జెర్సీ లో నాని చనిపోయిన తర్వాత మళ్లీ ఫ్యామిలీ తో హ్యాపీగా గ వున్న్ సీన్ చూపించారు దానితో ట్రావెల్ అయ్యిన పాత్ర చనిపోయింది అనే బ్యాడ్ ఫీల్ లేకుండా చేశారు. That's awesome.
Good discussion...loved the movies released this year...was a bit surprised that no one spoke about sye raa...it was not just a chiranjeevi film....a true blood and soul movie
F2 -adavalle correct ani no 1 ga chupinchadu ..🙏 aa cinema second half and climax lo VFX ki 🙏🙏🙏🙏🙏 ado goppa cinema ani meru cheppadam chala surprising ga vundi sir meku kuda 🙏🙏🙏🙏
@@rakeshgouru senseless comedy kuda cheyoddhu adhi anil ravipudi movies annitlo untadhi. Ikkada chanti bunty characters ani thecchi chinna pillala comedy ga theesaru. Reality ki deggara ga konni sceans a untai maximum senseless untai. Every movie has some negative points kaani jersey kanna f2 ekkuva unnay
@@bhaskarroasts3601 nenu Kuda inthaku mundu ekkuva ga logics vethike vadini ippudu mindset change aipoindi movie ni overall package ga chustunnanu Nene kadu Chala Mandi anthe chustunnarru. Movie subject etla vunna kani public chustunnarru just overall ga satisfaction aithe chalu. F2 lo first half lo unna Chala situations public face chesinave anduke public baaga connect airru Mari meere cheppali jersey reality lo ekkadaina jariginda? Oka drama movie anthe (movie concept is so good naaku Kuda nachindi) apple apple compare cheyali orange orange compare cheyali anthe
Paruchuri Sir, you are great. You are elevating and applauding the talents of young talents are truly appreciable. Keep it up ❤️❤️❤️ Hope all the big man follow the same
jersey movie lo heroine character in my view I have no issues because, wife is very responsible n husband(nani) is just bothered about his child on presenting him jersey , wife Alaa kaadhu she's bothered about house ,monthly she's planning how to live , and she's saving money nani job kosam , so anni pressures ni handle chesthunna wife ga she's perfect.and her characterization is perfect.
Sir, chala manchi program... New writers encourage program TV Lo cheyandi sir. Dance ki D program, comedy ki jabadarsth, singers ki padutha thiyaga... Mari writers ki... Miru chestha chudali ani vundi... Plz sir
It clearly depicts the gap between the generation everyone in the round table are just praising the Jersey. But this old great story teller is stuck with that old school stories.
ప్రపంచం అంతా ఎన్ని మాటలు అన్న తన పిల్లల దృష్టిలో ఒక failure గా వుండటం ఏ తండ్రి తీసుకోలేవడు. జెర్సీ మూవీ లో అందరూ ఎన్ని మాటలు అన్న పట్టించుకోని హీరో తన కొడుకు అడిగిన ఒక జెర్సీ కొనివ్వలేని పరిస్థితిని తీసుకోలేకపోయాడు తన ప్రాణాలకు రిస్క్ అని తెలిసిన తన కొడుకు కోరిన జెర్సీ కోసం గేమ్ ఆడాడు ఆ గేమ్ లో గెలుపుకి అలవాటు పడ్డాడు గెలిచి చనిపోయాడు. ఫ్యామిలీ కోసం failure అని ముద్ర వేసుకొని ఇంట్లో వుండిపోయిన వాళ్ళందరి బయోపిక్... ఈ సినిమా ...
My guruji great person.. thrivikram srinivas gaaru.. sahithyam gurunchi bhasa gurunchi maatladithey , maa guruji complusory ga gowravisthaaru.. Jai guruji,(thrivikram gaaru )..
Hello Ram Garu meru Jersey movie lo husband and wife ki Madhya communication gape undhi, ani but akada Husband Oka job chestu lancham tisukunadu ani job potundhi ,aa case Kuda court lo untundhi ,so wife ki husband Pina Oka kopam job lekunda enduku ela unadu , lawyer evadaniki echina money Kuda waste chestadu ani ,ee age lo again cricket ani velli Malli life em lekunda potundhoo ani wife bhayam anduke tanu ala behave chesindhi,at the same time husband Kuda ataniki heart decease undani family ki chepi valani bhadha petadam kante chepakunda happy ga undadam better ...but because of his son he sacrifices his life.this movie full and fully relation bn Dad and son.. TQ Naku anipinchindhi nenu chepa Edina tappu unte Iam sorry...best motivational movie Joersy...
గురువు గారికి నమస్కారం నలుగురు యువ దర్శకులతో దిగ్గజ రచయిత సమావేశం కన్నుల పండుగలా ఉంది. నాకు అనిపించన చిన్న విషయం 1.మజిలీ 2.జెర్సి 3.చిత్రలహరి ఇవి మూడు సినిమాలు ఒకే సారి రిలీజ్ అయ్యాయి మూడు హిట్ సినిమాలే కథ లో కుడా ఎక్కడ పోలిక లేదు కాని ముగ్గురు హీరోలకు గడ్డాలు ఉంటాయి,ముగ్గురు వొడిపొయి గెలుస్తారు(సాయి తేజ్ లైఫ్ లో,నాని క్రికెట్ లో,చై ప్రేమ లో),ముగ్గురు కి మందు అలవాటు ఉంటుంది ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నా.
Video janalu chudali ante aa video ki main banners important... Meeru vere director's interaction ni class ga cheppeppudu video banner midha valla photo kuda mention cheyandi sir ...people attract avtharu aa video ki
And sir memu short film directors maa andharni kudaa select cheskoni ....maatho kudaa elanti sessions pettandi guru gaaru. Maa thoughts kudaa elaa unnayoo thelusthayi ...okka saari alochinchandi
Ram cheppinattu great film avvalsina jersey good film ga migilipoyindi.. Most of the lead characters in our films are either larger than characters(indian version of super heroes) or white in a way. Jersey antha fresh ga undadaniki reason nani lanti hero kooda intha vulnerable character cheyadam chala rare Telugu lo.. wife hand bag lo money theft chestoo dorikipovadam lanti scenes choosaka, mana cinemallo kooda heroes badulu relatable characters rastunnaru anpinchindi. Kani climax lo andarikee nachina aa okka point "aaduthoo chanipoledu, chanipothadani thelisi kooda aadadu" anedi drusti lo great film nundi good film ga migilipoyindi. Because nenu chala vulnerable, flawed, realistic n relatable character ni anticipate chesanu, even the theme of movie kooda prayathninchadaniki age tho pani ledannappudu.. Aa character ala impotent nundi age tho sambandham lekunda responsible ga ela ayyadani choopinchunte late age lo try cheyalanukune vallu relate cheskune vallu, endukante real life lo ala madhya lo aapesi incapable anukune vallu ekkuva. Ala kakunda thana health issue valle game aapeyalsochindi, ledante he is a champion, capable n talented ani heroic character ga choopinchadam valla adi malli cinematic character ga migilipoyindi. This is just my opinion. You don't need to fight with me if you don't agree. And this doesn't mean I don't like Jersey. Nani is my favorite actor.
The one who is saying(Ram) he have issues with jersy is not understand that hero is 36yrs old&almost not possible for him to select in national team because he lost his prime time, so that's why heroine objected him to play(fear of loose him because he already once admitted in hospital for some chest pain), feel bad for him that he is not understand that....
ఈ సంవత్సరం నాకు నచ్చిన మూవీస్ లో ఒకటి బ్రోచేవరేవరుర. ఈ మూవీ లో నాకు బాగా నచ్చింది స్క్రీన్ ప్లే, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్. ఈ మూవీ కి నేను 90/100 మార్క్స్ ఇస్తాను. 10 మార్క్స్ ఎందుకు కట్ చేశనంటే...ఒక లూప్ హోల్ మూవీ లో వుంది. బ్యాగ్ లో 5 లక్షలు వున్నాయ్, హీరో టీం దగ్గర 3 లక్షలు వున్నాయ్ కిడ్నాపర్ల తో మేం 10 లక్షలు ఇవ్వలేం 8 ఐతే ఇవ్వగలమని బెరమడి, 5+3 = 8 లక్షలు ఇచ్చేసి హీరోయిన్ ని విదిపించోచు. ఇది ఒక పోసిబిలిటీ మాత్రమే కానీ దీనికి జస్టిఫికేషన్ లేదు. దీనికి 2 రకాల సొల్యూష న్స్, 1. కిడ్నాప్ చేసే క్రమంలో బ్యాగ్ లో ఏమి లేవని కిడ్నాప్ చేసిన టీం బ్యాగ్ పడేసి నట్టు చుపించి మళ్ళా హీరో టీం ఫోన్ కోసం ఆటో లో వెళ్లి వెతుకుతుననప్పుడు పాప దగ్గర వున్న బ్యాగ్ వాళ్ళదే అని డిసైడ్ అయ్యిన తర్వాత ఒక చిన్న ట్విస్ట్ ల, ఆ పాప వాళ్ళ నాన్న, పడేసిన బ్యాగ్ తర్వాత తీసుకొని వాళ్ళ పాపకి ఇచ్చినట్టు చుపించిచ్చు. కిండ్నప్ చేసిన టీం బ్యాగ్ నీ పడేసేముందు వెతుకు తారు కాబట్టి ఆ అమ్మాయి డాన్స్ ర్ అని కిడ్నాప్ టీం కి అర్థమవుతుంది. 2. క్లైమాక్స్ తర్వాత పేర్లు వెళ్ళేటప్పుడు ప్రియదర్శి: అరేయ్ మనదగ్గర వున్న 3, బ్యాగ్ లో వున్న 5 తో కిడ్నాపర్ల తో బేరం పెట్టోచుకడ అప్పుడు సత్య దగ్గర దొంగతనం చెయ్యాల్సిన అవసరం లేదు కాదా?? విష్ణు: మనబుర్ర అల ముందే పనిచేసేది అయితే ఇన్నిసార్లు ఇంటర్ ఫెయిల్ అవ్వాల్సిన పని లేదుకదా.(ఆ లూప్ హోల్ కి జస్టిఫికేషన్ జరిగింది) ఇది కేవలం న ఓపెనియన్ మాత్రమే, ఆ చిన్న ది కూడా దొరకకుండా వుంది ఉంటే ఇంకా బావుండేది అని న భావన. ఏది ఏమైనా మూవీ చాలా బావుంది. ఈ మూవీ తో పాటుగా నాకు నచ్చిన మూవీ సాయి శ్రీనివాస ఆత్రేయ. స్టోరీ లైన్, ప్లోట్, ఎలేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ట్విస్టు లు, హీరో క్యారెక్టర్ ఇంటెలిజెన్స్ (ఇంటెలిజెన్స్ అనేకన్నా చాలా కామన్ సెన్స్ తో ఆలోచించే కేరెక్టర్ అనొచ్చు) అన్ని బావున్నాయి.
Sir I can prove you super wrong with F2 ...can we have a debate ..if you are ready .🙏 I think you should also listen to us not just the directors ...who obviously can’t speak more in front of you
జెర్సీ సినిమా ఒక్కటే కాదు... * రైతు సమస్యలు, తల్లితండ్రులు, స్నేహితుడు వాళ్ల జీవితాలు త్యాగం చేస్తేనే వచ్చే జీవితమే అని చెప్పిన మహర్షి... * భార్య అంటే ఇలా ఉండాలి అని చెప్పిన మజిలీ... * ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో గెలవాలి అని చెప్పే తండ్రి మాటలతో వచ్చిన చిత్రలహరి.... * సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల్లో ఒక సమస్యతో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ... * జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరు ఎన్ని మాటలన్న గెలవాలని అని చూపించిన మల్లేశం... * సమయం వృధా చేయకుండా జీవితాన్ని ఆనందంగా గడపాలని అని చెప్పిన ఓ బేబీ... * ప్రేమకి కులంతో సంబంధం లేదని చెప్పిన దొరసాని.... * ఆడవారికి ఏ ఈ విషయంలో అడ్డు చెప్పొద్దు అని చెప్పిన డియర్ కామ్రేడ్... * మన దేశ ధర్మాన్ని గుర్తుచేసిన సైరా నరసింహారెడ్డి.... * తల్లి దండ్రుల కష్టాన్ని, రైతుల కష్టాన్ని, ఆడవారికి ఏ విషయంలో అడ్డు చెప్పొద్దు అని ఏకధాటిగా ఒక చోట చేర్చి అద్భుతంగా చూపించిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి... ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి వాటి గురించి కాస్త ప్రస్తావిస్తారు అని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏😊👍
@@mydreamtelugu7960 iSmart Shankar is a meaningless movie it's just a commercial, entertainment movie , that's it.... సినిమా లో ఎటువంటి సందేశం ఉండదు... అందుకే నేను చేర్చలేదు....
14:50 jersey heroin confuse state lo annadu Marriage ayyedhi 20's. Hero malli cricket start chesindhi 36 age lo almost 40 Aa age lo physical games ki body support chesthundhi ani evvaru anukoru.... So evvaraina iche suggestion e age lo avasaramaa ani Alaa heroin oppose chesindhi anukovachu kadhaaaa
Jersey is not a movie... jersey is an emotion for life!
Goutham writing,Nani Natural performance made jersey more special and memorable movie in tfi!
I'm a proud of Nani fan ... All of u talking about Nani ..
గురువుగారు, మీ నుండి మేము కోరుకునేది ఇలాంటి పాఠాలే...thank you so much...pls పలుకులు తగించి పాఠాలు పెంచండి...
జెర్సీ లో నాని చనిపోయిన తర్వాత మళ్లీ ఫ్యామిలీ తో హ్యాపీగా గ వున్న్ సీన్ చూపించారు దానితో ట్రావెల్ అయ్యిన పాత్ర చనిపోయింది అనే బ్యాడ్ ఫీల్ లేకుండా చేశారు. That's awesome.
pavan raja well said !!!! The character lives on .... us
@Trace Saul bro...could u pls elobarate it ??
Feeling proud to be a Nani Anna fan😍😎
Ee video chustunnatha sepu time teliyaledu.. Prati mata chala valuable ga anipinchindi paruchuri garu 🙏🏻
Ilaanti sessions regular ga cheyandi sir, next level..
Good discussion...loved the movies released this year...was a bit surprised that no one spoke about sye raa...it was not just a chiranjeevi film....a true blood and soul movie
I congratulate paruchuri garu for enlightening the common people with innovative teaching methods
Ee trendy interview bagundi, kanee ilantivi parts la kakunda okate episode undali. 2 hrs unna chustam interesting untay kabatti
Sir ilanti round table concept continue cheyyandi sir.
It's super
Always 4 movies superb
Guruvu garu same round table with senior directors tho chyandi especially sukumar sir tho chyandi plzz
Sukumar ki poti ichhevaru mana telugu lo evaru leru bro
santosh rangumudri ee bokka ganiki sukumar ni interview chese range ledu
Sukumar with trivikram combo lo Oka meeting 😊😊
@@shivab9492 Entandi peddayana ki maryada ivvandi
Good discussion sir,,ilantivi maku (kothaga directors avvalani anukune vallaku) Chala nerpistayi guruvu garu,,,na Peru sridhar recent ga marutirao samsmarana Sabha lo mimmalni kalisi matladanu sir,,,maku Chala kotha vishayalu nerputunnaduku duanyavadalu guruvu garu 🙏🙏🙏
F2 -adavalle correct ani no 1 ga chupinchadu ..🙏 aa cinema second half and climax lo VFX ki 🙏🙏🙏🙏🙏 ado goppa cinema ani meru cheppadam chala surprising ga vundi sir meku kuda 🙏🙏🙏🙏
నిజమండి. F2 ఒక చెత్త సినిమా.
Boss f2 is entertainer. Logic chudakudadu, logic chusthe anni cinemalu Jersey brochevaru Kuda question cheyochu
@@rakeshgouru senseless comedy kuda cheyoddhu adhi anil ravipudi movies annitlo untadhi. Ikkada chanti bunty characters ani thecchi chinna pillala comedy ga theesaru. Reality ki deggara ga konni sceans a untai maximum senseless untai. Every movie has some negative points kaani jersey kanna f2 ekkuva unnay
@@bhaskarroasts3601 nenu Kuda inthaku mundu ekkuva ga logics vethike vadini ippudu mindset change aipoindi movie ni overall package ga chustunnanu Nene kadu Chala Mandi anthe chustunnarru. Movie subject etla vunna kani public chustunnarru just overall ga satisfaction aithe chalu. F2 lo first half lo unna Chala situations public face chesinave anduke public baaga connect airru Mari meere cheppali jersey reality lo ekkadaina jariginda? Oka drama movie anthe (movie concept is so good naaku Kuda nachindi) apple apple compare cheyali orange orange compare cheyali anthe
Paruchuri Sir, you are great. You are elevating and applauding the talents of young talents are truly appreciable. Keep it up ❤️❤️❤️ Hope all the big man follow the same
Jersey , c/o of karchanapalem movie's are deserve to talk
jersey movie lo heroine character in my view I have no issues because, wife is very responsible n husband(nani) is just bothered about his child on presenting him jersey , wife Alaa kaadhu she's bothered about house ,monthly she's planning how to live , and she's saving money nani job kosam , so anni pressures ni handle chesthunna wife ga she's perfect.and her characterization is perfect.
Sir, chala manchi program... New writers encourage program TV
Lo cheyandi sir. Dance ki D program, comedy ki jabadarsth, singers ki padutha thiyaga... Mari writers ki... Miru chestha chudali ani vundi... Plz sir
Agent movie is THE best of 2019. Period!
It clearly depicts the gap between the generation everyone in the round table are just praising the Jersey. But this old great story teller is stuck with that old school stories.
Sir ee Episode bagundi sir.group discuss laga bagundi.e week bale twiest eecharu sir.
ప్రపంచం అంతా ఎన్ని మాటలు అన్న తన పిల్లల దృష్టిలో ఒక failure గా వుండటం ఏ తండ్రి తీసుకోలేవడు. జెర్సీ మూవీ లో అందరూ ఎన్ని మాటలు అన్న పట్టించుకోని హీరో తన కొడుకు అడిగిన ఒక జెర్సీ కొనివ్వలేని పరిస్థితిని తీసుకోలేకపోయాడు తన ప్రాణాలకు రిస్క్ అని తెలిసిన తన కొడుకు కోరిన జెర్సీ కోసం గేమ్ ఆడాడు ఆ గేమ్ లో గెలుపుకి అలవాటు పడ్డాడు గెలిచి చనిపోయాడు. ఫ్యామిలీ కోసం failure అని ముద్ర వేసుకొని ఇంట్లో వుండిపోయిన వాళ్ళందరి బయోపిక్... ఈ సినిమా ...
Once upon a time Its My life
Well done bro
Curiously waiting for next episode for Amarendra bahubali
Vivek athreya one of the best director in tfi
This kind of movie phenomenon started in Malayalam and Tamil long back, now it's our time to make these kind of movies
Thankq sir
Bagundi sir
Nice interview do more like this sir
సినిమా వినోదాన్ని పంచుతుంది కానీ విజ్ఞానాన్ని పంచటం లేదు. క్రైం పెంచుతుంది విలువలు తగ్గిస్తుంది.
My guruji great person.. thrivikram srinivas gaaru.. sahithyam gurunchi bhasa gurunchi maatladithey , maa guruji complusory ga gowravisthaaru.. Jai guruji,(thrivikram gaaru )..
Hello
Ram Garu meru Jersey movie lo husband and wife ki Madhya communication gape undhi, ani but akada Husband Oka job chestu lancham tisukunadu ani job potundhi ,aa case Kuda court lo untundhi ,so wife ki husband Pina Oka kopam job lekunda enduku ela unadu , lawyer evadaniki echina money Kuda waste chestadu ani ,ee age lo again cricket ani velli Malli life em lekunda potundhoo ani wife bhayam anduke tanu ala behave chesindhi,at the same time husband Kuda ataniki heart decease undani family ki chepi valani bhadha petadam kante chepakunda happy ga undadam better ...but because of his son he sacrifices his life.this movie full and fully relation bn Dad and son.. TQ
Naku anipinchindhi nenu chepa Edina tappu unte Iam sorry...best motivational movie Joersy...
Hatsoffffffff
Vachina valla gurichi introduction vunte bavuntudi sir
We are expecting this type of videos from you sir🙏🙏🙏🙏
Nani Anna💪💪💪
గురువు గారికి నమస్కారం నలుగురు యువ దర్శకులతో దిగ్గజ రచయిత సమావేశం కన్నుల పండుగలా ఉంది.
నాకు అనిపించన చిన్న విషయం 1.మజిలీ 2.జెర్సి 3.చిత్రలహరి ఇవి మూడు సినిమాలు ఒకే సారి రిలీజ్ అయ్యాయి మూడు హిట్ సినిమాలే కథ లో కుడా ఎక్కడ పోలిక లేదు కాని ముగ్గురు హీరోలకు గడ్డాలు ఉంటాయి,ముగ్గురు వొడిపొయి గెలుస్తారు(సాయి తేజ్ లైఫ్ లో,నాని క్రికెట్ లో,చై ప్రేమ లో),ముగ్గురు కి మందు అలవాటు ఉంటుంది
ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నా.
నమస్కారం గురువు గారు...
Jersey broche😍😍😍
Rajakeeyam dialogue superbbb untadi
F2 maybe fun film.. but not worth of discussion in this forum.. they should have discussed more of their films...
Sir doing great job
Yes sir naaku kuda life lo venakki vellalani undi
రెండో భాగం త్వరగా అప్లోడ్ చేయండి. గురువు గారు...
ఎంకి పాటలు rp నోట గురుంచి. మాట్లాడండి.. గురువు గారు
No haters Nani✊
If it will be good in single than multiple episodes........can understand the different opinions at a time
Jersey 💕❤
Its nice idea sir making this video
Broche vadu evadura, c/o. Kancharapalem and agent atreya are the best
Naku Syraa movie istam guruvu gaaru
Video janalu chudali ante aa video ki main banners important... Meeru vere director's interaction ni class ga cheppeppudu video banner midha valla photo kuda mention cheyandi sir ...people attract avtharu aa video ki
Sir evaru chitralahari gurinchi cheppaledenti.chala bavundiga movie
Jersey, evaru movies are ultimate
And sir memu short film directors maa andharni kudaa select cheskoni ....maatho kudaa elanti sessions pettandi guru gaaru. Maa thoughts kudaa elaa unnayoo thelusthayi ...okka saari alochinchandi
Kancherapalem director miss ayyadu
Ram cheppinattu great film avvalsina jersey good film ga migilipoyindi.. Most of the lead characters in our films are either larger than characters(indian version of super heroes) or white in a way. Jersey antha fresh ga undadaniki reason nani lanti hero kooda intha vulnerable character cheyadam chala rare Telugu lo.. wife hand bag lo money theft chestoo dorikipovadam lanti scenes choosaka, mana cinemallo kooda heroes badulu relatable characters rastunnaru anpinchindi. Kani climax lo andarikee nachina aa okka point "aaduthoo chanipoledu, chanipothadani thelisi kooda aadadu" anedi drusti lo great film nundi good film ga migilipoyindi. Because nenu chala vulnerable, flawed, realistic n relatable character ni anticipate chesanu, even the theme of movie kooda prayathninchadaniki age tho pani ledannappudu.. Aa character ala impotent nundi age tho sambandham lekunda responsible ga ela ayyadani choopinchunte late age lo try cheyalanukune vallu relate cheskune vallu, endukante real life lo ala madhya lo aapesi incapable anukune vallu ekkuva. Ala kakunda thana health issue valle game aapeyalsochindi, ledante he is a champion, capable n talented ani heroic character ga choopinchadam valla adi malli cinematic character ga migilipoyindi. This is just my opinion. You don't need to fight with me if you don't agree. And this doesn't mean I don't like Jersey. Nani is my favorite actor.
Venkat Ramji Liked F2>>> Jersey What a Taste Sir..!👏 (Note:- Jersey IMDB 8.6, F2 6.7)
The one who is saying(Ram) he have issues with jersy is not understand that hero is 36yrs old&almost not possible for him to select in national team because he lost his prime time, so that's why heroine objected him to play(fear of loose him because he already once admitted in hospital for some chest pain), feel bad for him that he is not understand that....
actors roundtable,actress roundtable,writers di kuda kavali sir🔥🔥🔥👌👌👌
సార్ వెంకటేశ్ మరియు కమల్ హసన్ నటించిన "ఈనాడు" గురించి చెప్పండి
అయిదుగురు కలిసి ఇంటర్వ్యూ చేయడం బాగుంది
NTR కధానాయకుడు మహానాయకుడు ,
Oh baby, ఆత్రేయ films నాకు బాగా నచ్చింది
Orange movie gurunchi chepandi sir
Sir pla upload full full video sir
Sir, full episode upload cheyandi flow Lo chudachu. Inka first question aindi... Video end aipoindi.
Sir director tho mettings cheyadi sir matladadi
సార్ మీ రాసిన పుస్తకాలు యక్కడా ఉంటాయి చెప్పరా plz
Sir, i want to listen complete mahabaratham series in your words..
I hope you would do
Your comments on “Pournami” movie please.
C/o kancharlapalam director unte tisukurandi
Sir okasari mahesh babu Spyder movie 11th hour cheppandi please
Please tell about avane srimannsrayana
Jersey ❤❤❤
Hello sir, కుమారి 21f screenplay గురించి చెప్పండి
Gowtam undi unte inka masth unduu
ఈ సంవత్సరం నాకు నచ్చిన మూవీస్ లో ఒకటి బ్రోచేవరేవరుర. ఈ మూవీ లో నాకు బాగా నచ్చింది స్క్రీన్ ప్లే, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్. ఈ మూవీ కి నేను 90/100 మార్క్స్ ఇస్తాను. 10 మార్క్స్ ఎందుకు కట్ చేశనంటే...ఒక లూప్ హోల్ మూవీ లో వుంది.
బ్యాగ్ లో 5 లక్షలు వున్నాయ్, హీరో టీం దగ్గర 3 లక్షలు వున్నాయ్ కిడ్నాపర్ల తో మేం 10 లక్షలు ఇవ్వలేం 8 ఐతే ఇవ్వగలమని బెరమడి, 5+3 = 8 లక్షలు ఇచ్చేసి హీరోయిన్ ని విదిపించోచు. ఇది ఒక పోసిబిలిటీ మాత్రమే కానీ దీనికి జస్టిఫికేషన్ లేదు.
దీనికి 2 రకాల సొల్యూష న్స్,
1. కిడ్నాప్ చేసే క్రమంలో బ్యాగ్ లో ఏమి లేవని కిడ్నాప్ చేసిన టీం బ్యాగ్ పడేసి నట్టు చుపించి మళ్ళా హీరో టీం ఫోన్ కోసం ఆటో లో వెళ్లి వెతుకుతుననప్పుడు పాప దగ్గర వున్న బ్యాగ్ వాళ్ళదే అని డిసైడ్ అయ్యిన తర్వాత ఒక చిన్న ట్విస్ట్ ల, ఆ పాప వాళ్ళ నాన్న, పడేసిన బ్యాగ్ తర్వాత తీసుకొని వాళ్ళ పాపకి ఇచ్చినట్టు చుపించిచ్చు.
కిండ్నప్ చేసిన టీం బ్యాగ్ నీ పడేసేముందు వెతుకు తారు కాబట్టి ఆ అమ్మాయి డాన్స్ ర్ అని కిడ్నాప్ టీం కి అర్థమవుతుంది.
2. క్లైమాక్స్ తర్వాత పేర్లు వెళ్ళేటప్పుడు
ప్రియదర్శి: అరేయ్ మనదగ్గర వున్న 3, బ్యాగ్ లో వున్న 5 తో కిడ్నాపర్ల తో బేరం పెట్టోచుకడ అప్పుడు సత్య దగ్గర దొంగతనం చెయ్యాల్సిన అవసరం లేదు కాదా??
విష్ణు: మనబుర్ర అల ముందే పనిచేసేది అయితే ఇన్నిసార్లు ఇంటర్ ఫెయిల్ అవ్వాల్సిన పని లేదుకదా.(ఆ లూప్ హోల్ కి జస్టిఫికేషన్ జరిగింది)
ఇది కేవలం న ఓపెనియన్ మాత్రమే, ఆ చిన్న ది కూడా దొరకకుండా వుంది ఉంటే ఇంకా బావుండేది అని న భావన. ఏది ఏమైనా మూవీ చాలా బావుంది.
ఈ మూవీ తో పాటుగా నాకు నచ్చిన మూవీ సాయి శ్రీనివాస ఆత్రేయ. స్టోరీ లైన్, ప్లోట్, ఎలేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ట్విస్టు లు, హీరో క్యారెక్టర్ ఇంటెలిజెన్స్ (ఇంటెలిజెన్స్ అనేకన్నా చాలా కామన్ సెన్స్ తో ఆలోచించే కేరెక్టర్ అనొచ్చు) అన్ని బావున్నాయి.
Sir #mallesham movie director
Dabba tagginchi migathavallani matladanivvandi sir
మజిలీ
Super movie Blockbuster
Sir I can prove you super wrong with F2 ...can we have a debate ..if you are ready .🙏 I think you should also listen to us not just the directors ...who obviously can’t speak more in front of you
Guruvu garu tamil movie 96 gurinchi chepandi miku vilaithe
Maa association video one
జెర్సీ సినిమా ఒక్కటే కాదు...
* రైతు సమస్యలు, తల్లితండ్రులు, స్నేహితుడు వాళ్ల జీవితాలు త్యాగం చేస్తేనే వచ్చే జీవితమే అని చెప్పిన మహర్షి...
* భార్య అంటే ఇలా ఉండాలి అని చెప్పిన మజిలీ...
* ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో గెలవాలి అని చెప్పే తండ్రి మాటలతో వచ్చిన చిత్రలహరి....
* సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల్లో ఒక సమస్యతో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ...
* జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరు ఎన్ని మాటలన్న గెలవాలని అని చూపించిన మల్లేశం...
* సమయం వృధా చేయకుండా జీవితాన్ని ఆనందంగా గడపాలని అని చెప్పిన ఓ బేబీ...
* ప్రేమకి కులంతో సంబంధం లేదని చెప్పిన దొరసాని....
* ఆడవారికి ఏ ఈ విషయంలో అడ్డు చెప్పొద్దు అని చెప్పిన డియర్ కామ్రేడ్...
* మన దేశ ధర్మాన్ని గుర్తుచేసిన సైరా నరసింహారెడ్డి....
* తల్లి దండ్రుల కష్టాన్ని, రైతుల కష్టాన్ని, ఆడవారికి ఏ విషయంలో అడ్డు చెప్పొద్దు అని ఏకధాటిగా ఒక చోట చేర్చి అద్భుతంగా చూపించిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి...
ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి వాటి గురించి కాస్త ప్రస్తావిస్తారు అని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏😊👍
U r super yar..... But u missed ismart
@@mydreamtelugu7960 iSmart Shankar is a meaningless movie it's just a commercial, entertainment movie , that's it.... సినిమా లో ఎటువంటి సందేశం ఉండదు... అందుకే నేను చేర్చలేదు....
Ismart lowda lo movie
👌👏👏👏👏
Please do it with sukumar also
Good evening Sr how are you
Ilantivi inka cheyandi inka length kuda penchadi
14:50 jersey heroin confuse state lo annadu
Marriage ayyedhi 20's. Hero malli cricket start chesindhi 36 age lo almost 40
Aa age lo physical games ki body support chesthundhi ani evvaru anukoru....
So evvaraina iche suggestion e age lo avasaramaa ani
Alaa heroin oppose chesindhi anukovachu kadhaaaa
Dana Veera sura karna gurinchi cheppandi
Sir please tell about the hindi pink movie
Sir next episode yeppudu upload chestharu sir I can't wait
Every Tuesday and Friday
Part 2 ekkada sir?
Evaru, Agent Sai Srinivas Athreya Super movies
F2 Bokkalaa vuntundhi anedhi audions feeling sir
Gowthem thinanuri Rocks
Ravi Teja garitho meeku unna relationship cheppandi sir
Sir e video lo nenu em nerchukunna no artham kavadam ledu
🙏🙏🙏🙏🙏
Part2 eppudu sir??
Evaru director saying he liked F2 more than jersey
This is poor man
Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppandi please
gurunadh rajulapati Bro Sid fan aa meru ?
@@saileshsistla4561 aa movie ki
gurunadh rajulapati mimalni adugutunna general gane.
@@saileshsistla4561 fan kadu movie bane untundi kani flop endhuku ayyindi Ani 11th hour kosam aduguthunna
gurunadh rajulapati Oh Nice 😇👍