టినరోజు ఈ ఇంటి కే కోత్తవేలుగు వచ్చిన రోజు చిన్నిబాబుఎదిగితేకన్నవారికి అన్నందము. నెలవంక పేరిగితేనింగికే ఒక్క అందము
చుక్కలు వెయ్యి ఎందుకు ఒక్క చంద్రుడు చాలు చుక్కలు వెయ్యి ఎందుకు ఒక్క చంద్రుడు చాలు తన వంశం వేలిగించే తనయుడు ఒకడె పదివేలు
.తండ్రి మాటకై కనకు తరలిపోయేరాఘవూడు..అందుకేఅమానవూడుఅయినడుదేవూడు..తల్లిచరనువిడీపించక తలపడే ఆగరుడడు. అందుకే ఆపక్షంద్రుడు.అంతటిమాహానీయుడు ...వో బాబు నువ్వుఆబాటనడ వాలి వోబాబు నువ్వు ఆబాట నడవాలి భూవిలోన ని పేరు ధ్రువ తారగ వేలగల .ధ్రువ తారగ వేలగలి. ఈనాడే బాబు ని పుట్టినరోజు ఈ ఇంటి కే కోత్తవేలుగు వచ్చిన రోజు ....సంకటి శ్రీనివాస్ రామ్ .సిద్దాతి పాతగుంటురు శిష్యబ్రుదం
S SRINIVAS wonderful song ...
Lakshmi
@@sunkaralaxmi4528 hi friend thanks to you
@@sunkaralaxmi4528 hi friend thanks to you
నెలవంక పెరీగీతే నింగీకే ఒక అందము చిన్ని బాబు ఎదిగితే కన్నవారికి ఆనందం కోతి లాగా కాకుండా మంచి సంస్కారం తో పెరిగి తే అందరికీ ఆనందం అప్పుడే ఇంటి పేరు నిలబేట్టేది అప్పుడే తల్లి తండ్రి ల పేర్లు బయటకు వచ్చే ది తండ్రి మాటకు.కనకు.తరలిపోయేరాఘవూడు తల్లి చేరను విడపించగ తల పడె ఆపక్షేంద్రుడు భూమి మీద నరులు వున్నంతకాలంవారిపేర్లువినిపిస్తున్నెవూంటాయి అదే ఇంటి పేరు నిలబేట్టేది అప్పుడే..సిద్ధాంతి సంకటి శ్రీనివాస్ రామ్
Excellent song,good lyric from c narayana reddy and great director dasari narayana rao,I have seen the movie in the year 1973 in warangal, saraja takies,it was a success movie,a son desives the parents, and their grandson teaches lesson his parents, the movie teaches a lesson to the society, it was a tragedy movie, and the movie is "Thata manavadu"raja babu,vijaya nirmala.raja Sulochana,satyanarayana,anjali devi,were the stars,wonderful movie.please see the movie if possible.
its in 1978
You forget main hero of this movie (Asalaina star for this movie) is SVR garu. Thatha pathra lo jeevincharu.
Aaaha e paata vinte maa ammamma gurtukostundi
E pata vente Naku noa putinarogu guruthu vasthundi nice song I love it 🙏🙏
కడుపు నిండిపోయింది!మనసు తేలిక అయ్యింది!👌👌👌👌🤗🤗
M t r odisa7438846859
J
This type of songs only in Telugu language thanks very much
C. Narayanareddy
,
Perfect blend of lyrics music anjali amma action and of course our all-time singer susheelamma perfect singing makes this song GREAt
ణ
Ramesh Naidu Music , Anjalidevi and satyanarayana action super
Fantastic song, ❤ touch song, from Karnataka
I am Very happy good song Very beautiful Voice for...Super Suseelamma....
Melodious voice 🎉🎉🎉🎉
పాట..విలువలు నేర్పితే...సమాజం...బాగుప డు తుo ది
Nice lyrics. Mukhalingam from Visakhapatnam
ఇప్పటి పిల్లలకు ఇలాంటివి చెబితే మనల్ని sentimental fools అంటారు
కనీసం అప్పట్లో వినేవారు
పాట రచయిత సి నా రె గారికి జోహార్లు,👍💐
Great picture
@Gowri Gowri raju ,Nee Badha EmitoMitrama😢chepparadhe!😢
ಸುಶೀಲಮ್ಮನುಂಡೇ ಪಾಟ ಇಂತ ಗೊಪ್ಪಗಾ ನಿಲಿಚಿಪೋಯಿಂದಿ , ಎನ್ನಟಿಕೀ ಮರುವರಾನಿ ಪಾಟ ಈ ತೆಲ್ಲ ಕೋಯಿಲಮ್ಮದಿ
ಚಳ್ಳಕೆರೆ ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ
Wonder ful song thankyou
తనకు తాను సూఖపడిన తప్పు లేదు కానీ తాన వారిని సుకపేడతేధన్యులు
ఝఞఝఝ
Still.... This song hunting me .. thank you dasari gaaru
All characters are very nice in this film really superb
Super meaningful song ❤️👍🙏👏
Ee patani ee generation ki chupinchali
కలకాలం గుర్తుగా వుండే పాట
ఓల్డ్ ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ 🍓🍓🍓🍓🌹👍🌷🌷🌹🍓🍎🌹
How many humans can try to Understand these words ...IN THIS SON....!!!!
Pool
Super great songs
Ee paata vintunte vhevullo Amrutham posinttundi.
ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే ఈ ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈ నాడే బాబు నీ పుట్టిన రోజు
ధన్యవాదాలు
Great mother anjali garu
Super song enni Sarlu vinna vinali anipistuthi❤
నేను నా చిన్నప్పుడు టీవీ లో చూసినాను
one song. many shades. heart touching meanings
My child hood radio song, most inspireble song.
Pataloni. Content. Prethivakkaru. Thelusukunte. Janma. Danyamavuthundi
ఈ కాలం లో అడ మగ ప్రేమ ఇంతే సినిమాలు
Kannavari kalalu thelusukovali. Entha. Manchi. Arrdham. Vunna. Song. Excellent. Song
👋🙏 I Lost my parents, every day I Lesson this Song Remember what my parents did fr me 💞🐯💗👏💪🏡😭🌍🙏
Kanneru Agatam ladu Supper Song
Wow what a lyrics.. what a mesmerizing voice is of susheelamma gaaru
I'm proud to have such a great songs in Telugu
D j0i
So.. Dhesa bhashalandu Telugu lessa.
I am proud of good great Song...for Society...but...Amma nanna nice Special...ga
Sir i can't write comment iam 64 yr's old ican speak about this song continuesly al least one hour of the great ness sir idon
nt know how to express my feelings sir?