Sai & Somesh Performance | Dhee 13 | Kings vs Queens | 28th April 2021 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • #Dhee13 #Dhee13KingsvsQueens #ETVTelugu #ETVWin #SudigaaliSudheer #Rashmi #PradeepMachiraju #HyperAadi #SekharMaster #DeepikaPilli #Poorna #Priyamani #Dhee
    Sai charms the judges with a mesmerising performance and entertains the viewers with his amazing moves.
    దక్షణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో "ఢీ".... 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు ఢీ కింగ్స్ v/s క్వీన్స్ ("ఢీ" 13వ సీజన్) గా మిమ్మల్ని అలరించడానికి వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించడానికి సిద్దమైంది. కింగ్స్ టీమ్ కి సుడిగాలి సుధీర్ & హైపర్ ఆది, క్వీన్స్ టీమ్ కి రేష్మి & టిక్ టాక్ స్టార్ దీపికా... జడ్జెస్ గా శేఖర్ మాస్టర్ గారు హీరోయిన్ ప్రియమణి వ్యవహరిస్తారు.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

КОМЕНТАРІ • 3,7 тис.

  • @lakkarajuraja5351
    @lakkarajuraja5351 3 роки тому +866

    కష్టం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు💞💕 గణేష్ మాస్టర్

  • @esarisrikanth1992
    @esarisrikanth1992 3 роки тому +183

    గణేష్ మాస్టర్ మీ లాంటి మంచి మనస్సున వ్యక్తి సమాజానికి చాలా అవసరం

    • @shainyangel2651
      @shainyangel2651 3 роки тому +1

      Ganesh ntr fan annadhu epudi pavan devhuda

  • @dmsiva6412
    @dmsiva6412 3 роки тому +67

    ఎదుట ఉన్న వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనే గొప్ప మహనీయుడు అనుభూతి ఉన్న గణేష్ మాస్టర్ కి మా యొక్క హృదయపూర్వక అభినందనలు.. thank you so much sir for your support to sai brother and he's mother kind hearted 💜❤️💜 love you sir manchi thananiki gurthimppu eppudu untumdhi sir ....

  • @rajukavedi4531
    @rajukavedi4531 3 роки тому +480

    ఆ డబ్బు నాకూ అవసరమే....కానీ తనకి ఎక్కువ అవసరం ❤👌....గణేష్ మాస్టర్ 🙏

  • @vaddeswarapusudhakar6983
    @vaddeswarapusudhakar6983 3 роки тому +665

    అమ్మ అనే మాట చెప్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతైయ్ అది అమ్మ ప్రేమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @venkateshpeddanuru3403
    @venkateshpeddanuru3403 3 роки тому +10

    ఈ ఒక్క మాటతో గణేష్ మాస్టర్ అందరి గుండెల్లో హీరో అయ్యాడు జై గణేష్ మాస్టర్ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rockking5854
    @rockking5854 3 роки тому +449

    గణేష్ మాస్టర్ గారు మీ మనసు చాలా గొప్పది 🙏 మీరు మీలాంటి వ్యక్తులు ఇంకా గొప్పగా ఉండాలి మీ సాయం మర్చిపోలేనిది 🙏🙏👌

  • @Vent_Nani
    @Vent_Nani 3 роки тому +2413

    ఈ పాటలో కానిస్టేబుల్ గా నేను భాగమైనందుకు... చాలా సంతోషం.
    గణేష్ మాస్టర్ దేవుడు
    సాయి, సోము......సూపర్ సూపర్

    • @prvn6599
      @prvn6599 3 роки тому +51

      Bro last lo nuvv cheppina dialogue appudu vachina bgm a movie bro

    • @uppucreations1832
      @uppucreations1832 3 роки тому +24

      Supr brooo all the best

    • @deekshithnani7030
      @deekshithnani7030 3 роки тому +10

      Plsss

    • @rameshpuppala2260
      @rameshpuppala2260 3 роки тому +7

      Super nice words to talk

    • @veereshsagar5115
      @veereshsagar5115 3 роки тому +6

      Anukuna nv ani anna memmali Nandyal coaching Centers lo chushanu anna madi Karnataka memmali fallow avuthuta ..anna

  • @pennaobulesh5140
    @pennaobulesh5140 3 роки тому +3

    ఈ జనరేషన్ లో ఇలాంటి వాళ్ళు ఉంటారా

  • @jalendharchilukuri6240
    @jalendharchilukuri6240 3 роки тому +243

    ఎన్నో వీడియోస్ చూశాం కానీ e వీడియో వేరే గణేష్ మాస్టర్ రష్మి 🙏

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 роки тому +882

    సోము ,చేసిన యాక్టింగ్ కి ఫిదా ఐపోయము ఈ షో చూసిన తర్వాత ,సోముకి మంచి ఆఫర్లు రావాలి కోరుకుంటున్నాము

  • @priyab6609
    @priyab6609 Рік тому +8

    ప్రేమ ఎప్పటికి ఉంటుంది కానీ నిజాయితీ గా ప్రేమించే వాళ్ళతో ఉండదు 😭😭😭

  • @Vent_Nani
    @Vent_Nani 3 роки тому +233

    స్వచ్ఛమైన ప్రేమకి ఊపిరి పోయి చాలా కాలం అయ్యింది...

  • @iyoumom.99
    @iyoumom.99 3 роки тому +530

    అలాగే రష్మీ మేడం కూడా తన కష్టాన్ని విని చలించి పోయి తనకు సహాయం చేయడం నిజంగా తన గొప్పతనం ఆవిడ రూపమే కాదు మనసు కూడా అందమైనది
    Tq madam 😍🙏🙏😍

    • @srinu593
      @srinu593 3 роки тому +8

      Very special tq for ganesh master ji & rashmi medam ji

    • @leelaprasadsuvvada3892
      @leelaprasadsuvvada3892 2 роки тому +1

      Hoho సూపర్ కానీ అక్కడ చూపించలేదు సూపర్ రష్మి గారు కొంచం చూపిస్తే బాగున్ను రష్మి గారు సహాయం చేసింది any way 👍

  • @tranirani1721
    @tranirani1721 3 роки тому +49

    Fully addicted to this performance ❤️❤️❤️

  • @rambabupalthi8662
    @rambabupalthi8662 3 роки тому +152

    ఆపదలో ఉండే ఆదుకోవడానికి మీలాంటి వాళ్లు సమాజానికి సేవలు అందిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ జై గణేష్ మాస్టర్ జై జై గణేష్ మాస్టర్

  • @cfi1594
    @cfi1594 3 роки тому +223

    మానవత్వం చచ్చిపోలేదు ఇంకా...సూపర్ గణేష్ మాస్టర్ ,రేష్మి మేడం

  • @ramucartoons9342
    @ramucartoons9342 2 роки тому +3

    Ee song daily choosta aina bor kottadam ledhu super👌

  • @ramupuvvala9678
    @ramupuvvala9678 3 роки тому +46

    ఈ పెర్ఫార్మెన్స్ కోసం ఎంత మంది ఎదురు చూసారు,,జై pspk

  • @prasadneyyala7298
    @prasadneyyala7298 3 роки тому +795

    పవన్ కళ్యాణ్ అభిమాని అంటే ఇలానే ఉంటారు. సూపర్ గణేష్ మాస్టర్ కీప్ ఇట్ అప్🙏🙏.. జై hind

  • @Healthnwellness373
    @Healthnwellness373 3 роки тому +5

    E performance chusinappudalla.. Telikundane.. Kallalo tears ostunnay.. Chala mandi life lo connect ayye concept.. And highlight is ganesh master

  • @oye.chotu..editing.1786
    @oye.chotu..editing.1786 3 роки тому +158

    ఇంతవరకూ ఈ షోలో.... నాకు మాత్రం గణేష్ మాస్టర్ ఒక దేవుళ్ళ. కనిపించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yadagiribadagani4422
    @yadagiribadagani4422 3 роки тому +472

    అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు నాకు 🙇
    ఇలాంటి మాటలు విన్నప్పుడు గుర్తుకొచ్చే పేరు అమ్మా 😢😢
    Miss you Amma 💐💐

  • @abhipavankumarraket8269
    @abhipavankumarraket8269 3 роки тому +34

    One of the fabulous episode that I have ever seen in Dhee..💥💥❤💖

  • @nareshdobbala5156
    @nareshdobbala5156 3 роки тому +2553

    ఈ ఒక్క మాటతో గణేష్ మాస్టర్ అందరి గుండెలలో హీరో అయ్యాడు.

  • @ravikillani5552
    @ravikillani5552 3 роки тому +150

    మాస్టర్ గణేష్ రష్మీ గారు మీరు సహాయం చేసినందుకు మీకు వాళ్ళ ఫ్యామిలీ రుణపడి ఉంటారు సోమేశ్ గుడ్ పర్ఫామెన్స్ మీకు తప్పకుండా దేవుడు చల్లగా చూస్తారు ప్రియమణి గారు చెప్పినట్టుగా సినిమా అవకాశం ఎప్పుడైనా రావచ్చు 👍👍👍👍

  • @msdhonifans3919
    @msdhonifans3919 2 роки тому +4

    లవ్ చేసి మోసం చేసే ప్రతి అమ్మాయి ఈ వీడియో చూడాలి 🥰

  • @maheshmallepogu8200
    @maheshmallepogu8200 3 роки тому +346

    రష్మీ గారు మరో సారి మీ సామాజిక స్పృహ ప్రపంచానికి తెలిసేలా చేశారు

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg Рік тому

      India ki tappa bayata valla ki teliyadu le....prapancham antaa 😆😆bee pilla pu

  • @nagasriram9095
    @nagasriram9095 3 роки тому +94

    Ultimate dance expressions acting🔥🙏..
    And one more thing
    నువ్వు వీక్ అని ఇవ్వట్లేదు, మీ అమ్మ strong ani ఇస్తున్న..🙏🙏 జై కళ్యాణ్ బాబు 🙏

  • @sreedharpopuri5247
    @sreedharpopuri5247 Рік тому +4

    Thank you so much Pandu & Naveen.
    వెనకపడిపోయిన నాన్న అందరికి ఇది గొప్ప నివాళి

  • @ramramesh7124
    @ramramesh7124 3 роки тому +206

    పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంతో మందికి ఆదర్శం❤️❤️

  • @shankararikashankararika232
    @shankararikashankararika232 3 роки тому +28

    Also reshmi ఇప్పుడు నువ్వంటే.... Love... Superb madam నీపై respect పెరిగిపోయింది

  • @sreenathb768
    @sreenathb768 2 роки тому +7

    Somesh performance so superb neku hero chance ravalani korukuntuntu😍😍 big fan of SOMU😘♥️

  • @rajeshwarchitla973
    @rajeshwarchitla973 3 роки тому +869

    Proud to be PSPK FAN ❤ GANESH MASTER🙏🙏🙏🙏

  • @chantik7852
    @chantik7852 3 роки тому +343

    డబ్బు నాకూ అవసరం ఉంది కానీ నాకంటే ఎక్కువ తనకి అవసరం ఉంది ఎం చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏

  • @kumaribonam5848
    @kumaribonam5848 3 роки тому +25

    Ganes master and rasmi,Sudir అన్న చాల మంచి మనుషులు సమాజంలో ఉన్నారు

  • @chiranjeevialla1735
    @chiranjeevialla1735 3 роки тому +509

    నువ్వు week అని ఇవ్వటం లేదు... మీ అమ్మగారు strong ఆని ఇస్తున్నాను... That's power star Pawan Kalyan fans respect towards WOMEN... Proud P.K fans ..🔥🔥🔥🔥🔥🔥

  • @sunirana8883
    @sunirana8883 3 роки тому +76

    గణేష్ మాస్టర్ గార్కి.రేష్మి మేడం గారు కి
    నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
    మీరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము..
    పవన్ కళ్యాణ్ గార్ని పాల ప్ చేస్తూ ఇలాంటి హెల్ప్ చేస్తున్న గణేష్ మాస్టర్ గార్కి
    చాలా చాలా ధన్యవాదాలు..
    అలాగే రెస్మి మేడం గారు కి కూడా
    థాంక్యూ

  • @raghuprabhas7636
    @raghuprabhas7636 3 роки тому +42

    One of the best performance from somesh

  • @g.n.r.channel682
    @g.n.r.channel682 3 роки тому +47

    గణేష్ మాష్టర్ మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడి వి

    • @rakshabhargav7939
      @rakshabhargav7939 3 роки тому +1

      Meru supar Ganesh master dki mire undali jadz shekar vadhu

  • @rameshrudrathuppari6347
    @rameshrudrathuppari6347 3 роки тому +110

    దేవుడా మా గణేష్ మాస్టర్ కి చాలా డబ్బులు ఇవ్వు ఆ డబ్బుతో ఇక్కడ చాలా మంది కి జీవితాలను ఇస్తున్నాడు 🙏🙏🙏🙏

  • @jabalavasu628
    @jabalavasu628 3 роки тому +7

    Ganesh master hat's of 🙌🤝👏👌
    Rashmi nuvu super 👌
    God bless you both of you 🙏❤😘

  • @nareshutla1025
    @nareshutla1025 3 роки тому +246

    😘😘😘😘గణేష్ మాస్టర్ మీరు అతనికి హెల్ప్ చెయ్యడం కన్నా మీకు ఉన్న మంచి మనస్సుకు ❤️❤️లవ్ you సార్ and రియల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనిపించారు ❤️❤️❤️

  • @kumarbujji8793
    @kumarbujji8793 3 роки тому +47

    స్వామీ గణేష్ మాస్టర్ సూపర్.. రేష్మీ.. కూడ ఇలాంటి పరిస్థిులు ఎదురుకుంది.. అందుకే ఏడ్చింది.🙏🙏👏👍

  • @purnakantibabu5344
    @purnakantibabu5344 2 роки тому +1

    గణేష్ మాస్టర్ .... Your the super సార్
    మీకు పవన్ గోప్ప కావచ్చు ....
    ఇ విషయం లో మీలో మాకు దేవుడు కనిపించాడు ... And రేష్మి గారు
    Thank you so much

  • @akashpambala4016
    @akashpambala4016 3 роки тому +168

    గణేష్ మాస్టర్ మీరు చాలా చాలా గ్రేట్ సార్ ఎందుకంటే డి షో లో ఎంతో మంది జెడ్జ్ లు వచ్చారు కానీ నేను మీలా ఎవరిని చూడలేదు మాస్టర్ మీరు బాగుండాలి సార్ 🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏

    • @neelasetty5153
      @neelasetty5153 2 роки тому +2

      Ganesh master 🙏🙏🏼🙏🏼🙏🏼👌👌

  • @oye.chotu..editing.1786
    @oye.chotu..editing.1786 3 роки тому +793

    గణేష్ మాస్టర్ లాంటి మంచి మనసున్న వ్యక్తి ఈ షోలో ఒక్కరు చాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @vasurokala6252
    @vasurokala6252 3 роки тому +8

    Humanity lives....tq sir
    Love you PSPK boss.

  • @jaibaiarapaka7359
    @jaibaiarapaka7359 3 роки тому +69

    నేర్చుకున్నా విషయం జరిగింది,,,,,,,
    నాకు అవసరమే,,, కానీ నాకంటె ఎక్కువగా అతనికి అవసరం,,,,,
    నిజంగా ప్రతి ఒక్కరు వాళ్లకు వున్నదాంట్లో లేని వారికి అవసరమైన వారికి ఇస్తే ,, ఆకలి చావులు వుండవేమో,,,,
    Hatsup to గణేష్ మాస్టర్
    Hatseup to పవన్ కళ్యాణ్

  • @vijaym258
    @vijaym258 3 роки тому +999

    ఢీ షో లో చాలా మంది మాస్టర్ స్ వచ్చారు ఎవరేకని సహాయం చేయలేదు గణేష్ మాస్టర్ చేశారు sir miru super

  • @praveenravi2687
    @praveenravi2687 3 роки тому +8

    Great salute to Ganesh Master. He saved one family in this show. Which is really fabulous thing in life. Thank so much Master for your help.

  • @shyamdammu1999
    @shyamdammu1999 3 роки тому +81

    సోమేష్ యాక్టింగ్ చూస్తూంటే కంట్లోంచి నిల్లూ మనసులో బాధ పక్కగా రావల్సిందే

  • @vsrmurthyvasu496
    @vsrmurthyvasu496 3 роки тому +190

    మాస్టారు గారికి శిరస్సు వంచి వినమ్రంగా పాదాభివందనం చేస్తున్నాను.

  • @anookaraju354
    @anookaraju354 3 роки тому +2

    ఈ డాన్స్ చూస్తే చాలా ఎమషనల్ ఔతారు. కానీ సూపర్ గా చేశారు. బ్రో ఐ am ఫ్యాన్ ఆఫ్ u బ్రో

  • @nishanthakula
    @nishanthakula 3 роки тому +451

    With Respect for Rashmi 🙏🙏

  • @naveenroyalmech1094
    @naveenroyalmech1094 3 роки тому +500

    మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్....నేర్చుకున్న విషయం జరిగింది అంతే....😘😘😘

  • @saikiranbeeram8119
    @saikiranbeeram8119 3 роки тому +41

    U did a great thing sir..
    When we saw this type of helping nature persons , we all felt that humanity is still alive .

  • @gkchanel2940
    @gkchanel2940 3 роки тому +44

    సూపర్ సాయి & సోమేష్ మీ పాఫర్మెన్స్ కి కళ్ళలో నీళ్లు వచ్చాయి 👍🙏

  • @prasanthpk7029
    @prasanthpk7029 3 роки тому +62

    Human god కళ్యాణ్ బాబు గారు.. ఆయన శిష్యులే ఇలా ఉంటే ఆయన రాజ్యం ఎలా ఉంటుందో మేము చూడాబోతునం త్వరలో🙏🙏

    • @adithya8803
      @adithya8803 3 роки тому

      Bro శిష్యులు కాదు ....భక్తులు .....

    • @myworldvlogs3065
      @myworldvlogs3065 3 роки тому

      Yes pk is a god mud god

  • @muddadamanmadharao5062
    @muddadamanmadharao5062 3 роки тому +3

    సాయి & సోమేష్ యాక్టింగ్ సూపర్ అలాగే గణేష్ మాస్టర్ చేసిన హెల్ప్ రియల్లీ గ్రేట్ అలాగే రష్మి madam kuda super దీనితో chorographer సాయి చాలా సంతోషంగా ఉంటాడు

  • @divyadrishti3510
    @divyadrishti3510 3 роки тому +294

    Rashmi ❤️😭
    Such an inspiring and strong woman 💪💪

  • @apnaidu657
    @apnaidu657 3 роки тому +751

    ఫస్ట్ money ఎవరికైనా అవసరం ఉంటది కానీ నాకన్నా ఆయనకి ఎక్కువ అవసరం ఉంది అది నేర్పించారు pawan kalyan garu (God)

  • @mrsingle12
    @mrsingle12 3 роки тому +1

    Sai nuv week ani esthalenu Mee mom strong ani esthunna..... Just awesome 😘😎

  • @anandavarmagedela1465
    @anandavarmagedela1465 3 роки тому +663

    పవన్ కళ్యాణ్ గారు అభిమానులు గణేష్ మాస్టర్ కి థాంక్స్ చెప్పాలి &రష్మి కు కూడా థాంక్స్ చెప్పాలి బాయ్యా

    • @kanchisweety1418
      @kanchisweety1418 3 роки тому +4

      Y
      Bro

    • @aakankshaandcharviofficial8989
      @aakankshaandcharviofficial8989 3 роки тому +3

      @@kanchisweety1418parledu fans ae kadu haters kuda thanks cheppachu, thanks cheppaka poina kuda parledu, memu matram thanks chepputam,apadalo unna vallaki telstadi sahayam viluva entido ani, anduke thanks cheptam.

  • @nagarajuburra3172
    @nagarajuburra3172 3 роки тому +168

    Rashmi ki kuda oka like vesukondi please🙏🙏🙏

    • @nandishskp9829
      @nandishskp9829 3 роки тому +3

      Like enti comment kuda sestunnanu Boss rashmi is great ✊🌺❤🙏👏

  • @vmsmanualorchestras3756
    @vmsmanualorchestras3756 3 роки тому +12

    Super Performance For Both Love U Lot Somesh And Sai Brother's

  • @ramanaram696
    @ramanaram696 3 роки тому +193

    సోమేష్ వచ్చాడు సాంగ్ కు ప్రాణం పోశాడు. సోమేష్ ఇస్ బెస్ట్ డాన్సర్

  • @Ramupenta-ut6fc
    @Ramupenta-ut6fc 3 роки тому +423

    మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేర్చుకున్న విషయం జరిగిందంటే ✊✊✊

  • @rajunayak8138
    @rajunayak8138 3 роки тому +23

    Outstanding expressions ☺️

  • @mallepallevenkatasubbaiah6124
    @mallepallevenkatasubbaiah6124 3 роки тому +147

    ఉన్నవాడు లేని వాడికి సహాయం చేస్తే లేని వాడే ఉండడు అది తెలిసిన మరియు నిరూపించిన మీ లాంటి వాళ్ళకి 🙏🙏🙏

    • @shivashankar3460
      @shivashankar3460 3 роки тому +1

      సూపర్ అన్న సాయి సోము అన్నలు

  • @venkatesh6540
    @venkatesh6540 3 роки тому +89

    గణేష్ మాస్టారు....మిమ్మల్ని చూసి నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి . గొప్ప మనిషివి సార్

    • @repudivinodkumar3294
      @repudivinodkumar3294 3 роки тому

      Avunu

    • @donappagariyallamma1429
      @donappagariyallamma1429 3 роки тому +2

      అమ్మ పేరు చెప్పినందుకే కన్నీళ్లొచ్చాయి గణేష్ మాస్టర్ దేవుడు సార్ మీరు

  • @srinuvassrinu3127
    @srinuvassrinu3127 Рік тому +11

    మీ ఇద్దరు డాన్స్ చూసి నన్ను నేనే మరచి పోయాను రెండు కళ్ళు చాల్లేదు మా ఆవిడా ఏడ్చేసింది ఏడ్చేసింది వీళ్ళ కష్టాసలు చూసి ఎందుకు కష్టాల్లో నుచి వచ్చింది అక్కడ వున్నవాళ్లు అందరకు సదకోటి వందనాలు డాన్స్ సూపర్ పవన్ అన్న దగ్గర 1000 రూపాయలు ఉంటే ఏవరైనా కష్టం అని అడిగితె ఇచ్చేస్తారు అంది పవనిజం

  • @sanjeevayadav4146
    @sanjeevayadav4146 3 роки тому +104

    Hatts of to Sai choreographer, simply superb cute performance dance with acting, nice encourage talented dancers, Ganesh master Garu and Rashmi madam Garu, Hatts of to you both helping Sai 4lakhs+1lakhs=5 lakhs.

  • @munnamohammad.2633
    @munnamohammad.2633 3 роки тому +26

    డబ్బు మనకి అవసరం..., మనకన్నా అవతలోడి కష్టాన్ని గుర్తించి ఇచడాంటే పేదొడు అవుతాడో లేదో కానీ గొప్పొడు మాత్రం అయిపోతాడు....👍 ఇలా గుర్తించి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు....🙏🙏

  • @PoreddyMadhava-q1s
    @PoreddyMadhava-q1s Рік тому +1

    2023 లో కూడా చుస్తునవారు లైక్ చేయండి

  • @dondapatiashok9567
    @dondapatiashok9567 3 роки тому +20

    ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ కి విలువలు లేవు.......

  • @kombattularavikumar8371
    @kombattularavikumar8371 3 роки тому +154

    లాస్ట్ లో ఒక డైలాగ్ తో ఏడుపు వచ్చింది బ్రదర్
    చంపింది మీరు కాదు కదా రా అంటే ప్రేమించింది మేమే కదా sir 😘

  • @varmakommana1066
    @varmakommana1066 3 роки тому +3

    ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారో ఈ song lo చెప్పారు..... 🙏🙏🙏

  • @dhasharathr447
    @dhasharathr447 3 роки тому +40

    నాకు పవన్ కళ్యాణ్ అంటే god తో సమానం.. ఇండస్ట్రీలో చాలా మందికి హెల్ప్ చేసే కొన్ని కుటుంబాలకు మేలు చేసి పుణ్యం కట్టుకున్న మనిషి ..అలాంటి వాలు ఉండాలి .. గణేష్ sir మీరు ఒక హెల్ప్ తో sir కి ఇంకా దగర అయ్యారు ...చాలా థాంక్స్ sir

  • @priyab6609
    @priyab6609 Рік тому +1

    స్వచ్ఛమైన ప్రేమ కు ఊపిరి పోయి చాలా కాలం అయ్యింది 😭😭🙏🙏

  • @prakash6413
    @prakash6413 3 роки тому +145

    గణేష్ మాస్టర్ చేసిన సహాయాన్ని ఎప్పటికీ ఆ కుర్రోడు మర్చిపోకూడదని నా మనసారా ఇలా ఎవరికైనా అవసరం అయినప్పుడు సాయి హెల్ప్ చేస్తే బావుంటుంది అని నేను అనుకుంటున్నా గణేష్ మాస్టర్ వీలైతే మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్న కుదిరితే ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @satheeshulli1131
    @satheeshulli1131 3 роки тому +190

    మనం ఒకరిని మోసం చేస్తే వేరేవాళ్ళు కూడా మనల్ని కచ్చితంగా మోసం చేస్తారు.ప్రేమ అయిన మోసం అయిన మనం ఇచ్చేదానిలో ఉంటుంది.

    • @lavanyachinna9114
      @lavanyachinna9114 3 роки тому

      Correct ga chepparu sir

    • @shannu-sk
      @shannu-sk 3 роки тому +1

      Kaani neenu mosam chaila anna kaani naanu mosam chesindi gundelloo guddi kaditey punadhuktho Saha kulechesindi anna kaani thapu tanaddi kadhu naadi tannu elanthidho teluso kunda preminxga kaani chivarlo konchem happy enduku ante neenu taanaku avasaram aayanu

    • @cdhanajaneya6514
      @cdhanajaneya6514 3 роки тому

      Correct Anna

  • @vangurimadhu2024
    @vangurimadhu2024 3 роки тому +2

    డీ షోలో గణేష్ మాస్టర్ లాంటి టాలెంట్ మంచి మనిషి ఈ షోలో ఉండాలి plz ఈటీవీ యాజమన్యమ్

  • @satishc9721
    @satishc9721 3 роки тому +113

    గణేష్ Master and రేష్మి సూపర్ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి

  • @powerstarravichandra2855
    @powerstarravichandra2855 3 роки тому +109

    ఎవరైనా గాని పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుంటే ఇలాంటి మంచి పనులు జరుగుతాయి 🙏 థాంక్యూ సోమచ్ గణేష్ మాస్టర్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 🙏
    జై గణేష్ మాస్టర్

  • @TejasreeMarkeeri
    @TejasreeMarkeeri 11 місяців тому +2

    I don't know how many times I saw this video no words about this video just loving❤

  • @RajuYadav-ku2wm
    @RajuYadav-ku2wm 3 роки тому +97

    ఈ సాంగ్ రోజుకి 10 సార్లు చూస్తున్న అయినా చూడాలనిపిస్తునే ఉంటది super dance super acting 💔

  • @p.gangadharpulivendala8726
    @p.gangadharpulivendala8726 3 роки тому +38

    మీలాంటి వాళ్ళు ఈలాంటి వాళ్ళకి
    సహాయం చేయడం good
    Ganesh mastar garu
    Super
    Super
    Sir

  • @reballstarprabhas6363
    @reballstarprabhas6363 2 роки тому

    గణేష్ మాస్టర్ మాటల్లో తియ్యటి మాటలకు స్వచ్ఛమైన భాషల్లో చెబుతూ చెపుతాడు కాబట్టి అందరికీ దేవుడే అందరి గుండెల్లో గుడి కట్టేశారు సార్

  • @anithan6513
    @anithan6513 3 роки тому +300

    Somesh Anna and Sai Anna performance super ane valu like and comments

  • @srinivassai1670
    @srinivassai1670 3 роки тому +11

    నేను చాలా lucky ....పవన్ కళ్యాణ్ గారికి భక్తుడిని అయినందుకు ......
    చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు అయినని ఇష్ట పడేవాలకి strength ని ఇస్తారు ....అందుకే చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని inspiration గా తీసుకునే వాళ్ళను నేను చాలా మందిని చూసా ....జై పవనిజం

  • @kowshik....7036
    @kowshik....7036 Рік тому

    ఇద్దరూ,ఇద్దరే...జీవించేశారు బయ్యా

  • @jakkulashekar263
    @jakkulashekar263 3 роки тому +61

    మాస్టర్ అంటే ఇలా ఉండాలి ఇది గొప్ప తనం సెల్యూట్

  • @sharath9885219231
    @sharath9885219231 3 роки тому +60

    Somesh sir somesh anthe
    Please director's give him a chance he will never let you down
    Both of them nailed the performance
    Hat's off to Ganesh master n Reshmi madam

  • @chandrababunaidu7588
    @chandrababunaidu7588 Рік тому +1

    Ganesh master and reshmi madam gariki ee okka visayanlo God blesses

  • @pavankalyanpoleboina6246
    @pavankalyanpoleboina6246 3 роки тому +103

    Sai and somesh super super super performance

  • @anilmailla2879
    @anilmailla2879 3 роки тому +302

    మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేర్చుకున్న పాఠాలు నేర్పింది జరిగింది అంతే గణేష్ మాస్టర్ మీకు ధన్యవాదాలు జై పవర్ స్టార్ జై హింద్🙏🙏🙏

  • @sheepsrareing5691
    @sheepsrareing5691 Рік тому +1

    గణేష్ మాస్టర్ నిజమైన హీరో

  • @archinnagamingyt603
    @archinnagamingyt603 3 роки тому +22

    గణేష్ మాస్టర్ నిజంగా మీరు నిజమైన హీరో

  • @thotahareesh9196
    @thotahareesh9196 3 роки тому +30

    Literally when watching👀 the performance automatically tears😥 comes out .Really it's heart❤️ touching. Somu and sai deserve that. {Master and rashmi 🙏}