Це відео не доступне.
Перепрошуємо.

చెడు కొలెస్ట్రాల్ కరగాలంటే|LDL|Bad cholesterol removal|Manthena SatyanarayanaRaju Videos|GOOD HEALTH

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2020
  • చెడు కొలెస్ట్రాల్ కరగాలంటే|LDL|Bad cholesterol removal|Manthena SatyanarayanaRaju Videos|GOOD HEALTH
    మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
    షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
    స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. . ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. SatyanarayanaDiet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTRA|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #MantenaAshramam #ManthenaSatyanarayanaRaju #cholesterol

КОМЕНТАРІ • 891

  • @kanthancrazy
    @kanthancrazy 4 роки тому +430

    మా రాజు గారు బంగారం, ఈయన చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే ముందుకు వెళ్ళి,చాలా బాగుపడింది నా ఆరోగ్యం. కోటి నమస్కారాలు

    • @pasumarthisuman9909
      @pasumarthisuman9909 2 роки тому +9

      Nijama

    • @kommanapallyanilkumar3404
      @kommanapallyanilkumar3404 Рік тому +9

      Avunandi Aksharala Nijamu meeru cheppindi Nenu kuda Dr.Rajugaari Salahalatho Naa dust allergy &sinusitis Purthiga Nayam Ayyayi Nenu ippudu Chala Arogyamga Unnanu

    • @srinivas1157
      @srinivas1157 Рік тому +1

      నేను కుడా ఆ లిస్టు లో ఉన్న

    • @nathiveeresh2736
      @nathiveeresh2736 Рік тому +1

      @@pasumarthisuman9909 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @sampadaraovarasala
      @sampadaraovarasala Рік тому +1

      @@kommanapallyanilkumar3404let l

  • @saichandrasekhar2024
    @saichandrasekhar2024 4 роки тому +67

    చాలామంది వెటకారంగా మాట్లాడుతున్నారు సర్ చాలా విలువైన విషయాలు చెబుతున్నారు అసలు ప్రజల గురించి నాకెందుకు అనుకుంటే బాగుండేది andaru బాగుండాలి అందరికి మంచి జరగాలి అని సర్ లైఫ్ నీ మనందరి కోసం త్యాగం చేసారు ఇష్టమైతే పాటించండి లేకపోతె ప్రోగ్రాము చూసి వదిలెయ్యండి అంతేగాని కామెంట్స్ అసహ్యంగా పెట్టద్దు దయచేసి మారండి ardham చేస్కోండి లేదంటే మనందరి ఖర్మ మీరు పనికిమాలిన మాటలు పట్టించుకోవద్దు సర్ ప్రజలకి మంచి తెలీదు నవ్వులాటలు తప్ప

  • @ammuluammu8691
    @ammuluammu8691 4 роки тому +178

    1. Vegitable జ్యూస్
    2. ఫ్రూట్ juice
    3. మొలకెత్తిన విత్తనాలు- morning berakfast
    4. Pulka విత్ more curry ఆకుకూరలు- afternoon
    5. Friuts- evening

  • @satyanarayanaa856
    @satyanarayanaa856 6 місяців тому +18

    నేను 5 ఇయర్స్ నుండి మీరు చేపినట్టు చేస్తున్నాను ఈ 5 ఇయర్స్ లో ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు 🙏🙏

  • @praveenkumarreddy9276
    @praveenkumarreddy9276 2 роки тому +23

    ఆరోగ్య రాజు మంతన గారు నా జీవన విధానం లో మార్పు మీ వీడియో ల ద్వారానే జరిగింది మీకు శతకోటి వందనాలు

  • @satyanarayanakokkirala9362
    @satyanarayanakokkirala9362 Рік тому +43

    సమాజానికి మేలు చేస్తూ, కనిపించే దేవుళ్ళ లో ముఖ్యమైన వ్యక్తి Dr MSN Raju garu.

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 Рік тому +28

    రాజు గారి సలహాలు చాలా ఉపయోగము.
    చక్కని తెలుగులో అందరికీ అర్థమ్యేలా చెప్పడము గొప్ప విశేషము

  • @vammafoundation3706
    @vammafoundation3706 4 роки тому +145

    ఆరోగ్యరాజు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి కోటి నమస్కారములు.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому +1

      Hi friends subscribe my channel for more Health Updates don't forget to subscribe Plz support me

    • @MaddhurmpMaddhurmp
      @MaddhurmpMaddhurmp Рік тому +1

      మా ఆరోగ్య దేవుడు డాక్టర్ మంతెన గారు మీకు ఇవే మా నమస్సుమాంజలి

  • @ramanayyaa.v8587
    @ramanayyaa.v8587 Рік тому +5

    చాలా బాగా చెప్పారు విషయములు ప్రాధాన్యత తగ్గి ఉపోద్ఘాతం ఎక్కువై వినుటకు చికాగ్గా ఉంటుంది విషయ ప్రాధాన్యత పెంచండి

  • @rajupaps34
    @rajupaps34 3 роки тому +19

    మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు....
    ప్రజలు ఎప్పుడు తెలుసుకొంటారు తెలియదు....

  • @dorajuluri
    @dorajuluri Рік тому +24

    1. Molakalu, fruits. Breakfast.
    2. Avoid idli, dosa and rice.
    3. Aaku kuralu and pulka as lunch.
    4. Fruits - Dinner

  • @saihari5056
    @saihari5056 3 роки тому +46

    8:35 enjoy😁

  • @mallisomaraju4129
    @mallisomaraju4129 4 роки тому +40

    Sir
    పాదాభివందనం
    చాలా మంచి సలహాలు ఇచ్చారు ఆరోగ్య సూత్రాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

  • @veramahendra3973
    @veramahendra3973 2 роки тому +3

    లారీ డ్రైవర్ లకు సంబంధించి ఆరోగ్యానికి మంచి విషయాలు తెలియజేయండిడ్రైవర్ లకు సరైన ఆహారం నిద్ర ఉండదు కాబట్టి వాళ్లకు సంబంధించి మంచి విషయాలుతెలియజేయండి రాజు గారు మీకు కోటికోటివందనాలు

  • @surapaguveeresh4490
    @surapaguveeresh4490 2 роки тому +55

    From my view....I am just a doctor...But ur a person sent by the God...and ur like a God guruju...hats off to u sir..

  • @Vaasi1971
    @Vaasi1971 11 місяців тому +13

    ఆరోగ్య రహస్య ప్రదాత మంతెన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు

  • @makevideos-575
    @makevideos-575 11 місяців тому +5

    meeru cheppinavi patistunna chala happy doctor garu

  • @vjagadish
    @vjagadish 2 роки тому +20

    Thank you Manthena SatyanarayanaRaju Garu !
    "Real Family Doctor"
    From your video came to know :
    Morning: Vegetable Juice
    Breakfast : Sprouts
    Evening : Fruits/Fruit Juice
    Afternoon : No rice ; Two Pulkas ; More curries(leafy vegetables)
    Consume hi-fiber diet ; Low crab diet
    Avoid white product foods (mida,Idly,breads items etc.)
    Avoid animal based food,milk & curd
    Avoid Sweets;Sugar products (empty carbs)
    Less oil foods
    Have very minimum idly /dosa/mida items monthly once or twice

  • @shaikfayaz3505
    @shaikfayaz3505 3 роки тому +20

    Doctors kooda vivaranga chepparu.salute to RAJU gaaru

  • @rahulgoutham7102
    @rahulgoutham7102 10 місяців тому +1

    Doctor Gaaru. మీరు మొదట్లో television లో ఆరోగ్య సూత్రాలు చెప్పినప్పుడు సినిమాల్లో వాటిల్లో అవహేళన చేశారు.
    కానీ ఇప్పుడు అర్థం అవుతోంది మీరు ఎంత విలువైన వెల కట్టలేని సమాచారం ఇస్తున్నారో.
    మీరు చేస్తున్న ఈ సేవకు ప్రపంచ గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    🙏

  • @bodikelingamaiah5713
    @bodikelingamaiah5713 3 роки тому +15

    Thanks sir iam three months follow ayyi 17 kgs thagga 100%real your my god🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parapatitarakeswararao3308
    @parapatitarakeswararao3308 10 місяців тому +3

    చాలా మంచి విషయాలు చెప్పారు రాజుగారు మీకు చాలా ధన్యవాదాలు

  • @anandsh4999
    @anandsh4999 Рік тому +8

    Doctor garu
    "Triglycerides" ekkuva unna vari gurinchi meeru cover chesthe bagundedi.

  • @pasupulaavinash5077
    @pasupulaavinash5077 4 роки тому +54

    Sir, you are gift of God to us. Chala thanks doctor Garu.💕🙏🙏

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health Updates don't forget to subscribe Plz support me

  • @kum-eq2fr
    @kum-eq2fr 2 роки тому +3

    ఒకవేళ ఇందులో కష్టం అనిపిస్తే ఆ తర్వాత వాటికి బై వన్ బై టు అలా కూడా నెంబర్లను కేటాయించుకోవచ్చు ఈ విషయంలో సమగ్రంగా ఆలోచిస్తారని సవినయ మనవి

  • @nagababunagam
    @nagababunagam 2 роки тому +1

    ప్రతీ విషయంలో నేను ఉన్నానని, సొల్లు చెబుతూ మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ప్రేయక్షకులను మోసం చేస్తూ మీరు పబ్బం గడుపుకుంటున్నారు, మీరు చేసే పక్రియ మంచిదికాదు 🙏.

    • @rarerim
      @rarerim 3 місяці тому

      Do not think negative

    • @anuradhalakkakula8551
      @anuradhalakkakula8551 3 дні тому

      Meeku Istam lekapote patinchabakandi negative comments endukandi

  • @polayyapalteti7753
    @polayyapalteti7753 3 роки тому +1

    మీరిచ్ఛే
    ఆరోగ్య సూత్రాలు మరియు సలహాలు
    అద్భుతం
    ధన్యవాదాలండీ

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 Рік тому +2

    చాలా చక్కగా చెప్పారు రాజు గారు . దన్యవాదములు

  • @lankabhanu9518
    @lankabhanu9518 3 роки тому +79

    Video starts at 8:36

  • @user-xs2ml6ki9x
    @user-xs2ml6ki9x 8 місяців тому +2

    Intha clear ga lecturer kuda chepadu...really great person for Andhra and Telangana..🙏🙏🙏🙏🙏🙏

  • @AnilKumar-uu3np
    @AnilKumar-uu3np 11 місяців тому +2

    Very very good and excellent Dr.raju gaaru.. even doctors doesn't know what to eat and drink........

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 2 роки тому +9

    కాయ కష్టం చేసుకొనే సామాన్య ప్రజలకు ఈ సమస్యలు దరి కాక పోవచ్చును.కానీ వారిలో కొందరికి ఇలాటి సమస్యలు వస్తే ఇలాటి ఈ ఆహార నియమాలు భరించలేరు. వారికి అందుబాటులో ఉండే ఖర్చు తక్కువవుండే ఆహార నియమాలు తెలియజేయండి. ధన్యవాదాలు.నమః.🙏

  • @lakshmimadhurasri254
    @lakshmimadhurasri254 5 місяців тому

    Chala baga chepparu raju garu,present na husband ki cholesterol 200 vumdi raju garu, naku chala bym ga vumdi. Meru cheppina tips start chesanu

  • @rayalaeshwar8419
    @rayalaeshwar8419 3 роки тому +4

    Meeru Chala Manchi vishayalu cheptunnaru. Meeru dorakadam MA adrustam

  • @biblemysteries8793
    @biblemysteries8793 4 роки тому +8

    చాలా అద్భుతంగా చెప్పారు డాక్టర్ గారు స్పష్టంగా అర్థమైంది వెలకట్టలేని సమాచారం ఇచ్చారు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు

  • @rambabutippana6404
    @rambabutippana6404 3 роки тому +6

    Sir lipomas gurunchi video cheyyandi

  • @pastorsyamgiddi213
    @pastorsyamgiddi213 4 роки тому +11

    Sir Namedthey
    What a mind blowing, useful and awesome video

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health Updates don't forget to subscribe Plz support me

  • @happykailas1455
    @happykailas1455 3 роки тому +11

    raju sir is guidance super. really wonderful ... i personally experienceing ......... sir you are god's messenger

  • @srilaxmiganipisetti2383
    @srilaxmiganipisetti2383 4 роки тому +6

    Namaste Raju Garu typhoid gurinchi target aane ki em cheyali

  • @gorleraju9287
    @gorleraju9287 Рік тому +8

    Thank you very much Doctor sir for your valuable advice

  • @gadikotaanusha8406
    @gadikotaanusha8406 4 роки тому +10

    Sir nenu angiogra test cheste na ldl Anni normalga vunnay kani nenu na idl weight Kanna 15 kg akkuva vunna andhuku sir pls reply evvandi

  • @jayakasireddi4163
    @jayakasireddi4163 3 роки тому +16

    Excellent Words and tips very helpful for everyone 👍👌🙏⭐️. Appreciate lot❤️👍

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health Updates don't forget to subscribe Plz support me

  • @vestigemarketingdirectors1684
    @vestigemarketingdirectors1684 4 роки тому +3

    మహా అద్భుతం గురిజి ధన్యవాదములు

  • @vr6441
    @vr6441 4 роки тому +41

    Actual matter starts 8:26

  • @parthasarathy7653
    @parthasarathy7653 4 роки тому +1

    అద్భుతంగా చెప్పారు sir, Very good morning....

  • @RamSingh-jt1ov
    @RamSingh-jt1ov 2 роки тому +1

    At our 60s this is a great knowledge...abut LDL....SATYANARAYANA RAJUGARU.....Is ateacher......now for us....So far nobody explained about this LDL colostral.... High fibre& low carbos.....great
    Let us try.....blody tongue....

  • @sheelas1513
    @sheelas1513 Рік тому +2

    Sir thank u thank u thank u very very much for detailed food information. Wish for your long healthy happy life. 🙏🙏🙏🙏👏👏🥰🥰💐💐

  • @namburibalu8287
    @namburibalu8287 9 місяців тому

    SUPER SIR , NAAKU CHALA PROBLEM UNDI . STOMACH KI ADI TAGGI POVALI
    MEERU REAL GA DEVUDU SIR. GURUVU GAARU

  • @makinenisrinivas1883
    @makinenisrinivas1883 3 роки тому +6

    గురువుగారికి దసరా శుభాకాంక్షలు చాలా సింపుల్గా క్లారిటీగా బాగా చెప్పారుమీలాంటి వాళ్ళు దొరకటం మా తెలుగు ప్రజల అదృష్టం

  • @AbdulHameed-vx5vw
    @AbdulHameed-vx5vw 3 роки тому +4

    Namaskaram sir good cholesterol peragalante ami tisukovali mee salaha evvandi leda video release cheyandi

  • @halimabegum7747
    @halimabegum7747 Рік тому

    Raju garu thank you for everything Raju garu nenu Anni experiment chesanu chala Baga result vachindi❤

  • @GollapudiGanesh
    @GollapudiGanesh 22 дні тому

    Sir miru cheppindhi 💯 sir ❤🙏🙏🙏

  • @manoharnaidu8901
    @manoharnaidu8901 3 роки тому +7

    Very good advice for health.

  • @nnrnnr1
    @nnrnnr1 5 місяців тому

    Foode medicine ani chakkaga cheptunnaru sir mthank you so much sir

  • @suvarnanakka1828
    @suvarnanakka1828 3 роки тому +1

    Thanka you sir meru entho manchi vishayalu chebutaru nanu kuda aggaber nagarlo vunnanu🙏🙏🙏🙏

  • @lalithasiddabathula9030
    @lalithasiddabathula9030 3 роки тому +10

    Thank U Raju garu.. Very useful messages for keeping good health.

  • @Gunavarma18
    @Gunavarma18 4 роки тому +15

    Thank u sir

  • @pagidimattaiah872
    @pagidimattaiah872 3 роки тому +10

    సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు

  • @ramanayellapu3069
    @ramanayellapu3069 3 роки тому +20

    Namaste Raju Garu - We follow your channels and thank you for your services to the community. My friend's sister who is 55 + years old has been practicing a plant-based diet strictly for over 6 months here in USA, she is determined to reduce to below 200. She was very successful in lowering from 270 to 199 but lately, it went up again to 219 (HDL - 59, LDL - 139, and VLDL 21). Doctors here are recommending to use statin but she is not interested in doing so instead want to leverage your treatments/advice to further lowering the LDL. Can you please advise the required daily servings and the foods that will help to lower the LDL. Appreciate your help.

  • @raaamntr1016
    @raaamntr1016 4 роки тому +7

    నమస్కారములు

  • @yellaiahananthula5985
    @yellaiahananthula5985 11 днів тому

    Thank you so much 👍

  • @pendliswathi2969
    @pendliswathi2969 Рік тому +1

    Meeru rial ga devudu sir, meeku na kruthagnathalu.

  • @jhansidaggolu3478
    @jhansidaggolu3478 Рік тому

    Namasthe Sir
    Health gurinchi chala bagaa chepperu. Thank you so much

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 2 роки тому +1

    థాంక్స్ అన్న.

  • @shobhasriblog514
    @shobhasriblog514 3 роки тому +9

    Meru devudu sir tquuu

  • @kasaramhimaja2514
    @kasaramhimaja2514 4 роки тому +1

    Sir, meeru chesthunna vedios chala usefulga unnai.please sir face meedha vache mangumachalu povadaniki arogya suchanalu chepandi .

  • @nikithachowdary1054
    @nikithachowdary1054 4 роки тому +8

    Can we drink buttermilk? Or is it bad cholesterol?

  • @rkcom8091
    @rkcom8091 14 днів тому

    Danyavadalu min🙏🏻

  • @karrimahidhar6798
    @karrimahidhar6798 2 роки тому +1

    This video is very important
    Important

  • @tbhanuprasad210
    @tbhanuprasad210 3 роки тому +5

    GOOD EXPLANATION

  • @addankimallikarjuna6995
    @addankimallikarjuna6995 3 роки тому +6

    Thank you so much Sir 🙏🙏🙏

  • @parsharamulus9632
    @parsharamulus9632 Рік тому +1

    Good after noon sir,Good information🙏

  • @strao9933
    @strao9933 4 роки тому +6

    All advices of m.s.n.raju are super.thank u sir.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health Updates don't forget to subscribe Plz support me

  • @sravankumarnakka7598
    @sravankumarnakka7598 4 роки тому +1

    మీరు చాలా బాగా చెప్పారు sir

  • @m.samhitha9d465
    @m.samhitha9d465 Рік тому +1

    Thank you sir

  • @mssridurgakodimial
    @mssridurgakodimial Рік тому +1

    నమస్కారం.. సర్... బోధకాలు తక్కువ కావడానికి మంచి చిట్కాలు చెప్పండి.. సర్.. please

  • @nehamahanthi687
    @nehamahanthi687 Рік тому +2

    Doctors diagnosis taggattu,prescription & angiogram thappa clear explanation about food system, working process evaru cheptaaru..

  • @ganeshelugam2110
    @ganeshelugam2110 6 місяців тому

    సార్ చాలా బాగా చెప్పారండి

  • @asooripadmavathi7693
    @asooripadmavathi7693 Рік тому

    Thankyou Dr.gaaru meeku satakoti namaskaaraamulu

  • @pushpamakey7445
    @pushpamakey7445 2 роки тому

    Super sir pillalu pottalu baga lerigi Navi unmarried vallaki

  • @n.vramana8475
    @n.vramana8475 Рік тому

    Meeru maaku maatram really Good sir

  • @kumarr2721
    @kumarr2721 Рік тому +4

    Sir you deserve PadmaSri award

  • @shiakjameel5272
    @shiakjameel5272 3 роки тому

    Machi mata Dr garu meeru 1000years bratakali daioodu meeku sallaga choodali Chala Chala thanks

  • @somanathkn8786
    @somanathkn8786 Рік тому

    Meeru cheppevi chala try chesa but no issues

  • @arrellasrinivas2004
    @arrellasrinivas2004 9 місяців тому

    Very very good information sir, thank you very much.

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 9 місяців тому

    Guruj meeku koti koti hridayapurvak namaskarm🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajeswarivedala
    @rajeswarivedala 2 роки тому

    Chala baga chapparu sir thank u sir

  • @trinadhbabu208
    @trinadhbabu208 4 роки тому +8

    Awesome sir

  • @mohdghouse351
    @mohdghouse351 11 місяців тому

    Very Benefitted Medel class people's for your AdvicesGreat 👍 job Doctor garu thanks so much 🙏

  • @user-wl4gz7tq4l
    @user-wl4gz7tq4l 5 днів тому

    Good evening sir

  • @balubabbur100
    @balubabbur100 Рік тому

    👌👌 గా చెప్పారు సిర్

  • @jagadeshwary
    @jagadeshwary Рік тому

    చాలా బాగా చెప్పారు sir 🙏🙏🙏

  • @vishnureddyguvvala1523
    @vishnureddyguvvala1523 4 роки тому +2

    Namaste guru ji. I am eating koralu every day in lunch. Is it good r I need to avoid it and only eat pulka. Can you please provide your inputs.

  • @anjireddyanji6229
    @anjireddyanji6229 Рік тому +1

    Super sir

  • @ramechandram1576
    @ramechandram1576 2 роки тому

    I shall never forget my obligations to you respected MANTHENA garu
    Epuru Ramachandram
    Hyderabad

  • @MrKshamnaik
    @MrKshamnaik Рік тому

    Namaskaramulu Satyanarayana Garu

  • @somanathsomanath3722
    @somanathsomanath3722 Рік тому

    Your my god to teach me I love you sir ........

  • @Sandhyaprasad5235
    @Sandhyaprasad5235 Рік тому +2

    Pls make vedio on cholesterol spots on eyes......pls sir...pls

  • @srinivasakkimalla6986
    @srinivasakkimalla6986 3 роки тому +8

    Nice