To The Point : కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కుంభకోణం లో కొత్త కోణాలు | Kakinada Port Latest Updates |

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 27

  • @koteswararao726
    @koteswararao726 Годину тому +4

    వాస్తవాలు, వాస్తవంగా చక్కగా చెప్పారు.

  • @koteswararao726
    @koteswararao726 Годину тому +3

    అరికట్టడం మాత్రమే కాదు, గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీసి, జరిగిన మొత్తాన్ని ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి.

  • @RatnaParadise
    @RatnaParadise Годину тому +2

    చేయలేరండి. డైరెక్టుగా కార్డ్ హోల్డర్లు కి డైరెక్ట్ గా మనీ ఇవ్వాలి.

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababu 2 години тому +2

    ఛానల్ వారికి నమస్తే సార్ మీరు చెప్పినది నిజమే. సార్ ఇటువంటి మన్నార్గుడి బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ ఈ వైసీపీ గూండా బ్యాచ్ మొత్తం మీద కేసులు నమోదు చేయండి సార్ జై శ్రీ నారా లోకేష్ బాబు గారు జయహో శ్రీ కొణిదల డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు గారు జయహో శ్రీ నరేంద్ర మోడీ గారు

  • @rajamohan74
    @rajamohan74 56 хвилин тому

    🎉Nice exp

  • @gnarasimharao2852
    @gnarasimharao2852 Годину тому

    మీలాంటి వాటిని కూర్చొని మాట్లాడే శాలలో ఉన్నంత సేపు ఇలాంటి జరుగుతూనే ఉండు స్వామి ముందు ఉన్నట్టుగా చెప్పడం నేర్చుకోండి అంతేగాని వాటితో మాట చెప్పిన అంత సేపు ఇలాంటియే జరుగుతా ఉంటే నేను నిన్ను ఎప్పటినుంచో చూస్తున్నాను

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 50 хвилин тому

    How to deied Escobar of AP then ap is developed 💯🎉🎉🎉 Ramesh sir 🎉🎉🎉

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 41 хвилина тому

    ఈ బియ్యం తంతు గత 30 ఏ ల్లుగా ఏ దో ఒక రూపంగా చేతులు మారే స్మగ్లింగ్ జరుగుతున్న తంతే.డీలర్ ల వ్యాపారం అంతా ఇదే.దీని వెనుక ఈ పార్టీ ఆపార్టీ అనే తేడా లేకుండా జరుగుతున్నదే.ఉద్యోగులు,డీలర్లు, రాజకీయ నాయకుల చాటు మరుగున జరుగుతున్నదే.తిలా పాపం తలా పిడికెడు,,.

  • @mindmagic2140
    @mindmagic2140 Годину тому

    Asalu ipudu aa biyyaanni emi chestaaru? Avi thinevenaa? Smagling aapithe, manam thine biyyam rate taggipotundaa? Em ardham kaavatledu naaku. Pls cheppandi telisina vaallu

  • @Kpgopal-qo9oc
    @Kpgopal-qo9oc Годину тому

    Sir ee news ni brief ga less than 5 mnts cheyochukada

  • @ravinu1996
    @ravinu1996 Годину тому

    I’m from Kakinada. Me news correct kadu. It was happened in anchorage port. This port belongs to AP state government only.

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 2 години тому +1

    😅

  • @kvramanaidu
    @kvramanaidu Годину тому

    అంటే వాళ్ళ ఉద్దేశ్యం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళితే? అక్కడ పనిచేస్తున్న 10 వేళ స్మగ్లర్ కుటుంబాలు రోడ్డున పడుతాయనా??

  • @BeeHappy007
    @BeeHappy007 Годину тому

    Until Modi stop backing the Adani(Indirectly Jagan) kutami cant agressively take any action. Thats is so pity😢

  • @pakamvenkateswarlu3456
    @pakamvenkateswarlu3456 2 години тому

    అసలు లెక్కలు కరెక్టే నా

  • @gopinallani6
    @gopinallani6 3 години тому

    There are thousands of people depending raising marijuna. So govt shouldn’t stop taking action? You already said it towards the end😂

  • @vvsmurthyvatty8443
    @vvsmurthyvatty8443 3 години тому

    YCP vallaku CBN yemi cheyadu ane deema vundi.

  • @mnarahari-m9z
    @mnarahari-m9z 2 години тому

    cbn ki dammunte bharathi cement evarikaina 1cr ki eppinchali appudu thelusthundi aa bhadha

  • @rajrajesh9296
    @rajrajesh9296 2 години тому

    Asalu andhari paina raid cheyadaniki aayanemaina police 👮kaadhu kadha sir,,, asalu ilantivi janalni verri gorrelni chesthunnai 😂