I have listened to many law of attraction, subconscious mind, hooponopono videos... listening to you was different.. your voice has some Magic, Grace, Compassion ❤
ఐ యాం సారీ ప్లీజ్వర్దిని గారు మీ యొక్క వీడియోస్ నేను చూస్తున్నాను బట్ నాకు క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అన్నది క్లారిటీ లేదు నాకు ప్లీజ్ నాకోసం టెలిగ్రామ్ లోని జాయిన్ అయ్యాను అందులో ఒక్కసారి క్రియేషన్ ఎలా రాసుకోవాలి నాకు తెలియజేయగలరు అని కోరుకుంటున్నానుఐ యాం సారీ ప్లీజ్ ఫర్ గివింగ్ థాంక్యూ ఐ లవ్ యు ప్లీజ్ వర్దిని గారు
I am sorry please forgive me thank you I love u 😊😊😊😊😊😊😊😊😊😊 Creation book lo yennai wishes రాయవచ్చు రాస్తే ఓకే wish ni తిరిగి తిరిగి ప్రతి రోజూ రాయాలా ఒక సారి రాసినది Daily చదివి visualise చేస్తే చాలా అండి 10 విషయాలు కలిపి ఒక story gaa creation చేసుకో వొచ్చా మేడం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
క్రియేషన్ బుక్ అంటే మీ ఆలోచనలను, సంకల్పాలను, లక్ష్యాలను లేదా విశ్వాసాలను వ్యక్తపరచే డైరీ అని అర్థం. దీన్ని సాధారణంగా మీకు కావలసిన వాటిని ఆకర్షించడానికి లేదా మీ కలలను సాకారం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. క్రియేషన్ బుక్ రాయడంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు మరియు దశలను మీరు పాటించవచ్చు: 1. నిర్ణయం తీసుకోండి: • మీ క్రియేషన్ బుక్ లో రాయాలని మీరు ఏం ఆశిస్తున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి. • ఉదాహరణకు, ఆర్థిక సుస్థిరత, ఆరోగ్యం, ఆనందం లేదా సంబంధాలు. 2. ఎలా రాయాలి: • ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాయండి. • సPozItive (ధనాత్మక) భాషను ఉపయోగించండి. ఉదాహరణకు, “నేను ఆరోగ్యంగా ఉన్నాను” అని రాయడం, “నేను ఆరోగ్యం పొందాలనుకుంటున్నాను” కన్నా మంచిది. • ప్రస్తుత కాలంలో రాయండి, ఇలా: • “నేను మంచి ఉద్యోగంలో పని చేస్తున్నాను.” • “నా జీవితం సంతోషకరంగా ఉంది.” • మీకు ఆ ఆశయం సాధ్యమవుతున్నట్లుగా భావించి రాయండి. 3. ఎన్ని రోజులు రాయాలి: • కనీసం 21 రోజులు క్రమం తప్పకుండా రాయడం మంచి ఆచరణ. ఇది ఒక అలవాటుగా మారటానికి సరిపోతుంది. • మీరు కొనసాగించగలిగితే 30 లేదా 90 రోజులు రాయండి. • మీ లక్ష్యం సాధించబడేవరకు రాయడం వల్ల, మీ ధ్యాస మరియు విశ్వాసం దానికి మరింత బలంగా మారుతుంది. 4. క్రియేటివ్ పద్ధతులు: • మీ బుక్ లో చిత్రాలను లేదా ఫోటోలను జోడించండి. ఉదాహరణకు, మీరు కావాలనుకునే ఇంటి ఫోటో లేదా మీ లక్ష్యానికి సంబంధించిన గ్రాఫిక్స్. • కలరింగ్ లేదా డూడుల్స్ వేసి, దానిని క్రియేటివ్ గా తీర్చిదిద్దండి. 5. సమయ నియమాలు: • ప్రతి రోజు ఉదయం లేదా రాత్రి రాయడం ఉత్తమం. • ప్రశాంత వాతావరణంలో ఉండండి, దృష్టి మరలకుండా రాయండి. 6. స్పష్టత: • మీ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉండాలి. • ఉదాహరణకు: “నా బ్యాంక్ ఖాతాలో ₹10 లక్షలు ఉన్నాయి.” 7. ఆత్మనిశ్చయం: • మీకు మీరు నమ్మకం కలిగించుకోండి. మీ బుక్ లో రాసినవి నిజమవుతాయని విశ్వసించండి. మొత్తంగా, క్రియేషన్ బుక్ మీ ఆలోచనలను సాకారం చేసే సాధనంలా ఉంటుంది. క్రమం తప్పకుండా రాయడం, ధనాత్మక దృక్పథాన్ని కలిగి ఉండడం ముఖ్యమైనవి.
ఐ యాం సారీ ప్లీజ్వర్దిని గారు మీ యొక్క వీడియోస్ నేను చూస్తున్నాను బట్ నాకు క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అన్నది క్లారిటీ లేదు నాకు ప్లీజ్ నాకోసం టెలిగ్రామ్ లోని జాయిన్ అయ్యాను అందులో ఒక్కసారి క్రియేషన్ ఎలా రాసుకోవాలి నాకు తెలియజేయగలరు అని కోరుకుంటున్నానుఐ యాం సారీ ప్లీజ్ ఫర్ గివింగ్ థాంక్యూ ఐ లవ్ యు ప్లీజ్ వర్దిని గారు Reply
Mam thank you so much mam....maa kosam maa korika prakaram creation book kosam clear ga chepparu... thank you so much mam.... I'm sorry Please forgive me Thank you 👍🙏 I love you mam
Hooponopono yela cheyali ani anukuntunna mam roju eroju idi naku ee vedio kanipinchindi 😍🥰❤️ I am sorry 😔 Please forgive me 😌 Thank you 💰🙏 I love you mam ♥️
Thank u mam ❤ u Mee videos chusi chestunna chalaa hpy ga vunna.. enka maa husband ki money meditation cheyamani cheppa ninna chesaru 108 Times chesaru within 2 hours lo unexpected ga 5 thousand bachayi mam thank u soo much mam
Mam love success avvali ante em cheyalo cheppandi Pleaseee mam....nenu okarni love chesa Thanu konni daya love chesi eppudu nbr block chesesaru Thanu malli unblock chesi natho matladi na love success ayyela oka help cheyandi mam Pleaseee
వీడియో చాలా బాగుంది మేడం థాంక్యూ కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి మన నెగటివ్ ఆలోచనలు ఎలా తీసివేయాలి అర్థం కాలేదు దయచేసి ఒకసారి ఎలా తీసివేయాలి సబ్ కాన్షియస్ మైండ్ నుండి అర్థం కాలేదు క్లియర్ గా చెప్పండి ఎలా తీసివేయడం ఎలా తీసివేయాలి ఇంకొకసారి చెప్పండి మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం నేను మీ 21 డేస్ సెషన్ లో జాయిన్ అవ్వాలి
మీకు ఏమి కావాలనేది ప్రసనే కాదు మీరు ఏమి కోరుకుంటారో దానిని కచ్చితంగా అడగండి అది మీకు లభిస్తుంది. మీరు ఏమి అడుగుతున్నారు అది చాలా చాలా తొందరగా మీకు కనిపిస్తుంది ఉన్నత పరిధిలో ఆలోచించిన వెంటనే అనుభవములోనికి వస్తాయి by orin book purnathma tq tq tq
Thank you mam. I am waiting for how to write and maintain creation book? Like an answer your video came mam . I am sorry please forgive me thank you I love you mam and universe.
Madam I have helath issue problem madam this one also how to solve this problem madam but I have no job no money no back ground support also how to solve this problem madam please reply TQ
Sis pillalu leru . Chala hospital ki vellam. Antha bagundi pillalu pudutharu ani chepthunnr sister. Nenu ala adagali universe ni. Chepandi sis. Na laga chala members ki edhi use iyethadi sis. Its my request. Universe ni ala pray chaiyali .
🥰✅join our Telegram Group👉o-trim.co/Hooponoponotelugu1
Madam it's not opening to join
Help me medam Not Opening
Mam whatsup group unte link evvandi plz. Memu mi classes lo join autham
Madam WhatsApp group link evandi October 14 ,15 th classes mamu join avali please
Thankq thankq thankq ila adagane ila pettaru thankq thankq thankq mam
Mi hoponoppono super mam nenu chesanu naaku manchi positive vibration ,and peaceful mind vachindi. mam really your great mam tq mam
Mam thank you ❤ nenu hoponopo chesanu miru creativity 📚 book gurimcchi cheppali anukunnanu cheppesaru thank you universe thanku so much ❤❤😂 mam
Ya iam also
Ela chesaru meru
Same
Super ❤
Evarayina group lo join ayithe ela join ayyaro link ela open ayindo please cheppandi.evarayina help cheyandi telishte
THANK YOU NANU CREATION GRINCHI TALUSUKOVALANI ANUKUNNA ADIJARIGINDI THANKYOU UNIVERSE🙏
I have listened to many law of attraction, subconscious mind, hooponopono videos... listening to you was different..
your voice has some Magic, Grace, Compassion ❤
ఐ యాం సారీ ప్లీజ్వర్దిని గారు మీ యొక్క వీడియోస్ నేను చూస్తున్నాను బట్ నాకు క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అన్నది క్లారిటీ లేదు నాకు ప్లీజ్ నాకోసం టెలిగ్రామ్ లోని జాయిన్ అయ్యాను అందులో ఒక్కసారి క్రియేషన్ ఎలా రాసుకోవాలి నాకు తెలియజేయగలరు అని కోరుకుంటున్నానుఐ యాం సారీ ప్లీజ్ ఫర్ గివింగ్ థాంక్యూ ఐ లవ్ యు ప్లీజ్ వర్దిని గారు
మేడమ్ గారు హొపొనొపూనొ,ఎ టైంలొ చేయాలి ఎంతసేపు చెయయలి,ఏమైనా నియాలువున్నయ,దయచేసి క్లుప్తంగా తెలు ప్గలరు
దీనికి పలానా time అంటూ ఉండదు అండి ఏ time లో అయినా చేయచ్చు 😊 ఎన్నిసార్లు అయినా చేయచ్చు, మినిమం 108 సార్లు చెయ్యాలి అండి
@@Hooponoponovardhani thank you madam garu,
@@Hooponoponovardhanimadam day amthaa work chesukumtu nanu naa hubby hoponopono chestunnaa work avtumdhaa.... feel avutu cheyyalaa
Mam please 21 days free section evvadi please mam naku amout problems vundi please mam
Ma’m can you tell me what is creation book? I would like to start writing in the book
Thank you mam
Vere valla problemski pillala kosam hooponopono yela cheyali cheppagalaru
I am sorry please forgive me thank you I love u
😊😊😊😊😊😊😊😊😊😊
Creation book lo yennai wishes రాయవచ్చు రాస్తే ఓకే wish ni తిరిగి తిరిగి ప్రతి రోజూ రాయాలా
ఒక సారి రాసినది
Daily చదివి visualise చేస్తే చాలా అండి
10 విషయాలు కలిపి ఒక story gaa creation చేసుకో వొచ్చా మేడం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
క్రియేషన్ బుక్ అంటే మీ ఆలోచనలను, సంకల్పాలను, లక్ష్యాలను లేదా విశ్వాసాలను వ్యక్తపరచే డైరీ అని అర్థం. దీన్ని సాధారణంగా మీకు కావలసిన వాటిని ఆకర్షించడానికి లేదా మీ కలలను సాకారం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. క్రియేషన్ బుక్ రాయడంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు మరియు దశలను మీరు పాటించవచ్చు:
1. నిర్ణయం తీసుకోండి:
• మీ క్రియేషన్ బుక్ లో రాయాలని మీరు ఏం ఆశిస్తున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి.
• ఉదాహరణకు, ఆర్థిక సుస్థిరత, ఆరోగ్యం, ఆనందం లేదా సంబంధాలు.
2. ఎలా రాయాలి:
• ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాయండి.
• సPozItive (ధనాత్మక) భాషను ఉపయోగించండి. ఉదాహరణకు, “నేను ఆరోగ్యంగా ఉన్నాను” అని రాయడం, “నేను ఆరోగ్యం పొందాలనుకుంటున్నాను” కన్నా మంచిది.
• ప్రస్తుత కాలంలో రాయండి, ఇలా:
• “నేను మంచి ఉద్యోగంలో పని చేస్తున్నాను.”
• “నా జీవితం సంతోషకరంగా ఉంది.”
• మీకు ఆ ఆశయం సాధ్యమవుతున్నట్లుగా భావించి రాయండి.
3. ఎన్ని రోజులు రాయాలి:
• కనీసం 21 రోజులు క్రమం తప్పకుండా రాయడం మంచి ఆచరణ. ఇది ఒక అలవాటుగా మారటానికి సరిపోతుంది.
• మీరు కొనసాగించగలిగితే 30 లేదా 90 రోజులు రాయండి.
• మీ లక్ష్యం సాధించబడేవరకు రాయడం వల్ల, మీ ధ్యాస మరియు విశ్వాసం దానికి మరింత బలంగా మారుతుంది.
4. క్రియేటివ్ పద్ధతులు:
• మీ బుక్ లో చిత్రాలను లేదా ఫోటోలను జోడించండి. ఉదాహరణకు, మీరు కావాలనుకునే ఇంటి ఫోటో లేదా మీ లక్ష్యానికి సంబంధించిన గ్రాఫిక్స్.
• కలరింగ్ లేదా డూడుల్స్ వేసి, దానిని క్రియేటివ్ గా తీర్చిదిద్దండి.
5. సమయ నియమాలు:
• ప్రతి రోజు ఉదయం లేదా రాత్రి రాయడం ఉత్తమం.
• ప్రశాంత వాతావరణంలో ఉండండి, దృష్టి మరలకుండా రాయండి.
6. స్పష్టత:
• మీ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉండాలి.
• ఉదాహరణకు: “నా బ్యాంక్ ఖాతాలో ₹10 లక్షలు ఉన్నాయి.”
7. ఆత్మనిశ్చయం:
• మీకు మీరు నమ్మకం కలిగించుకోండి. మీ బుక్ లో రాసినవి నిజమవుతాయని విశ్వసించండి.
మొత్తంగా, క్రియేషన్ బుక్ మీ ఆలోచనలను సాకారం చేసే సాధనంలా ఉంటుంది. క్రమం తప్పకుండా రాయడం, ధనాత్మక దృక్పథాన్ని కలిగి ఉండడం ముఖ్యమైనవి.
హాయ్ మేడమ్ గారు మిరు సూపర్ గా ఉంన్నరు మి మాటలు బ్యూటీ ఫుల్ లవ్ యు అండి మేడమ్ గారు 🌺🙏🌺
Thanks madm thanks erja first video chusthna thanks madm thanks so much universe🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌
Thanq very much ma'am, I like the way you speak and take classes, it is so heart touching and so excellent
Me smyle baavundi.u r perfect healer. Papayitho matlafutunnatlu undi..s...subconsious mind is baby
ఐ యాం సారీ ప్లీజ్వర్దిని గారు మీ యొక్క వీడియోస్ నేను చూస్తున్నాను బట్ నాకు క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అన్నది క్లారిటీ లేదు నాకు ప్లీజ్ నాకోసం టెలిగ్రామ్ లోని జాయిన్ అయ్యాను అందులో ఒక్కసారి క్రియేషన్ ఎలా రాసుకోవాలి నాకు తెలియజేయగలరు అని కోరుకుంటున్నానుఐ యాం సారీ ప్లీజ్ ఫర్ గివింగ్ థాంక్యూ ఐ లవ్ యు ప్లీజ్ వర్దిని గారు
Reply
Creation book gurinchi telusukovalani hooponopono chesanu meeru chepparu THANK YOU GOD THANKYOU UNIVERSE THANK YOU MADAM
Creation book ela rayalani chepparu konchem clarity ga repeat cheyara
Naku kochem ella rayali chepandi naku emi ardham kaledhu plz
Frnds please evarina nak repeat cheyara madam cheppindhi ardaiminatte undhi kani ardamavale creative book ela rayali clarity ga cheppara
Pl z Naku kudacheppandi, chala problems lo unnanu,
Nice session mam, thanks....
I am interested for two days upcoming live session.
Thank you lady. I understood hoponopo. God bless you richly and abundantly
Thank you madam
Thank you universe
Iam attend 14th&15th
Mam thank you so much mam....maa kosam maa korika prakaram creation book kosam clear ga chepparu... thank you so much mam....
I'm sorry
Please forgive me
Thank you 👍🙏
I love you mam
Emi ela cheyalo meditation laga voicelo cheppandi madam.viewers ki cheyinchi cheppandi.confutionku guri avuthaaru
Adigina ventane vedio chesi pettinandhuku thankyou thankyou thankyou so much madam
first youdo one video howto join group it's not working please give information mamdami hope you help me
Tqq Universe, Tqq Money, Tqq Vardhani Madam Garu ur Great valuable 💯 information mam, Tqq somuch mam Tqq
చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు మేడం మీకు థాంక్యూ
Very powerful motivational speech Madam, thank you
Exam clear cheyadaniki edini upayam vuntay I mean techniq vuntay chepandi ma'am please 🙏
Vardhani Madam 🙏
Maku bussiness growth hooponopono prayer cleared oka video chyandi Madam 🙏🙏
Iam sorry'
Please for give me
Thank you
I love you 🙏🙏🙏
Hooponopono yela cheyali ani anukuntunna mam roju eroju idi naku ee vedio kanipinchindi 😍🥰❤️
I am sorry 😔
Please forgive me 😌
Thank you 💰🙏
I love you mam ♥️
💚😊
Mam sorry pls..miru chrpthune ardhamainate vundhi kani ardham kaledhu..book Ela rayalo clear ga chupinchandi pls..nalage chala mandhiki ardham kakapovachu ..book lo ayithe bagundu Ani rayala leka ayindhi Ani rayala.chepani pls...chupisthu chepandi maku clear ga ardham avthundhi...pls
Thank u mam ❤ u Mee videos chusi chestunna chalaa hpy ga vunna.. enka maa husband ki money meditation cheyamani cheppa ninna chesaru 108
Times chesaru within 2 hours lo unexpected ga 5 thousand bachayi mam thank u soo much mam
Armani chesaru 108 times cheppandi madam
Maaku ardam ayyela cheppara plz..money meditation ela cheyyalo 🙏
I compleately deleted my past in sub concious mind, today creat my futer in sub concious mind,thank you mam
😊🤝
Yela chesaaru miru ....
Madam creation book lo rasindi, manamu jarigidhaka rayala madam
Where is available creation book.i am not understand. Please explain. Thanq.
మేడమ్ మీరు చెవిలో చెప్పినట్లుగా ఉంది కొంచం సౌండ్ సిస్టం పెంచండి🙏
Thank you mam meeru e vedio chudadam valla yentho mandhakhi chala rakhalugu sahyam chesindhakhu meekhu khruthgnthallu mam
Mam please maku live classes lo jarigay avani maku youtube lo petndi madam , money, gold pulling ,dtuck mudra elantivi maku UA-cam lo [etandi madam
Meru konchem loud ga matladandi mam,yevaru vinakudadu annatlu secret ga cheptunnatlu vundi every video lo🙏
Mam love success avvali ante em cheyalo cheppandi Pleaseee mam....nenu okarni love chesa
Thanu konni daya love chesi eppudu nbr block chesesaru
Thanu malli unblock chesi natho matladi na love success ayyela oka help cheyandi mam Pleaseee
Diniki vastu bagalekapote Pani chestunda mam pls tell me
THANKQ TALLI LOVE YOU RA 14th oct kosam wait chestunam❤❤
వీడియో చాలా బాగుంది మేడం థాంక్యూ కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి మన నెగటివ్ ఆలోచనలు ఎలా తీసివేయాలి అర్థం కాలేదు దయచేసి ఒకసారి ఎలా తీసివేయాలి
సబ్ కాన్షియస్ మైండ్ నుండి అర్థం కాలేదు క్లియర్ గా చెప్పండి ఎలా తీసివేయడం ఎలా తీసివేయాలి ఇంకొకసారి చెప్పండి మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం నేను మీ 21 డేస్ సెషన్ లో జాయిన్ అవ్వాలి
మీకు ఏమి కావాలనేది ప్రసనే కాదు మీరు ఏమి కోరుకుంటారో దానిని కచ్చితంగా అడగండి అది మీకు లభిస్తుంది. మీరు ఏమి అడుగుతున్నారు అది చాలా చాలా తొందరగా మీకు కనిపిస్తుంది ఉన్నత పరిధిలో ఆలోచించిన వెంటనే అనుభవములోనికి వస్తాయి by orin book purnathma tq tq tq
Thank you so much madam
Wonderful Explanation
Andarikosam universe pampina angel mam meeru thank you love u mam
Mam puttinti vallu gold pettaledani entllo tochare undi mam 7 years avtondi mam
Creashan book Aota Anti Ala rayala video chiyandi plz Madam plz plz plz plz
Thank you mam. I am waiting for how to write and maintain creation book? Like an answer your video came mam . I am sorry please forgive me thank you I love you mam and universe.
ఫీజ్ కట్టాలా మేడం,ఎంత ఉంటుంది
Thank you universe Thank you medam
Madam I have helath issue problem madam this one also how to solve this problem madam but I have no job no money no back ground support also how to solve this problem madam please reply TQ
thank you mam ee time lo rayali okka paper meda rasi example ga chupinchara plz
iam sorry
plz forgive me
thank you
i love u
Hi mam .meeru creations book lo mee korikalanu raayamani chepparu kada .adhi past tense lo rayaala ,present tense lo raayala
Please give reply mam
Madam creation book ante?ekkada untundi e book
Whatsapp group link ledu kada mam only telegram undi
Thanks you universe thank you mam
Madam I'm interested madam free ho pono hopono sehanki naku Avakasham Esuthunnaru madam tq univars tq madam
Hi mam,thank u mam thank u sooooo much mam,maku e good information nu share chesinandhuku mam.❤❤❤❤❤❤
Good morning, but how to delete and write in creation book
Madam, How to join in WhatsApp group? And class proposed from October 14th? Please guide me.
My dear Madam thank you so much ❤❤❤❤❤❤💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
Koncham peddaga cheppandi madam
Medam na koduku matavinatledu medam am cheyali plij medam
Madame nenu dairyamegha car nadapali ane korikha nerawere korkha cheppandy
❤thank you madam. Thank u universe
Sis pillalu leru . Chala hospital ki vellam. Antha bagundi pillalu pudutharu ani chepthunnr sister. Nenu ala adagali universe ni. Chepandi sis. Na laga chala members ki edhi use iyethadi sis. Its my request. Universe ni ala pray chaiyali .
sister ma akka ku hoponopono cheste ... pregnancy vachendi....12 years tarvatha ...kani chala nammakam tho chesaru....treatment tesukuntu .. hoponopono chesaru...
Great information madam thank you so so so much madam 💕💕💕🌌
క్రియేషన్ బుక్ ఎలా ఉండాలి ఏ కలర్ పెన్ తో రాసుకోవాలి
Edhaina parledu
Blue red green a colour pen tho ayna raasukovacchu
Rule or white notes ayna parledu
Mam mi free online classes ala telegram link Naku ardam kavadam ledu amma 😂😂😂😂😂😂😂😂😂
Super Thank you mam nice
information.
Iam very interested for two days upcoming live classes
Madam inner child ki hooponoono cheylaaa mottam dlt cheyalaa...21days cheyalaa ...e 21days naa hubby ki hoponopono cheyakudadhaa....plss cheppamdi
చేయచ్చు అండి డియర్ ఇన్నర్ చైల్డ్ నాకు ఈ ప్రాబ్లెమ్ నా హస్బెండ్ నుంచి ఉంది pls let go delete this డేట అని క్లీనింగ్ చేసుకోవాలి అండి
@Hooponoponovardhani tq madam ...inner child ki husbend ki at a time cheyachaa......
@@Hooponoponovardhani naa main purpose naa husbend naa daggaraki ravali....mamu okappatilagaa kalisi vundali madam ...naaku vachina badha kamtee aa badha ki Karanam tanu avtunnaru ...tanu Anna matalu chesina panulu gurthu vastunnayi ...so inner child lo.vunna data amtha clean chestu naa husbend naa daggaraki ravataniki kuda at a time remedy cheyachaa madam pls cheppamdi ....nanu day amthaa hoponopono chppukumtune vumtunnaa...
How to start in your coming sessions on 14th and 15th October? Thank you madam ❤
Asalu ha book alavutadhi chupidi madam a note book chupichadi plz
TQ so much mam... video chesinaduku....TQ so much...and which time the class will be started mam...plss
TQ a program join link please send me
Thank you mam 🙏 naku creation book lo rasinattu 100/ persant jarigindhi mam thank you mam♥️
Wow , happy life andi, congrats 💐
Hlo andi creation book ela rayali clarity ga cheppara
Plz Ela rasaru cheppara madam plz andi👍👍👍
Aela rayali creation book ante aemiti
Book ante em book konali medam Ela rayali cheppandi plz
Thank you medam
Thank you universe 🙏🙏🙏
Criater book kavali ekkada dorukuthundi mam
Tq madam ❤ yours blessings
క్రియేషన్ ఎలా ఉండాలి ఏ కలర్ పెయింట్ రాసుకోవాలి మేడం
Thank you for sharing knowledge madam
Crysen book chupichara plz mam akkada dhorokuthudhi
❤lovely vardhini mam.thank you.❤
Thank you univers thank you univers thank you univers thank you univers thank you univers thank you univers thank you univers
😊I want know more about delete and creat please help me mam
Creation book Ela rayalo cheppalenu mam
Please explain how to write creation book mam.
Melliga matladithe ela andi
Tqq so much mam
Sorry
Please forgive me
Thank u
I love u thank u universe 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mam meru blue tooth pettuku Vedio cheyandi...Mee voice chala chinnaga vinipistundi
నేను మీ క్లాస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను మేడంగారు
నమస్తే అండి 😊🙏👉జాయిన్ our వాట్సాప్:chat.whatsapp.com/EDlyAhzY4pAAeAk3y24h9p
మరింత సమాచారం కొరకు వాట్సాప్ చేయండి
👉9701235329,8977868990,9440847377
Mam nenu chela bhadhalo vunanu 😢 Naku money problam, health problem, family problems Ani vunai medam pls mam mire solution chepali 😢😢😢😢
Pls solution 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Mam when should we have to write in creation book
Asalu ha book akkada dhorukuthidhi
Mam how to join class plz teel me
oct 14,15 free sessions at what time zone? we live in california
Mam WhatsApp link పెట్టండి, , జాయిన్ avthamu, టెలిగ్రాం లో అవ్వడం లేదు.
Class yla join avali mam amount yla veyali mam
Thank you vardini garu