ప : జీవంగల దేవునిగా నిన్ను కనుగొన్ననే.. ||2|| నన్ను ఆదరించు నన్ను ఓదార్చుము నాకు జీవం మీమ్ము పరిశుద్ధాత్ముడా ||2|| 1. తమారు పుష్పము పైన - మంచు పడుతున్నట్లుగా నా పైన నా దిగిరమ్మయ్య - నన్ను హెచ్చించుటకు ||2|| నన్ను హెచ్చించుట నీకే సాధ్యం అయ్యా ||2|| నీపై ఆనుకొని సంతోషముగా జీవింతును ||2|| 2. కన్నీటి లోయలను - సంతోష ఊటలూగ మార్చే దేవుడు నీవే - నా ఆనంద తైలము నీవే ||2|| నా దుఃఖాన్ని నాట్యం గా మార్చే దేవుడవు ||2|| నీపై ఆనుకొని సంతోషంగా జీవింతును ||2|| 3. ఒకే ఒక జీవితం - నాకు ఇచ్చావు నా జీవితం నీకే - సమర్పిస్తున్నాను ||2|| ప్రీతికర యాగమై జీవిస్తానయ్య నీపై ఆనుకొని సంతోషంగా జీవింతును ||2||
Song chala bavundi.but a song choreography eanti andi. Inkentho manchi ga . Shoot cheyochu ...Song ni. Song ki choreography ki assalu set kaledu .Andi... Meeru thappuga anukovaddu .Inka decent ga chala chakkaga choreography cheyandi.idi oka salaha .Leda abiprayam gane sweekarinchandi
Praise the lord daddy 🙏 Mee paatalu anni abhishekam to nimpabadi untai 🔥🔥
🤲🙏🙏🤲
Super Anna my lovely dad
వాయిస్ చాలా బాగుంది అయ్యా గారు
Reality song ..God Bless your Service Brother....
Wonderful song....always iam listening this song
I love Jesus songs
Amen 👏👏👏
Ur voice superb faster.u r very talented . praise the lord 🙏🙏🙏...
Praise the lord
I love you Jesus
Praise the Lord brother garu
Super song..👌👌👌
❤❤❤I Love you Jesus 💕💕💕
🙏I lov song
Super song lovely dad ⛪💙🙏
Praise the lord🙏🙏🙏🙏
Daily message tho nanu brathikisthunnav dad 🙏😭😭
Praise the lord my favourite love song
PraisethelordDaddy
God bless you pastor garu.
A good spiritual to me from this song.
Praise. The. Lord. Dadi.
Praise the Lord Dady
I love this song
ఆమెన్ ఆమెన్ ఆమెన్.
Praise the Lord Dad👏💙⛪️🙏
Super super 👍👍👍👏👏👏🙏🙏🙏
Amen Amen Amen
Wow super song
I love jesus
Super song dad Tq 👆👼👼👼👼👼👰
Priase the lord daddy
Wonderfull song very very nice
Super song Dad tq u👏💙⛪️🙏
Super song daddy
Praisethelorddaddy
అయ్య గారు మీ చర్చి ఎక్క డుంది చెప్పాం డయ్య ఈ పాట నా హృదయాని కదిలించింది
DAHINCHU AGNI CHURCH, RAJAHUNMADRY , NATRAJ THEATER AUDITORIUM, ANDHRA PRADESH.
super song God Bless
Konni years nunchi vediki vediki the dorikina song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👃👃👃👃👃👌👌👌👌👌👌👌😭😭😭😭😭😭😭😭😭
சூப்பர் சாங்
Nice song
I love you dad
Super songs 💗💗
Meaningful song Sir. Heat teaching song 🙇🙇🙇🙇🙌🙌🙌😭😭😭😭😭😭😭😭
Dandaalu yesayha song plzz video ❤❤💯👌
I like Thise music 😘😘😘
Prise the Lord dady
Nannu yentho balaparchindi song
PrisethelordDaddy
Mismarising song when I was listing this I am forgetting myself tq you sir
Tq god 🙏
ప : జీవంగల దేవునిగా నిన్ను కనుగొన్ననే.. ||2||
నన్ను ఆదరించు నన్ను ఓదార్చుము
నాకు జీవం మీమ్ము పరిశుద్ధాత్ముడా ||2||
1. తమారు పుష్పము పైన - మంచు పడుతున్నట్లుగా
నా పైన నా దిగిరమ్మయ్య - నన్ను హెచ్చించుటకు ||2||
నన్ను హెచ్చించుట నీకే సాధ్యం అయ్యా ||2||
నీపై ఆనుకొని సంతోషముగా జీవింతును ||2||
2. కన్నీటి లోయలను - సంతోష ఊటలూగ
మార్చే దేవుడు నీవే - నా ఆనంద తైలము నీవే ||2||
నా దుఃఖాన్ని నాట్యం గా మార్చే దేవుడవు ||2||
నీపై ఆనుకొని సంతోషంగా జీవింతును ||2||
3. ఒకే ఒక జీవితం - నాకు ఇచ్చావు
నా జీవితం నీకే - సమర్పిస్తున్నాను ||2||
ప్రీతికర యాగమై జీవిస్తానయ్య
నీపై ఆనుకొని సంతోషంగా జీవింతును ||2||
Chala thanks brother
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
V.MAHIMARAJI😎😎😎😎😎😍😍😍😍✊👍👍
Please the Lord
Good song
Chuperb song
Love Jesus
థామస్ పాస్టర్ గారు ఏడిపించే సారు సూపర్ సాంగ్👌😭😭😭😭😭😭😭😭😭😭😭🙏👃🙏🙏👃🙏👃🙏👃🙏👃
God is grate
@@rajeswarinamburi5529 e pastor church yekkadundo cheppara please
Natraj theatre
Gokavaram bus stand
Rajahmundry brother
Praise the Lord🙏🙏
@@dharkshavallikkd9314 thak you brother🙏🙏🙏🙏🙏🙏
RAJU
Ilove డాడీ jesus
😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
PRISETHELORDBROTHERGODBLESSYOU
Song chala bavundi.but a song choreography eanti andi. Inkentho manchi ga . Shoot cheyochu ...Song ni. Song ki choreography ki assalu set kaledu .Andi... Meeru thappuga anukovaddu .Inka decent ga chala chakkaga choreography cheyandi.idi oka salaha .Leda abiprayam gane sweekarinchandi
Good song dad ⛪💙🙏
Praise the lord
Praise the lord brother
Praise the Lord dady
Really heart touching song
Nice song
Gud song
I love this song
I love you jesus
I love Jesus
Praise the Lord
Love my Jesus
Super song daddy garu