బ్రహ్మణ స్త్రీ కన్నీటి సాక్ష్యము|| Brahmin lady tearful testimony || kreesthu vijayam sis Beulah

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • 👌🌹✌🌹👍Don't forget to like, comment, share and subscribe to our channel నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో మేము ఈ పరిచర్యలు చేయు చున్నాము!! ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము💕మీ కొరకు ప్రార్ధించే సంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి👈
    మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
    Pastor Marripudi.JohnBabu
    Beulah Ministries India
    Tenali(Kattevaram)522202,Guntur(Dt)A.p, India.
    Mobile:79 89 89 74 54
    మీరు ప్రేరేపించబడి మీ విలువైన కామకలు పంపదలచినయెడల
    M. John Babu
    Account No:55890100000597
    Bank of Boroda
    Branch: Prakasam Road
    IFSC Code: BARBOTENALI
    GooglePay, Phonepe: 9908052040
    Facebook Links:
    👨‍⚖️ Rev. John Babu: / johnbabu123
    ⛪ Kreesthu Vijayam : / kreesthuvijayam
    👉 పచ్చి విగ్రహారాదికులకు కుడా యేసయ్య సహాయం చేస్తాడు || చావు అంచు లో నుండి బ్రతికాడు
    • పచ్చి విగ్రహారాదికులకు...
    👉సడన్ గా బీప్ శబ్దం ఆగిపోయింది || డాక్టర్లు పరిగెత్తుకు వచ్చారు||అసలు ఏమి జరిగింది
    • సడన్ గా బీప్ శబ్దం ఆగి...
    For prayer requests, Contact us from 9:00 AM to 8:00 PM On:7989897454

КОМЕНТАРІ • 651

  • @rajamohanrao3848
    @rajamohanrao3848 2 роки тому +4

    దేవుడికే మహిమ కలుగును గాక
    కన్నీరు కారుస్తూ ప్రార్థన గొప్పది

  • @mojeshgarika7883
    @mojeshgarika7883 2 роки тому +33

    దేవుని క్రుపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ హల్లెలూయ.

  • @rajusiriki3791
    @rajusiriki3791 2 роки тому +22

    అద్భుతమైన సాక్ష్యం మన దేవుడు అద్భుతమైన వారు దేవుడు మిమ్మలను ఎల్లప్పుడూ కాపాడును హల్లెలూయ ఆమెన్👏👏

  • @telugubakingknowledge3720
    @telugubakingknowledge3720 2 роки тому +80

    మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ద్వారా మాకు ఎన్నో విషయాలు నేర్పాడు.ఆయన మీద విశ్వాసముంచి ఆత్మీయ జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో నేర్పిన దేవా నీకే స్తోత్రం.

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 роки тому +4

    సాక్షం అన్నది అనుభవించిన వారికి మాత్రమే దేవుని ప్రేమలో రుచిని చూస్తారు. వినే వారికి ఆరుచి తెలియదు.prise the lord 🙏🙏🙏🌹👏 🙏🙏🙏

  • @chakravarthychintha3871
    @chakravarthychintha3871 2 роки тому +8

    సిస్టర్ మీరు యేసు ప్రభు కోసం ఎన్నో బాధలు అనుభవించారు ఎందరికో సాక్షం ఆదర్ణ యేసు ప్రభు కు మహిమ

  • @tejesh189
    @tejesh189 2 роки тому +3

    మీరు చాలా ధన్యురాలు అమ్మా.. పరలోకం లో మీకు గొప్ప బహుమతి ఉంది.. 🙏

  • @sudheerjohnroy6145
    @sudheerjohnroy6145 2 роки тому +3

    సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగును గాకా ఆమెన్ ..🙏🙏

  • @jothyraju3995
    @jothyraju3995 2 роки тому +5

    అమ్మ మీ సాక్షన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏

  • @jurchannel9953
    @jurchannel9953 2 роки тому +1

    yessayya yentha goppavado eeme dhwara eeme kutumbam dhwara mana andhari telesindhi thank you yessayya intha chakkati saksham maku telesela chesinandhu mariyu amenu ame kutumbani sakshyulaga chesenandhuku

  • @jeevan0078
    @jeevan0078 2 роки тому +41

    "దేవునికి స్తోత్రములు" దేవుడు మిమ్ములను దేవించును గాక.. 🙏🙏

  • @chilukamary8718
    @chilukamary8718 2 роки тому +22

    దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదించుగాక దేవుడికి వందనాలు

  • @davidjones9903
    @davidjones9903 2 роки тому +2

    May the lord be praised. Only our almighty God be praised 🙏 Amen.

  • @rajasekharpakeeru30
    @rajasekharpakeeru30 2 роки тому +8

    Praise the Lord. Nijamaina ,sathyamaina, jeevamugala devuni mee swantha rakhakuniga angikarinchi, sakshiga nilabadina meeku mana devuni rajayamulo goppa bahumanam siddaparachi uncchadu. Samastha mihima , ganatha, prabhavamulu mana thriyeka devunike kalugunugaka.Amen

  • @mbnaidu2963
    @mbnaidu2963 2 роки тому +7

    Me jeevitham entho danyam ayaindamma .God bless you ma

  • @ammu9049
    @ammu9049 2 роки тому +1

    అమ్మ మీ సాక్ష్యం చాలా గొప్పది. దేవుడు నిన్ను నీ కుటుంబ పెద్దల అందర్నీ దీవించును గాక. చాలా మంచి సాక్ష్యం చెప్పావు అమ్మ . God bless you..

  • @elisworld777
    @elisworld777 2 роки тому +5

    I also accepted Jesus Christ from a Brahmin family. God is great.

  • @priyas8541o
    @priyas8541o 2 роки тому +22

    దేవుని కి స్తోత్రం అమ్మ 🙏🙌 This testimony tells more about the power🔥 of prayer🛐

  • @sesharatnampolamuri6045
    @sesharatnampolamuri6045 2 роки тому +9

    I pity my self bcoz I am birth christian but not real.Now I want to change myself by hearing your testimony .Thank you and my almight God Jesus Christ. Amen.

  • @suribabutelagathoti4631
    @suribabutelagathoti4631 Рік тому

    Sister God Bless you ever and forever be with you Really opened tradition Christians Eyes through yours testimony. Thank you

  • @Veera9999
    @Veera9999 2 роки тому +13

    Samastha mahima Ganatha YEASAYYA, k Amen 🙏.

  • @laxmantaida5784
    @laxmantaida5784 2 роки тому +1

    సమస్త మహిమ ఘనత నా యేసయ్య తండ్రి దేవునికే కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.....⛪🌁🙇🏻‍♂️🙇🏻‍♀️👏🏻👏🏻👏🏻🙏🙏🙏😭😭😭

  • @chnarasimharao8203
    @chnarasimharao8203 Рік тому

    Devadi Devuda aina yohova devuniki samastamaina mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku ainakay mahima ganata kalugunu gaaka Amen 🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌Thank you supreme Lord meekay mahima ganata kalugunu gaaka Amen 🙏🙏🙏👏👏👏🙌🙌🙌Sarvasakthi mantudu nyamu ya Roju thappadu. Sahajam ga manam Devudu nirklasham chestunnano. Devudu Goppa Devudu aina niskalakamaina prema swarupy Matladay Devudu Goppa Devudu aina ku padabhi vandanalu stotramul chellistunam Thandri Amen 🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌Wonderful GOD wonderful testimony. GOD blessings to you and your family have a nice and wonderful day God blessings to you and your family 🙏🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌

  • @solmanraj3938
    @solmanraj3938 2 роки тому +5

    సిస్టర్ దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు ఉంటాము అప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @shobhanmosesjangam1157
    @shobhanmosesjangam1157 2 роки тому +18

    దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు నిజంగా నీవు మాకు madal

    • @sudhabanda8527
      @sudhabanda8527 2 роки тому +1

      nik nammakam lekpote adukku tinu ala blame cheykuu

    • @radharani-tv4gj
      @radharani-tv4gj 2 роки тому +1

      @Afriqa Rambo em me pustakalalo evaru tappu chesinattu leda a temples meda butu bommalu enti oka manishi enko manishini champatam enti em bible lo tappulu vetikentavadava em nuvvem eppativaraku tappey cheyaleda

    • @sudhabanda8527
      @sudhabanda8527 2 роки тому

      ni matalu chuste avaru bazar lanzo ardamavtunde clrgaa

  • @mylarijohnnelson2225
    @mylarijohnnelson2225 2 роки тому +18

    Praise the lord mother god has elected you thanks to be to god

  • @prameelarani3115
    @prameelarani3115 2 роки тому +5

    Amen praise the Lord adbuthamina saksxem Ee saksxem Vennavarandharu Devuni lo Balapadudhuru gaka Raskximpabadudhurugaka amen 🙏
    Devudu Varini vari kutumbanni Devinche capadunugaka Amen praise the Lord God bless you all

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 роки тому +4

    వేద జ్ఞానం లేకపోతె ఇలాగే ఉంటది ఎడ్డీతల్లి. అమ్మ నాన్న మంచి వాళ్ళు కాకపోతే వదిలి వేరేవాళ్లను అమ్మ నాన్న అంటారా?🇮🇳జైహింద్.

  • @dongarasiromani1392
    @dongarasiromani1392 2 роки тому +25

    వందనాలు మంచి స్నేహితుడుదేవుడునీకుతొడుఉనాడునీకు

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 2 роки тому +25

    Praise the Lord sister,very excellent testimomny,very encouraging & inspirational to all those who wants come close to The Lord.

  • @GRavindhar
    @GRavindhar 5 місяців тому

    Thandri thanayudu parishuddatma mugguru okate Ani nenu nammanu praise the lord . Sarva srusty kartha

  • @sudheer6919
    @sudheer6919 2 роки тому +6

    All glory to Jesus Amma
    May GOD BLESS your family abunduntly and use you in his ministry Amen

  • @pangarajitha8729
    @pangarajitha8729 2 роки тому +8

    Praise the lord sister 🙏🙏praise god 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @anandarao6658
    @anandarao6658 2 роки тому +22

    Wonderful witness, madam I appreciate you for your courage to face many challenges and Lord God is with you all to give everlasting blessings. Thank God for his continued grace.

  • @siraparapukrishnamurthyjoh46
    @siraparapukrishnamurthyjoh46 2 роки тому +8

    దే వుడు తన ప్రజలను తానే రక్షించును అల్లీలూయా

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 2 роки тому

    దేవుడు మిమ్మల్ని పరలోకంలో అత్యున్నత సింహాసనం ఇచ్చునుగాక.

  • @sujatharamakuri2705
    @sujatharamakuri2705 2 роки тому

    నిజమైన దేవుడు యేసయ్యా దయచేసినమండిprais the lord 🙏

  • @marybejjenki1159
    @marybejjenki1159 Рік тому +1

    good testimoney 👍 all glory to God ✝️

  • @kokkiligaddaramesh5837
    @kokkiligaddaramesh5837 2 роки тому +5

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గాడ్ బ్లెస్ యు ఆల్

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 роки тому

    దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్..మంచి సాక్షం చెప్పారు .మిమ్మల్ని దేవుడు విరివిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఆమేన్.🙏🙏🙏

  • @mounibasug3567
    @mounibasug3567 2 роки тому +5

    Devunike mahima kalugunu gaaka.. 🙏🙏🙏amen

  • @babyrani8367
    @babyrani8367 Рік тому

    మీరెంత ధన్యురాలండి గ్లోరీ to గాడ్🙏🙏🙏

  • @vanthalahemanth6128
    @vanthalahemanth6128 2 роки тому

    Wonderful test money praise the Lord devuni ke mahemakalugun gaka

  • @suvarthac9760
    @suvarthac9760 2 роки тому +4

    Devuniki mahima

  • @evangelistdrsujanbabuoffic767
    @evangelistdrsujanbabuoffic767 2 роки тому +1

    praise GOD...GOD has shown you in your first vision that you have to climb up the ark not to stay on basic saved life but to be as a lamp on the lampstand for JESUS...HALLELUJAH...GOD BLESS YOU SISTER.....

  • @yesayyamadiki6701
    @yesayyamadiki6701 2 роки тому

    Praise the Lord. Amma great and good witness. It gives good strength to you and all your families. So Many who HEAR this witness are get the inspiration to accept JESUS CHRIST as their SAVIOUR. Praise the Lord. Ok

  • @mswamy3527
    @mswamy3527 2 роки тому +11

    Praise the lord God bless you

  • @Devhamsh
    @Devhamsh 4 місяці тому

    వందనాలు అమ్మ నీ విశ్వాసం గొప్పది

  • @Akhila8919
    @Akhila8919 2 роки тому +1

    Praise the lord 💖Nenu kuda bramin akka kani naku yesaya ante chala estam 😭ma entlo kuda Nannu chala thiditharu akka ma daddy mummy kuda nijam ayena devudu yesaya namali 🙏amen

  • @sardagiri6099
    @sardagiri6099 2 роки тому +1

    దేవునికేఘనత మహిమ చెల్లునుగాక
    మా కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర
    ఇబ్బందుల మధ్య మేము ఉంటున్నాము
    మా కోసం ప్రార్థన చేయండి.

  • @gnanavathiduvvi8342
    @gnanavathiduvvi8342 2 роки тому

    Devunike mahima kalugunu gaaka amma
    Yesu namdu mee viswasam naku chala dairyam echhindi

  • @meghanareddy8036
    @meghanareddy8036 2 роки тому +1

    Wonderful testimony 🙏🏻
    దేవునికి మహిమ కలుగును గాక

  • @virattherunmachine2324
    @virattherunmachine2324 2 роки тому +61

    కరుణామయుడు, ప్రేమామయుడు,మన రక్షకుడు 😭😭😭

    • @srinivasn3611
      @srinivasn3611 2 роки тому

      Rakshakudu kadhu bhakshakudu

    • @sudhabanda8527
      @sudhabanda8527 2 роки тому

      nik nachakpote nammaku malli yetakaram nduku am panilekaa

    • @srinivasn3611
      @srinivasn3611 2 роки тому

      @@sudhabanda8527 mari alantappudu enduku matha pracharam chestaru meeru.

    • @sudhabanda8527
      @sudhabanda8527 2 роки тому

      cheste mimmalni chudamannamaa chuddam maney

    • @sudhabanda8527
      @sudhabanda8527 2 роки тому

      chudamani request chesaraa ledukada alantappudu chudaku

  • @JCKuchipudi
    @JCKuchipudi 2 роки тому

    Praise the Lord JESUS CHRIST, i could hear a great witness from Brahmin lady. Praises to the Lord. My heartful vandanaalu to Pastor ji, Ammagaaru, and Brahmin woman

  • @baburaokota4938
    @baburaokota4938 2 роки тому +5

    God bless you sister. Jesus is real god sister, praise the lord.very good witnes.

  • @kavalakuntlarajani903
    @kavalakuntlarajani903 2 роки тому +26

    Praise the lord sister nee saksham nannu chala kadilinchindi 😭😭😭 hallelujah keep it up ammagaru God bless you 🙏🙏🙏🙏

  • @n.vanitha6549
    @n.vanitha6549 2 роки тому +3

    Praise God hallelujah hallelujah hallelujah amen amen 🙏🙌 really grateful sister thanks lord 🙏amen 🙏🙌

  • @am6231cgn
    @am6231cgn Рік тому

    krisnaya Vasudevaya devaki nanda naya cha.. nanda gopa kumaraya GOVINDAYA NAMO NAMAH

  • @syamalasastry8542
    @syamalasastry8542 2 роки тому

    Very nice Sakaym thanks be to God Amen

  • @user-le6br1ci8j
    @user-le6br1ci8j 7 місяців тому

    HALLELUJAH AMENNN GLORY TO GOD✝️🙏🙏✝️✝️✝️

  • @mathangimamatha3055
    @mathangimamatha3055 2 роки тому

    Devudu chesina mellulaikai ninndu krutaganata sthulu cheliistunmu.yessaya nii bagriii padamulaku sotrammulu.kalluggunu gagaka..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishna3875
    @muralikrishna3875 Рік тому +1

    Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 2 роки тому +15

    Praise the lord paster garu 🙏

  • @pastorjevaratnam7400
    @pastorjevaratnam7400 2 роки тому +3

    అమ్మా....
    నీ విశ్వాసము చాలా గొప్పది.🙏

  • @durgaprasadchinthakrinda6729
    @durgaprasadchinthakrinda6729 2 роки тому +10

    Amen lord Jesus Christ Amen 🙏🙏🙏🙏🙏

  • @kumarsari5707
    @kumarsari5707 2 роки тому

    దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు సిస్టర్ దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును 👍👍🙏🙏

  • @sms8678
    @sms8678 Рік тому +1

    Praise the Lord sis.....wonderful Testimony....God Bless you sis...

  • @cljcthechurchoflordjesus3593
    @cljcthechurchoflordjesus3593 2 роки тому +7

    దేవుని నామమునకే మహిమ కలుగునుగాక... God bless you sister

  • @karriramarao7010
    @karriramarao7010 2 роки тому +2

    Goppa sakshyam amma garu 💐💐💐❤️❤️❤️ praise lord,Goppa devudu ma tandri yesayya

  • @samjeeva8470
    @samjeeva8470 2 роки тому +24

    వేతిరేక గా కామెంట్ పెట్టిన వారు నిజము తెలుసుకో అప్పుడు పెట్టు కామెంట్

    • @rajasreesadam3513
      @rajasreesadam3513 2 роки тому +3

      Vetherekinche vallane mana dhevudu gattiga pattukuntadu bro

  • @ramaskitchen207
    @ramaskitchen207 2 роки тому +5

    Amen thank you Jesus 🙏🙏🙏🙏🙏😭😭😭👌❤️

  • @pnrao1121
    @pnrao1121 Рік тому

    Jesus Christ is a only one true living God in this Universe🌌

  • @nakkasuseela8563
    @nakkasuseela8563 2 роки тому +2

    Glory to lord Amen Praise the lord 👏👏👏👏👏

  • @jkhfhioagjjnsns
    @jkhfhioagjjnsns 2 роки тому +3

    Nammunta mi valla ithee nammuvanuki samastahamu sadhyam 🙏🙏🙏

  • @chittibabug6691
    @chittibabug6691 2 роки тому +7

    Hallelujah all glory to our lord Jesus so heart touching testimony God bless u sister

  • @ratnamaryaduri4300
    @ratnamaryaduri4300 Рік тому

    All the Glory to Almighty nd tq u very much for u r good testimony may God bless u r family life long amma

  • @mariyammamariyamma9567
    @mariyammamariyamma9567 2 роки тому +7

    Amen Hallelujah praise the LORD 🙏🙏🙏

  • @honeyshiney5431
    @honeyshiney5431 2 роки тому

    Meeru devuni lo nilabadagalagadam chala great amma

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 6 місяців тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @JOJO.00700
    @JOJO.00700 2 роки тому

    Praise the Lord Mountbatten. We Christians wear three piece black suits and ties in scorching summer and speak telugu with English accent. We are doralu . Haleluya

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 2 роки тому +2

    Praise the lord 🙏 hallelujah God bless you sister amen God bless to all India's amen

  • @narasimharaokolakaluri4378
    @narasimharaokolakaluri4378 2 роки тому +3

    Devudu mee kutumbhanni deevinchunugaka devuniki mahima kalugunugaka amen amen amen

  • @songs1093
    @songs1093 2 роки тому +14

    Jesus is true living God..

  • @srilakshmi5169
    @srilakshmi5169 2 роки тому +8

    Praise the lord 🙏

  • @samuelsavvakula8138
    @samuelsavvakula8138 2 роки тому +5

    God bless you sister and family

  • @BTSarmy-yo1fe
    @BTSarmy-yo1fe 2 роки тому +3

    Manchi chathuryam undhi medam gariki baga natisthondhi

  • @kalachristopher1695
    @kalachristopher1695 2 роки тому +8

    Praise the Lord amma

  • @sivareddy8285
    @sivareddy8285 6 місяців тому

    Praise the lord maa

  • @lazarguggilla9877
    @lazarguggilla9877 Рік тому

    Praise the lord sister
    God will protect you and your children. God will use your children in His serviceMay God see many through your testimony and let the light of Christ shine in the lives of many. Amen

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 2 роки тому +1

    అందరి కన్నా మనం చాలా అదృష్టవంతులం అమ్మ. ఎందుకంటే మనతో వున్నది "మాట్లాడే దేవుడు ". హల్లెలూయా.

  • @priyadarshinidarshini2201
    @priyadarshinidarshini2201 Рік тому

    Praise the Lord 🙏

  • @pmadhavarao6704
    @pmadhavarao6704 2 роки тому +4

    Praise the lord amma niku devudu sahayam chesadu

  • @venkateshch9465
    @venkateshch9465 2 роки тому

    Amen,amen,g,lakshmi

  • @sagadamtabitha4210
    @sagadamtabitha4210 2 роки тому +7

    God bless you and ur fly sister..we will pray for u sister God wud deffinately wipe away ur tears..🙏

  • @davidraj1581
    @davidraj1581 2 роки тому +4

    Praise the lord wonderfull testimony sis🥺🥺🙇🙇🙏🙏

  • @bavanadas4233
    @bavanadas4233 2 роки тому +5

    Praise the lord Amma

  • @abrahampanithi4386
    @abrahampanithi4386 2 роки тому +15

    God is with you . Don’t worry. God bless you and yours Children

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 2 роки тому +1

    Meeru yentha bhayankaram aina vedavayitwam loniki digajaripoyaro baga sakshyam icharu. Adi amatha vyaparaniki avasaram aina Neethi Malina pathithatwam. Nee dharmanni vidichi nissigguga peluthinte. Daivaniki, dharmaniki duramai iha paralaku chendani sthithiki poyarani ardham avuthundi. Jai bharath matha! Ganga, Bhagavadgeetha, pathivratha! Pavana Seetha! Veda srutha! Satya sandhatha! Pashandulu nasinchu gaka.

  • @deevivenkatabattacharyulu6212
    @deevivenkatabattacharyulu6212 2 роки тому

    Aacharayame, adbutameanandasagaramegodblesssister

  • @valavareedyanjireedy2523
    @valavareedyanjireedy2523 2 роки тому +7

    Glory to God