భరించలేని "అతి"..నీకు మాత్రమే సాధ్యం సామీ: Mahaa Vamsi Analysis On YS Jagan Comments |

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 165

  • @ganeshnrk4824
    @ganeshnrk4824 2 дні тому +70

    జగన్ కు ఒక శాపం ఉన్నదట. పొరపాటున ఆయన ఏదైనా నిజం చెపితే ఆయన తలకాయ 1000 వక్కలయితదట. కాబట్టి ఆయన ఎప్పుడూ నిజాలు చెప్పడు.

  • @RaviKanakala-c4y
    @RaviKanakala-c4y 2 дні тому +33

    ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటే ఇదే ఇలాంటి నీతివాక్యాలు వస్తాయి

  • @kaliprasad9293
    @kaliprasad9293 День тому +19

    ఎందుకు రా బాబు నువ్వు మళ్ళీ రాకు మమ్మల్ని దొబ్బడానికి వస్తావా

  • @swami9395
    @swami9395 2 дні тому +25

    బాగుందన్నా....నిజంగా బాగుందన్నా. నీకు నువ్వే మంచొన్నీ అని చెప్పుకోవడం....నీకు నువ్వే నిజాయితీపరున్ని అని చెప్పుకోవడం 😂😂😂😂

  • @sivajich6921
    @sivajich6921 2 дні тому +13

    ఈయనచదివిన స్కూల్లో ఆ పదాలకు అర్ధాలు వేరే చెప్పుoటారు

  • @dkdreamsworld4169
    @dkdreamsworld4169 2 дні тому +17

    అధికారం పోయిన తర్వాత పక్కన నిలబడి పొగిడే వారు ఎవరూ లేరు కాబట్టి తనను తానే పొగుడు కుంటున్నాడు😂😂😂😂😂

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 2 дні тому +18

    11రెడ్డి నిజాన్ని నిర్భయంగా చెప్పడంచాలా గొప్ప. అంతటి నిజాయితీ పరుడు భారతదేశం లో మొట్టమొదటి వ్యక్తి. హత్య అంటే ఏంటో తెలియదు. కబ్జా అంటే ఏంటో తెలియదు. దోపిడీ అంటే ఏంటో తెలియదు.

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 2 дні тому +27

    ప్రజల చెవుల్లో పూలు ఎంత కాలం పెడతారు

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 2 дні тому +17

    Oscar award ku arhudu.😂😂😢

  • @ramulubonila2335
    @ramulubonila2335 2 дні тому +15

    అయన చాలా నిజాయతీ గల ముఖ్య మంత్రి.FBI దే తప్పు అలాగే ఇంతక ముందు 16 నెలలు జైల్లో పెట్టడము, అలాగే 43 వేల కోట్లు ED అటాచ్ చేయడము.aa vishayamu modi garuki telusu.

  • @munagaraveendranath9235
    @munagaraveendranath9235 2 дні тому +9

    *అతి నిజాయితీ-అతిమంచి* తనం...అనే మాటల్ని ప్రజలు నెగిటివ్ గా తీసుకుంటారు...సిద్ధం అనేమాట కు ప్రజలు *దడుచుకుని 11 కి సరిపెట్టారు..

  • @nag9610
    @nag9610 2 дні тому +8

    Last 5 years lo jarigina scams meda current government eppudu action tesukuntundi

  • @bj-dq3xi
    @bj-dq3xi День тому +6

    Papam manchithanam ekkuvayee 1750 crores adani dhagaara tisukunnadu

  • @janardanadev3845
    @janardanadev3845 День тому +6

    నువ్వు ప్యాలెస్ లోనే పడుకో. ౘాలు ఇంక.

  • @SulochanaBolineni
    @SulochanaBolineni 2 дні тому +7

    Abbo abbo denitho navaalo kuda ardham kavatamledhu veedu neejayathi gurinchi mataladuthunte 😂😂

  • @ramulubonila2335
    @ramulubonila2335 2 дні тому +15

    1750 కోట్లు జగన్ గారికి చిల్లర తో సమానము.

  • @viswanathkori3806
    @viswanathkori3806 День тому +1

    ఇంత మంచి ్వేక్తి సమాజం లో వుంటే సమాజం చెడిపోతుంది జైల్లో ఉంచండి

  • @ShaikKhuddus-r9u
    @ShaikKhuddus-r9u 2 дні тому +5

    MAHAA NEWS. VAMSI GARU. 🙏👍👍👍👍👍💯

  • @ratnamraju9989
    @ratnamraju9989 23 години тому +1

    అతి ఎర్ర మందారం పువ్వు 💐💐

  • @battulamaruthimohanrao1247
    @battulamaruthimohanrao1247 День тому +1

    Weakness of Law and Democracy.

  • @wingg0
    @wingg0 День тому +1

    2014 - 2019 డ్రామా కంపెనీ మళ్ళీ నడుపుతాడు. ఇది ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం. ఈ శనిగాడు

  • @daphnekosi4179
    @daphnekosi4179 День тому +4

    Self dabba

  • @GVNSREDDY-u4u
    @GVNSREDDY-u4u 2 дні тому +3

    Silica scam 5000 kotlu
    Idhe papam nijayathi
    Quardge 10000 kotlu idhe manchi thanam
    Nijayathi

  • @ThatikondaSuresh-l8h
    @ThatikondaSuresh-l8h 2 дні тому +3

    Antha nijayathi unda batte anni vela kotlu sampandinchadu

  • @ushendrareddy2537
    @ushendrareddy2537 2 дні тому +2

    It's great joke for this 10 years

  • @TamilSelvan-mm4sp
    @TamilSelvan-mm4sp День тому +1

    మీ టీవీ ఛానల్ వాళ్ళు ప్రజలకు వచ్చే హామీలు వాళ్ళ పథకాలు ప్రజలకు మంచి జరిగేలా చుడండి జగన్ మీద కాదు మీ దుష్టి

  • @harishbabu2279
    @harishbabu2279 День тому +2

    Karma anubhavinchaka tappa vaadu vaadi dabba asalu Inka ah party vachedi ledu sachedi ledu

  • @rnamburi2008
    @rnamburi2008 2 дні тому +2

    11 reddy ki Bhaskar award kavali ani adukunnadu kada ika aa geward isthe sari 🤣

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 День тому +1

    వంశి గారు జగన్మోహన్ రెడ్డి నోట్లో వేలు పెడితే కొరక లే డండి

    • @janardanadev3845
      @janardanadev3845 День тому

      మొత్తం లాగి మింగేస్తాడు.

  • @suramasthanaih3056
    @suramasthanaih3056 День тому +3

    Vedoka mosagadu vedini nammukontey sankanaki povadamey

  • @srinivasp98
    @srinivasp98 2 дні тому +3

    Jagannaa manchodu antey nenu mahatmudini

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 2 дні тому +1

    రోజూ చెప్పినట్టుగానే జగన్ వెంట్రుక కూడా పీకలేరు. ఇన్ని నిజాలు చెప్పిన జగన్ ఎంత మంచి వాడు.

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 2 дні тому

      Roja yemai na chebutundi, kasni YEKKADA confident ga yenduku chebutundante Mottam tane peekesindi kabatti

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc День тому

    వాడి పరిపాలనలో 5 సంఃరాలు పాసిపోయిన పులిహోర పెట్టి పలావు పెట్టానని బుకాయిస్తున్నాడు Your Honour.

  • @rajusukala5626
    @rajusukala5626 День тому

    Super speech but society some people are foolish

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu 2 дні тому +1

    సీనియర్ K A పాల్...😂😂😂😂😂

  • @viswanathkori3806
    @viswanathkori3806 День тому

    నాకు అరగంట నవ్వు ఆగలేదు పొట్ట చెక్కలైనది మనవాళ్ళు ఎందుకు ఇలా అని నన్ను లేవనేత్తారు వాళ్ళగూడ నా మొబైల్ చూసి వాళ్లకు అదే సమస్య

  • @Pavanireddy-hq6ug
    @Pavanireddy-hq6ug 2 дні тому +2

    Appudu aathulu peekinadu

  • @janardanadev3845
    @janardanadev3845 День тому

    ఖారెక్టర్, ఖ్రెడిబిలిటీ😂😂😂😂

  • @janardanadev3845
    @janardanadev3845 День тому

    మాయాబజార్: మాకు కంబళి కాదు గింబళి కావాలి. జగన్: నాకు అవార్డు కాదు గివార్డు కావాలి.

  • @rajender05
    @rajender05 2 дні тому +2

    WHY NOT 175 😂😂😂😂 WHERE IS 175 😝😝😝

  • @gangadharraosreeram440
    @gangadharraosreeram440 День тому

    That is "J" brand

  • @bangarubhoomihousing7339
    @bangarubhoomihousing7339 2 дні тому

    Nuvvu great Anna

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls 2 дні тому +2

    Joker

  • @TilakchowdaryTummala
    @TilakchowdaryTummala 2 дні тому

    Yes because of honesty and genorocity he looted public amount and natural resources of our state and treated people like slaves.

  • @sanjaykumarem1009
    @sanjaykumarem1009 2 дні тому +2

    జగన్ గారి రూల్ ఆఫ్ లా లో ...సొంత పార్టీ ఎంపీ ని పోలీస్ స్టేషన్లకు తీసుకొని వెళ్లి కొట్టించడం... విపరీతంగా లంచాలు తీసుకోవడం ...అన్ని అబద్ధాలు చెప్పి ఎదుటివారి మీదికి తోసేయడం...లిక్కర్ ఎటువంటి ఎకౌంటు లేకుండా అమ్ముకొని విపరీతంగా వేల కోట్లు గడించడం ...అతి మతిమరుపు తో ఏదేదో మాట్లాడడం ...తను చెప్పింది - చెప్పలేదని చెప్పడం ...తను ప్రామిస్ చేసింది - అవతలవారు చేస్తామని చెప్పారు అని చెప్పడం... ఇవన్నీ జగన్ దృష్టిలో అతి మంచి తనం' - అతి అమాయకత్వం కిందకు వస్తాయి ఏమో మరి...ప్రజలే నిర్ణయించుకోవాలి

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 2 дні тому

      కుల మత ప్రాంతీయ పిచ్చి ప్రజలు అందరూ సమర్ధిస్తున్నారు🎉

  • @kimidisurendrababu6451
    @kimidisurendrababu6451 День тому

    జగన్ sir నిజంగానే సైకో ఏమో అనిపిస్తుంది

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 День тому +1

    Pandulu koodaa penta thintoo, dhaani aakali theerchukune vishayam pakkana petti, samaajaaniki "seva" chesthunnattu cheppukunnattundhi eeyana "polika" ani navvukuntunnaaru janam...

  • @morampoodiaaradhya
    @morampoodiaaradhya День тому

    Kuduruga vundakunda rechhipothe ee saari 11 kooda vundav😂😂😂😂😂😂😂

  • @rajkumarpallerla3722
    @rajkumarpallerla3722 2 дні тому +1

    Jail akrama asthulu

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 2 дні тому

    Meeru,chesina,manchi panulu,VAMSEEGARIKIYEMITHELUSU.

  • @bhavaniyarnagula1829
    @bhavaniyarnagula1829 2 дні тому +1

    veedu mentel ayi chachipotadu allrady sakamu ayipoyadu 😎😎

  • @akondalarao5558
    @akondalarao5558 День тому

    Andulo thappemunnadi adhi 175% correct

  • @ravinuthalasuryaprakashrao3450

    Jagan you are deceiving yourself . Do not judge yourself. Others should give you the certificate. Self boasting is useless. You should be in jail. But not outside

  • @SFayaz-w9x
    @SFayaz-w9x День тому

    అవున నిజామా జగన్ మావయ్య 😂😂

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 2 дні тому

    Single digit or zero to ycp in 2029 elections

  • @nalinikosaraju560
    @nalinikosaraju560 День тому

    Malli vachi Inka entha nasanam cheyyalo AP ni.

  • @nagaveera8131
    @nagaveera8131 2 дні тому +1

    Ah ah ahh vidhu vidhe piche matalu prajalu navutaru anikuda chegulidu vidhe ki

  • @TentuNagamani-zr6pi
    @TentuNagamani-zr6pi День тому

    Super joke sir

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 День тому

    Constitution marchali

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 2 дні тому +1

    Meerusharmila,vijayammagaru..1,vijayasai,sajjala1,,A,chevireddy Roja1,ALA,JATLUGAVESI,CASH,SEMNDCHESTHU,A.P,ANTHA,PADAYATHRALUCHEYANDI,YENDUKU142,RAKUNDAVUNTAYOSUSTHAMU.mbati,,perninani,1,,,peddireddy

  • @laxmanlakavath5487
    @laxmanlakavath5487 День тому

    What about court anna

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 2 дні тому +2

    Ati dopidi, ati atrocities, ati apaddalu,ati sand,ati liquor,ati land mafia,results 2029 ,1-1=0,good score.....

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 День тому

    కల kamtunnatlu ఉంది

  • @viswanathkori3806
    @viswanathkori3806 День тому

    ఆ సింగిల్ ఎందుకు

  • @ushendrareddy2537
    @ushendrareddy2537 2 дні тому +1

    Eni apaddalu ade cm unnada cheppu. Viveka case gurinchi cheppu.

  • @sureshpatnaik8790
    @sureshpatnaik8790 День тому

    Nejayethi ki Spelling kuda Radhu emo Jagan garu meku,

  • @nanikonidala7223
    @nanikonidala7223 День тому

    Anduke ed 740 cr japtu chesindi

  • @ramakrishna-kp6km
    @ramakrishna-kp6km 2 дні тому +1

    God thief

  • @ShaikBaji-n8k
    @ShaikBaji-n8k 2 дні тому

    😅😅😅😅😅😅 super super super super super super Om siyana

  • @gururajtailor2641
    @gururajtailor2641 2 дні тому +2

    Super joke Ra Jagan ga Pora Nayana 🙏🙏

  • @naidugardencity
    @naidugardencity День тому

    Inka nee paripalana chalu selavu theesuko jagananna maa Babu garu unnaru ayana Anni choosukuntaru Babu gariki telusu technology administration in AP

  • @va6538
    @va6538 День тому

    నిజంగా జుగుప్స కౌగుతుంది ఈ దౌర్భాగ్యుడు మాటలు వింటుంటే.ఆ
    అన్నీ అబద్ధాలా?
    10 థ్ క్లాస్ వరకూ శివ శివాని స్కూలా?
    మరి ఇంటర్మీడియట్ ఎక్కడ?
    మరి డిగ్రీ ఎక్కడ?
    ఒకటి మాత్రం నిజం వీడు చదువుకోలేదు..వీడు చదివింది సండే స్కూల్స్ లో,

  • @bharathkumarguptamaddi4963
    @bharathkumarguptamaddi4963 2 дні тому

    Maa anna media ki manchi stuff ichadu😂😂😂

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls 2 дні тому +1

    Kalakantunnadu

  • @cryvell2109
    @cryvell2109 17 годин тому

    45000 crores ED attachment athi ga ap prajalani munchatame

  • @manjunathanr862
    @manjunathanr862 16 годин тому

    2029 ki jagah mama 2 navaratna lu announcement chesai 175/175 nede

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 2 дні тому

    Naku, New script writer jagannanu mundamopistunnaremo. He should change

  • @deviprasad3985
    @deviprasad3985 День тому

    Yemaina athi vishw..shs..sha..sha..niyatha vunna vanishing mana jagan.

  • @surasuresh2259
    @surasuresh2259 День тому

    😂😂 ఒరే talkam powder వంశీ

  • @RangaJyothi-w2x
    @RangaJyothi-w2x День тому

    Jagga. Bari Theginchadu

  • @ramakrishnam1926
    @ramakrishnam1926 2 дні тому

    Sellf boasting

  • @ravalurusomasekar
    @ravalurusomasekar 2 дні тому

    🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕😹😹😹😹😹😹😹😹😹😹💯💯💯💯💯💯💯💯💯💯

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 2 дні тому

    ATI sarvatra varjayet. Antaru, ante, yedaina ati ga vunte vatini tyaji chali Ani samskruta sameteta.😊😊

  • @Ramakrishnakumar-c1b
    @Ramakrishnakumar-c1b День тому

    🤣😂😂😂🤣🥥😂😂🤣😂😂😂🤣😂😂🤣😂😂😁😁😁😁😁జగన్ 🤣🤣😂🤣🤣😂😂😂🤣🤣🤣😁😁😁😁😁

  • @malluchallarao7910
    @malluchallarao7910 День тому

    Neeku nevenu pogutukovatamu neku neevenu great zingidi reddy

  • @svr-prasadk2781
    @svr-prasadk2781 День тому

    వాడి అతి కాదు లెక్కలేని తానం ప్రజలంటే చులకన

  • @krishnaasn8089
    @krishnaasn8089 2 дні тому

    Appuday anduku anna

  • @NagaRaju-pi5vr
    @NagaRaju-pi5vr День тому

    😂😂😂

  • @SuneelKumar-or4zz
    @SuneelKumar-or4zz День тому

    Karma ra babu

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 День тому

    పాపం ఇపుడు జగన్ కి భజన చేసే బ్యాచ్ లేదు అందుకే మా అన్నాయ్ భజన చేసుకుంటూ ఉన్నాడు

  • @sarmaammu8818
    @sarmaammu8818 День тому

    Ave manchi tananiki examples anukovachhu..kada sir..

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 2 дні тому

    Ippatike,yentho zBalopethamuchesaru.inkayendukuBalamu.meekuAnniVunnaiANNA.MEERUINKEMIPALLEDU,ANNA,MEERU2HORSELUKATTINABANDIMEEDAYEMIPRAJALAKU,CHEPPAKUNDA,THIRAGANDI,CHALU,IKAYEVVARIMATALU,VINAVADDU.

  • @pathanbajikhan3970
    @pathanbajikhan3970 2 дні тому

    😂😂😂😂😂😂😂😂

  • @gurramnagesh8420
    @gurramnagesh8420 День тому

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @srinivask483
    @srinivask483 2 дні тому +1

    NENU KUDA NAKU NENU CHALLA MANCHI VADINI

  • @SELF-kz4pl
    @SELF-kz4pl День тому

    అతి నిజాయితీ - దోచుకోవడం, దొంగతనాలు,
    అతి మంచితనం - ప్రతీ వ్యవస్థనూ ముంచడం....
    ఇవేగా 6093..... నీవి

  • @ORUGANTI.DORASWAMYNAIDUORUGANT
    @ORUGANTI.DORASWAMYNAIDUORUGANT 2 дні тому +2

    Thoooooooo

  • @mgrg.d.nellore3418
    @mgrg.d.nellore3418 2 дні тому

    😂😂😂😂😂😂11 reddy😮😢😅😮😢😂

  • @madineniravi1834
    @madineniravi1834 День тому

    Jagan sir your talk and activity not match.

  • @NageswaraoDarisa
    @NageswaraoDarisa День тому

    Vadina bagachepave